Thursday, 12 Nov, 2026

నూతన విధానాలతో విజయం

హిందుస్థాన్ టైమ్స్ మీడియా చైర్ పర్సన్ ఎడిటోరియల్ డైరెక్టర్ శోభన భర్తియా హిందుస్థాన్ మింట్ పత్రికల ప్రచురణ కర్త కూడా పాఠశాలకు దగ్గరయ్యాం డిజిటల్ మీడియా ప్రారంభించిన శోభన ఆధ్వర్యంలో రెవెన్యూ పెరిగింది. నష్టాలు తగ్గాయి 140 మిలియన్ల డిజిటల్ 180 మిలియన్ వీడియో వ్యూవర్స్ పెరిగారు. అడ్వర్టైజ్మెంట్స్ నిలబెట్టుకునేందుకు శోభన అనుసరించిన విధానాలు సత్ఫలితాలు ఇచ్చాయి.ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే మీడియా రంగాన్ని అత్యంత సమర్థతతో నిర్వహిస్తోంది శోభన భర్తియా.

మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యం

గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అన్షులా కాంత్. పేదరికం ప్రపంచంలో తొలగించాలి అంటే మహిళలకు ఆర్థికపరమైన భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రపంచ బ్యాంకు కొత్త నమూనాలను రూపొందించారు అన్షులా కాంత్. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫండ్ (ఐడిఎ) ద్వారా నిరుపేద దేశాలకు తక్కువ వడ్డీకి రుణాలను అందించి పేదరికం నుంచి బయటపడేలా చేయటం అన్షులా కాంత్ ఆలోచన లక్ష్యం కూడా.

ఆర్థిక ప్రగతి

హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ ఎండి సి ఇ ఓ విభా పదాల్కర్ . 2018 లో సంస్థ బాధ్యతలు తీసుకున్న నాటికి ఆస్తులు 1. 25 లక్షల కోట్లు కాగా విభ నాయకత్వంలో 2024 నాటికి అది 140 శాతం వృద్ధి తో మూడు లక్షల కోట్లకు చేరింది.మన దేశ ఆర్థిక ప్రగతిలో బ్యాంకింగ్ రంగం తో పాటు బీమా రంగం పాత్ర కూడా ఎక్కువ. సంస్థ వృద్ధి కోసం విన్నూత పాలసీ అమ్మకం విధానాలకు రూపొందించింది […]

కలియుగ అన్నపూర్ణ

ఫుడ్ బ్యాంక్ ఇండియా ద్వారా లక్షలమంది నిరాశ్రయులకు ఇంటి భోజనం అందిస్తున్నారు స్నేహ మోహన్ దాస్ చెన్నై కు చెందిన స్నేహ అన్నామలై యూనివర్సిటీ నుంచి సోషల్ వర్క్ లో పీజీ చేశారు. గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ లో కలిసి పని  చేశారామే. ఫుడ్ బ్యాంక్ పేరుతో రెస్టారెంట్ లో మిగిలిన ఆహారం సేకరించి పేదలకు పంచుతారు. ఇంటి నుంచి వచ్చే వాళ్ళు మిగిలిన భోజనం కాకుండా వండి ఇస్తేనే తీసుకుని […]

నీలా నిర సూర్యన్  

పొల్లాచ్చిలో పుట్టి శాన్ ఫ్రాన్సిస్కో లో స్థిరపడిన సంయుక్త విజయన్ తొలి ట్రాన్స్ ఉమెన్ డైరెక్టర్ గా చరిత్రకు ఎక్కింది. పురుషుడిగా పుట్టి స్త్రీగా మారెందుకు ఎన్ని అవస్థలు పడిందో ఆ ఘర్షణను ‘నీలా నిర సూర్యన్ పేరుతో సినిమా తీయడమే కాకుండా అందులో ముఖ్య పాత్రలో నటించింది.ఆమె భరతనాట్య కళాకారిణి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమా ది బ్లూ సన్ షైన్ పేరుతో ప్రదర్శిస్తారు. సంయుక్త అమెరికాలో అమెజాన్ లో ఉన్నత ఉద్యోగం […]

