Sunday, 29 Nov, 2026

ఎప్పటకీ పోల్కా డాట్సే.

ఈ ఏడాది ఫ్యాషన్ వస్త్రశ్రేణి రంగులు తెలుపు ఎరుపు , లేత గులాబీ ఉదా అన్నారు ఎక్స్ పర్ట్స్. డార్క్ డెనిమ్ ఫ్యాబ్రిక్ కూడా మొదట వరుసలో ఉంది. ఈ డార్క్ డెనిమ్ క్రాప్ టాప్ గా ఎంచుకుంటే దానిపై ఎంబ్రాయిడరీ ఉంటే మరింత బావుంటుంది. పొడవాటి స్కర్టులు , పలాజోలు ఎంపిక చేసుకున్నా సరే ఎఎంబ్రాయిడరీ డెనిమ్ టాప్ చక్కగా ఉంటుంది. అలాగే నలుపు తెలుపు పాల్కొ డాట్స్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. నలుపు […]

అందరూ ఎత్తుకున్నారు

హలో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ప్రియదర్శన్ ప్రియదర్శన్ సినిమా సక్సెస్ గురించి పరమానందం తో ఉన్ననంటుంది. మధ్యతరం తార లేజీ కూతురు ప్రియదర్శన్ . ఎక్కడికైనా ఫంక్షన్ కి వెళితే అమ్మ ఎవ్వరో ఒక్కరిని పరిచయం చేస్తుంది. నా చిన్న తనం నాకు అలా ఈ టాలీవుడ్ లో అందరితోనూ పరిచయాలు వున్నాయి. కొన్నాళ్ళు విదేశాల్లో ఉండటం వల్ల కొంత గ్యాప్ వచ్చింది కానీ , నాకు అందరు తెలిసినవాళ్ళే అంటుంది ప్రియదర్శన్ . ఒక్కతరం […]

ఎన్నో లాభాలు     

రుచి, పోషకాలు అందించే సుగంధ దినుసుల్లో ఔషద గుణాలు ఎన్నో ఉన్నాయి. ఎక్కువగా వంటల్లో వాడే అల్లంలో వుండే జీంజరాల్స్ అనే నూనెల కారణంగా  అయ్యో రినో వైరస్ ను నశింపజేస్తుంది.  లవంగాలు శ్వాస వ్యాధులను పోగడతాయి. మిరియల్లో విటమిన్ సి, ప్లేరనైయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ బ్యాక్టీరియాలో కణాలుంటాయి. ఇక దాల్చినచెక్క ను వింటర్ స్పైస్ అంటారు. శరీరం అంతా మైక్రో సర్క్యులేషన్,  మెటబలిజం మెరుగుపరిచే ఇన్ఫెక్షన్స్ ను రోగ నిరోధక శక్తి స్పందనను మెరుగుపరుస్తాయి. […]

అంచెలంచెలుగానే అభివృద్ధి.

నీహారికా, మనమో  కల కంటాం అది నిజం చేసుకోగల అవకాశాలు చాలా  తక్కువగా ఉన్నాయనుకో  మనం  కలకన్న టార్గెట్  ను రీచ్  అవ్వడం అసాధ్యం అనుకొనే వద్దు. ఎక్స్  పర్ట్స్ ఏం  చెప్పుతున్నారు అంటే  మన లక్ష్యాన్ని చిన్ని చిన్ని విభాగాలుగా విడగొట్టాలి. మనం ఎంత వరకు  పని చేయగలమో  అంత  చిన్న విభాగాలు  అన్నమాట. మనం మెట్ల  వరస అంతా  పైదాకా  చూడనక్కరలేదు. మొదటి  మెట్టు   చుస్తే చాలు  అన్నారో  జ్ఞాని. అలా మొదటిగా  చేయవలసిన […]

ఇది సహజ సన్ స్క్రీన్.

కాసేపు ఎండలో ఉన్నా సూర్య రశ్మి ప్రభావంతో చర్మం పై నీటి శాతం తగ్గి చర్మం పొడి బారిపోతుంది. పెదవులు, కణతలు దగ్గర డ్రై ప్యాచ్ లు కనిపిస్తాయి. చర్మంలో తేమ కోసం ఎక్స్పోజ్ అయ్యే అన్నీ శారీరక భాగాలపైనా కొబ్బరి నూనె అప్లయ్ చేస్తే ఏంటో ప్రయోజనకరంగా ఉంటుంది . కొబ్బరి నూనె సహజకరమైన సన స్క్రీన్. ఇందులో ఎస్. పి . ఎఫ్ ఎనిమిది వరకు ఉంటుంది. దీన్ని తరచూ శరీరానికి అప్లయ్ చేయడా […]

ఎప్పుడూ యవ్వనంతో.

