మతి మరుపు తప్పదు.
వత్తిడి పెరిగితే జ్ఞాపక శక్తి పోర్తిగా పోయే ప్రమాదం వుందని ఒక తాజా పరిశోధన హెచ్చరిస్తుంది. లక్ష్మీ సాధనకు వత్తిడి మందిదే కానీ అతి మితిమీరితే మాత్రం, మెదడులో ప్లైట్ ఆర్ ఫైట్ అంటే పోరాటం లేదా పారిపోవడం అన్న కానన కాన్సెప్ట్ క్రియేట్ అవ్వుతుందని, మెదడు వత్తిడిని భరించ లేక, ఆ సమస్యను పూర్తిగా మరచి పోవాలని భరించాలేక ఆ సమస్య ను పూర్తిగా మరచి పోవాలని నిర్ణయించుకుంటుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఇన్స్ […]
పూర్తి శరీరానికి వ్యాయామం.
సినిమా తారలు ఫిట్ నెస్ ప్లాన్ ఫాలో అవ్వుతుంటాము అంటుంటారు. అంటే పూర్తి శరీరాన్ని పరిగణలోకి తీసుకుని చేసే ప్లానింగ్ ఇది. శరీరం కండిషన్ చేసేందుకు రన్నింగ్, బ్రిస్క్ వాక్ మొదలుపెడతారు. స్కిప్పింగ్, జంపింగ్, జాక్స్ స్పాట్ జాగింగ్, స్విమ్మింగ్, డాన్సింగ్ వంటి వార్మింగ్ ఎక్స్ ర్ సైజులు, ఆసనాలు కండరాలకు టోనింగ్ ఇస్తాయి. రోజు సూర్య నమస్కారాలు చేయడం తో పూర్తి వ్యాయామం శరీరానికి లభిస్తుంది. శరీరం క్రింది భాగం కోసం స్క్వాట్స్, లెగ్ కిక్స్ […]
ఎంతో బలం, ఆరోగ్యం.
మినుములు, పెసలు, ఉలవలు, కందులు, సెనగలు ఈ రకమైన కాయధాన్యాలు వివిధ రంగాల్లో ఉంటాయి. తీగకు కాసిన కాయల్లోమ్చి వచ్చే ధాన్యాలు ఇవి. ఇంద్ర ధనుస్సు లోని రంగుల్లో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు ఇలా ఎంతో చక్కని రంగుల్లో ఉంటాయి. వీటిలో గుండెను కాపాడే పోషకాలుంటాయి. అన్ని కలగలిపి ఒక కప్పులో పోస్తే అందులో 179 మిక్ర గ్రామస్ ఫోలేట్ ఎనిమిది గ్రాములు కరిగే పిఇచు, కరగని పీచు ఉంటాయి. 9 గ్రాముల ప్రోటీన్లు, 3.3 మిల్లీ […]
క్యారెట్ సూప్ ఆరోగ్యం.
ప్రతి రోజు ఒక్కటి తిన్నా చాలు చర్మం నున్నగా నిగనిగ లాతుంది. జుట్టు గోళ్ళు ద్రుధంగా ఉంటాయి. ఆరెంజ్ కలర్ లో నోరూరించే క్యారెట్ ఔషధం లాంటిది. ప్రతి రోజు క్యారెట్ రసం తాగుతూ వుంటే అల్సర్, గ్యాస్ సమస్యలు పోతాయి. క్యారెట్ లోని ‘ఎ’ విటమిన్ కళ్ళకు ఎంతో మంచిది శరీరంలో ఇన్ ఫెక్షన్స్ తగ్గిస్తుంది. క్యారెట్ యాంటీ సెప్టిక్ క్యారెట్ సూప్ చాలా ఆరోగ్యం. క్యారెట్ , ఉల్లిపాయ ముక్కలు , దాల్చిన చెక్క, […]
చక్కని ఆహారం ఇది.
కొన్ని సూపర్ ఫుడ్స్ తో అంటూ లేని ఆరోగ్యం సమకూరుతుంది. వాటి వల్ల లభించే విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు శరీరానికి చేసే మేలు అంటా ఇంతా కాదు. చాలా పప్పు ధాన్యాల తో పోలిస్తే క్వినోవా గింజల్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువ. అమైనో ఆమ్లాలు ఎక్కువే. చూసేందుకు ఇవి బియ్యపు గింజల్లాగే ఉంటాయి కానీ రుచి తో పోలిస్తే ఎక్కువే. పిఇచు ఎక్కువే . మెగ్నీషియం, పోటాషియం, జింక్, విటమిన్-ఇ రాగి,పప్పు ధాన్యాలలో చక్కని ఆరోగ్యకరమైన ఆహారం. […]
జిమ్ తో సమానం ఇవి.
