నేనెందుకు తక్కువా?
ఏదైనా ఒక అద్భుతం జరగాలంటే ఎవరో ఒకళ్ళు ముందడుగు వేయాలి. సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఇచ్చే రెమ్యునరేషన్ హీరొయిన్స్ కు దక్కనట్లే. ఇలాంటి పరిస్థితి పోవాలంటే ఎవరో అడగాలి కదా. సైఫ్ ఆలీఖాన్ కూతురు సారా ఖాన్ ఫాస్ట్ మూవీ కేదార్నాథ్ ఇంకా రిలీజ్ అవలేదు. ఈ మూవీ ని అభిషేక్ కపూర్ డైరెక్ట్ చేసారు. నిర్మాత కుడా ఆయనే. ఆ సినిమాకు సారా ఎంత తీసుకుందో బయటకి చెప్పలేదు. కానీ కొత్త సినిమా కోసం తన […]
ఇరవై సెకెండ్స్ చాలు.
ఐదారేళ్ళ పిల్లలు ఎన్నో సార్లు చేతులు నోట్లో పెట్టేసుకుంటారు. ఒక అద్యాయినం మూడు నలుగు వందల సార్లు అని చెప్పుతుంది. ఒక్క రోజు లో వాళ్ళ బాల్ తో ఆడతారు, సైకిల్ తొక్కుతారు. పెంపుడు జంతువులతో ఆడతారు. ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టేస్తారు. ఇవే చేతులు నోట్లో పెట్టుకుంటారు. అయితే ఏదైనా తినేందుకు పెట్టే ప్రతి సారీ పిల్లల చేతుల్ని యాంటీ బాక్టీరియల్ సోప్ తో కదగారా? ప్రతి పది నిమిషాలకు సింక్ దగ్గరకు పొమ్మనాలా […]
అసలంటూ మొదలెడితేనే విజయం.
నీహారికా, చాలా మంది ఏ పనీ ప్రారంభించకుండానే బోలెడన్ని సందేహల్లో మునిగి పోతారు. ఉదాహరణకు ఒక చెట్టు నాటితే ఎప్పటికైనా ఆ చెట్టు పండో, పుష్పమో, ఎదో ఇస్తుంది. అసలు చెట్టే నాటకుండా అది నాటితే బతుకుతుందా? బతికినా బాగా పెరుగుతుందా? పూత పూస్తుందా? పూత రాలిపోకుండా ఉంటుందా? ఇలాంటి సందేహాలతో అస్సలు చెట్టే నాటే పని పెట్టుకోరు. కానీ చెట్టే నాటకుండా, అంటే అసలు పనే ప్రారంభించకుండా ఏదీ ఫలితం ఇవ్వడు. ఏదైనా రాయాలనుకుంటే ముందు […]
ఈ ఆకుల్లో ఔషధం.
ఇటీవల వంటకాల్లో రోజ్ మేరీ, బరేగానో మొక్కల ఆకుల్ని కలిపి వండుతున్నారు. ఈ ఆకుల్ని టీలలో సలాడ్ లలో కలుపుకుంటే చాలా ఉపయోగం. డయాబెటిస్ ఓ సారి వచ్చాక పూర్తి నివారణ కుదరదు. కానీ నియంత్రణ లో ఉంచుకునే అవకాశాలు చాలా వున్నాయి. రోజ్ మేరీ, ఒరిగానో ల్లో డయాబెటిస్ తో పోరాడ గల గుణాలున్నాయి. డయాబెటిస్ సంబందిత ఎంజైమ్ ను అడ్డుకోగాలవు. తాజా రోజ్ మేరీ ఒరిగానో ఆకుల్లో అత్యధిక ఫాలి ఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్, ఎండబెట్టి […]
లావెండర్ మహత్యం ఇది.
అరోమా నూనెలతో వత్తిడి కి చెక్ పెట్టచ్చని చెప్పుతున్నారు స్పెషలిస్టులు. లావెండర్ నూనె లో ఆరోమాటిక్ మాలిక్యుల్స్ ఎక్కువ శాతం వుంటుంది. ఈ నూనెల్లో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గునాలెన్నో వున్నాయి. నీళ్ళలో లావెండర్ నూనె, ఎప్సమ్ సాల్ట్, పాలు కలిపి స్నానం చేస్తే ఒత్తిడి మాయం అయిపోతుందంటున్నారు. అలాగే మంచి నిద్ర పడుతుంది. ఇక లావెండర్ నూనె తో మర్దనా చేస్తే కండరాళ్ళ నొప్పులు పోతాయి. అలాగే యూకలిప్టస్ నూనె లో కొబ్బరి నూనె […]
ఐస్ అప్లయ్ చేస్తే చాలు.
