కాఫీకీ ఓ టైమ్
ప్రత్యేకంగా కొన్ని సమయాలను కాఫీ సమయంగా గుర్తించాలని పరిశోధనలు చెపుతున్నాయి. ఆ టైమ్ లో కనుక ఓ కప్పు కాఫీ తాగితే ఆ ఫీలింగే వేరు అంటున్నారు. అదెలాగంటే మన శరీరం చేసే పనులను నియంత్రించే కార్టిపోల్ అనే హార్మోన్ ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటలలోపు ,అలాగే మధ్యహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదున్నర గంటల మధ్య ఎక్కువగా విడుదల అవుతుంది. ఆసమయంలో కనుక కాఫీ తాగితే శరీరం మరింత చురుగ్గా ఉంటంతో పాటు చక్కని […]
రెండు బావుండాలి
జ్ఞాపక శక్తికి బరువుకి సంబంధం ఉందంటున్నారు పరిశోధకులు. అల్జీమర్స్ గురించి చేసిన ఒక పరిశోధనలో బరువు ఎక్కువ ఉన్నవారు ఏదైన విసయాన్ని వెంటనే గుర్తు తెచ్చుకోలేక పోతున్నారని చెపుతున్నారు. ఎత్తు ,వయసుకి సంబంధించి బరువు సరిగ్గా ఉంటే చురుకు దనం ఉంటుందంటున్నారు. ఈ పరిశోధన ఏం చెపుతుందంటే శారీరక బరువు ఎన్నో అనారోగ్యలకు, అలసటకు మూలం. శారీరక ఆరోగ్యం పైన మానసిక బలం ఆధారపడి ఉంటుంది. మానసిక శక్తి శరీరానికి అన్ని విధాల కంట్రోల్ చేయగలుగుతుంది. సరైన […]
సూక్ష్మ జీవులమయం
వందలాది మంది ఉపయోగించే అవకాశం ఉన్న ఏ వస్తువును ముట్టుకున్న చేతులు శభ్రం చేసుకోవాలి అంటున్నారు పరిశోధకులు . హాస్పిటల్స్, హోటల్స్, ఇతర ప్లేసుల్లో బాత్ రూములు,వాష్ రూమ్స్ లో ఏవి ఉపయోగించిన చివరకు తలుపుల హ్యడిల్స్ పట్టుకున్న మనుషుల చర్మంలో ఉండే సూక్ష్మజీవులు స్కిన్ మైక్రోబైట్స్ అక్కడ వ్యాపించి ఉంటాయని చెపుతున్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన ఒక పరిశోధనలో అమెరికా లోని కొన్ని నగరాల్లోని ఎ.టి.ఎం సెంటర్స్ లోని ధూళిని సేకరించి పరిశోధన చేస్తే […]
తప్పకుండా ఇవ్వండి
ఏడాది లోపు పిల్లలకు ఇచ్చే ఆహారం వాళ్ల సంపూర్ణ పెరుగుదలకు దోహదం చేస్తుంది. సాదారణంగా పిల్లలకు అరగదనే అపోహతో వాళ్లకు నీళ్ళు కలిపిన పాలు ఇవ్వటం,ఇతర ఘనాహారం కూడా సరిగా పెట్టక పోవటం చేస్తారు. కాని పాలు సంపూర్ణాహరమని, పిల్లలకు పాలతో పాటు గుడ్లు ,వేరు సెనగ పప్పులు వంటివి తప్పని సరిగా ఇవ్వాలని,అవి శుభ్రంగా అరిగిపోతాయని పైగా వాటిలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని డాక్టర్లు చెపుతున్నారు. ఆరు నెలల పిల్లలకు కూడా గుడ్డు తప్పని సరిగా […]
అద్దం ముందు కూర్చొండి
ఇంట్లో అందరూ ఎవారిదారిన వాళ్ళు బిజీగా ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోతే, అందరికీ అన్ని అమర్చి పెట్టే అమ్మ ఇంట్లో ఒక్కతే అయిపోయి భోజనం కూడా ఏం తింటాలే ఒక్కదాన్ని అనుకుంటుంది. జపాన్ పరిశోధనలు ఏం చెపుతున్నయంటే ఇలా ఇంట్లో ఉండి పోయె వృద్ధులు, ఇంట్లో ఉండే ఇల్లాలు అద్దం ముందు కూర్చొని భోజనం చేయాలట. అలా అలవాటై పోతే ఒంటరిగా ఉన్నమన్న ఫీలింగ్ పోయి చక్కగా భోజనం చేస్తారట. పైగా అంతసేపు అద్దంలో ప్రతి బింబాన్ని […]
