Wednesday, 05 Aug, 2026

సవ్యసాచి మాయాజాలం.

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీల పెళ్ళి ధూమ్ ధామ్ గా జరిగిపోయింది. ఇదేం అనుకోకుండా జరిగిపోలేదు, నేను మటుగు పెళ్ళి దుస్తులు తయారు చేయడం లో రోజుల తరబడి మునిగి పోయాను అంటాడు సవ్యసాచి. అనుష్కా శర్మలెహంగా పైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసేందుకు 32 రోజులు పట్టిందిట ఈ ప్రాముఖ్యత డిజైనర్ కు. లేత గులాబీ రంగు పాటర్న్ ను ఎంపిక చేసారు వధు వరుల కోసం. ఎంబ్రాయిడరీ బెనారసీ పాటర్న్ జత చేసిన రా సిల్క్ […]