గొప్ప జాబ్
సినిమాలాంటి గొప్ప ఉద్యోగం ఇంకెక్కడా ఉండదు అంటుంది అనుష్క. నా దృష్టిలో సినిమా కచ్చితంగా జాబ్ వంటిదే. సినిమా అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మనకు ఇష్టమైన వ్యాపకమే మన వృత్తిగా మారిపోయి. అలాంటి జాబ్ తో సకల సౌకర్యాలు అనుభవించడం గొప్ప అదృష్టం కాదా అంటుంది అనుష్క. కాకపోతే అటు జాబ్లో ఉన్నట్లే సినిమా వృత్తి లోనూ కష్టనష్టాలు ,ఇబ్బందులు ,చిరాకులు ,సంతోషాలు అన్నీ ఉంటాయి. కష్టపడి ఒక స్థాయికి వస్తే రాణిలా చూస్తారు. మామూలుగా […]
ఇవి తప్పని సరి
నలభై ఏళ్ళ తర్వాత మహిళలు పాప్స్మియర్ , మామోగ్రఫీలు తప్పని సరిగా చేయించుకోవాలంటున్నాయి పరిశోధనలు. ఇటీవల కాలంలో మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ దృష్ట్యా హ్యుమన్ పాపిల్లోమా వైరస్(హెచ్పీవీ) పరీక్షను ఐదేళ్ళకు ఒక సారి చేయించుకోవాలి. రొమ్ము క్యాన్సర్ గుర్తింపు కోసం చేసేది మామోగ్రఫీ. కుటుంబంలో పెద్ద వాళ్ళకి ఈ క్యాన్సర్ ఉండి ఉంటే 40 ఏళ్ళ ముందుగానే ఈ పరీక్షలు తప్పనిసరి . 40 ఏళ్ళ నుంచి మహిళలు తమ స్తన పరీక్ష చేసుకోవాలి. నొక్కి చూసుకుంటూ […]
జుట్టుకు విటమిన్ ‘ఇ’
జుట్టుకు సంబంధించి ఎన్ని మసాజ్ లు, స్పా చికిత్సలు తీసుకొన్న పోషకపదార్థాలు సరిగా తీసుకొంటేనే జుట్టు రాలిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఆహారం ద్వారా అందిన ఐరన్ వంట పట్టేలా చేస్తుంది ‘సి’ విటమిన్. కాబట్టి నిమ్మ ,ఉసిరి తప్పని సరిగా ఆహారంలో భాగం అవ్వాలి. అలాగే అందమైనది అందాన్నిచ్చేది విటమిన్ ‘ఇ’ . ఇది జుట్టును పోడవుగా పెంచగలుగుతోంది. అందుచేత బాదం గింజలు తీసుకోవాలి. అలాగే విటమిన్ ‘ఇ’ మాత్రలను కొబ్బరి నూనెతో కలిపి రాసుకోని ఓ […]
తల్లి గర్భంలోనే
నవజాత శిశువుల పై అధ్యయనాలు ఎన్నో జరుగుతున్నాయి. భారతీయ శిశువులు తక్కువ బరువుతో పుడుతున్నారు. పుట్టినప్పుడే వీరి కడుపు భాగంలో కాలేయంలో కొవ్వు మోతాదు ఎక్కువగా ఉంటుంది. అడిపోనెకిల్ ప్రోటాన్ స్థాయిలు తక్కువుగా ఉంటాయి. పిల్లలు చూసేందుకు సన్నగా ఉన్నా ఒంట్లో కోవ్వు పరంగా చూస్తే ఊబకాయం అన్నమాట. పుట్టినప్పుడు పిల్లలు సరైన భరువుతో ఉంటే పర్లేదు, తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు మధుమేహం,గుండె జబ్బులు వచ్చే అవకాశం 25 శాతం ఎక్కువగా ఉంటుంది. సన్నగా పుట్టిన […]
మంచి పుస్తకం The L shaped Room-Lynne Reid Banks
ఆధునిక ప్రపంచంలో ఒక స్త్రీ పెళ్లి కాని యువతి తల్లి అయినప్పుడు ఆమె జరిపే ఒంటరి పోరాటం ఎవరి సానుభూతిని కోరుకోకుండా ఎవరిని ఏడిపించకుండా ఎలాంటి పరిస్థితిలో అయినా స్త్రీ అయిన పురుషుడైనా ఎలా నిలబడాలో చక్కగా చెపుతుంది. ది ఎల్ షేప్ రూం నవల రచయిత్రి లిన్నే రీడ్ బ్యాంక్స్. ఇది సినిమాగా వచ్చింది. నవలగాను ప్రింట్స్ వచ్చాయి. 1960లో వచ్చింది ఈ నవల. ఏనాడో 50 ఏళ్ళ క్రితం రచయిత్రి సింగిల్ మదర్ కాన్సెప్ట్ […]
