నాకెప్పుడు మంచి అవకాశాలే.
తెలుగులో మంచి పెరోచ్చాక కోలీవుడ్ లోనే ఎక్కువ సినిమాల్లో నటించింది అంజలి. తెలుగు’ అమ్మాయినయినా తనకు దర్శక నిర్మాతలు మంచి అవకాశాలు ఇస్తుంన్నందుకు కృతజ్ఞతలు అనటంతో అంజలి. నన్ను మంచి నటిగా గుర్తించిన నిర్మాతలకు దర్శకులను నేనెప్పుడు మరచిపోను. గ్లామర్ పాత్రలు ఎవ్వరైనా చేయగలరు. నాకు నటనకు ప్రాధాన్యనుమ్మ పాత్రలు ఇష్టం. నా అదృష్టవశాత్తు నాకు మంచి పాత్రలే వస్తున్నాయి. కడకు ఎంత వరకు న్యాయం చేయ గలను ఎంత వరకు నాటించ గలనో అదీ ముఖ్యం. […]
వెచ్చని టాప్స్.
ఈ సీజన్ కు సరిపోయే వింటర్ వేర్ ని డిజైనర్స్ మార్కెట్ లోకి తెచ్చేసారు. చక్కని రంగులు డిజైన్ లతో మామూలు కుర్తీలకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రింట్ కట్ టాప్ లతో పాటు స్ట్రెయిట్ కట్ కుర్తీలు, కోట్ మొడళ్ళతో ఉలెన్ కుర్తీలు మార్కెట్ లోకి వచ్చేసాయి. బ్లాక్ ప్రింట్, ఎంబ్రాయిడరీ, జరీ, పాచ్ వర్క్ డిజైనర్ ప్రింట్ల తో ఈ ఉలెన్ కుర్తీలను స్వెట్టర్ల కన్నా సన్నని ఊలు తో రూపొందించారు. అన్ని టాప్ […]
తప్పులు వెతకటం చాలా తప్పు.
నీహారిక, చాలా ఇళ్ళలో పిల్లలపై తల్లిదండ్రులు ప్రతి చిన్న విషయంలో తప్పులు వెతుకుతారు. దాన్ని ఎలా సరి చేసుకోవాలో జాగ్రత్తలు చెప్పేస్తూ ఉంటారు. లేదా పిల్లలపై విరుచుకు వాళ్ళని తిట్టడము, కొట్టడమూ చేస్తారు. ఇది ప్రేమతో అయినా, పిల్లల బాగు కోసం అయినా సరే ముందుగా భాద పడేది పిల్లలే. ఈ వ్యధ లో వాళ్ళకి అంతులేని అనారోగ్యాలు చుట్టూ ముట్టేస్తాయని చైల్డ్ సైకాలజిస్ట్ లు చెప్తున్నారు. వాళ్ళు పెరిగి పెద్దయి తప్పని సరిగా తమ పిల్లల […]
మట్టిలో ఆడనివ్వండి.
పిల్లలు మట్టిలో ఆడుకుంటే చాలా మచిది అంటున్నాయి అద్యాయినాలు. సాధారనంగా పిల్లలు మట్టిలో ఆడుకుంటా మంటే, చిన్ని చిన్ని తోట పనులు’ చేస్తామంటే చేతులు మురిగ్గా అయిపోటాయని గొళ్ళలో మట్టి చేరి అనారోగ్యాలు వస్తాయనితల్లులు దండిస్తూ ఉంటారు. మట్టిలో వుండే సుక్ష్మ క్రిములతో రుగ్మతలు వస్తాయనుకుంటారు. ఇవి అపోహలు అంటున్నారు పరిశోధకులు. పిల్లలు మట్టిలో స్వేచ్చగా ఆడుకుంటే మూడ్ బావుంటుందని, ఒత్తిడి ఎదుర్కొగలరని చెప్పుతున్నారు. మట్టిలో వుండే సుక్ష్మ క్రిమి కీటకాలు మెదడు లోని మూడ్ ను […]
ఈ అలవాటు అనారోగ్యమే.
భోజనం చేస్తూనే తమల పాకుల వైపు చూసే వాళ్ళ సంఖ్యా ఎక్కువగానే వుంటుంది. అలాగే పూజలు, శుభకార్యాలకు తమల పాకులా వినియోగం ఎక్కువగానే వుంటుంది. అలాగే వీటిని రోజు తీసుకునే వాళ్ళు వున్నారు. తమల పాకులు తినడం మంచిదే కానీ తుడికలతో సహా తినే మహిళల్లో సంతానోత్పత్తి తగ్గే ప్రమాదం వుందని పరిసోదకులు చెప్పుతున్నారు. రోజు పది, పదేహేను ఆకులూ తాంబూలం లా తీసుకుంటే అవి డ్రగ్స్ లాగా అలవాటై వదల్లేక పోతారని హెచ్చరిస్తున్నారు. తమలపాకును పొగాకు […]
విటమిన్ డి తో నొప్పులకు చెక్.