ఎంత  వయసొచ్చినా  ఆ ఏజ్  తాలూకు ఏ  లక్షణం   కనిపించకుండా మాయచేసేది  చక్కని ఆహారం. యాంటీ  ఆక్సిడెంట్స్ ఆధారంగా  వుండే పండ్లు, కూరగాయలు, నట్స్, గింజలు, డ్రై  ఫ్రూట్స్, పాలు , చీజ్, పన్నీర్, పప్పులు ఇవన్నీ  తినాలి. ముఖ్యంగా మన దేశపు ఔషధ  గుణాలు పుష్కలంగా  వున్న   హెర్బ్స్ , పునరుత్తేజాన్ని ఇచ్చే  మైక్రోబియల్స్  గుణాలు వున్న పానీయాలు  తాగడం వళ్ళను, ఉసిరి, జమ , కమలా , నారింజ , బొప్పాయి  పండ్లు  తీసుకోవాలి. […]

జిడ్డు వదలడం లేదా?

ఎన్ని సబ్బులు, వాష్ లతో మొహం కడుగుతున్నా, మొహం ఊరికే జిడ్డుగా అయిపోతూవుంటుంది. హ్యుమిడిటీ చమటలు వల్లనే చర్మం జిడ్డుగా అవ్వుతుంది . యాపిల్ జ్యుసి, నిమ్మరసం ముఖానికి పట్టించవచ్చు. అలాగే నిమ్మరసం తో క్లెంస్ చేసినా సరే, తేనే ముల్తానీ మట్టి మంచి పేస్ ప్యాక్. ఏవైనా పదినిమిషాలు ఆరనిచ్చి కడిగేస్తూ వుండాలి. ఇక వేసవి వస్తే అలోవీరా మంచి కలెన్సర్. ఎగ్ వైట్ మొహానికి పట్టించి పది నిమిషాలు ఆరాక కడిగేస్తే ముఖ చర్మం […]

ఈ సంవత్సరం నాకు చాలా స్పెషల్.

డయానా మారియం  కురియన్ అంటే ఎవరు అంటాం కానీ నాయన తారా అంటే మటుగు మనకు చాలా క్లోజ్ అనేంత గప్ప యాక్టర్ ఆమె. నల్లని రంగు అన్నా ఉత్తర భారత వంటకు అన్నా  ఇష్టపడే నాయన  తారా కు రజని కాంత్, విజయ్ అంటే ఇష్టం అంటుంది. కాస్త ఖాళీ దొరికితే కెనడా కు వెళ్లి రిలాక్స్ డ్ గా పుస్తకాలు చదువుకుంటాను అనే నాయన తార తనకు 2018 చాలా స్పెషల్ అంటుంది . […]

ప్రయాణాలు ఇష్టం.

అంతర్జాతీయ తార క్రితం సంవత్సరం లో అత్యంత ప్రతిభా వంతురాలైన వంద మంది జాబితాలో స్ధానం సంపాదించుకున్న, పాద్మశ్రీ పురస్కారం పొందిన ప్రియాంకాచోప్రా  కాస్త సమయం దొరికితే కుటుంబం తో కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేస్తానంటుంది. వెకిషన్ అంటే ఉత్సాహ నవయవ్వనం  కలిగించేలా  శ్రమ ని మరిపించేలా ఉండాలి. నాతో పాటు నా లాప్ టాప్ ఉంటుంది  వినడానికి సంగీతం, అనుభవాలు దోచుకునేందుకు ఫోటోలు తీసుకోవడం , ఇంకా  బుక్స్ ముందే సర్దేసుకుంటాను. చక్కని సన గ్లాసెస్, […]

ఫుట్ మసాజ్ తో లాభం.

మన శరీరంలో బరువు మోసే  పాదాలు అలసి పోతూ  ఉంటాయి . సహజంగానే వారంలో ఒక్కటి రెండు సార్లు  ఓ గంట చొప్పున ఫుట్ మసాజ్ చేయించుకుంటే  ఏంటో ప్రయోజనం అంటున్నారు  ఎక్స్  పర్ట్స్ . మసాజ్ టెక్నీక్స్ కండరాళ్ళ జాయింట్లను రిలాక్స్ చేస్తాయి. పాదాలలో కొన్ని ప్రెదేశాల్లో  పాదాల్లో  అంతర్గత  శారీరక భాగాల  పనితీరు మెరుగవ్వుతుంది . పాదాల మసాజ్ శరీరం  మొత్తాన్నీ రిలాక్స్ చేస్తుంది. స్క్రబ్  వాడుతూ మసాజ్ చేస్తే మృత కణాలు తొలగిపోయి  […]

ఉదయాన్నే లేవండి .

