Thursday, 12 Nov, 2026

రీల్స్ నుంచి సినిమాల్లోకి

సరదాగా చేసిన వీడియోలు మృణాళిని రవి  కి సినిమా అవకాశాలు తెచ్చి పెట్టాయి.పుదుచ్చేరి లో పుట్టిన బెంగళూరులో ఇంజనీరింగ్ చేసి ఐబిఎం లో ఉద్యోగం సంపాదించింది. చదువు పూర్తయి ఉద్యోగం లో చేరేముందు దొరికిన ఖాళీ సమయంలో టిక్ టాక్ వీడియోలు డబ్ స్మాష్ లు చేసింది ఆమె చక్కని నవ్వుకు,నటనకు ఫాలోవర్లు వచ్చారు.ఇన్‌స్టాలో ఆమెను 20 లక్షల మంది ఫాలో అవుతున్నారు.ఇంకేముంది సినిమా అవకాశాలు వచ్చేశాయి గద్దలకొండ గణేష్ తో తెలుగు లోనూ ఫాన్స్ సంపాందించుకొంది.

మెదడు సమస్యలకు ఆమె సమాధానం

53 దేశాలకు చెందిన 69 సైంటిఫిక్ సొసైటీలకు ప్రాతినిధ్యం వహించే IBRO సంస్థకు  అధ్యక్షురాలిగా ఎంపిక అయ్యారు శుభా టోలే.ముంబై కి చెందిన శుభ న్యూరో సైంటిస్ట్ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో పనిచేస్తారు గ్రాడ్యుయేట్ స్టడీస్ డీన్ గా తర్వాతి తరం శాస్త్రవేత్తలను ఎందరినో తీర్చిదిద్దారు ఇన్నోవేషన్ ఇన్ న్యూరో సైన్స్,నేషనల్ ఉమెన్ బయో సైంటిస్ట్ వంటి ప్రతిష్టాత్మక అవార్డ్ లు ఆమెను వరించాయి.ఆమె భర్త సందీప్ త్రివేది కూడా శాస్త్రవేత్త వారికి […]

మిస్ ఇండియా నికిత

ముంబైలో జరిగిన ఫెమీనా మిస్‌ ఇండియా 2024 లో నిఖాతా పోర్వాల్ 29 రాష్ట్రాల నుంచి 30 మంది పోటీదారులను దాటి కిరీటం గెల్చుకుంది.మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయిని కి చెందిన నికిత యూనివర్సిటీ లో చదువు కొంటోంది థియేటర్ ఆర్టిస్ట్ రచయిత్రి కూడా. టీవీ యాంకర్ గా నటిగా కెరీర్ మొదలు పెట్టిన నికిత ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఈ గుర్తింపు సాధించింది మిస్ ఇండియా గెలుపు తో మిస్ వరల్డ్ వేదిక […]

నా అనుభవం చాలు

ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా నటి రష్మిక మందన్న నియమితులయ్యారు.ఆన్ లైన్ మోసాలు డీప్‌ఫేక్ వీడియోలు, సైబర్ బుల్లీయింగ్ వంటి ఎన్నో అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం లక్ష్యం గతం లో అశ్లీల దుస్తులలో ఉన్నట్లు ఈమె వీడియో వైరల్ అయింది. అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసింది రష్మిక. తన అనుభవం తో సైబర్ క్రైమ్స్ గురించి వీలైనంత ఎక్కువ మందికి అవగాహన కల్పించి రక్షించాలను కొంటున్నాను అంటోంది రష్మిక […]

అత్యున్నత ప్రతిభ శాలి

మహారాష్ట్రలోని పోటేగావ్ మరాఠీ మాట్లాడే దళిత కుటుంబంలో జన్మించింది శైలజా పైక్.2024  సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన జీనియస్ గ్రాంట్ పొందారు.ఈ ఘనత సాధించిన తొలి మహిళా శైలజా పైక్.సిన్సినాటి యూనివర్సిటీ లో రీసెర్చ్ హిస్టరీ ప్రొఫెసర్ గా ఉన్న శైలజా పైక్ దళిత ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ మోడర్న్ ఇండియా, డబల్ డిస్క్రిమినేషన్,ది వల్గారిటీ ఆఫ్ క్యాస్ట్,దళిత సెక్సువాలిటీ అండ్ హ్యుమానిటీ ఇన్ మోడర్న్ ఇండియా అనే పుస్తకాలు రాశారు.దళితుల అనుభవాలు,దళిత దృక్కోణం లింగ వివక్ష సామాజిక […]