ఆరోగ్యంగా ఉండాలంటే తగినన్ని విటమిన్స్, మినరల్స్ పోషకాలు శరీరానికి అందాలి. ఏ మోతాదు లో ఏ విటమిన్ తగ్గినా సమస్యే. శరీరంలో విటమిన్ డి ఉన్నట్లయితే కీళ్ళ నొప్పులు రానేరావంటున్నారు బర్మింగ్ హామ్ యూనివర్సిటీ పరిశోధకులు. అయితే ఒక సారి కీళ్ళ నొప్పులు వస్తే మటుకు ఎలాంటి ప్రయోజనం ఉండకపోవచ్చు నంటున్నారు. అయిటే ఎక్కువ మోతాదులో విటమిన్ డి ఇస్తే నొప్పుల తీవ్రత తగ్గచ్చు. డి విటమిన్ లోపం వల్లనే కీళ్ళ నొప్పులు, వాపులు కనిపిస్తాయని అందుకే […]
బరువు తగ్గించే వెల్లుల్లి.
ఎప్పటికీ పరిష్కారం దొరకని సమస్యల్లో ఒక్కటి బరువు తగ్గడం. అద్యాయినాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అలాంటి ఒక అద్యాయినం బరువు తగ్గేందుకు తిరుగు లేని చిట్కా. వైద్యం ఒక దాన్ని సూచించింది. అది వంటింటి వైద్యం. వెల్లుల్లి రెబ్బలు తింటే బరువు తగ్గుతారు. వేయించిన ఆరు వెల్లుల్లి రెబ్బలను ప్రతీ రోజు తింటే క్రమంగా బరువు తగ్గిపోతారాణి తాజా అద్యాయిన సారాంశం. ఆరు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి ముక్కలుగా కోసి కష్ట వేయించి కొంచెం తేనె […]
మంచి పోషకాహారం.
సన్ ఫ్లవర్ ఆయిల్ వాడుకోంటాం సరే పొద్దు తిరుగుడు గింజలు ఎందుకు మర్చి పోతుంటారు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇది ఎంతో మంచి పోషకాహారం. ఈ గింజల్లో విటమిన్-ఇ, ధైమిన్, కాపర్, ఫాస్పరస్, సెలీనియం వంటి అరుదైన విటమిన్లు, ఖనిజాలు, ఫ్యాటీ ఆమ్లాలు, పీచు, బి-విటమిన్, ఫైటో సెరల్స్ కుడా ఉంటాయి. ఈ గిన్జల్లోని మెగ్నీషియం, బి.పి ని నియంత్రిస్తుంది చర్మ ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. సిరోజాల పెరుగుదలకు తోడ్పడతాయి. వీటిని సలాడ్లు, కూరలు, బ్రెడ్డు, కేకుల్లో చల్లుకోవడం […]
నవ్వే అందం.
నాకు నేను ఎప్పుడూ ఫుల్ మార్క్స్ ఇచ్చుకుంటాను అంటుంది పూజా హెగ్డె. అందరిలోనూ కలిసిపోయే సమర్ధ్యం వుండటం నిజమైన అందం అంటోందామె. చక్కి సౌందర్యం నవ్వులో దాక్కుని వుంటుంది. అలాగే నేను ప్రాచీన గృహ చిట్కాలను విశ్వసిస్తాను. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. నా అనుభవం దృష్ట్యా కార్బోహైడ్రేడ్స్ తినడం మంచిదే. కార్బో పవర, చర్మం మెరుపుని పెంచేస్తుంది. అలాగే అతిగా చేసుకునే మేకప్ లు కుడా చర్మాన్ని దెబ్బతీస్తాయి. మన చుట్టూ వుండే గాలిలో కాలుష్యం […]
నేనో నిభందనల పుస్తకం.
మా పిల్లలకు బెస్ట్ జీవితం ఇస్తాం అంటారు దాదాపు పేరెంట్స్ అందరూ. మరి సెలబ్రెటీలు ఏమంటారు? ఈ విషయం దియా, దేవ్ లను పెంచుతున్న జ్యోతిక ని అడిగితె వాళ్ళ స్కూల్లో మా సెలబ్రెటీ స్టేటస్ అస్సలు కనబడనివ్వం అంటూ చెప్పుతుంది. పిల్లల నియంత్రణకు సంబంధించి నేను స్ట్రిక్ట్. సూర్య మంచి కాప. వాళ్ళకు ఏది నచ్చితే అది చేసేందుకు అనుమతి ఇస్తుంటాడు. నేనయితే ఒక నిబంధనల పుస్తకాన్ని. వాతావరణంలో సెలవుల్లో ప్రయాణాలు చెస్తుంటాం. ట్రిక్కింగ్ మా […]
అందమైన అమ్మ.
