Monday, 30 Nov, 2026

జ్యూస్ గా తాగవచ్చు

కాల్షియం, ఖనిజాలు పుష్కలంగా దొరికే  బీట్ రూట్ జ్యూస్ ప్రతి నిత్యం తాగండి ,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు న్యూట్రిషనిష్టులు. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను స్థిరికరిస్తుంది.  క్రమం తప్పక తింటున్న, జ్యూస్ రూపంలో తీసుకొన్న నాలుగు వారాల్లో రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.  గుండె జబ్బుల నుంచి రక్షణ ఇస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది.  బీట్ రూట్ లో సహాజమైన చక్కెరలు ఉంటాయి. తినే పదార్థాల స్థానంలో బీట్ రూట్ ను దైనందిన ఆహారంలో చెర్చుకోవచ్చు. పీచు […]

ఇదే నా సీక్రేట్

తమన్నా నిస్సందేహంగా పాలరాతి సుందరి. మరి ఈ మండే ఎండల్లో షూటింగ్ తప్పదు .షూటింగ్ లు తప్పదు మరి ఈ ఎండకి చర్మం కమిలిపోకుండా ఎలా కాపాడు కుంటావు అని అడిగితే, నేను అయితే  కొబ్బరి నీళ్ళు పాలమీగడ కలిపి తీసుకొంటాను అన్నది. ఎండల్లో డీహైడ్రేషన్ భారీ నుంచి కొబ్బరి నీళ్ళు రక్షిస్తాయనీ, అలాగే పాల మీగడ కూడా తీసుకొంటానని ఇందు వల్ల వంట్లో కొవ్వు ఎంత మాత్రం పెరగదని మంచి శరీరాకృతితో ఉండేందుకు పాలమీగడ చక్కగా […]

షిఫ్ట్ లతో సమస్య

ఈ రోజుల్లో ఉద్యోగాలు, షిఫ్టులు సహజం. కానీ ఈ ఉద్యోగాల వల్ల నిద్ర వేళాలు తరచూ మారడం వల్ల డిఎన్ఎ ఇబ్బందిగా ఉంటుంది. ఇక స్థూలకాయం డయాబెటిస్ వంటివి సర్వసామాన్యం. ఈ మార్పుల వల్ల జీన్స్ రీధమ్ కు ఆటాంకం ఏర్పడి యాంత్రికంగా తయారవుతారు. ఒక సమయం లేని షిఫ్ట్ ల వల్ల మనుష్యుల్లో ఉత్సహం నశిస్తుంది. కొన్ని జీన్స్ లు పగటి వేళ చురుగ్గా ఉండి రాత్రి షిఫ్ట్ ల్లో నిద్ర లేక పగలు నిద్రపోవటం […]

జుంబా గురూ

బాలీవుడ్ ఫిట్ నెస్ ట్రైనర్ , జుంబా డాన్స్ ట్రైనర్ సుచేత ఆసియాలోనే టాప్ శిక్షకురాలు ఒక బహుళ జాతి సంస్థలో ఎలక్ట్రానిక్ ఇంజనీర్ గా పనిచేసేది. సర్వశక్తులు ఒడ్డిన యాజమాన్యం తృప్తిపడేది కాదు. ఆ ఒత్తిడితో బాధపడుతూ రిలాక్స్ అవ్వటం కోసం క్లాసికల్ డాన్స్ నేర్చుకొంది. తరువాత అమెరికాలో జుంబా శిక్షణ తీసుకొంది. ఇండియాకు తిరిగి వచ్చి సర్టిఫైడ్ శిక్షకురాలిగా ఒక సంస్థను ప్రారంభించింది. ఇప్పుడామె సెలబ్రెటీ . 3000 మందిని ట్రైయిన్ చేసి లెక్కపెట్టలేనన్ని […]

శక్తి దాయిని

పాలకూర కాస్త వేయించి పెరుగులో కీరముక్కలు , నిమ్మరసం కొత్తి మీరతో ఈ పాలకూర కలిపిన దైతే  ఇక ఈ వేసవి వెళ్ళే వరకు భోజనంలో భాగంగా ,సలాడ్ లాగా కానీ, బిరియాని, పరోటాలతో గాని తింటే బోలెడన్ని పోషకాలు అందుతాయి. ముఖ్యంగా గర్భీణీ స్త్రీలకు రక్తహీనత నివారిస్తుంది.  తక్కువ కాలరీలు ఉంటాయి కనుక బరువు తగ్గలనుకొనేవాళ్ళు ఎక్కువ  తిన్న పర్లేదు. ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు శారీరక శ్రమ చేసే పెద్దవాళ్లకు కూడా ప్రయోజనం. ఇది […]

