Sunday, 29 Nov, 2026

కోరి తెచ్చుకోవడం.

రిలాక్స్ గా రాత్రివేళ నెట్ సెర్చింగ్ టీ వీ లో ఆన్ లైన్ లో సినిమాలు చూడటం అప్పటికీ బాగానే ఉంటుంది కానీ ఓ రెండు మూడేళ్ళ పాటు ఇలాగే ప్రతి రోజు గడిపితే జ్ఞాపక శక్తి సన్నగిల్లుతుందని చెప్పుతున్నారు శాస్త్రజ్ఞులు.నిద్రలేమి కారణంగా మెదడు లోని చేయుకుదనం తగ్గిపోతుంది. జీవన శైలి ప్రభావం తో అలవాటు మార్చుకోవాలి. ప్రణాళిక పరమైన బాధ్యతలు నిర్ణయాలు తీసుకోవడం కాస్త కన్ఫ్యు జన్ లో పడతాయి. అనవసరమైన ఆలోచనలు , కొంత […]

కంట్రోల్ లో ఉంటుంది.

ఇవ్వాల్టి ఆధునిక అనారోగ్యం డయాబెటిస్ తగ్గించుకునే మార్గాలు చూడండి అంటున్నారు. ఎక్కువ ప్రోటీన్స్ ఉంటే అంత బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఒక్క గుడ్డులో ఆరు గ్రాముల షుగర్ నియంత్రణ లో ఉంటుంది. ఒక్క గుడ్డు లో ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. తినే ఆహారం తయారీ లోనే ఒరిగానో , రోజ్ మేరీ లాంటివి కలిపితే ఎంజైమ్స్ ను ఈ ఔషధాలు బ్లాక్ చేస్తాయి. ఇక నడక ఎప్పుడు షుగర్ ని నియంత్రణ లో ఉంచుతుంది. […]

శక్తి నిస్తుంది.

అమెరికా , ఐరోపా దేశాల్లో పవర్ నాప్ పేరుతో భోజనం చేసాక ఓ ఐదు నిమిషాలు నిద్రపోతారట. ఇక చైనా , తైవాన్ లో స్కూల్ లో పిల్లలు మధ్యాహ్నం ఓ అరగంట పడుకోవాలనే సమయం పాటిస్తారు. పగటి వేళ రోజుకో గంట నిద్ర పోతే పది గంటలు సేపు పని చేసే శక్తి వస్తుందిట. నిపుణులు ఏం చెపుతున్నారంటే మైక్రో నాప్. అంటే రెండు మూడు నిముషాలు నిద్ర పోయినా చాలు. శరీరం రీఛార్జ్ అవ్వుతారట. […]

ఫ్రూట్ హ్యాండ్ బ్యాగ్స్.

వాటర్ మిలాన్ , లీచీ ఫ్రూట్స్ , బ్లాక్ బెర్రీలు , బ్రోకలీలు హ్యాండ్ బాగులు అయితే ఎలా ఉంటుంది. ప్రకృతి సహజమైనవన్నీ మాకిష్టం అనే అమ్మాయిలు ఈ పండ్ల హ్యాండ్ బాగ్స్ చేతుల్లోకి అపురూపం గా తీసుకోరు. నిజంగానే ఈ ఐడియా పెట్టేసారు వ్యాపారాలు. నిజంగా కాయలు , పండ్లు అతికించినట్లు ఉండే హ్యాండ్ బాగ్స్ మార్కెట్ లోకి వచ్చేసాయి. ఇవి అచ్చంగా పండ్ల లాగే కనిపిస్తాయి. ఒక ఆరంజ్ హ్యాండ్ బాగ్ ఇమేజస్ చుస్తే […]

ప్లాన్ చేసుకోవలసిందే.

నీహారిక , ఉన్నఒక్క రోజు సెలవు కాళ్ళ ముందు అలా కరిగిపోతుంది. ఒక్కపనీ అవ్వదు అని ప్రతీ ఆదివారం చెప్పుతారు కానీ కాస్త ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేశారా? ఇక ప్రతి శనివారం నుంచి మొదలు పెట్టి ఆదివారం కోసం మిగల్చకుండా చేసుకోవాలి. సెలవు రోజున నిద్ర లేవకపోతే వంట వంట లేటయిపోతుంది. కొంచెం ముందే వంట ముగుంచుకుని ఇంట్లో అందరితోనూ ఒక్కరోజైనా ప్రేశాంతంగా కలిసి భోజనం చెయ్యాలి. ఈ ఒక్క రోజు సెల్ ఫోన్ , […]

రంగుల్లో నిమ్మ.