ఈ రోజుల్లో చాలా మంది అలవాటు  రాత్రిళ్ళు చాలా సేపు మేలుకోవడం, బాగా పొద్దెక్కే దాకా  పడుకోవడం. ఇలా మొత్తం ఎడ్ ఎనిమిది  గంటలు  నిద్ర పోయినా  సరే ఈ అలవాటు  అర్యోగం పైన ప్రభావం చూపెడుతుంది. అలా లెట్  గా నిద్ర లేస్తే టైప్-టు  డైయాబెటీస్  వచ్చే  అవకాశం ఉందిట. మజిల్ ఆస్  తగ్గిపోతుందిట. అలా నిద్ర పొతే  శారీరక  కొవ్వు ట్రై గ్లిజరాయిడ్స్  స్ధాయిలు  ఉదయాన్నే  లేచే వారిలో కంటే  ఎక్కువగా ఉంటాయి. ఈ […]

దుమ్ము కారణం .

వాతావరణం మారగానే చాలామందికి ఎలర్జీలు ముందు వస్తాయి. దుమ్ము ఎలర్జీకి  ప్రధాన కరణం. మైక్రో ఫైబర్ క్లాత్  తో డిస్టింగ్ చేస్తే దుమ్ము ఇతర  కలుషితాలు  గాలి లోకి వ్యాపించవు. ఇంటికి రాగానే షవర్  చేయడా చాలా మంచి అలవాటు. జుట్టు చర్మం పై  అతుకున్న అలర్జీలు  క్లియర్ అవ్వుతాయి. ఇంట్లో వారానికి  పదిరోజులకు ఒక్క సరి నాసల్ స్టెరాయిడ్  స్ప్రే లు వాడాలి. ఇవి యాంటీ  హిస్టమిన్స్ కంటే  ప్రభావితంగా పని చేస్తాయని రిపోర్ట్స్ చెప్పుతున్నాయి. […]

ఎందుకు తాగరు?

చాలా మంది లాంగ్ డ్రైవ్ ఇష్టపడతారు, డ్రైవింగ్ చేస్తూ మాధ్య మధ్యలో  చిన్న  బ్రేక్స్ , చక్కని సంతోషం ఇవన్నీ  తోడుగా ఉంటే చాలు అనుకోవద్దు, ముఖ్యంగా మంచి  నీళ్లు తాగడం చాలా అవసరం   అద్యాయినాకారులు. చాలినన్ని  మంచినీళ్లు    రోడ్డు  మీద చాలా అనర్ధాలకు  ఆస్కారం  ఉంటుంది అంటున్నారు  నిపుణులు.  డీహైడ్రేషన్ కూడా మానసిక స్ధితి  గతుల పై  ప్రతికూల ప్రభావం  చూపెడుతుందని  గుర్తించారు నిపుణులు.  ఏకాగ్రత చురుకుదనం  లోపించి మూడ్స్ లో అనేక  మార్పులు  […]

చల్లగా మాట్లాడాలి .

నీహారికా, కొందరు మాట్లాడుతుంటే  అలా  వింటూ వుండి పోవాలి  అనిపిస్తుంది. ఇక కొందరి విషయం సరే  సరి, మానవ సంబంధాలు  నెలకొల్పడం లో  కొనసాగించడంలో   మాటలు ఉండాలి. అస్సలు  చక్కగా  మాట్లాడటం కూడా  ఒక ఆర్ట్. ఏదోటి మాట్లాడుతున్నాం అన్నట్లు కాకుండా ఏ సబీజెక్ట్  గురించి మాట్లాడుతున్నా ఫ్లెక్సిబుల్ గా  ఉండాలి. ఎదుటి  వాళ్ళు  ఏం  మాట్లాడుతున్నాఖండించడం , మాకే ఎక్కువ తెలుసు అన్నట్లు ఉంటే  మాటలేం  సాగుతాయి . ప్రతి దానికి వాదన తో కూడిన […]

ఆహారం వల్లనే సమస్య.

అస్తమానం చిరాగ్గా వుంది అంటే ఇర్రిటేటింగ్ గా శక్తీ హీనంగా ఉందీ  అంటే ముందుగా మనం తినే  ఆహారం పైన  ద్రుష్టి పెట్టాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . తినే వస్తువులే మూడ్ పై ప్రభావం చూ పెడతాయి. అలాగే కొన్ని రకాల విటమిన్లు   ఖనిజాలు లోపిస్తే డిప్రెషన్ వస్తుందిట. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గినా  అలసట ఇరిటేషన్ ఉంటుంది. ఆహారం  సరైన  వవేళకు  తీసుకోవాలి. నెమ్మదిగా శరీరంలో శక్తిని నింపే ప్రోటీన్స్ వుండే పదార్థాలు, నాట్స్ […]

ఈ రసం అద్భుతం .