అందమైన తెలుగే రాస్తా

పెళ్ళీ చూపులు , అర్జున్ రెడ్డి , హలో చిత్రాలకు పాటలు రాసిన శ్రేష్ఠ చలన చిత్ర రంగానికి తొలి పాటల రచయిత్రి. సినిమాల్లో గేయ రచయితలు  తక్కువే.  అన్నీ రంగాల్లో పోటీ ఉంటుంది కనుక ఇక్కడ అంతే.  పూర్తిగా తెలుగు లోనే రాయటం నాకు ఇష్టం. పెళ్ళి చూపులు చిత్రంలో ‘చినుకు తాకె’ హాలో మూవీలో ‘మెరిసె మెరిసె ‘ పాటల్లో ఇంగ్లీష్ మాట లేదు. ఎన్నో ప్రశంసలు వచ్చాయి కూడా అంటుంది శ్రేష్ట.  ఇంత వరకు […]

మంచి సినిమా welcome to the sticks

Dany Boon డైరెక్ట్ చేసిన ఫ్రెంచి మూవీ  ‘వెల్కమ్ టు ది స్టిక్స్’ అనే సినిమా మన బాహుబలి సినిమా రేంజ్ లో కలక్షన్ల వర్షం కురిపించింది.  ఒక పోస్ట్ ఆఫీస్ లో పని చేసే ఫిలిప్ అబ్రహం, ట్రాన్స్ ఫర్ పైన ఒక మారుమూల పల్లెకు వెళతాడు. ముందే ఆ పల్లె సంస్కృతి, సంప్రదాయాలు ,సంస్కారం, మనుషుల ప్రవర్తన గురుంచి చాలా నెగిటివ్ గా వింటాడు. తీరా వెళ్ళాక ఎన్నో అనుభవాల తర్వాత పల్లె జనం […]

మండే ఎండల కోసం

వేసవి ఎండలు ముదురుతున్నాయి. తప్పదు ఎండ మండి పోతున్న పనుల గురించి బయట తిరగవలసిందే.  అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకొవాలి సడన్ గా వేడిగా అనిపిస్తే ఈ హాట్ ష్లాష్ భావన రాగానే ఐస్ వాటర్ తాగాలి.  మొహం ,మెడ , ఛాతీ దగ్గర వచ్చే హాట్ ష్లాష్ కు ఐస్ వాటర్ వల్ల ఉష్ణోగ్రత కొంత తగ్గిపోతుంది. మెడపైన ఐస్ ప్యాక్ పెట్టుకొన్న శారీరక ఉష్ణోగ్రత తగ్గుతుంది. బరువు పెరిగితే కూడా అదనపు కొవ్వు వల్ల […]

తప్పక తినాలి

బ్రెండ్ లో ఏదైన జామ్ తినాలి అనిపిస్తే జామ్ తో చేసింది ఎంచుకోండి అంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఇతర సిట్రస్ పండ్లతో పోలిస్తే జామ లో విటమిన్ ‘సి’ స్థాయిలు నాలుగు నుంచి పదిరెట్లు అధికంగా ఉంటాయి. ఈ విటమిన్ ‘సి’ లోని ఇంకా అద్భుతమైన గుణం వార్థక్య  లక్షణాలను తగ్గించటం.  జామ కాయలు రెగ్యూలర్ గా తింటూ వస్తే చర్మం బిగురుగా ,యవ్వనంగా కనిపిస్తుంది. కాపర్ వంటి ఖనిజాలకు అద్భుతమైన ఆహారం ఇది, విటమిన్ ఎ ,ఫాలోయినెడ్ […]

ఆయిలీ క్రీమ్ అవసరం

చర్మంలోని నూనె ఉత్పత్తి తగ్గిపోయి నీటి శాతం తగ్గటం వల్ల పొడి బారి పోతుంది. ఇది ఇతరాత్రా కారణాల వల్లనూ , వారసత్వం వల్లనూ కావచ్చు . పొడి బారిన చర్మానికి మాయిశ్చరైజ్ చేసుకోవటం చాలా ముఖ్యం . చర్మంలోని ఆయిల్ లెవల్స్ మెయిన్ టెయిన్ చేయాలి.  అలాగే సాధారణ క్రీమ్స్ స్థానంలో ఆయిల్ క్రీమ్స్ వాడాలి.  అలాగే లోషన్లు వాడితే సౌకర్యం అనుకొంటే అవి రోజుకు రెండు మూడుసార్లు అప్లై చేయవచ్చు . షియా బటర్ […]

ఎప్పుడు ఒకే లాగా ఎందుకు?