సహజమైనా యాంటీ సెప్టిక్ , యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం గా వున్న నిమ్మ , నారింజ ఇతర సిట్రస్ రకాల తొ సహాకరించి ప్రపంచ మొత్తంగా ఎన్నో హైబ్రీడ్ రకాలు రూపొందించారు. ఆస్ట్రేలియా లో ఫింగర్ లైమ్ తియ్యగా , కోసి చుస్తే లోపలి తొనలు ముత్యాల్లాగా ఎరుపు , ఆకుపచ్చ ఉదా రంగుల్లో ఎంతో బాగుంటాయి. బ్లడ్ లైమ్ లో పైన చారలుండి లోపల గులాబీ రంగులో ఉండే వారిగేటెడ్ పింక్ […]

ఆహారమే కీలకం.

ఎంతటి మేధావులయినా మేధావులయినా పండితులైన వయస్సు పెరుగుతుంటే జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. కొందరితూ కొందరిలో ఇంకా ముందే మతి మెరుపు వస్తుంది. అయితే ఆహార విషయాల్లో జాగ్రత్త పాటిస్తే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . కాలీఫ్లవర్ ఆకుకూరలు , బ్రోకలీ వంటివి మతిమరుపును అడ్డుకుంటాయి. బెర్రీ పండ్లు మెదడును చురుకుగా ఉంచుతాయి. మొలకెత్తిన విత్తనాలు ఆహారంలో భాగంగా ఉండాలి. వీటిలోని ఖనిజాలు విటమిన్లు మెదడుకు శక్తిని ఇస్తాయి. విటమిన్ కె […]

కామెడీ కధలిష్టం.

హీరోలతో సమానమైన క్రేజ్ ఉంది అనుష్క కు . జేజమ్మ , రుద్రమ్మ దేవి ఈ పాత్రల లో సాహసోపేతంగా , వీరోచితంగా కనిపించిన అనుష్క నిజజీవితంలో ఎలా ఉంటుంది. ‘ప్రేమ కధలు , కామెడీ కథలంటే ఇష్టం’. అస్సలు ఎత్తయిన ప్రదేశాలంటేనే నాకు భయం. డైరెక్టర్లు చెప్పిన కధలు బుద్దిగా వింటాను. ఆ కధలో లీనం అయిపోతా అంతే నాకేదో పట్టుదల ఉందని కాదు. కథ నచ్చితే డైరెక్టర్స్ తో కంఫర్ట బుల్ గా ఉంటుంది […]

ఐదు గంటల ప్రాక్టీస్.

బాలీవుడ్ లోనే కాదు దేశం మొత్తంమీద డాన్సర్లలో ప్రత్యేకమైన పేరుంది కత్రినా కైఫ్ కి ఎన్నో పాటల్లో నిరోపించుకుంది కూడా. ఇప్పుడు రాబోయే కొత్త సినిమా ‘దగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ పాటట ఓ పాట కొసం కత్రీనా తన డైట్ మొత్తం మార్చుకుందిట. ఈ పాట పాటట ఎన్నో స్టయిల్స్ ఉన్నాయిట. ప్రభుదేవా కొరియోగ్రాఫ్ చేస్తున్న ఈ పాటలో ఉత్తర భారత దేశానికి చెందిన ఏ హడీ అన్న జానపద నృత్యానికి జెమినాస్టిక్స్ మిక్స్ చేసి సరికొత్త […]

ఆడే పాడే బొమ్మ .

సర్రిగ్గా వెలిదంతే ఉన్న ఫింగెర్లింగ్స్ కోతిబొమ్మలు 2.17 సెకెండ్స్ లో వేలం వెర్రిగా అమ్ముడైపోయాయి.ఈ బేబీ కోతుల్ని వావ్ వి అనే బొమ్మల తయారీ కంపెనీ తీసుకొచ్చింది.ఇవి ఒక శబ్దానికి స్పర్శకి చిన్న కదలికకు రెస్పొండ్ అవుతాయి.కళ్ళు మూసి తెరిస్తే ముద్దు పెడుతుంటాయి.ఆడతాయి పడతాయి , వెలికి చుట్టుకుంటాయి.వాటిని ముట్టుకుంటే శబ్దం చేస్తాయి .తోక పట్టుకొని వేలాడదీస్తే అచ్చం కోతిలాగే కీచుమని గోలపెడతాయి. రెండు చేతులలో పెట్టుకొని ఊపితే నిద్రపోతాయి .ఈ బుల్లి బొమ్మల శరీర భాగాలలో# […]

ధోతి చీర మంచి ఎంపిక .

