మంచి సినిమా welcome to the sticks

మంచి సినిమా welcome to the sticks

మంచి సినిమా welcome to the sticks

Dany Boon డైరెక్ట్ చేసిన ఫ్రెంచి మూవీ  ‘వెల్కమ్ టు ది స్టిక్స్’ అనే సినిమా మన బాహుబలి సినిమా రేంజ్ లో కలక్షన్ల వర్షం కురిపించింది.  ఒక పోస్ట్ ఆఫీస్ లో పని చేసే ఫిలిప్ అబ్రహం, ట్రాన్స్ ఫర్ పైన ఒక మారుమూల పల్లెకు వెళతాడు. ముందే ఆ పల్లె సంస్కృతి, సంప్రదాయాలు ,సంస్కారం, మనుషుల ప్రవర్తన గురుంచి చాలా నెగిటివ్ గా వింటాడు. తీరా వెళ్ళాక ఎన్నో అనుభవాల తర్వాత పల్లె జనం మోటుగా ఉన్నా వాళ్ళు చూపించిన ప్రేమలో నిజాయితీ ,సింపుల్ లైఫ్ లో ఉండే బ్యూటిని తెలుసుకుంటాడు  అబ్రాహం 2008లో వచ్చిన  ఈ ఫ్రెంచ్ కామెడీ మూవీ మెగా హిట్ .ఫ్రెంచ్ మూవీ హిస్టారికల్ ,సెన్సేషన్. తప్పని సరిగా ఈ సినిమా చూడాలి.