బహుళ వర్గాల రుద్రాక్ష

చంద్రకాంత పువ్వులను (mirabilis jalapa) సాయంత్రం పూలు, రుద్రాక్ష పూలు అని కూడా అంటారు.ముదురు గులాబీ, పసుపు, ఎరుపు, కాషాయం వంటి వర్ణాలతో విచ్చుకొనే ఈ పువ్వులు రంగులు మార్చగాలవు. వీటిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఆయుర్వేద వైద్యం లో మూత్ర సమస్యలు,కాళ్ళ నొప్పులు,గాయాలకు చికిత్స కోసం ఉపయోగిస్తారు.ఈ పూలను ఆహార రంగుల తయారీలో కాస్మెటిక్ డై లుగా వాడతారు.

దీపావళి థీమ్ తో బార్బీ

డిజైనర్ అనితా డోంగ్రే ఈ సంవత్సరం బార్బీ డాల్ ను దీపావళి థీమ్ దేశీ లుక్ తో తీర్చిదిద్దాయి.మూన్ లైట్ బ్లూమ్ లెహంగా ఎర్ర బూట్లు కళ్ళకు కాటుక చెవులకు పెద్ద జుంకి లతో బార్బీ అచ్చమైన భారతీయ యువతి లాగా ఉంది.అనిత డోంగ్రే హౌస్ ఆఫ్ అనిత డోంగ్రే అనే భారతీయ ఫ్యాషన్ హౌస్ వ్యవస్థాపకురాలు అలాగే తన జ్యువెలరీ బ్రాండ్ అనిత డోంగ్రే పింక్ సిటీ ని ప్రారంభించారు.భారతీయ కస్టమర్స్ ను ఆకర్షించే ప్రత్యేకమైన […]

హై రిస్క్ జాబ్ ఇది

పన్నేడేళ్ళ వయసులో స్టంట్ ఉమెన్ గా సినీ రంగంలోకి వచ్చింది సనోబర్ పార్దీవాలా.బాలీవూడ్ లో మొదటి స్టంట్ ఉమెన్ గా గుర్తింపు పొందిన సనోబర్ 200  సినిమాలకు పైగా రాష్ట్రపతి చేతుల మీదుగా రైజింగ్ ఇండియా స్త్రీ శక్తి అవార్డ్ తీసుకొన్నారామె   ఆలియా భట్,ఐశ్వర్య రాయ్,ప్రియాంక చోప్రా వంటి స్టార్లకు స్టంట్ డూప్ ఈమెనే.కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు.అలాగే జిమ్నాస్టియన్ కూడా.22 సంవత్సరాల కెరీర్ లో ఎన్నో హై రిస్క్ స్టంట్ లు చేశారు సనోబర్.

రెఫరీ గా తెలుగమ్మాయి

క్రికెట్ చరిత్రలో 2024 ఐ సి సి విమెన్స్ టి20 వరల్డ్ కప్ చరిత్రలో నిలిచిపోతుంది. మైదానంలో క్రికెటర్లతో పాటు అంపైర్లు కూడా ఈసారి మహిళలే. భారతదేశం నుంచి ఎంపికైన వృందా రాఠి టివి అంపైర్ గా పనిచేశారు. ఆమె స్వస్థలం ముంబై ఐసీసీ అంపైర్  డెవలప్‌మెంట్ ప్యానెల్ లో సభ్యురాలు 2022-23 రంజీ ట్రోఫీ గోవా, పాండిచ్చేరి మ్యాచ్ కు నారాయణ జనని తో కలిసి తొలి మహిళా అంపైర్ గా రికార్డ్ సృష్టించారు.