చీర నాకెంతో ఇష్టంకాని కట్టుకోవడం చాల కష్టం అంటున్నారు అమ్మాయిలు.ఇప్పటిలో ధోతీచీర రెడీమెడ్ వచ్చేసాయి.కానీ చీరకట్టు ప్రాబ్లమ్ కానేకాదు. అంచులో పట్టు లేదా జరీ ధోతిచీరలో బ్లౌజు అందంగా అమిరితే లేదా ఆధునికంగా కనిపించాలి అనుకుంటూ స్లేవ్ లెస్ హాఫ్ షోల్డర్ బ్లౌజ్ అయితే ఎంతో బిన్నంగా ఉంటుంది. చీర సొగసు అంటే బ్లౌజ్ వర్క్ ఎక్కువగా బారీ ఎంబ్రాయిడరీతో ఉంటుంది.ఏవైనా సాంప్రదాయ వేడుక అయితే పొట్టి చేతులు లేదా మోచేతి వరకు వేసుకొనే పట్టు జరీ […]

ఇక్కడా వివక్షే.

కధా నాయికగా రీమా కల్లింగళ్ కు మంచి పేరుంది. ఎన్నో అవార్డులు , రివార్డులు వచ్చాయి. ముక్కు సూటిగా మాట్లాడే రీమా వివక్ష గురించి చాలా ఘాటుగా స్పందించింది. కొందరు ప్రొడక్షన్ కంట్రోలర్స్ లేడీ ఆర్టిస్టుల గదుల్లోకి వెళ్ళి వాళ్ళను చాలా విసిగిస్తారు. వాళ్ళకు ఎలాంటి శిక్షలు పడవు. కంప్లయింట్. ఇచ్చినా మహా అయితే ఒకటి రెండు నెలల సస్పెన్షన్ తో వెనక్కి వచ్చేస్తారు. అంటుంది ఇటీవలి ఒక కార్యక్రమం లో ఆమె మాట్లాడుతూ నేను ఫెమినిస్టును […]

మృదువైన చర్మం కోసం.

ఇది చలికాలం కనుక వేడి నీటితో స్నానం చెయ్యడం గాఢత ఎక్కువగా ఉండే సబ్బులు వాడటం కాస్త వయస్సు ఎక్కువగా ఉంటే చర్మం పొడిబారుతుంది. ఒంట్లో తేమ తగ్గి చర్మం దురద పగిలిపోవడం జరుగుతుంది. పెట్రోలియం జెల్లీ మినరల్ ఆయిల్స్ వంటివి పై పూత గా ఉపయోగించడం వల్ల చర్మం తేమతో నిగారింపుగా ఉంటుంది. మరీ వేడి నీరు కాకుండా గోరువెచ్చని నీరు స్నానానికి ఉపయోగిస్తే చర్మం లోని సహజ సిద్దమైన నూనె పోకుండా వుంటాయి. సబ్బు […]

సూప్స్ చాలా ఆరోగ్యం.

పోషకాల ఫ్లేవర్ల్స్ తో నిండి ఉండే కొన్ని సూప్ లను మ్యాజిక్ లీక్విడ్స్ అంటుంటారు. కూరగాయలు సూప్ లు జీర్ణవ్యవస్ధ ను క్రమబద్దీకరించి డైజెస్టివ్ ట్రాక్ ను ఆరోగ్యవంతంగా మెయింటైన్ చేస్తాయి. శరీరానికి త్వరగా పోషకాలు దక్కుతాయి. రోజుకు ఒక రెండు బౌల్స్ ఆరోగ్యకరమైన సూప్స్ తాగడం ద్వారా అదనపు కిలోల బరువు తగ్గిపోతారు. ఇళ్ళు , వెల్లుల్లి , క్యారెట్ , గుమ్మడి , టొమాటో వంటి కూరగాయలు కాన్సర్ తో పోరాడ గల శక్తి […]

ఎవ్వరైనా పెర్ఫెక్టే

నీహారికా , చాలామందికి పర్ఫెక్షన్ అంటే గట్టి పట్టుదల. ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని తపిస్తారు. ఆ కొందరికే కాదు ఎవ్వరైనా ఏ పనైనా పర్ఫెక్ట్ గా పూర్తి చేయక పొతే మిగతా పనులు మూల పడిపోతాయి. క్రమశిక్షణ తో దాన్ని సాధించవచ్చు. పుస్తకాలు బుక్స్ , యాక్ససరీస్ దుస్తులు ఇవన్నీ ఒక పద్దతిగా ఏది కావాలి అంటే అది చేతికందే విధం గా ముందు పనులు మొదలు పెట్టాలి. ముందర మన పని మనం టైమ్ […]

ఇలా ఉంటేనే బాంధవ్యం.