బెస్ట్ రిజల్ట్
ఈ వేసవి విసిగిస్తూనే ఉంటుంది. ఎండకు చర్మం నల్లగా కమిలి పోతుంది. పోడిగా అయిపోతుంది , బిరుసుగా అయిపోతుంది. ఇలాంటి ఇబ్బంది నుంచి గట్టెక్కాలంటే చర్మం మెరిసి పోవాలంటే తేనె ,మీగడ కలిపిన ప్యాక్ వేసుకొండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇది ఇంట్లో తయారు చేసుకోవచ్చు రెండు టీ స్ఫూన్స్ తేనె, ఒక టీ స్ఫూన్ పాల మీగడ ,కొద్దిగా శనగపిండి కొన్ని చుక్కల రోజ్ వాటర్ ఒక బౌల్ లో బాగా కలిపి అది పెస్ట్ […]
ఎన్నో ప్రయోజనాలు
కూల్ డ్రింక్ కావాలా మజ్జిగ కావాలా అంటే అబ్బే మజ్జిగ వద్దు కూల్ డ్రింక్ అంటారు కానీ ఈ సీజన్ లో మజ్జిగని మించిన పానీయం ఇంకోటి కనిపించదు . చల్లని మజ్జిగలో కరివేపాకులు, పూదీన, అల్లం, జీలకర్ర , తులసి లాంటివి కలిపితే మరిన్నీ ప్రయోజనాలు దక్కుతాయి. శారీరక ఉష్ణోగ్రతను తగ్గించి చలువ చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించగలుగుతుంది. వేసవి తాపాన్ని ,దాహాన్నీ తీర్చగలుగుతుంది. అంతర్గత ఆరోగ్యానికి మాత్రమే కాదు మజ్జిగ చర్మానికి, జుట్టుకు పై పూతగా […]
ఎప్పుడు బిజీగా ఉంటా
జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉండాలి. జీవిత ప్రారంభంలో అయినా ,రిటైర్మెంట్ లో అయినా ఉన్నన్నీ రోజుల ఏదో ఒక వ్యాపకం కల్పించుకోవాలి. మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి అంటున్నారు సీనియర్ నటి జయసుధ. ఒక ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ గత 47 సంవత్సరాల నుంచి గ్యాప్ లేకుండా నటిస్తున్న. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయి. నాకు నచ్చింది చీరెల డిజైనింగ్ . చీరెల ఎగ్జిబిషన్స్ పెట్టడం నాకు చాలా ఇష్టం . పన్నెండేళ్ళ క్రితం […]
దీర్ఘకాలం జీవించాలంటే
సంతోషంగా ఉంటేనే దీర్ఘాయుష్షు ,వార్ధక్య లక్షణాలకు దూరంగా ఉండటం సాధ్యం అంటున్నాయి అధ్యయనాలు .ఆందోళనతో, డిప్రెషన్ తో ఉండేవారు రుగ్మతలకు గురవుతారు అంటున్నారు. డిప్రెషన్ ,హార్మోన్లు ,రోగనిరోధక వ్యవస్థ, నాడీ వ్యవస్థ వంటి అనేక శారీరక వ్యవస్థలను ప్రభావితం చేయగలుగుతుంది. ఆహార పానీయాలు, ఇతర అలవాట్లు ఎన్నీ మార్పులు తెచ్చుకొన్న ఏ డిప్రెషన్ కు లోనైనా కణాలను కాపాడే టెలోమల్స్ తగ్గిపోతాయి. ఒత్తిడి లేక పోతేనే ఈ టెలోమల్స్ ఆశాజకమైన పని తీరును కనబరుస్తాయంటున్నారు పరిశోధకులు. అనుకోని […]
ఆడవాళ్లకు కష్టమే
30 ఏళ్ళ నుంచి బార్ అటెండర్ గా కాక్ టెయిల్స్ కలిపే ఉద్యోగంలో ఉంది శబ్ధిబసు. ఎప్పటికీ ఇది మహిళలు అడుగు పెట్టే ఉద్యోగమే కాదంటారు , కానీ కోరుకున్న చదువు చదివి ,ఇంట్లో అందరిని ఒప్పించి మరీ జాబ్లో చేరింది శబ్ధిబసు. ఎంతో కాలం అనుభవం సంపాదించి బార్ టెండర్ అకాడమీ మొదలు పెట్టింది. ఎంతో మంది నిపుణులను తయారు చేసింది. సింగపూర్ ,న్యూయర్క్ లలో ఎన్నో బార్ లు డిజైన్ చేసింది. ఇప్పటికి ఇది […]