శాస్త్రవేత్త క్రికెటర్ కూడా

కెమికల్ బయాలజీ లో పిహెచ్‌డి చేశారు చంద్రిమా షాహా. కణాల చావు వెనక ఉన్న మెకానిజం తెలుసుకుంటే క్యాన్సర్ సహా ఎన్నో దీర్ఘకాలిక అనారోగ్యాలకు మందు కనిపెట్టొచ్చు అంటారు చంద్రిమా షాహా. ఇండియన్ నేషనల్ అకాడమీ తొలి మహిళా ప్రెసిడెంట్. అలాగే మంచి క్రికెటర్ కూడా. పశ్చిమ బంగ్ తొలి మహిళా క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్ ఆలిండియా రేడియో లో తొలి మహిళా క్రికెట్ వాఖ్యాత కూడా. ఆమె చేసే పరిశోధనలకు జాతీయ. అంతర్జాతీయ పురస్కారాలు […]

బ్యాక్టీరియా పోగొట్టే పూలు

పూణేలోని మోడరన్ కాలేజ్ నిర్వహించిన బయోటెక్నాలజీ పరిశోధనలో కనకాంబరాలు సెల్ ఫోన్ పై పేరుకొనే బ్యాక్టీరియాను తొలగిస్తాయని తేలింది. ఈ కనకాంబరాల్లో ఔషధ గుణాలు ఎక్కువ. కేశలంకరణకు దేవుడి పటాలకు ఇతర అలంకరణ లో వాడే ఈ పూలను ఫోన్ పై పేరుకొనే బ్యాక్టీరియా పోగొట్టేందుకు వాడుకోవచ్చు వాసన ఉండదు కానీ కంటికి ఇంపైన రంగులతో కనిపించే ఈ కనకాంబరాలు చెట్టు నుంచి కోశాక కూడా నాలుగైదు రోజులు తాజాగానే ఉంటాయి. నారింజ, పసుపు రంగుల్లో కనిపించే […]

పేద పిల్లలకు మ్యూజిక్ బస్సు

ముంబాయి కు చెందిన అక్క చెల్లెళ్ళు కామాక్షి విశాల మురికివాడల్లో పిల్లల కోసం ది సౌండ్ స్పేస్ ఆన్ వీల్స్ ఏ మొబైల్ మ్యూజిక్ క్లాస్ రూమ్ ప్రారంభించారు.రకరకాల బొమ్మలు ఒక పసుపు పచ్చ రంగు వేసిన మొబైల్ బస్సులో సంగీత పరికరాలు ఆరుగురు  ఇన్‌స్ట్రక్టర్లు ఉంటారు.ముంబై లోని సిమ్లా నగర్, పోలీస్ క్యాంప్, లోటస్ క్యాంప్ వంటి పేదల బస్తీల్లో ఈ బస్సు తిరుగుతుంది ఈ సంచార పాఠశాల కామాక్షి విశాల వినూత్న ఆలోచన సంగీతం […]

అనన్య కృషి

ఆదిత్య బిర్లా గ్రూప్ డిజిటల్ ఫిన్ టెక్ యాప్ ద్వారా మూడున్నర కోట్ల మందికి ఆర్థిక సేవలు అందిస్తున్న అనన్య బిర్లా తిరుగులేని పారిశ్రామికవేత్త. ఆదిత్య బిర్లా గ్రూప్ వారసురాలు గాత్ర సంగీతం తో పాటు గిటార్ పియానో నేర్చుకుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లో చదువుకున్న అనన్య సొంతంగా లిరిక్స్ రాసి తొలి సింగిల్ లివింగ్ లివింగ్ ది లైఫ్ అనే ఆల్బమ్ విడుదల చేసింది. అజయ్ దేవగన్ వెబ్ సిరీస్ రుద్ర లో నటించింది. సంగీతం […]

కొన్నే తినాలి

డ్రై ఫ్రూట్స్ అంటే ఎండబెట్టిన పండ్లు ద్రాక్ష,అంజీర్, ఆల్బుకార్, ఖర్జూరం వంటివి ఈ కోవలోకి వస్తాయి. ఎండిన పండ్లలో నీటి శాతం తక్కువ. చక్కెర అధికం. బాదాం, పిస్తాల్లో కొవ్వులు క్యాలరీలు అధికం. అధిక భాగం అన్ శాచ్చురేటెడ్ కొవ్వులు గనుక గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రోటీన్,పీచు, మెగ్నీషియం, జింక్, ఐరన్ లాంటి పోషకాలు కూడా ఉంటాయి.కనుక ఎన్నో పోషకాలుగా క్యాలరీలు ఎక్కువ గనక సాధారణ ఆరోగ్య   వంతులు కూడా రోజుకు 30 గ్రాములకు మించి […]

