ప్రింట్స్ బావుంటాయి.
కష్ట బొద్దుగా వుంటే ప్రింటెడ్ దుస్తులు చక్కగానే మాచ్ అవ్వుతాయి అయితే ఈ ప్రింటెడ్ దుస్తులు కొనే ముందర. సాప్ట్ కలర్స్ చిన్ని ప్రింట్స్ ఎంచుకోవాలి. నియాన్ కలర్స్, ర్యాడికల్ లేదా డార్క్ ప్రింట్స్ బావుండవు. టాప్స్ పైన ప్రింట్స్ వేసుకుంటే మ్యాచవ్వుతాయి. అలాగే షార్ట్ డ్రెస్ ల, షార్ట్ స్కర్టులకు ప్రింట్స్ డిజైన్స్ బావుంటాయి. సింపుల్ గా వుండే క్లీన్ సిల్వెట్టేలు, లెంగ్త్ లు వర్కవుట్ అవ్వుతాయి కానీ వీటిని ఇంకో డిజైన్ యాడ్ చేస్తే […]
ఫీచర్లు ఇలా వుంటే సౌకర్యం.
అన్ని డిజైనర్ వెరైటీలే గానీ ఒక్క టూత్ బ్రష్ ల విషయంలోనే నిమిషానికొ యాడ్ కనిపించదు. ఈ టూత్ బ్రష్ ఫీచర్లు తెలుసుకుంటే వీటిలో వెరైటీస్ లేకపోయినా పర్లేదు. బ్రష్ ముందు వైపుండే బ్రష్ బ్రిస్టల్స్ ఇరుకుగా వుండే పళ్ళ మధ్య పదార్ధాలు తోలిగిస్తాయి, వాటి కింద గా వివిధ దశల్లో బంపుగా వుండే బ్రిస్తాల్స్ ముందుకు తోసినట్లు వెనక్కి లాగినట్లు క్లీన్ చేస్తాయి. కోణాల పైకి లేచి నట్లు మారితే కొత్త బ్రష్ మార్చాల్సిన సమయం […]
వినదగు నెవ్వరు చెప్పిన.
నీహారికా, వెయ్యెళ్ళ పై బడ్డ చెట్లు ఉంటాయేమో గానీ వందేళ్ళు పై బడ్డ మన్యుషులు మాత్రం అరుదే అన్నది ఒక చిన్న మాట. ఈ మాట ఎందుకు చెప్తారమతే ఒక వయస్సులో మేడలు పెట్టి పిల్లలు ఎవరికాళ్ళ పైన వాళ్ళు నిలబడే వరకు వాళ్ళ కోసం కష్టపడాలి అంటే కానీ నిరంతరం ఆస్తులు పెంచేందుకు మాత్రమే ప్రయత్నం చేస్తూ వుంటే ఆరోగ్యం ఆస్తులతో కొనుక్కోగాలమా? ఈ భూమి పైన బతికేది కొద్ది కాలం బాధ్యతలు నిర్వర్తించింది. ఇక […]
ఆమె జ్ఞాన రూపం.
వీణ వాయిస్తూ కనిపించే సరస్వతీ దేవి రూపంలో కనిపించే అంతరార్ధం గురించి చెప్పారు. ఒక పండితుడు ఆమె నివసించే సరోవరం జ్ఞాన గంట. ఎప్పటికీ చెదరనిదీ నిరంతరం వుండేది. ఆ సరస్సులో తిరుగాడుతూ వుండే హంస మంచి చెడుల వివక్ష ని తేల్చి చెప్పగల బుద్దికి సంకేతం. సరస్వతీ దేవి చేతులో వుండే చిలుక, గురువు చెప్పే పాఠాన్ని ఉన్నదన్నట్లుగా రెండు మార్లు పలకాలని సంకేతం. ఆమె చేతిలో అక్షర మూల గురువు చెప్పిన దాన్ని మననం […]
ఇంకో కొత్త గోధుమ రకం.
సాధారణ గోధుమల్లో కంటే పదిరెట్లు ఎక్కువగా పీచు వున్న గోధుమల రకాలని ఆస్ట్రేలియాకు చెందిన CRIRO శాస్త్రవేత్తలు సృష్టించారు. 2006 లో చేపట్టిన ఈ పరిశోధనా ఇప్పుడు విజయవంతం అయ్యింది. గోధుమ లోని రెండు ఎంజైమ్ల మోతాదు తగ్గిస్తే అమైలోడ అనే పాలిశీకరైడ్ ఎక్కువవుతుందని గుర్తించిన శాస్త్రవేత్తలు ఆధునిక పద్దతుల ద్వారా దీన్ని సాధించారు. గోధుమలో ఒక రకమైన పీచు పదార్ధం 20 శాతానికి చేరుకుంది. ఈ కొత్త వంగడాన్ని ఇప్పటికే అమెరికాకు చెందిన మేస్టేట్ మిల్లింగ్ […]
సవ్యసాచి మాయాజాలం.