ఎన్నో పోషకాలుంటే బీట్ రూట్ వండర్ ఫుడ్ అంటారు. ఏది మన ఆహారం లో భాగంగా ఉండాలి . వారానికి ఒక్కసారి అయినా బీట్ రూట్ రసం తాగితే మంచిది. ఒక్క చిన్న , సగం యాపిల్, ఆకుకూరల కాడలు, గుప్పెడు క్యారెట్ ఒక్క చిన్నముక్క అల్లం , కాస్త నిమ్మరసం కావాలి . ముక్కలన్నీ జ్యుసర్ లో పోసి రసం తీసి, నిమ్మకాయ రస వేసి చల్లగా వున్న గ్లాసులో వేసి వెంటనే తాగేయాలి. బీట్ […]

ఇది సహజం.

మెనోపాజ్  కు చేరామని  గుర్తించడం  ఎలా  అని  తెలుసుకునేందుకు  చాలా మంది  స్త్రీలు  ఇబ్బంది  పడతారు. ఒక ఏడాది  పాటు  రుతుక్రమం  రాకపోతే  మోనోపాజ్  దశకు  చేరుకున్నట్లు  లెక్క . కొంత మంది మహిళలకు ఏ లక్షణాలు  కనపడవు, చాలా సాధారణంగా రుతుక్రమం  స్కిప్ అవ్వుతూ  నెమ్మదిగా పూర్తిగా ఆగిపోతాయి . రాత్రి  వేళ చమట  పట్టడం, హాట్ ఫ్లేషెష్, వెజైనల్  డ్రైనెస్, మూడ్ స్వింగ్స్ కాస్త చిరాకు, అసహనం, జ్ఞాపక శక్తి తగ్గడం, వంటి లక్షణాలు  […]

ఎండ కావాలి.

ఆఫీసుకొ, బయటకో వెళ్ళేటప్పుడు దుమ్ము  ధూళి భయం తో శరీరం మొత్తం కవర్ చేసి  టూ వీలర్  పైనో  కార్ లోనో వెళుతూ  ఉంటాం. ఆఫీసులో ఇంట్లో  పూర్తి ఏ సి  ఇక శరీరానికి  ముఖ్యమైన  డి  విటమిన్  సంగతేమిటి? సహజమైన సూర్య కాంతి  తోనే డి విటమిన్ శరీరానికి  అందాలి. వారం లో మూడు సార్లు  అయినా  మొత్తం  శరీరం అంతటికీ  సూర్య కాంతి  తగిలేలా ఓ పావు   గంట అయినా  ఎండలో కూర్చోవాలి. డైట్ […]

మళ్ళీ మళ్ళీ తీస్తారు.

కంగనా చెప్పే  కబుర్లు ఆమె చాలా ధైర్య  శాలి అని నిరూపిస్తాయి. ఫ్యూచర్ గురించి తన సినిమా చాన్సుల గురించి ఆలోచించారనుకుంటా. సినీ రంగంలో  లైంగిక వేధింపులపై  వార్తలు వచ్చాయి. అయితే తేరా వెనుక జరిగే వేధింపులకన్నా తేరా ముందు జరిగే  లైంగిక వేధింపులు  తక్కువ కాదంటూ తజ్జగా నోరు విప్పింది .  తెర పై ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్  సన్నివేశాలు ఒక్కటి పది సార్లు  తీస్తారని, షాట్ బాగా వచ్చిన సరిగా రాలేదనే నెపంతో పదే […]

రాత్రే వాడాలి.

రాత్రి పడుకునే ముందర  తలా నుంచి అరి కాలి  వరకు ఎలాంటి మేకప్  క్రీములు  శుభ్రంగా తొలగించి మరీ  పడుకోండి అంటున్నారు  ఎక్స్ పర్ట్స్. రాత్రి వేళ యాంటీ   ఏజింగ్ సీరమ్స్  ని , కళ్లకింద వాడే క్రీములని, రెటినాల్స్ వున్న ఉత్పత్తులని వాడవచ్చు. విటమిన్ సి, హైడ్రో క్వినోన్ వున్న ఉత్పత్తులు, సూర్య రశ్మిలో వాడారు కనుక    వాటిని రాత్రి వేళ వాడవచ్చు. శరీరం విశ్రాంతి దశలో వున్నప్పుడు, చర్మం యొక్క జీవక్రియలు రాత్రి […]