భార్యాభర్తల బంధం దృఢంగా ఉండాలంటే ఎన్నో లక్షణాలుండాలి అంటారు అమెరికన్ యూనివర్సిటీ పరిశోధకులు.  ఒకటి పరస్పరం మర్యాద ఇచ్చుకోవడం చాలా ముఖ్యం ఎప్పుడు అమర్యాదగా కించపరుస్తూ ప్రవర్తించకూడదు ఎన్నో అసంతృప్తులు ఉంటాయి. అవన్నీ వ్యక్తిపరుచుకోడమే పనిగా ఉండకూడదు. చిన్న చిన్న విషయాలు ఎప్పుడు కొండంతలై చూస్తారో ఇద్దరు కలిసి ఆడవలసిన సైకిల్ వంటివాళ్ళు. అంతేకాక ప్రత్యర్థులతో ఎంత గోడవలోచ్చిన సహనం పోగొట్టుకొని అనరాని మాటలు అనుకుంటే ఆ బంధం బీటలు బారినట్లే. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి […]

అంతా సంతోషమే.

ఏమీ పట్టించుకోను. నాపని నాది. ఇంక ఎం మాట్లాడను ఆలోచించను అంటుంది తమన్నా. ఒక్కసారి సక్సెస్ల ఇంకో సారి ఫెయిల్యూర్లు ఈ ఫీల్డ్ లో కామన్. ఎప్పుడూ నేను నా బుజాల పైనే ప్రతీ బాధ్యతా తీసుకోను. సినిమా ఎంతో మంది సమిష్టి గా పని చేస్తేనే అవ్వుతుంది. అందులో నేనో భాగం అంతె. స్పెషల్ సాంగ్స్ విషయం లోనూ అంతె నా కమిట్మెంట్ ఒక్కలాగా ఉంటుంది. ఈ అవకాశం వచ్చిందా చేసేద్దాం. ఈ సెలవు దొరికిందా […]

హృదయం పదిలం.

పెళ్ళయితే బోలెడన్ని సమస్యలు , ఎన్నో బాధలు , ఎంతో ఓర్పు కావాలి అనుకుంటారు సహజంగా. కానీ పెళ్ళి చేసుకుంటే నే ఆరోగ్యంగా వుంటారు అంటున్నాయి అధ్యాయినాలు . పెళ్ళి కానీ వారి తో పోల్చుకుంటే పెళ్ళి అయిన వారిలో గుండె ఆరోగ్యంగా ఉందని వారు స్పష్టం చెస్తున్నారు. సుమారు ఏడు వేళ మంది మీద వీరు సుధీర్ఘమైన అధ్యయినం చేసారు. విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్నవారు పెళ్ళి కాని వారు త్వరగా చనిపోయే అవకాశాలు ఎక్కువని […]

9 గుడ్లు తినాలి.

గుడ్డు చాలా మంచిదే అమేరికా లోని కర్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు గుడ్డు సొనలోని కొలిన్ గర్భస్థ శిశువు తెలివితేటలు పెంచుతుందని నెలలు నిండిన వారు ప్రతిరోజూ 9 గుడ్లు తినడం మంచిది అంటున్నారు. ఒక్క గుడ్డులో 115 మిల్లీ గ్రాముల కొలిన్ లభిస్తుందని , గర్భవతి ఆరు నెలల నుంచి రోజుకు మూడు నాలుగు గుడ్లు తిన్నా పర్వాలేదు అని వీటి ద్వారా 450 మిల్లీ గ్రాముల కొలిన్ లభిస్తుందని అంటున్నారు. తొమ్మిది నెలల్లో 950 గ్రాముల […]

చర్మం సాగిపోతుంది.

ఎప్పుడు చూసినా స్మార్ట్ ఫోన్ ఛాతిలో ఉంటే తల మెడ భుజాలు వెన్నునొప్పి తప్పవు. ముఖ్యంగా స్త్రీ లకు మెడ వెనుక కాలర్ బోన్ దవడల పక్క చర్మం సాగిపోతుంది. ఫలితంగా ముందస్తు మడతలు తప్పవు. సాధారణంగా మెడ పైగల చర్మానికి నలభై ఏళ్ళు దాటాక వర్దాక్యా వస్తాయి. కానీ ఇప్పుడు 18 నుంచి 36 ఏళ్ళ మధ్య లో ఆడవాళ్ళకు ఈ సమస్య ఆరంభం అవ్వుతుంది. రోజుకు 150 సార్లు ఈ బుల్లి పరికరం వాడటం […]