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీల పెళ్ళి ధూమ్ ధామ్ గా జరిగిపోయింది. ఇదేం అనుకోకుండా జరిగిపోలేదు, నేను మటుగు పెళ్ళి దుస్తులు తయారు చేయడం లో రోజుల తరబడి మునిగి పోయాను అంటాడు సవ్యసాచి. అనుష్కా శర్మలెహంగా పైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసేందుకు 32 రోజులు పట్టిందిట ఈ ప్రాముఖ్యత డిజైనర్ కు. లేత గులాబీ రంగు పాటర్న్ ను ఎంపిక చేసారు వధు వరుల కోసం. ఎంబ్రాయిడరీ బెనారసీ పాటర్న్ జత చేసిన రా సిల్క్ […]
మళ్ళీ తెరపై మాధురీదీక్షిత్.
ఓ మరాఠీ సినిమాలో 23 సంవత్సరాల గ్యాప్ తర్వాత మాధురీదీక్షిత్ తెరపైకి రాబోతుంది. దీని మ్ ఆమె బైక్ రైడింగ్ కుడా నేర్చుకుంటుంది. ఈ సినిమాలో ఆమెతో పాటు సురచి రేణుకా సహానీ కుడా నటిస్తుంది. ఈ ఇద్దరు ఒకే సారి మళ్ళీ వెండి తెరను నవ్వులతో నింపేస్తారన్నమాట. రేణుకా చక్కని నవ్వు. మాధురీదీక్షిత్ ఇంకో చక్కని నవ్వులాంటి అందం తో నటిస్తున్నారు. కానీ వచ్చేది మరాఠీ సినిమా లో దీన్ని తెలుగులోకో, హిందీ లోకో తెస్తే వాళ్ళిద్దరినీ […]
వృద్దాప్యాన్ని అడ్డుకునే ద్రాక్ష.
మొటిమలు, జిడ్డు పోగొట్టి, చర్మ రంద్రాలకు చర్మానికి ఎలాంటి హాని చేయకుండా డైట్ చేయగల శక్తి ద్రాక్షలో వుంది. వాధాక్య లక్షణాలను కనబడనీయకుండా కాపాడే పండ్ల జాబితాలో ద్రాక్షకే ప్రధమ స్ధానం. యాంటీ ఏజింగ్ పోషకాల విషయంలో కుడా ద్రాక్షకే ఎక్కువ మార్కులు చేయచ్చు. చర్మంలో కోలాజెన్ ను పెంచి ఎలాస్టిసిటీ సహకరిస్తుంది. ద్రాక్షలో విటమిన్-ఎ ఎక్కువ. సౌందర్య పరిరక్షణ లోను ద్రాక్ష మంచి ఫలితం ఇవ్వగలదు. ఇది చుండ్రుకు మంచి మందు. డిస్టిల్డ్ వాటర్ లో […]
వెలిగే మొక్కలు.
మాసాబసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు వెలుగు దీపాల్ని, మొక్కల్లో ఇమిడ్చి చూపించారు. అంటే వాటర్ క్రెస్ అని పిలిచే ఒక రకం మొక్కల్లోకి నానో స్ధాయి కణాలు ఒప్పించి చీకట్లో వాటిని నాలుగు గంటల పాటు వెలిగేలా చేసారు. ఇంకాస్త పరిశోధనా చేస్తే ఈ మొక్కలతో మరింత కాలం వెలుగు నింపచ్చంటున్నారు. భవిష్యత్తులో ఈ మొక్కల్ని వీఎది దీపాలు లాగా. ఇళ్ళల్లో వెలిగే దీపాల్లాగా వాడుకోవచ్చన్నమాట. మిణుగురుల్లో వెలుగుకు కారణమైన లూసీ ఫెరన్ కణాలను […]
వీటి వల్ల పయోజనం అధికం.
రోజు మొత్తం కుర్చీలో కూర్చునే పనే చేయవలసి వస్తున్న కొన్ని మినీ బ్రేక్స్ తీసుకుంటే బావుంటుంది. కనీసం ఫోన్ మాట్లాడే సమయంలో నైనా అటు ఇటు తిరుగుతూ మాట్లాడుకోవచ్చు. వర్కింగ్ టేబుల్ పక్కనే వాటర్ బాటిల్ పెట్టుకోవడం మానేసి దాహం వేసినప్పుడల్లా కూలర్ దగ్గరకు పోయి తిరుగుతుంటే బావుంటుంది. పై అరలో వుండే పుస్తకమో మరేదైనా వస్తువు తీసుకోవాలంటే చేతుల పైకి సాచి స్రెచ్ చేస్తూ అవసరమైన బుక్ తీసుకోవాలి. కనీసం ఈ ఎక్సర్ సైజ్ కోసమైనా […]
ఈ వ్యాయామంతో ఉపసమనం.