పిల్లల ప్రపంచంలో అమ్మా కంటే అద్భుతమైన మనిషి ఇంకెవ్వళ్ళు ఉండరు. ఆమె కళ్ళలో నుంచి ప్రపంచాన్ని చూస్తారు. ఆమె గొంతులో నుంచి మాధుర్యాన్ని వింటారు. ఏ అమ్మయినా ఇంటే. ఎంత గొప్ప స్టారయినా అమ్మే. అయితే పెంచుకున్న పాప ఆలీషాతో యోగా విన్యాసం చేసింది సుస్మితాసేన్….. తన గర్భంలో జన్మించాక పోయినా ఎన జాగ్రత్తగా తనను హత్తుకుని యోగా చేసి చూపిస్తుందో…. కంటేనేనా అలలులయ్యేది. ప్రేమను పంచివ్వగల ఏ స్త్రీ అయినా అమ్మే. ఇంత ప్రేమా ఇంకెక్కడ […]
ఇదీ ఆరోగ్యమేనట.
కొన్ని అద్యాయినాలు వినేందుకు బావుంటాయి. సహజంగా మనం అస్తమానం సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేవాళ్ళని సెల్ ఫోన్ లో గంటలు గడిపేవాళ్ళను విమర్శిస్తాం. ఆ పద్దతి మంచిది కాదని చెప్పుతూ వుంటాం. అయితే బర్కింగ్ హామ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక 600 మంది పైన అద్యాయినం చేసి, వాళ్ళ ఆహారపు అలవాట్లు సోషల్ మీడియా లో వాళ్ళ చురుర్కుదనం, సెల్ ఫోన్లు, యాప్ లు ఎంత సేపు చూస్తారు అన్న విషయం పై అద్యాయినం చేసి హెల్త్ […]
ప్రతి నిమిషం విలువైందే.
నీహారికా, మన జీవిటంలో ప్రతి నిమిషాన్ని, ప్రతి గంటని, ప్రతి రోజునూ ఎలా సద్వినియోగం చేసుకుంటామన్నా విషయాన్ని బట్టి మన జీవితం రూపం పోసుకుంటుంది. సమయం వృధా చేసుకోవడం అంటే మనల్ని మనం పోగొట్టు కోవడమే. నిజమే కదా గడిచిపోయిన ఒక్క నిమిషం కుడా వెనక్కి తిరిగి తీసుకు రాలేక పోతాం. మనం ప్రతి విషయాన్ని బడ్జెట్ వేసుకుని, డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కుడా అంట పొదుపుగా కక్యాల్కులేటెడ్ గా వుండాలి సుమా. అంటే మన […]
ఆహారంలో రంగులుంటున్నాయా?
మనం తీసుకునే ఆహారం కేవలం ఆకలి తీర్చేది మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని పదిలంగా నిలిపేది కుడా కావాలి. సాధారణంగా మనం కొనే ప్రోసెస్డ్ పదార్ధాలు బాక్స్ ల్లో ర్యాప్ చేసి లేదా బాక్స్ ల్లో లాభిస్తాయి. వీటిలో ఫిటో న్యుట్రియంట్స్ తక్కువే. ఆహారం లో ఎన్నో రంగుల పదార్ధాలు వుంటే అవన్నీ గుండెకి ఆరోగ్యం ఇచ్చేవే. పండ్ల, కూరగాయల అన్గుల్లో అవి దోరుకుతాయి. అనేక రంగుల కూరగాయలు పండ్లు తింటున్నామంటే హార్ట్ ఫ్రెండ్లీ గా వున్నట్లే. ఒక్క […]
ఇవీ అవకాడోల్లాంటివే.
అవకాడోలో సూపర్ ఫుడ్స్ జాబితాలో వుంటాయి. ఇవి ఖరీదు ఎక్కువ, పైగా అన్ని చోట్లా దొరకవు కుడా. అవకాడోల్లో అత్యధిక ఫ్యాట్ వుంటుంది. ఇది ముఫా మంచి కొవ్వు. ఇలాంటి కొవ్వు ఇతర పండ్లు కూరగాయల నుంచి కుడా పొందవచ్చు. చెర్రీల లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువ. దానిమ్మలో గుండె జబ్బుల్ని నివారించే గ్రానాటివ్ బి పనికలాజిన్ వంటివి ఉంటాయి. కొబ్బరి లేదా, వర్జిన్ బి పనికలజిన్ వంటివి ఉంటాయి. కొబ్బరి లేదా […]
శక్తినిచ్చే నట్స్.