మంచి సినిమా The First Grader
మార్గ్యూ ఆఫ్రికా దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న గిరిజన తెగకు చెందిన ఉద్యమకారుడు. 84 ఏళ్ళ వయస్సులో ఓ చెవికి పూర్తిగా వినికిడి శక్తి పోయాక, ఓ కాలు దెబ్బతిని కుంటుతు నడుస్తూ , స్కూల్ కు వెళ్ళి చదువుకోవాలనుకొంటాడు. కెన్యాలోని ఓ పల్లెటూరి స్కూల్లో , ఎందరో నిరసనల మధ్య జాయిన్ అవుతాడు. అన్నీ ఇబ్బందులు అధికమించి ఆ స్కూల్లో చదువుకొంటాడు. ఈ సినిమా The First Grader .ఇది బయోపిక్ మార్గ్యూ నిజ జీవిత […]
తెలంగాణ నుంచి ఢిల్లీకి
నల్గొండకి చెందిన సరిత ఢిల్లీలో తొలి మహిళ బస్సు డ్రైవర్ గా పని చేస్తోంది. హైదరాబాద్ లో మినీబస్ లు ,ఆటోలు నడిపి ఆ నైపుణ్యంతో భారీ వాహానాలు తోలే లైసెన్స్ పొందింది. ఢిల్లీలోని సఖీ క్యాబ్స్ లో చేరింది సరిత. అక్కడే రూట్ మ్యాప్ ని అర్ధం చేసుకుని ,ఆత్మరక్షణలో శిక్షణ తీసుకుని ఢిల్లీ రవాణా శాఖలో పని చేసే అవకాశం సంపాదించింది. మూడేళ్ళుగా ఢిల్లీలో జాబ్ చేస్తోంది సరిత.
సారీ చెప్పరు
కెనడా నుంచి ఒక మంచి పరిశోధన రిపోర్ట్ వచ్చింది. ఈ పరిశోధనలో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా క్షమాపణ చెపుతారని సారీ అని చెప్పటానికి పురుషులు సిద్ధంగా ఉండరని సారాంశం. అంటే ఎప్పుడు స్త్రీలే తప్పులు చేసి సారీ చెపుతారని కాదు, తప్పులు ఎవరైన చేస్తారు కానీ క్షమాపణ చెప్పటానికి నామోషీగా అనుకొంటారు. పొరపాటు చేసిన స్త్రీలు వెంటనే దానిని సరిదిద్దుకొనేందుకు సారీ అని చెప్తారు కానీ మగవాళ్ళు చెప్పరట. పైగా వాళ్ళు తాము తప్పు చేశాము […]
ప్రేమ విలువచెప్పే పెట్స్
అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరైన సరే వాళ్ళకు పెంపుడు జంతువులను పెంచే అలవాటు గనుక ఉంటే భవిష్యత్ జీవితంలో పెళ్ళయ్యాక వాళ్ళ జీవిత భాగాస్వామితో విభేదాలు రావట. పెట్స్ ని పెంచే వాళ్ళకి ప్రేమని పంచటం, తీసుకొవటం అలవాటై ఉంటుందని ఆసహనం ప్రేమ పంచే లక్షణం, ఇతరుల పట్ల కూడా పాజిటివ్ గానే స్పందించే విధంగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైయిన దంపతులు ఓ కుక్క నో, పిల్లి పిల్లనో పెంచుకొంటే వాళ్ళలో ఆక్సిటోసిన్ శాతం పెరగటంతో ప్రేమ బంధం […]
చర్మసౌందర్యం పెంచే ఖర్భూజా
దోసపండు రుచి ఎక్కడికక్కడ తెలుస్తునే ఉంటుంది. కానీ ఖర్భుజాలో చర్మసౌందర్యాన్ని పెంచే ఎన్నో మంచి లక్షణాలున్నాయి. ఈ పండు తింటే మెదడుకి ఆక్సిజన్ సరఫరా జరిగి మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. వీటిలోని ఫోలిక్ ఆమ్లం గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. ఖర్భుజాలోని మిటమిన్ ఎ కంటికి ఆరోగ్యాన్నీ ఇస్తుంది. బీటాకెలోటిన్ రెటీనా కంటినాడి ఆరోగ్యానికి తోడ్పడుతోంది. పండ్లలోని పొటాషియం బీపీని తగ్గిస్తుంది. ఈ ఎండల్లో చల్లదనాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ పండు తప్పని […]