ఉబ్బసం వున్నా వారికి బ్రీతింగ్ ఎక్సర్ సైజులు మేలు చేస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. వ్యాధికిసంబందించిన చికిత్స తీసుకుంటున్న బ్రీతింగ్ ఎక్సర్ సైజు చేస్తే ఊపిరి తిత్తుల పని తీరు మెరుగైందనీ, గాలిగొట్టాల్లో ఇన్ ఫ్లమేటషన్ తగ్గిందని అద్యాయినాలు రుజువు చేసాయన్నారు. కొన్ని వందల మంది పై జరిగిన ఈ అద్యాయినంలో ఉబ్బసం అటాక్ వ్యాయామం చేసిన వారిలో తక్కువగా వుందని తేలిందిట. ఈ అద్యాయినం, ఉబ్బసం వ్యాధి తో బాధ పడే వారికి ఎంతో ఉపసమనంగా ఉంటుందని చికిత్స […]
మచ్చలు పోతాయి.
కళ్ళజోడు వాడుతూ వుంటే ముక్కు మీద కళ్ళ కింద మచ్చలు పడటం సహజం. అలా మచ్కలోస్తే పగటి వేళ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ వాడుతూ చర్మానికి హైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి. అయిటే ఆ ప్రదేశంలో రుద్దటం, స్ట్రబ్బింగ్ చేయకూడదు. పడుకునే ముందర విటమిన్ సి వుండే క్రీమ్ ను కోజిక్ యాసిడ్ అర్టుటిన్, లికోరిస్ లేదా పిగ్నోజెనాల్ ఉండేవిగా చిసి రాసుకొంటే ఈ మచ్చలు ఈజీ గా పోతాయి కళ్ళజోడు నిరంతర ఫ్రిక్షన్ వల్ల చర్మం పై […]
పిల్లలతో జాగ్రత్త.
నీహారికా, ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే తెలిసో, తెలియకో అనాలోచితంగానో ఫలానా వాడంటే అమ్మా కి ఇష్టమనో , వీడు నాన్న పెట్ అనో సరదాగా పెద్ద వాళ్ళు అనేస్తారు. అయితే అమ్మకు ఇష్టం అనిపించుకున్న పిల్లలు తల్లి దండ్రులతో వున్న అనిబందాన్ని ద్రడంగా వుంచుకుంటే, అమ్మా నాన్నకి నేనేమ్తే ఇష్టం లేదని తీర్మానిమ్చుకున్న పిల్లలు మానసికంగా చాలా కుంగి పోతారు, నష్టపోతారు అంటున్నాయి అద్యాయినాలు. అలాగే పెద్ద పిల్లల్ని చూసి నేర్చుకో అని చిన్న వాళ్ళతో […]
వాళ్ళు ఆటలాడటం లేదా?
పిల్లలు శారీరక వ్యాయామం చేయకుండా కూర్చుంటే మటుకు ఆలోచించ వలసిందే అంటున్నారు నార్త్ ఈస్ట్ విశ్వ విద్యాలయ నిపుణులు. చిన్నతనంలో చురుగ్గా వ్యయామం చేస్తూ పరుగులు తీస్తున్న వాళ్ళు పెద్దయ్యాక శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా వుంటారట. వృత్తి పరమైన విజయాలు తేలిగ్గా సాధిస్తారట. పెద్దవ్వుతూ ఉంటే వచ్చే అనారోగ్యాలు, గుండె జబ్బులు రావడం తక్కువే అంటున్నారు. చిన్నతనం లో చేసే వ్యాయామం మెదడు పెరుగుదలను ప్రభావితం చేస్తుందిట. అంచేత పిల్లలు చురుగ్గా ఆటలాడేలా చూడమంటున్నారు నిపుణులు.
సబ్బు ధర రెండు లక్షలు.
గ్లిజరిన్ సహజమైన కార్బన్ పదార్ధం. జంతువులు, మొక్కల కొవ్వు అమ్లాల్లో దొరుకుతుంది. రంగు వుండదు సబ్బులు, క్రీములు, లోషన్లు, మాయిశ్చురైజర్ల వంటి సౌందర్య ఉత్పత్తులలో గ్లిజరిన్ వుంటుంది. ముఖంగా సబ్బుల్లో అయితే మృదువుగా తేమగా వుండేందుకు గ్లిజరిన్ వాడతారు. సలూన్ గోల్డ్ సోప్. ఇది ప్రపంచంలోనే ఖరీదైన గ్లిజరిన్ సోప్. గాజు వంటి పారదర్శకత తో మెరుస్తుంది. దీని తో రుద్దుకుంటే పూరేకులకంటే మృదువైన చర్మం సొంతం. అలాగే ఈ గ్లిజరిన్ సబ్బులో బంగారం, వజ్రాల పొడి, […]
ఇది సరికొత్త లాభం.