ఆర్థిక మంత్రి గా రికార్డ్

దేశ ఆర్థిక ప్రగతి నడిపిస్తున్నది మహిళా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. ఈ సంవత్సరం బడ్జెట్ ఆమె వరుసగా సమర్పించిన ఏడవ బడ్జెట్ అది దేశ చరిత్రలోనే రికార్డ్ ఆమె నేతృత్వంలో వికసిత భారత్ కు మేడ్ ఇన్ ఇండియా కు పునాదులు పడ్డాయి. దేశ జి డి పి ఎదుగుదలను గడిచిన ఆర్థిక సంవత్సరంలో 8. 2 శాతానికి తెచ్చి మన దేశ ఆర్థిక సత్తాను ప్రపంచానికి తెలియజేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ధనిక […]

ఆరోగ్యాన్నిచ్చే కివి

రోజు ఒక కివి పండు తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటున్నారు పోషకాహార నిపుణులు.70 గ్రాముల కివి పండులో 42 క్యాలరీలు 2.07 గ్రాముల ఫైబర్ 2.07 మి గ్రా సోడియం 64 మి గ్రా సి విటమిన్ తో పాటు ప్రోటీన్ కె విటమిన్ కాపర్ ఉంటాయి.కంటికి మేలు చేస్తాయి.బిపి నియంత్రించగలదు.అలాగే డయాబెటిక్ ఉన్న వారికి మంచి ఛాయస్ కూడా.

చావును జయించిన మనిషి  

1915 ఏప్రిల్ 14 న అట్లాంటిక్ మహాసముద్రంలో నీట మునిగిన టైటానిక్ ఓడలు నిధులు నిర్వహిస్తూనే బ్రతికి బయటపడ్డ  నర్సు ‘వయొలెట్‌ జెసాప్‌’ ఆమె జీవితంలో ఇంకో రెండు ఓడ ప్రమాదాల నుంచి బయటపడ్డారు.1911 ఒలంపిక్ ఓడ లోను, బ్రిటానిక్ అనే గాయపడిన సైనికులను తీసుకుపోతున్న ఓడ లోను ప్రమాదం జరిగినప్పటికీ బతికి బయటపడ్డారు. ఈ మూడు ప్రమాదాల నుంచి బయటపడి బ్రతికిన ఆమెను మిస్ ఆన్ సింకబుల్ అన్నారు. 42 సంవత్సరాల పాటు ఆమె నర్స్ […]

ఈమె వారి దేవత

హరియాణా కు చెందిన ప్రిత్పాల్ కౌర్ ముందుగా బి డి ఎస్ చదివి తర్వాత సివిల్ సర్వీసెస్ లోకి వచ్చారు. 2016 లో ఐ పి ఎస్ గా నాగాలాండ్ కు చెందిన ఫేక్  జిల్లా తొలి ఎస్పీ అక్కడ ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు చేశారామె.యువకులకు సిల్క్ ట్రైనింగ్ స్వయం ఉపాధి యంత్రాలు ఇప్పించటం మాదకద్రవ్యాల బానిసలకు పునరావాసం చేశారు. స్త్రీలకు నెలసరి శుభ్రతతో పాటు ఆర్థిక నిర్వహణ అంశాలు నేర్పించారు. నాగా గిరిజనుల్లో ఒక […]

ఆర్థికవేత్త గీతా

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్. ఇప్పటివరకు ఈ స్థాయికి ఎదిగిన వారిలో గీత ఒక్కరే మహిళా వాషింగ్టన్ యూనివర్సిటీ లో ఎం.ఏ ఎకనామిక్స్ చదివిన గీత షికాగో హార్వర్డ్ యూనివర్సిటీ లో పాఠాలు చెప్పారు.ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ లో ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు తో పాటు టాప్ 25 ఎకనామిస్ట్ అండర్ 45 జాబితాలోనూ ఆమె చోటు […]

ఆరోగ్య ప్రదాత గుమ్మడి పువ్వు

పసుపు పచ్చని గుమ్మడి పువ్వులలో అంతులేని ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు  ఆయుర్వేద వైద్యులు. ఎన్నో ప్రాంతాల్లో వీటిని వంటల్లో ఉపయోగిస్తారు.ఈ పువ్వుల వాడకం శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది.ఈ పువ్వులు ఎముకలకు బలం ఇచ్చే కాల్షియం ఫాస్ఫరస్ తగినంత మొత్తంలో ఉండటం వల్ల ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. పువ్వుల్లో పుష్కలంగా ఉండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఈ పూలను దగ్గు జలుబు వైరల్ జ్వరాలకు మందుగా ఆయుర్వేదంలో వినియోగిస్తారు. ఈ కాలంలోనే ఈ గుమ్మడి […]

