Thursday, 06 Aug, 2026

పదిహేనేళ్ళకే మేధావి.

న్యుయార్క్ లోని యునివర్సిటీలో జరిగిన వరల్డ్ స్కాలార్స్ కప్ 2017లో, ఎనిమిది బంగారు, 2 వెండి పాతకాలతో, తెలుగు వారి సత్తా చాటింది 15 సంవత్సరాల వ్రిందా గోపాల్. చెన్నాయ్ లో స్దిరపడ్డ వ్రిందా ఎ.పి.ఆర్ గ్లోబల్ పాథశాలలో 10 వ  తరగతి చదువుతుంది. ఈ పోటీని ప్రపంచ యువ పండితుల పోటీ అంటారు. ది వరల్డ్ స్కాలర్స్ కప్ అంతర్జాతీయ విద్యకు సంబందిచిన కార్యక్రమం. ప్రధాన కార్యాలయం లాస్ ఏమ్జల్స్ లోని కాలిఫోర్నియాలో వుంది. వందలాది […]