లోకం చుట్టిన మహిళలు
తొలి మహిళా నావిక దళంగా పేరు తెచ్చుకున్న ఆరుగురు మహిళల బృందం ‘ఐఎన్ ఎస్ వీ తరని’ నౌకలో ఎనిమిది నెలల పాటు చేసే సముద్రయానం మొదలుపెట్టారు. ఈ బృందంలో లెఫ్టినెంట్ కమాండర్ వెర్తికా జోషి, ప్రతిభా జామ్యాల్, పి.స్వాతి, బొడపాటి ఐశ్వర్య , విజయా దేవి, పాయల్ గుప్తా, ఉన్నారు. ఇండియన్ పసిపిక్ ,అట్లాంటా సముద్రాల మీదుగా 21,600 నాటికల్ మైళ్ళ దూరం నౌక పై ప్రయాణం చేసి లోకం చుట్టిన మహిళలుగా పేరు తెచ్చుకున్నారు. […]
మంచి సినిమా A Sunday in the Country
ఈ అద్భుతమైన ఫ్రెంచి సినిమాలో పెద్ద ట్విస్ట్ లు ఉండవు. ప్యారిస్ కు దగ్గరగా ఉన్న పల్లెటూరులో ఒక ముసలాయన దగ్గరకు కోడుకు,కోడలు, ముగ్గురు మనవళ్ళు వస్తారు. ఒక ఆదివారం పూట రోజంతా ఆయనతో గడిపి వెళ్ళిపోతారు. మన పల్లెటూరు పెద్దవాళ్ళు వాళ్ళతో కలిసి గడపటం లో ఉన్న ఆనందాన్ని జ్ణాపకానికి తెచ్చే ఈ పల్లెలో ఒక ఆదివారం సినిమాకు ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ డైరక్టర్ , బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ […]
సింపుల్ గా ఇంట్లో
అస్సలు ఇంట్లో ఉదయం వేళ బయటకు పోయి కాసేపు వాకింగ్ ,జాగింగ్ ,రన్నింగ్ లకు అవకాశమే లేదా? జిమ్ కు వెళ్ళలంటే కూడా అసాధ్యమేనా? అయితే ఈ చిన్న టిప్స్ మీ కోసం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇంట్లో ఉండే ఫుట్ బాల్ ,వాలీ బాల్ ను రెండు చేతులతో పట్టుకొని కుడినుంచి ఎడమకు , ఎడమ నుంచి కుడికి అరవైసార్లు తిప్పాలి. మిగతా భాగం నుంచి నడుము వరకు పేరుకొన్న కొవ్వు కరిగి శరీరం ఫ్రీగా […]
దంపతుల కోసం
ఆహార నిపుణులు శృంగార జీవితం కోసం కూడా కొన్ని ఆహారపదార్థాలు ఉపయోగపడతాయంటున్నారు. స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలను హ్యాపీ బెర్రీలు అంటారు. ఇవి శక్తి వంతమైన ప్రేమను మెరుగు పరుస్తాయి. మెటబాలిక్ సిండ్రోమ్ చికిత్సలో ప్రభావ వంతంగా పని చేస్తాయి. స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ టెస్టోస్టిరాన్ మెరుగు పరిచెందుకు బెర్రీలు ఉపయోగపడుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించే ఈ బెర్రీలు శారీరక నిద్ర సైకిల్స్ క్రమబద్ధీకరించి స్థిరపరచటంలో సహాకరించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిలో సహాకరిస్తాయి. భాదం, నట్స్, కార్క్ […]
కెరీర్ లేనట్లే
వేధింపుల గురించి నోరెత్తితే ఇక వాళ్ళ కెరీర్ క్లోజ్ అంటోంది ఇలియానా. అవకాశాల కోసం మహిళలు కొంత అవమానం సహించే ఉంటున్నారు. అంచేత ఇది పూర్తిగా వాళ్ళ ఇష్టం . ముందు కెళ్ళాలో ఆగిపోవాలో వాళ్ళు తేల్చుకోవాలి. ఒక వేళ పెద్డ స్టార్లపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు బయటికి వస్తే వాళ్ళకు సపోర్టుగా పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు ప్రజల ముందకు వస్తేనే మార్పు వస్తుంది. మన దేశంలో నటుల పట్ల ప్రేక్షకులకు ఎంతో గౌరవం. […]