ప్రతి సారి ప్రతిఅవసరం కోసం బ్యూటీ పర్లర్ లకు వెళ్ళ లేక పోతారు. కొన్ని ఇంట్లో అలవాటు చేసుకోవచ్చు. ఇంట్లో వాక్స్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఒకటి రెండు సార్లు ప్రయత్నం చేస్తే ఈజీగా అయ్యే ప్రక్రియ. అయిటే వాక్స్ తర్వాత సున్నితమైన చర్మం గలవారికి హెయిర్ ఫాలికల్స్ ఇరిటేషన్ వుంటుంది. దీని వల్ల ఫాలికల్స్ వాపు ఎరుపు లేదా ఇతర సమస్యలు రావచ్చు. పిగ్మెంటేషన్ వచ్చి వాక్స్ చేసిన ప్రదేశంలో బ్రౌన్ స్పాట్స్ కనిపిస్తాయి. […]
జీవన శైలే కారణం.
కళ్ళ చుట్టూ నల్లని వలయాలకు ఎన్నో కారణాలుండవచ్చు. కంటి కింది టిష్యు పల్చగా సున్నితంగా వుంటుంది. కొన్ని రకాల ఎలర్జీలు రక్త సరఫరాను పెంచుతాయి. దీని వల్ల చర్మం కింది వెజెల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఎలర్జీలు, నల్లని వలయాలు పోగొట్టేందుకు వైద్యులు స్టెరాయిడ్ ఇన్ హేలర్ వాడమంటారు. దీని వల్ల రేస్పిరేటరీ సమస్యకు పరిష్కారం దొరికి ఈ ప్రేదేశానికి ఇన్ ఫ్లమేషన్ బ్లడ్ ఫ్లో తగ్గుతుంది. అయితే పూర్తిగా తగ్గే వరకు నల్లని వలయాలకు కన్సీలర్ వాడాలి. […]
ఆఫీస్ లుక్ వచ్చేస్తుంది.
ఉద్యోగ రిత్యా ఆఫీసుకు వేసుకునే డ్రెస్ విషయంలో అమ్మాయిలు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. సింపులా? ఫార్మలా? చీరనా మోడ్రన్ డ్రెస్సా? ఇవన్నీ కాదు కానీ సెమీ ఫార్మల్ లుక్ లో కనిపించండి ఆఫీసులో. హుందాగా ఉంటుందంటున్నారు. ప్రతి రోజు బ్లేజర్ వేసుకోవడం కష్ట కష్టమే. స్ట్రెయిట్ కట్ డ్రెస్, కాఫ్ లెంగ్త్ స్కర్టులు సెమీ ఫార్మల్ లుక్ ఇస్తాయంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. మధ్య చక్కని బెల్ట్ వేసుకుంటే ట్రెండీ గా కనిపించ వచ్చు. డ్రెస్ కలర్ ను బట్టి దానికి […]
అనార్ దానా వాడుతున్నారా?
వంట పనులు ఇంటి పనులతో చేతులు సున్నితత్వం పోగొట్టుకంటే బంగాళ దుంపలు ఉడికించి పేస్టూ చేసి రాస్తూ వుంటే మెత్త బడి పోతాయి. గొంతు బాగోకపొతే మిరియాల పొడి బెల్లం కలిపి ఉండలాగా చేసి నెమ్మదిగా చప్పర్స్తూ తినాలి. అనార్ దానా అంటే ఎండు దానిమ్మ గింజలు. కూరల్లో గ్రేవీ పలుచగా అయిపోతే అనార్ దానా పొడి వేస్తె చిక్కగా అయిపోతుంది. చాట్, సలాడ్ వంటి వంటకాలకు ఈ అనార్ దానా పొడి తో రుచి, రంగు, […]
నిజ జీవితంలోనూ సేమ్.
సినిమాల్లో కత్తి పట్టీ యుద్ధం చేసిన, ఆకాశంలో చక్కర్లు గొట్టే హెలీకాప్టర్ పై నుంచి దుకినా అక్కడ వందల మంది టెక్నీషియన్లు, ఫైట్ మాస్టర్ల సాయం వుంటుంది కానీ నిజ జీవితంలోనూ అలాంటి సాహసాలు చేసేవాళ్ళుంటారా? హాలీవుడ్ హీరోయిన్ ఏంజలీనా జోలీ వెంటనే ‘ఎస్’ అంటూ మండుకొస్తుంది. ఈ అమ్మాయికి బిడియం, భయం అనే పదాలకు అర్ధంకుడా తెలియదట. గ్లామర్ పాత్రల్లో హడావుడి చేసినా, సహస క్రీడలో దూకుడు తనం చేసినా ఒకే తీరు. యాక్షన్ చిత్రాల్లోకుడా […]
బాల్కనీల్లో పొలాలు.