ముడతలు పోతాయి
చర్మంపైన ముడతలు వస్తుంటే రాత్రి పడుకొనే ముందర కొబ్బరి నూనెలో ఆముదం కలిపి దానితో ముఖానికి మసాజ్ చేస్తే ఆముదంలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి మంచి కండిషనర్ గా పని చేసి ముడతలు మాయం చేస్తాయి. కొన్ని చుక్కల కొబ్బరి నూనెలో మిటమిన్ ఇ కాప్యూల్ కలిపి ఆ మిశ్రమంతో ముఖానికి మసాజ్ చేసిన ముడతలు మాయం అవుతాయి. ఆపిల్ సిడార్ వెనిగర్ ను ముఖానికి అప్లయ్ చేసి ఆరిపోయాక కొబ్బరి నూనెతో మసాజ్ చేసిన చర్మం […]
ఎంతందంగా ఉన్నావే
పురోషికీ పేరుతో కొత్త బ్యాగ్ లు మర్కెట్ లో సందడి చేస్తున్నాయి. ఇది జపనీయులు కానుకలు తీసుకుపోయేందుకు ఎక్కడికైన వెళ్ళేటప్పుడు బట్టలు పెట్టుకొనేందుకు కొన్నీ ముడులతో రూపొందించిన ఒక వస్త్రం. ఇప్పుడే అదేపద్ధతిలో ముడులు వేసి హ్యాండ్ బ్యాగ్ చేసేశారు. అందమైన రంగులు తెలికగా తీసుకుపోయేందుకు వీలుగా ఉండటం ముఖ్యం ఒక కొత్త లుక్ తో ఇది ఇప్పుడు అమ్మాయిల భుజంపైకి ఎక్కేసింది. మంచి కంపెనీలు ఈ పురోషికీ బ్యాగ్ తయారు చేయటంలో ఖరీదులు కూడా ఎక్కువే. […]
మంచి నవల
మల్లిక గంగూలి అనే యువతి తన కన్నబిడ్డను హత్య చేసిన కేనసులో పిచ్చిదై జైల్లో ఉంటుంది. భాగ్యవంతుల కోడలు మల్లిక భర్తతో ఒక పెళ్ళికి వస్తు, ఊరు చూసేందుకు భర్తతో కలిసి టాక్సీ ఎక్కుతుంది. అద్భుత సౌందర్యరాలైన మల్లికను భర్త టాక్సీ దిగిన వెంటనే స్పీడ్ గా కారు నడిపి కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేసి రోడ్డు పైన పడేస్తాడు ఆ డ్రైవర్. అత్తింటి వారు ఈ సంఘటనను మరిచిపోయి ఆమెను ఆధరించినా మల్లిక ఆనాటి […]
మూడ్ ఆఫ్ అయిందా?
బ్యాక్ వర్కవుట్ తో చక్కని మూడ్ వస్తుంది అంటున్నారు పరిశోధకులు. ఒక్కసారి మూడ్ ఆఫ్ అయిపోతుంది ప్రత్యేక కారణం ఏదీ అనిపించదు. మూడ్ కంట్రోల్లోకి తెచ్చుకోవాంటే మోకాళ్ళపై కూర్చోని వెన్నుని వీలైనంత వెనక్కివంచితే చక్కని మూడ్ వస్తుంది అంటున్నారు పరిశోధకులు. యోగా వల్ల మూడ్ ఏవిధంగా మారుతోందో మూడ్ మార్చటంతో వాటికి గల శక్తిని గురించి చేస్తున్న పరిశోధనలో ఈ విషయం తెలింది. వెనక్కీ ముందుకీ వంగటం ,నిలబడటం ఆధారంగా చేసే యోగా పాశ్చర్ లతో ఉత్తమమైన […]
కాటికాపరి ప్రవీణ
చెన్నైలోని వేలంకాడు స్మశానంలో కాటికాపరిగా పనిచేస్తుంది ప్రవీణ సోలామన్. ఒక ఏన్జీవో తరుపున కాటి కాపరిగా పని చేస్తున్న ప్రవీణ ఈ సమాధులపైన కూర్చునే చక్కగా చదువుకొని మద్రాస్ యానివర్సిటీ నుంచి ఆంగ్లసాహిత్యంలో పట్ట తీసుకొంది. 34 ఏళ్ళ వయసులో వేలంకాడు స్మశాన వాటికలో కాలుతున్న శవాల మధ్య కపాల మోక్షాల మధ్య పని చేస్తు ఆదురు భూమిని ఉద్యానవనంలా తీర్చిదిద్దింది ప్రవీణ. ఈమె తొలి కాటికాపరి అనవచ్చు.