మహిళలకు ఆరోగ్యం
రుచికరమైన , విలవైన ధాన్యాల్లో సజ్జలు ఒకటి. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు తప్పని సరిగా తీసుకోవలసిన ఆహారం ఇది. పుష్కలంగా పాలు పడతాయి అలాగే మహిళలకు రుతుసమయంలో వచ్చే మెన్ స్ట్రువల్ క్రాంప్సే కూడా తగ్గుతాయి. సజ్జల్లో ఉండే ఫాస్పరస్ ఎముకలను ధృఢంగా మార్చుతుంది. కండరాలను శక్తి మంతంగా చేస్తాయి. ట్రైగ్లిజరైడ్స్ పాళ్ళను తగ్గించి గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. మంచి కొలెస్ట్రాల్ హైడెన్సిటీ లైపోప్రోటీన్ పాళ్ళను పెంచి రక్తనాళాలుపెలుసు భారకుండా కాపాడుతాయి . సజ్జల్లో […]
అమ్మో ఆ నంబర్
నమ్మకాలు చాలా మందిలో ఎక్కువే. మంచి రోజులు , లక్కీనంబర్స్, లక్కీ కలర్స్, ఉంగరాలు అన్నింటినీ నమ్మేస్తారు. దీనికి సినిమా వాళ్ళు మినహాయింపు కాదు. చాలా మంది స్టార్స్ కి ఎన్నేన్నో నమ్మకాలున్నాయి. తమన్నా అయితే తను నంబర్ తో చెప్పేప్పుడు కూడా పొరపాటున కూడా “ఎనిమిది” అన్న నంబర్ చెప్పదు. కనీసం చాక్లెట్స్ తీసుకోనేప్పుడు కూడా ఈ ఎనిమిదిని గుర్తుపెట్టుకొంటుందటా. ఇది నా అన్ లక్కీ నంబర్ అంటుంది తమన్నా . ఈ మధ్య ఇచ్చిన ఇంటర్యూలో […]
లేత ఆకుల్లో ఆరోగ్యం
తులసి గురించి ఇంకా పరిశోధనలు ఆగనట్లే, ఈ మధ్య వచ్చిన ఒక పరిశోధన సారంశం తులసిలో పద్నాలుగు రకాల ములకాలను ఉత్పత్తి చేసే జన్యువులు వేరు చేసి గుర్తించారట. వీటిలో కాన్సర్ నిరోధించేవి 8 ఉండగా ఫంగస్ ను చంపే గుణం ఉన్నవి మరో 6 గుర్తించారు. గుండెకు రక్షణ ఇచ్చేది గాను సెప్టిక్ ను నిరోధించేందుకు తులసి పవర్ ఫుల్ గా పని చేస్తుందంటున్నారు. మొత్తం తులసి చెట్టులో అన్ని భాగాల్లో ఔషధ గుణాలు ఉండగా […]
పచ్చివే తినాలి
తినటం కష్టం పైగా రుచి పచి ఉండదు కాని పచ్చి కూరల్లో ఉండే పోషకాలను తెలుసుకుంటూ ఎలాగో అలా తినండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కూరగాయల్లో ఆకు కూరల్లో ఉండే సీ విటమిన్ కీలకమైన ఎంజైమ్. అరుగుదలకు ఎంతో ప్రయోజనం. తక్కువ ఉష్ణోగ్రతలో నీళ్లతో కూరగాయలు వండుకోవాలి. ఆ కూరగాయలను ఉడకబెట్టిన నీటితో నూడిల్స్ వండుకోవచ్చు లేదా సూప్స్ చేసుకోవచ్చు, పచ్చి కూరల్లో ఉండే మైకో సీపెజ్ అనే ఎంజైమ్ కాన్సర్ ను తెచ్చిపెట్టే కార్సినో జైన్స్ […]
ఔషధంగా ద్రాక్ష
డిప్రెషన్, కుంగుబాటు ఈ మాటలు నిరంతరం వినిపిస్తున్నాయి. యువతలో ఈ లక్షణాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక పరిశోధన ఫలితం ఈ కుంగుబాటు నుంచి బయటపడేసేందుకు ద్రాక్ష పళ్ళు చాలా ప్రయోజనకరం అని తెలిసింది. ద్రాక్ష నుంచి వెలికి తీసిన కోన్ని పదార్ధల్లో డిప్రెషన్ చికిత్సకు ఉపయోగపడే మూలకాలు ఉన్నాయని తేలింది. మందుల వల్ల తాత్కాలిక ఉపశమనం అని ఫలితాలు చెబుతున్న ఈ ద్రాక్ష నుంచి తయారు చేసిన కోన్ని సహజమైన వెలికి తీతలు డిప్రెషన్ చికి […]