దానిమ్మ ఇంజలు ఇష్టపడని వారుండరు. ఎంచక్కని ఎరువుతో ఈ గింజలు ఎన్నో ఆహార పదార్ధాలని అలంకరణ కోసంగా కుడా వాడతారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న దానిమ్మలో శృంగారాన్ని ప్రేరేపించే గుణం వుందని ఎడినల్ బడ్స్ లోని క్వీన్ మార్గరేట్ యునివర్సిటీ వారు వెల్లడించారు. ప్రతి రోజు గ్లాసు దానిమ్మ రసం తీసుకోవడం తో సెక్స్ హార్మోన్ టెస్టోస్టిరాన్ స్ధాయి పెంచుతుందని వీరి పరిశోధనలో తేలింది. ఈ పరిశోధన లో పాల్గొన్న యువతలో, యువకుల్లో ఈ హార్మోన్ స్దాయి […]
ఈ సీజన్ లో ఇవి మంచివి.
శీతాకాలం వణికించే చలి లో పొగ మంచు వల్ల అనార్గ్యాలు వస్తాయి. శారీరక శక్తి కోసం కొన్ని ముఖ్యంగా తినాలంటున్నారు ఎక్స్ పర్ట్స్. క్రాన్ బెర్రీస్ పళ్ళలో విటమిన్ C,E,A లు ఎక్కువగా వుంటుంది. ఓట్ మీల్ లో క్రాన్ బెర్రీస్ కలిపి, నట్స్ , వేయించన బాదాం పప్పులు తిన్నా కుడా మంచి ఫలితం అలాగే వాల్ నట్స్ మూడ్ భూస్టర్స్ లా పని చేస్తాయి. కనీసం రెండు లీటర్ల నీటిని తాగాలి. వీటి తో […]
యవ్వనాన్ని ఇచ్చే పండు.
శీతాకాలం ఆరంభం నుంచి సీతాఫలాలు విరివిర్గా వస్తున్నాయి. సీజనల్ గా దొరికే ఈ పండును రోజుకొకటి తింటే కొద్ది రోజుల్లో చర్మంలో మార్పు కనబడుతుంది. ఈ పండులో కోలాజిన్ స్ధాయిని మెరుగు పరిచే తత్వం వుంటుంది గనుక చర్మం పై ముడతలు, గీతాలు పోతాయి. సీతాఫలాలలో వుండే యాంటీ అక్సిదేన్త్స్ శరీరంలోని ప్రీ రాడికల్స్ తో పోరాడతాయి. దీని వల్ల చర్మం టోనింగ్ మెరుగు పడుతుంది. ఇది వృద్ధాప్య ఛాయల్ని నెమ్మరింప జేసి యవ్వన రూపాన్ని ఇవ్వగలుగుతుంది. […]
తమన్నాకు అగ్ర స్ధానం.
నెలలో 250 మిలియన్ల పేజ్ వ్యూస్ వున్న ఇండియన్ స్టోర్స్ ని తీసుకుని, అందులో టాప్ టెన్ జాబితాను ప్రకటించింది ప్రముఖ ఆన్ లైన్ డాటా బేస్ సంస్, ఇంటర్ నెట్ మనీ డాటా చేసే (1MDB) ఈ జాబితాలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మొదటి స్ధానంలో వుంటే అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ రెండు, మూడు స్ధానాల్లో నిలిచారు. నాలుగో స్ధానంలో తమన్నా నిలబడింది. సౌత్ నుంచి ఒక్కరే ఎంపికయ్యారు. తమన్నా నటించిన అన్చానావన్, […]
మూడేళ్ళుగా మరింత బావుంది.
నా కోసం దర్శకులు ఫలానా పాత్ర సృస్టించాము అంటే ఎంత బావుంటుంది. ఈ ఆనందాన్ని నేను కొన్నేళ్ళుగా అనుభవిస్తున్నానంటోంది కాజల్ అగర్వాల్. నేను కోరుకుంటే ఏ పాత్ర నా దగ్గరకు రాలేదు. న్యాయం చేయగలననే ధైర్యం తోనే దర్శకులు నన్ను సంప్రదిస్తారు అంటోంది కాజల్. సినిమాల ఎంపికలో ఒక్కో సారి ఒక్కో విషయానికి ప్రాధాన్యత ఇస్తాము. ఈ మధ్య కాలంలో పాత్రలు నన్ను ప్రభావితం చేస్తున్నాయి. ఆమంచి పాత్ర అని నాకు అనిపించినప్పుడు మిగతా విషయాలు ఏమీ […]