పిల్లలతో శాటి లైట్స్

స్పేస్ కిడ్స్ ఇండియా స్థాపించి,ఎంతోమంది పిల్లలను శాస్త్ర రంగానికి చేరువ చేశారు శ్రీమతి కేశన్.18 సంవత్సరాలు గృహిణిగా గడిపిన కేశన్ తర్వాత డిగ్రీ చదివింది.పిల్లలతో కలిసి 64 గ్రాముల బరువుతో శాటి లైట్ తయారు చేసి నేను గుర్తింపు పొందారు.గత సంవత్సరం 750 మంది విద్యార్థులతో కలసి ఆజారి శాటి లైట్ తయారు చేశారు దీన్ని విజయవంతంగా ప్రయోగించింది శ్రీమతి తర్వాత ప్రపంచం లోని హైస్కూల్  స్థాయి విద్యార్థులతో సైంటిఫిక్ ఒలింపిక్ చేయబోతున్నారు.108 దేశాల నుంచి 12 […]

అత్యుత్తమ గానం

తొలి చిత్రంలోనే బైరి ప్రియా పాటకు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డ్ అందుకున్నది శ్రేయ ఘోషల్ రెండున్నర దశాబ్దాల కెరీర్ లో క్వీన్ అఫ్ డైనమిక్స్ గా ప్రశంసలు పొంది అత్యున్నత పురస్కారాలు అందుకొంది.హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం అభ్యసించిన శ్రేయ పదహారేళ్ళ వయసులో ‘సరేగమ’ రియాలిటీ షో లో టైటిల్ గెలుచుకొంది.2002 లో విడుదలైన దేవదాస్ సినిమా లో శ్రేయ ఐదు పాటలు పాడారు ఆయన్ని సూపర్ హిట్.గుజరాత్ సంస్కృతం ఇంగ్లీష్ ఒకటేమిటి మొత్తం 20 భాషల్లో […]

తెలివైన సంస్కరణలు

నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ ఎం.డీ, సి ఈ ఓ పద్మజ చుండూరు బ్యాంక్ అధికారిగా జీవితం ప్రారంభించి ఇండియన్ బ్యాంక్ చైర్మన్ గా, అలహాబాద్ బ్యాంక్ దానిలో కలుపుకొని విజయవంతమైన పని చేసిన పద్మజా ఇప్పుడు కొత్త బాధ్యత లో ఉన్నారు. పద్మజ బాధ్యతలు చేపట్టిన తొలి సంవత్సరం లోనే ఎన్నో సంస్కరణలు తెచ్చారు. ఒక్కరోజులో స్టాక్ లావాదేవీలు గురించే సేమ్ పే సెటిల్ మెంట్ విధానం తీసుకొచ్చారామే. స్టాక్ మార్కెట్ ఎంతో చురుగ్గా ఉంటే […]

ఉత్తమ వ్యాపారవేత్త

ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీ జె.పి మోర్గాన్ ఒక విభాగపు గ్లోబల్ హెడ్ అను అయ్యంగార్. మర్జర్ అండ్ విభాగపు అక్విజిషన్ విభాగపు అధిపతి. 2020 లో ఆమెకు కోవిడ్ సోకింది. అయినా 18 నెలల కాలంలో జె పి మోర్గాన్ కు ఆమె ఉత్తమమైన వ్యాపారాన్ని సమకూర్చింది .సంస్థలను అంచనా వేయటం సలహాలు ఇవ్వటం ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని పరిష్కరించటం ఆమె ఎంతో చురుగ్గా ఉంటుంది. ఎన్నో ప్రముఖ కంపెనీలు డీల్స్   ఆమె […]

ప్రజల ఆరోగ్యం ధ్యేయం

భారత్ బయోటెక్ సంస్థ స్థాపకురాల్లో ఒకరు సుచిత్ర ఎల్లా కోవిడ్ సమయంలో శరవేగంతో వ్యాక్సిన్ చేసి ప్రజలకు అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడింది భారత్ బయోటెక్. ప్రపంచం లో తొలిసారి ముక్కు ద్వారా ఇచ్చిన వ్యాక్సిన్ లను తయారు చేసింది ఈ సంస్థ. దేశ ప్రజలను వేధిస్తున్న క్షయ, కలరా కు కూడా మందులు త్వరలోనే అందించనున్నది సంస్థ. సంస్థను సమర్థవంతంగా నడిపిస్తున్నారు సుచిత్ర ఎల్లా.