పల్లెటురుల్లోనే వ్యవసాయం చేస్తారనుకోవడం ఇంక కుదరదు. పట్టనాల్లోని బాల్కనీ లోనే పంట పొలాలు కూరల దిగుబడులు ఇస్తున్నాయి. ఈ విషయంలో సలహాలు ఇచ్చేందుకు ముంబాయ్ కి చెందిన ప్రియాంకా అమర్ షా iKheti అని సమష్టి వ్యాపార సంస్ధను ప్రారంభించింది. పట్టణ వ్యవసాయం గురించి వివరించడం ఒక సామాజిక బాధ్యతగా తీసుకుంది ప్రియాంకా. కొత్తిమీర, కరివేపాకు తో మొదలు పెట్టి అవి పెరిగేలోగా నిమ్మ వంటివి పెంచేందుకు శిక్షణ ఇస్తానని ఇవన్నీ ఆహారంలో నిత్యం ఉపయోగ పడతాయని […]
ఫేస్ బుక్ ఖాతా వుందా?
ఫేస్ బుక్ లో కనెక్ట్ అయి వున్నారూ అంటే మన గురించిన సగం వివరాలు మనం ఇచ్చుకున్నట్లే. ఫోటోలు, ఫోతోల్లోని మన ఇళ్ళు, మనం పెట్టే పోస్టుల్లో విషయాలు. మన అడ్రస్లు సర్వం మనం వాల్ పైన పెడుతున్నాం. ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు పోస్ట్ చేస్తూనే జియో టాగింగ్ లో మనం ఎక్కడ వున్నామో తెలిసిపోతుంది. అలాంటప్పుడు పొరపాటున కుడా మన అడ్రస్సు అస్సలు పోస్ట్ చేయద్దు. పెళ్ళిళ్ళు, విహార యాత్రలకు వెళుతూ నిమిషా నిమిషం ఎక్కడున్నామో […]
జీవితాన్ని నిర్మించుకోవాలి.
నీహారికా, చాలా మంది జీవితం విషయంలో చాలా నిర్లప్తంగా ఉంటారు. దాని మర్గాన అది సజావుగా సాగి పోతుందని సారి పెట్టుకొంటూ వుంటారు. కానీ ఎంత కాలం అలా మనస్సు చంపుకోవడం. వ్యక్తిగతంగా ఎదుగుదల కోరుకునే వ్యక్తులు అలా వుండటం సాధ్యమా? టార్గెట్స్ అవతల పెట్టి కోరికలు చంపుకుని ఇలా కాలక్షేపం చేస్తున్నామని అసంతృప్తి పీడిస్తూనే వుంటుంది. ఆ అసంతృప్తి అన్ని అనారోగ్యాలకు మూలం అవ్వుతుంది కదా. సౌకర్యంగా వున్నాం కదా ఇందులోంచి బయటకి వస్తే. ఏదైనా […]
ఆరోగ్యం ఇచ్చే స్నేహం.
70ల్లో, 80 ల్లో వున్న చాలా మంది పెద్ద వాళ్ళు ఇప్పుడో వాళ్ళ చినప్పటి సంగతుల్ని తేదీలు, సంవత్సరాల వారీగా చెప్పేస్తూ వుంటారు, పైగా జ్ఞాపక శక్తి, తెలివితేటలూ, ఓపిక కుడా తగ్గకుండా యవ్వనోత్సాహం తో వుంటారు. దీనికి కారణం వాళ్ళ మనస్సుకు నచ్చిన స్నేహితులు ఉండటమే నని పరిశోధకులు చెప్పుతున్నారు. మంచి మంచి స్నేహితులు దగ్గరలో వుండి, ప్రతి నిత్యం వాళ్ళతో మాట్లాడుతూ అనుభవాలు షేర్ చేసుకుంటూ వుంటే వయస్సు మీద పడిపోతున్న జ్ఞాపక శక్త, […]
చలిగా ఉందా?
చలి పెరిగిపోతుంది. ఎండలతో పోల్చితే సుఖంగా ఉంటుంది కానీ దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్య మాత్రం ఇబ్బంది పెడుతుంది. ఇందుకు గానూ వంటింటి చిట్కాలు అనుసరించ మంటున్నారు పెద్దవాళ్ళు. రోజు ఒక గ్లాసు పాలలో చిటికెడు పసుపు వేసి మరిగించి తాగుతూ వుంటే జలుబు జ్వరం వంటివి పక్కకు కుడా కావంటున్నారు. అలాగే దాల్చిన చెక్క శారీరక జీవక్రియను మెరుగు పరుస్తుంది. కాఫీ, గ్రీన్ టీ ల లో కొద్దిగా దాల్చిన చెక్క పొడి […]
నా కళ్ళు పెద్దవి.