140 భాషల్లో పాటలు

కేరళ కు చెందిన సూచేత సతీష్ 140 భాషల్లో పాటలు పాడి గిన్నిస్ బుక్ లో చోటు సాధించింది. దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియం లో జరిగిన కాన్సర్ట్ ఫర్ క్లైమేట్ సందర్భంగా ఈ యువ గాయని నిర్విరామంగా తొమ్మిది గంటల పాటు శ్రమించి 140 భాషల్లో పాడి రికార్డులు బద్దలు కొట్టింది. ఒక కచేరీలో ఎక్కువ భాషల్లో పాడిన మహిళగా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించింది సుచేత సతీష్.

స్క్రీన్ టైమ్ తగ్గాలి

పిల్లలకు రెండు మూడేళ్లు వస్తున్న మాటలు రావడం లేదంటే వాళ్ళ చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటుందేమో చూసుకోండి అంటున్నారు డాక్టర్స్. తరుజ్ యూనివర్సిటీ పరిశోధకుల సలహా ప్రకారం పిల్లల చేతికి ఆడుకునేందుకు స్మార్ట్ ఫోన్ ఇవ్వటం వల్ల వాళ్లకి మాటలు రావడం లేదంటున్నారు. పెద్దవాళ్లలాగే పిల్లలు స్క్రీన్ టైం ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళ భాష నైపుణ్యాలు  తగ్గుతున్నాయంటున్నారు. చిన్నపిల్లలు పెద్ద వాళ్లతో మాట్లాడుతూ ఉండాలి పిల్లలతో తల్లిదండ్రులు కబుర్లు చెబుతూ గడిపే సమయం ఎక్కువగా ఉంటేనే […]

మెరుపులే ట్రెండ్

మెరిసే దుస్తులే ఇవాల్టి ఫ్యాషన్ గతంలో సిక్విన్ దుస్తుల్లో ఒక భాగంగా కాసిని మెరుపులతో ఉండేది కానీ ఇప్పుడు సిక్విన్ తో తయారైన దుస్తులు ఫ్యాషన్. ఈవినింగ్ పార్టీలకు లైట్ల వెలుగులు మెరిసిపోయే సిక్విన్ చీరలు ట్రెండ్ సెన్సేషన్. ఈ మెరిసే సిక్విన్ చీరలు డ్రెస్ ల కోసం భారీ జుంకీలు బ్రెస్ లైట్స్ మ్యాచ్ అవుతాయి. అమెరికన్ డైమండ్స్ తో తయారైన జ్యువలరీ ఈ తరహా దుస్తులకు నప్పుతాయి. అర్పిత మెహతా డిజైన్ చేసిన ఎరుపు […]

ఒంటరి ప్రయాణాలే బెస్ట్

మోడల్, విజె గా నటిగా పరిచయం అయిన షెనాజ్ ట్రెజరీ సోలో ట్రావెల్ కంటెంట్ ఇన్ ఫ్యూయెన్సర్ గా లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నది. నటన ఎంచుకున్న షెనాజ్ కు సోలో ట్రావెలింగ్ కూడా ఇష్టం. స్విజర్లాండ్, నార్వే, డెన్మార్క్ మొదలైన దేశాలు తిరిగి ఎన్నో వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసేది. ఒక 20 దేశాల్లో ఆమె అనుభవాలు విన్నాక ఎంతో మంది అభిమానులు ఆమె వీడియోలు ఇష్టపడటం మొదలుపెట్టారు. 10 లక్షలకు పైగా […]

మళ్లీనా వయసులో స్టార్టప్

నైకా స్థాపించి వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారు ఫల్గుణి నాయర్ మహిళలకు సౌందర్య సామాగ్రి అందించే నైకా ప్రారంభం నాటికి ఫల్గుణి నాయర్ వయసు 50 దాటింది.ఆన్ లైన్ లో అమ్మకాలు చేసే ఈ సంస్థ ప్రస్తుత మార్కెట్ విలువ 50 ఒక వేల కోట్ల పైనే. భారత దేశం లోని సంపన్న మహిళల్లో ఫల్గుణి కూడా ఒకరు.బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన ఫల్గుణి బ్యూటీ ఉత్పత్తులకు మార్కెట్ ఉందని గుర్తించి స్టార్టప్ పెట్టారు. ఆ సంస్థ నికర […]