మేకప్ విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఈ వేసవిలో కొంత ఫ్రెష్ లుక్ ఉంటుంది. అలంకారణ చేసుకొనే ముందర ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకొంటే ఎక్కువ సేపు మేకప్ నిలిచి ఉంటుంది.  లిప్ స్టిక్, లిప్లైనర్ ఒకటి ముదురు మరోకటి లేత రంగులో ఎంచుకోవాలి లిప్ స్టిక్   లైనర్ కన్న లేతగా ఉండాలి. రాత్రి పూట వేడుకులకు లిప్ స్టిక్ ,ఐషాడో ముదురు రంగులే వేసుకొన్న బావుంటుంది. కాస్త రంగు తక్కువగా ఉన్న ముదురు రంగు మేకప్ […]

మంచి సినిమా TITANIC

1997లో విడుదలైన టైటానిక్ ను ప్రపంచం కళఖండం అని పొగిడింది.  1912లో టైటానిక్ ఓడ నార్త్ అంట్లాటిక్ లో మునిగి పోవటం నిజం.  కానీ అందులో రోజ్ అనే అమ్మాయి జాక్ డాసన్ అన్న అబ్బాయి మాత్రం కల్పితం .  జేమ్స్ కామెరూన్ రాసుకొన్న అందమైన , విషాదభరితమైన ప్రేమకథ ఇది.  20th సెంచురీ ఫాక్స్ నిర్మించిన ఈ టైటానిక్ సినిమా ప్రేక్షకులతో కన్నీళ్ళు పెట్టించింది.  11 ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకొంది.  ఇక కలక్షన్ పరంగా […]

Sunlight on a Broken Column-Attia Hosain

1961లో అట్టియా హాసైన్ రాసిన ఈనవల ఉత్తర హిందూ దేశంలోని ముస్లీమ్ సంస్కృతికి, వారి జీవన విధానానికి ప్రత్యేక భారత సంస్కృతికి ముఖ్యంగా ముస్లీమ్ లు ఎలా జీవిస్తున్నారు కట్టుబాట్లు , ఆచారాలు కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది ఈనవల.  15 సంవత్సరాల లైలా తల్లిదండ్రలు చనిపోవటంతో తాతగారి రక్షణలోకి వస్తుంది సంపన్న ముస్లిం కుటుంబాలలో లాగే ఇటు పాశ్చాత్య సంస్కృతినీ అటు సొంత కట్టుబాట్లని ఏదీ వదులుకోలేదు. ఆ ఇంటిలో చేరిన లైలా పెరిగి పెద్దయై పెండ్లాడి […]

విమానం ఎక్కాను

సోషల్ మీడియాలో వైరల్ గా మారి లక్షలు మంది చూడటంతో ప్రపంచం అంతా ఈమె గురించి ఆలోచిస్తున్న మళయాళీ సుందరి ప్రియ ప్రకాశ్ వారియర్ మాత్రం ఈ ఖ్యాతిని ఒక్క మాటలో కొట్టిపడేసింది.  ఏదో అనుకోకుండా అనేది ఈ ప్రమోషన్ ను సింపుల్ గా తేల్చేసింది.  తెలుసా అని తొలి మలయాళ చిత్రం ‘ఒరు అధార్ లవ్’ షూటింగ్ కోసం మొదటి సారిగా విమానం ఎక్కాను అంటుంది ప్రియ.  ఆ అమ్మాయి వయసుకి ఇది సహాజమే కాదా. […]

కృష్ణా సోబ్తి

భారతీయ సాహిత్యంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ్‌ పురష్కారం 2017 వ సంవత్సరానికి కృష్ణా సోబ్తి అందుకున్నారు.  కృష్ణ సోబ్తి   1925లో నాటి అవిభక్త   పంజాబ్‌లోని గుజరాత్  అనే నగరంలో ఫిబ్రవరి 18వ తేదిన జన్మించారు.   ఈ ప్రాంతం ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది.   హిందీ, ఉర్దూ, పంజాబీ సమ్మిళిత సంస్కృతులని మేళవించి ఆమె రచించిన ‘జిందారుఖ్‌’ నవలకు సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.   ‘యాదోంకెయార్‌’ ,’తిన్‌ పహార్‌’, ‘ఎ లడ్‌ కీ’ ఎంతో పేరు తెచ్చిన నవలలు.   1979లో […]