హీరొయిన్ అనూ ఇమాన్యుల్ కళ్ళతోనే హావ భావాలు పలకరిస్తుందని పేరు తెచ్చుకుంది. తక్కువ సమయం లోనే అగ్ర హీరోలు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, గోపీ చాంద్, నాగ చైతన్య సరసన నటించే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కళ్ళ తో భావాలు పలికించడం ఎక్కడ నేర్చుకున్నారాణి అడిగితె కళ్ళు పెద్దవిగా వుండటం వల్ల నాకు ప్లస్ అయ్యింది, అంటూ నవ్వుతుంది అనూ ఇమాన్యుల్. హవభావు పలికిన్చినప్పుడే చాలా జాగ్రత్తగా వుండాలి. అదంతా నేను నాయన తారా, శ్రీదేవి, […]
చక్కని సహాయం.
22 సంవత్సరాల మీరా శర్మ తాను స్ధాపించిన టాంగిల్డ్ సంస్దని విజయవంతంగా నడిపిస్తుంటుంది. కాన్సర్ తో పోరాడే చిన్న పిల్లలు మహిళలకు సహజమైన జుట్టు సేకరించి విగ్గులు ఇస్తుందీ సంస్ధ. సింధటిక్ విగ్గులతో దురదలోస్తాయి. ఈ సమస్యను అర్ధం చేసుకుని కాన్సర్ బాధితురాలైన పిల్లల కష్టాన్ని చూసి చలించి పోయి విగ్గులు తయారు చేసే ఒక ప్రైవేట్ కంపెనీ తో కలిసి ఈ పని చేస్తుంది. ఇజ్జ విగ్గుకు 4500 రూపాయిలు ఖర్చవవుతుంది. చెన్నాయ్ రోటరాక్ట్ క్లబ్ […]
ఇదే కొండంత సాయం.
ఆమె దృష్టిలో అది చిన్న సహాయం కావొచ్చు. ఇంకోళ్ళకి అది జీవితావసరం. ఉపాధి మర్గం. ఢిల్లీకి చెందిన అవనీ సింగ్ తన పదిహేడో ఏట నుంచి ఉమ్మీద్ అనే కార్యక్రామాన్ని ప్రారంభించింది. ఢిల్లీలోని మురికి వాడల్లో మహిళలకు టాక్సీ, ఇ-రిక్షాలను నడపడం లో ఉచితంగా శిక్షణ ఇస్తుంది. దీని తో వాళ్ళు ఉపాధి పొందదమే కాకుండా అధికంగా నిల దోక్కుకో గలుగుతున్నారు కుడా. సెక్విన్ నే ఎన్జీవో తో కలిసి అవసరం వున్న మహిళలను గుర్తించి వాళ్ళకు […]
గోడలన్నీ మొక్కలే.
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ ఎంట్రా ప్రెన్యుర్స్ సమిట్ లో వ్యవాసాయ రంగంలో సాంకేతికత ఎలా వినియోగించాలనే విషయం పైన విస్తృతమైన చర్చ నిలిచింది. రేపటి సేద్యం ఎలా ఉంటుందన్నదే చర్చ. ఇక రాబోయే రోజుల్లో ఎకో ఫ్రెండ్లీ విలేజస్ నిర్మించేస్తారు. ఇప్పటికే సింగపూర్ లో స్కై గ్రీన్స్ అనే స్టార్టప్ మొక్కల్ని అంతస్థూలు, అంతస్తులు గా పెంచాలని నిర్ణయించి ఇనుప ఫ్రేమ్స్ రుపొందించింది. ఒక భవనం చుట్టూ రివాల్వింగ్ చెయిర్ లా ఈ మొక్కలు […]
పాతదే మళ్ళీ కొత్తగా.
ఇంటీరియర్ డిజైనింగ్ లో కొత్త ట్రెండ్స్ ఇంటి రూపం పూర్తిగా పాత, కొత్తల సమ్మేళనం లాగా మారిపోతుంది. ఈ మధ్య ఇళ్ళల్లో రాగి వాడకం ఎక్కువ చేసారు. డిజైనర్లు రాగికి కొత్త రూపం ఇచ్చి ఇంటీరియర్ డిజైనింగ్ లో భాగంగా చేసారు. పూల కాడల తో ఫ్లవర్ వాజ్ లు, పూల స్టాండ్లు, మొక్కల కుండీలు స్టడీలాంప్ లు, గడియారాలూ, షాండిలేయర్స్ తో రాగి వెలిగిపోతుంది. రాగి పాత్రలో నీళ్ళు ఆరోగ్యం ఇస్తాయని ఆది నుంచి చెప్పుతూనే […]