ఉదయం నుంచి సాయంత్రం వరకు అంతులేని పనులు క్షణం తీరిక లేని ఉద్యోగపు వత్తిడి, గృహిణి కయితే ఇంట్లో అందరి సమయం ప్రకారం పరుగులు తేసే శ్రమ. ఇంత తీరిక లేని జీవితం శక్తి ఇచ్చే ఆహారం ఒక్క నట్స్. భోజనం తరవాత ఎక్కువ విరామం వుంటే తీసుకోవలసినవి నట్స్ తో కలగలిపిన బ్రౌనీలు, సలాడ్స్, వెజిటబుల్స్. ఇవి తిన్న పది నిమిషాల్లో శక్తి చేకూరుతుంది. అంటే గానీ వీటి వల్ల అదనపు ప్రయోజనాలు ఉంటాయి. రోజుకు […]
ఇవి పరిష్కారం కావు.
ఏం తిన్నా పర్లేదు, ఎంటాసిడ్ తాగితే వెంటనే ఉపసమనం అని బోలెడన్ని యాడ్స్ వస్తుంటాయి. డాక్టర్ ను సలహా అడక్కుండా ఎసిడిటీ కి ఈ ఎంటాసిడ్స్ తాగేస్తారు కానీ ఇందులో ఉండేవి కాల్షియం, సోడియం, కార్బోనేట్స్ ఇవి తాగగానే యాసిడ్ కి విరుగుడుగా పని చేసే ఉపసమనం ఇస్తాయి. అవి ఇవి వాడుతూ పొతే వీటి లోని రాసాయినాలు కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలను నిర్వీర్యం చేస్తాయి. అందుకే ఈ తాత్కాలిక ప్రయోజనం ఇచ్చే వాటిని నమ్ముకునే […]
సహజమైన బ్లీక్ బత్తాయి.
బత్తాయి పండు తినడం, రసం తాగడం చేస్తూనే వుంటాం కానీ ఖరీదైన ఫేస్ క్రీమ్స్, ఫేస్ వాష్ ల కంటే బత్తాయి కాళ్ళకింది వలయాలు, నల్ల మచ్చలు, పెదవులు నల్లబడటం వంటి వాటికి ఉత్తమ చికిత్స ఒక సింపుల్ పరిష్కారం . ముఖం శుబ్రంగా కడిగి తుడుచుకుని బత్తాయి సగం చెక్క కోసి ఆ చెక్కతో ముఖానికి మసాజ్ చేయాలి. గుండ్రని కదలికలతో ముఖాన్ని స్క్రుబ్ చేయాలి. ఇలా పది నుంచి పన్నెండు నిమిషాలు చేసి చల్లని […]
బ్రౌన్ రంగు జుట్టు కావాలా?
ఒక్కో సారి చిన్న వయస్సు లోనే తెల్ల జుట్టు వచ్చేస్తూ వుంటుంది. వెంటనే డై జోలోకి పోకుండా ఫ్యాషన్ ట్రెండ్ తో జుట్టుకు సహజమైన రంగులద్ది తెల్ల జుట్టు మాయం చేయచ్చు. హెన్నాను ఇతర పదార్ధాలతో కలిపిటే జుట్టుకు తేలిక పాటి ఎరుపు త్యాన్ కలర్ వస్తుంది. బ్రౌన్ కలర్ కావాలనుకుంటే పావు కప్పు నేట్టేల్ ఆకులూ, పావు కప్పు రోజ్ మేరీ , పావు కప్పు సేజీ ఆకులు రెండున్నర కప్పులు నీరు తో కలిపి […]
అన్నింటా కలంకారీ.
ఎప్పటికీ మారిపోని ఫ్యాషన్ ఏదైనా ఉందీ అంటే కలంకారీనే రామాయణ, భారత, భాగవత ఇతిహాసాలు, ప్రకృతి అందాలు, వర్ణాలతో ఇవి వేడుకలకు కుడా ప్రత్యేకంగా కనిపిస్తాయి. సాధారనంగా కలంకారీలో మల్ మల్ కాటన్, మంగళ గిరీ, గుంటూరు చీరలు చాలా బావుంటాయి. చీరకు అదే డిజైన్ బ్లవుజు లేదా సాదా బ్లవుజు, చేతులకు కలంకారీ డిజైన్ బ్లవుజ్ పీస్లు వస్తున్నాయి. సాదా చీరలైతే చక్కని కలంకారీ దిజన్, జాకెట్ పూర్తిగా అదే బ్లవుజు ఎప్పటికీ చెదరని అందం. […]