మంచి పుస్తకం psychie Peter hurkos
సైకిక్ నవల అనడం కంటె నవల కంటే గొప్పగా ఉండే జీవితం అనవచ్చు. రచయిత పీటర్ హుర్కోస్ పొందిన అతీంద్రియ శక్తులకు సంబంధించిన నవల. నెదర్లాండ్ లో 1911 లో శ్రామిక కుటుంబంలో పుడతాడు పీటర్ హుర్కోస్. పెయింటర్ వృత్తిలో ఉంటూ ప్రమాదవశాత్తు ఎత్తైన భవనం పై నుంచి పడి మెదడు, ఎముకలు చితికిపోతాయి. స్పృహలోకి రావటంతోనే తాను కొత్తశక్తులు తెచ్చుకున్నానని తెలుసుకుంటాడు హుర్కోస్. మనిషి మొఖం చూసీ స్పర్శతోను ఇతను ఎవరో చెప్పగలుగుతాడు. విజ్ణానశాస్త్రం , […]
మంచి సినిమా Tahaan A Boy With a grenade
సంతోశ్ శివన్ తీసిన తహాన్ సినిమా కాశ్మీర్ అంత అందమైన ప్రాంతం అలగే అందమైన బాల్యం కుడా. తహాన్ ఒక కశ్మీర్ అబ్బాయి. తండ్రిని ఒక కశ్మీర్ మిలిటెంట్ గా అనుమానించి పట్టుకుపోతారు. తాత, తల్లి, అక్క తన స్నేహితుడు బీర్బల్ అంటె ఒక గాడిద ఇదే ఈ అబ్బాయి ప్రపంచం. తాత చనిపోతాడు తల్లి అక్కల జీవితం దుర్భరం అయిపోతుంది. కాశ్మీర్ మిలిటెంట్లకు ఇండియన్ ఆర్మీకి జరిగే నిరంతర పోరాటంలో కశ్మీరి ప్రజల జీవితం పసివాళ్ళ […]
రంగుల్లో కీలకం
రంగులు మనసుని, ఆలోచనను, మూడ్ ని ప్రభావితం చేస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . కొన్ని రంగుల దుస్తులు ధరించినప్పుడు మనసును హాయిగా ఉంచేందుకు కారణం ఇదే. తెల్లని తెలుపు మనసుకు ప్రశంతత ఇస్తుంది. ఇది శాంతికి గుర్తు నీలం రంగు మనసుకు ఆహ్ల్లాదం ఇస్తుంది. అందుకే బెడ్ రూం గోడలు నీలం రంగులో ఉంచుకోమంటురు. ఈ రంగు మెదడు పై చూపించే ప్రభావం వల్ల భావోద్వేగాలు అదుపులోనే ఉంటాయి. ఆకుపచ్చ రంగు ప్రశాంతత ఇస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. […]
ఎన్నో రీజన్స్
ఎంతగా కష్టపడ్ద బరువు తగ్గటం లేదని ఎంతో మంది బాధపడుతు ఉంటారు. బరువు తగ్గటం ఓ పోరాటం వంటిది. ఒక్కో సారి ఉదర మెకానిజం మెదడుకు సిగ్నల్ అందించటంలో ఫెయిల్ కావచ్చు. వర్కవుట్స్ చేయకపోయిన ఫలితం లేనట్లే. కేవలం డైట్ తో బరువు తగ్గరునీరు ఎక్కువ తాగితేనే కడుపు నిండినట్లు ఉంటుంది.పైగా అతి నిద్ర కుడా కారణం అవుతుంది. గరిష్టంగా ఎనిమిది గంటలు మించిన నిద్ర మనుషులకు అవసరం లేదు. ఆరోగ్యకరమైన పదార్ధాలను అందుబాటులో ఉంచుకోవాలి. ఎదురుగా ఆహారాన్ని […]
నవ్వేసి లైక్ కొడతారు
కన్నుగీటి సెన్షేషన్ అయిన ప్రియా ప్రకాశ్ వారియార్ లాగా డించక్ పూజా కుడా యూట్యూబ్ సంచలనం. పాటలు రాయటం మ్యూజిక్ వీడియోల్లో నటించటం అంతా ఒక్కతే. పిచ్చిగా అల్లరి చేస్తున్న ఈమెకు లక్షలకొద్ది ఫాలోయర్లు ఉన్నారు. ఆ పాపులారిటితోనే బిగ్ బాస్ 11 లో పార్టీసిపెంట్ అయింది. ఆమె పాడిన పాటలకు సల్మాన్ పడి పడి నవ్వాడట. సరదగా మొదలు పెట్టిన ఈ వీడియోలు ప్రపంచం మొత్తం శభాష్ అంటూ చూసి నవ్వుకుంటూ లైక్ కొట్టేస్తున్నారు. మరి […]