పెద్దల సేవకు స్టార్టప్

మీనాక్షి మీనన్ తన స్టార్టప్ ను తన 64 వ ఏట ప్రారంభించింది. తన వయసు వారు ఎదుర్కొనే ఇబ్బందులు వారి అవసరాలు గుర్తించి GenSxty ట్రైబ్ ప్రారంభించింది ఈ సంస్థ 100  రూపాయల చందా తో 60 దాటిన వారు కోరుకునే కామెడీ పోస్ట్ అందిస్తారు. వారికి ఇష్టమైన ట్రావెల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తారు. భద్రతా సమస్యలు పరిష్కరిస్తారు. తక్కువ ప్రయాణం గంటల్లో నగరాల మధ్య ప్రయాణాలు ఏర్పాటు చేస్తారు. వారికి అవసరమైన ఏ సేవైనా […]

ప్రపంచ స్థాయి గుర్తింపు

29 సంవత్సరాల బాలేరినా డాన్సర్ మైఖేలా డిప్రిన్స్ ఆకస్మిక మరణం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది ఆఫ్రికా లో పుట్టిన మాచింటి మంగునా ను తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ. ఆమెను అమెరికన్ కుటుంబం దత్తత తీసుకొని మైఖేలా డిప్రిన్స్ గా పేరు పెట్టి పెంచారు.ఐదవ ఏటా నుంచే బ్యాలే లో శిక్షణ తీసుకున్న డిప్రిన్స్ కొద్దీ కాలంలోనే బ్యాలే లో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది.ఆఫ్రికా లో తును పుట్టి పెరిగిన సీయోదలియోన్ దేశంలో పేద […]

నా కూతురే నా స్ఫూర్తి

ఐ సి సి ఇంటర్నేషనల్ ప్యానల్ ఆఫ్ డెవలప్‌మెంట్ అంపైర్లకు నామినేట్ అయిన తొలి మహిళగా పాకిస్తాన్ క్రీడాకారిణి సలీమా ఇంతియాజ్ బంగ్లాదేశ్,భారత్ శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో సలీమా అంపైర్ గా వ్యవహరించింది. 2008 లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ మహిళా అంపైర్ల ప్యానల్ లో చేరిన సలీమా తన కూతురు కైనత్ ఇంతియాజ్ తనకు స్ఫూర్తి అంటుంది పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కైనత్ కామెంటేటర్ కూడా.స్థానిక క్రికెట్ టోర్నమెంట్స్ లో […]

అత్యంత సంపన్న మహిళ

వాల్‌మార్ట్ వారసురాలు ఆలిస్ వాల్టన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా ఫోర్బ్స్ ప్రకటించింది 7. 48 లక్షల కోట్ల నికర ఆదాయం తో ఆలిస్ ప్రథమ స్థానంలో ఉన్నారు. తల్లిదండ్రులు శామ్ హెలిన్ వాల్టన్ ఆర్థిక శాస్త్రం చదివి తండ్రి వ్యాపా వ్యాపారమైన వాల్‌మార్ట్ లోకి అడుగు పెట్టింది ఆలిస్. అలాగే సోదరుడి బ్యాంక్ గ్రూప్ లో కూడా వైస్ ప్రెసిడెంట్ లామా అనే సంస్థ ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు ఆర్థిక వనరులు సమకూర్చారు ఆర్ట్ […]

మొక్కు తీర్చటం అంటే ఇదే

దేవుడి మొక్కలు మనకు చాలా తెలుసు తలనీలాలు ఇవ్వటం, పొంగళ్ళు పెట్టటం, బెల్లం తులాభారం ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి కానీ తంజావూరు దగ్గరున్న వలంగైమాన్ లో మరియమ్మన్ గుళ్లో మొక్కు మాత్రం చాలా విచిత్రం. అక్కడకు వెళ్లి ఫలానా కోరిక తీరాలి అని మొక్కుకొని కోరిక తీరాక ఏం చేయాలంటే చనిపోయిన వారి మాదిరిగా పాడే ఎక్కి ఊరంతా తిరగాలి చివరకు గుళ్లోకి వెళితే పూజారి తులసి తీర్థం ఆ పాడే మీద ఉన్న భక్తుడి […]