సిరిమల్లే పూవల్లే నవ్వు

పెదవులపై పుష్పించే దేవతా పుష్పం ఓ చిరునవ్వు అన్నాడొక కవి. ఆరోగ్యవంతమైనదీ మనసుకి హాయినిగొలిపేది అయిన నవ్వుని ఆభరణం అంటారు అమెరికన్లు. ఆపోజిట్ సెక్స్ ను ఆకర్షించేది చిరునవ్వే అని గాఢంగా విశ్వసిస్తారు . పెదవులపై నృత్యంచేసే ప్రవర్తనా సందేశం చిరునవ్వు అంటారువాళ్ళు.   ఇంత చక్కని నవ్వుని రోజుకి 500 సార్లు గనక నవ్వగలిగితే ఎలాంటి అనారోగ్యం ఉండదట. ఈ ప్రపంచంలో మనల్నీ మార్కెట్ చేసేది కూడా నవ్వేనంటారు. సుఖాలను ,దుఃఖాలను ఒకే రీతిగా తీసుకొని నవ్వేవారు […]

ఉగాది శుభాకాంక్షలు

రేపే ఉగాది . కొత్త సంవత్సర ఆరంభానికి  సూచనగా ఉగాది జరుపుకుంటాం.  చైత్ర మాసంలో ప్రకృతిలోని చెట్లు కొత్త చిగుర్లు తొడిగి చైతన్యవంతమవుతాయి.  ప్రకృతిలో సంభవించే కొత్త మార్పుకు నాంది ఉగాది. అందుకు కూడా ఈ మాసం ఆరంభానికి ఉగాది అని పేరోచ్చి ఉంటుంది.  కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ  ఈ పర్వదినాన అభ్యంగనము, ఉగాది పచ్చడి తినటము ,పంచాగ శ్రావణం చాలా ముఖ్యం.  ప్రతి మనిషి జీవితంలోని అనుభవాలకు ప్రతీకగా  ఈ పచ్చడిని తీపి,పులుపు,వగరు, చేదు కలిసేట్టుగా […]

నా ఫ్యూచర్ బిజినెస్

నేను ఆర్మీ కిడ్ ను. క్రమ శిక్షణ నా రక్తంలో ఉంది. నియంత్రణలో ఉండటం అలవాటే అందుకే ఎంత హార్డ్ వర్క్ అయిన కష్టం అనిపించదు . అలాగే నాలో మంచి వ్యాపార వేత్త కూడా ఉంటాడనుకొంటున్న. మూడు ఫంక్షనల్ 45 జిమ్స్ ఆరంభించానంటే నేను వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉన్నాను అంటోంది రకుల్ ప్రీత్ సింగ్.  అదృష్టం బాగుంటే ఇంకా కొన్నేళ్ళు ఈ పరిశ్రమలో ఉంటాను, వయస్సు పెరిగితే..అందుకే ఒక వ్యాపారం కావాలనుకొన్నాను. ఎఫ్-45 , […]

తొలి కాంతిని కనుగొన్నాం

కాలిఫోర్నియా  విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో పీజీ,  అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా, ఆ తరువాత సీనియర్‌ రీసెర్చ్ అసిస్టెంట్‌గా అంచెలంచెలుగా ఎదిగిన నివేదితా మహేష్‌ తమిళనాడులోని కోయంబత్తూరులో పుట్టింది.  సృష్టి ఎప్పుడు, ఎలా ఆరంభమైంది? అన్న పరిశోధనలో నివేదితాతో సహా అయిదుగురు శాస్త్రవేత్తల బృందం తొలి నక్షత్రాల నుంచి వెలువడిన కాంతికిరణాలను గుర్తించారు. ఏళ్ల తరబడి విశ్వమంతా చీకటిలో ఉండటానికి గల నిగూఢమైన కారణాలను వెతకడానికి ఒక సంకేతాన్నీ కనుగొన్నాం అంటోంది నివేదితా .  ఖగోళశాస్త్రవేత్తల […]

ఇక అక్కడ ‘అ!’ దిరే

నటనకు అవకాశం ఉన్న పాత్ర వస్తే నిరూపించుకోవటం ఎంతసేపు అంటోంది రెజీనా.   ‘అ!’  సినిమాలో రెజీనా రూపానికి, నటనకు మంచి మార్కులు పడిపోయాయి.   డ్రగ్స్ కు అలవాటు పడ్డ అమ్మాయిగా బాడీ లాంగ్వేజ్ ని బాగా పండించింది రెజీనా.   ఈ పాత్రకు ప్రశంసలు ,ప్రమోషన్ కూడా తెచ్చింది రెజీనాకు.   బాలీవుడ్ లో ఏకంగా ఓ ప్రత్యేక పాత్రకు ఎంపిక అయ్యింది రెజీనా.   బాలీవుడ్ లో సోనమ్ కవూర్ ,అనిల్ కవూర్ లు నటిస్తున్న ఓ చిత్రంలో ఒక […]