Wednesday, 11 Nov, 2026

అనార్ దానా వాడుతున్నారా?

వంట పనులు ఇంటి పనులతో చేతులు సున్నితత్వం పోగొట్టుకంటే బంగాళ దుంపలు ఉడికించి పేస్టూ చేసి రాస్తూ వుంటే మెత్త బడి పోతాయి. గొంతు బాగోకపొతే మిరియాల పొడి బెల్లం కలిపి ఉండలాగా చేసి నెమ్మదిగా చప్పర్స్తూ తినాలి. అనార్ దానా అంటే ఎండు దానిమ్మ గింజలు. కూరల్లో గ్రేవీ పలుచగా అయిపోతే అనార్ దానా పొడి వేస్తె చిక్కగా అయిపోతుంది. చాట్, సలాడ్ వంటి వంటకాలకు ఈ అనార్ దానా పొడి తో రుచి, రంగు, […]