జిమ్ కు వెళ్లేందుకు సమయం, అవకాశం లేదని ఎంతో మంది చెప్పుతుంటారు. కానీ జిమ్ పరికరాలు పనీ ఉపయోగించకుండా చేసే పుషప్స్, ట్రైసెప్స్ వంటి వాటి తో ఉండచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇవి జిమ్ లో చేసే వ్యాయామంతో సమానం అంటున్నారు. వ్యాయామం తో కండరాళ్ళు దృఢ మౌతాయి, సైక్లింగ్ , జాగింగ్ లాగే కండ బలం ఆరోగ్యకరమైన శరీరానికి చాలా అవసరం కనుక శరీర బరువును వుపయోగించి చేసే పుషప్స్ కు మారమంటున్నారు. జిమ్ […]
నట్స్ తో యవ్వనం.
నట్స్ తినడం వాళ్ళ వయస్సు మళ్ళిన వారిలో ఆరోగ్యకరమైన ఏజింగ్ ఉంటుందని పరిశోధనలు చెప్పుతున్నాయి. చక్కని చర్మం, ఫిట్ నెస్, మెరుగైన కంటి చూపు ముఖ్యంగా వృద్దాప్యా ఛాయలు చాలా తక్కువగా వున్నాయని చెప్పుతున్నారు. సాధారణంగా నట్స్ తింటే లావయిపోతామని కొవ్వు పెరుగుతుందని భావిస్తుంటారు అయితే వాల్ నట్స్, జీడి పప్పు , బాదం పప్పు అంట లావు పెంచావని అద్యాయినాలు గుర్తించాయి. నట్స్ తినే వాళ్ళల్లో అదీ ఆరోగ్య పూరితమైన స్నాక్స్ తినేవాళ్ళలో , అదీ […]
ఇంతలేసి జీతాలా?
ఎన్ని సవాళ్ళు ముందున్నా, ఏ రంగంలో నైనా పురుషులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే ఒక్క అడుగు ఎక్కువగా పోటీ పడుతున్నారు ఆడవాళ్ళు. ఇవాల్టి కార్పోరేట్ రంగంలో చాలా మంది మహిళలు తీసుకుంటున్నజీతాలు చుస్తే వాళ్ళ శక్తికి జోహార్ అవ్వాల్సిందే అధిక ఆదాయం పొందుతున్న వాళ్ళలో పెప్సీ కంపెనీ సి.ఇ.ఓ ఇంద్రా నూయి ప్రధమ స్దానంలో వున్నారు, HDFC ఎండి రేణు సుడ్ కర్నీడ్ ఆదాయం 7.1 కోట్లు. చందా కొచ్చర్ , I.C.I.C.I bank సి.ఇ.ఓ 5.85 […]
మేలు చేసే దొండకాయ.
దొండకాయ కుడా ఇష్టమేనా అని అడిగితె 50 శాతం మంది పెద్దగా రుచి లేదనే అంటారు. కానీ చాలా సహజంగా ఎదో ఒక కురాలే అని వందే ఈ దొందకాయ పిఇచు, ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లు అన్ని సలక్షణంగా వున్నాయి. ఇందులో వుండే యాంటీ హిస్టమైన్ గుణం అలర్జీలు దూరం చేస్తుంది. ఇందులో ధైమిన్ పుష్కలంగా వుంది. ఇది పిండి పదార్ధాలను గ్లూకోజ్ గా మార్చడం లో కీలకమైన పాత్ర పోషిస్తోంది. కొవ్వులు, ప్రొటీన్లు జీవక్రియలకు తోడ్పడుతుంది. […]
నిద్ర పోండి.
బెర్కిలీ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నిపుణులు నిద్ర పైన రెండు దశాబ్దాలుగా అనేక పరిశోధనలు చేసి నిద్ర లేమి, మనకి వచ్చే వ్యాధులకి సంబంధం వుందని చెప్పుతున్నారు. బాగా తక్కువ నిద్ర పోయే వారి జీవన ప్రమాణం చాలా తక్కువే అంటున్నారు. వయస్సు పెరిగిన వారు ఆరు గంటల కన్నా తక్కువ నిద్ర పొతే గుండె జబ్బు , పక్షవాతం ముప్పు ఉందనీ , అదే పిల్లలు నిద్ర లేమితో బాధ పడుతూ వుంటే వాళ్ళు అబద్దాల […]
ఎదో ఒక్కటి వాడొద్దు.
చిన్ని చిన్ని అనారోగ్యాలకు ఏవో తెలిసిన టాబ్లెట్లు వదేస్తువుంటారు. అది ప్రమాదమని తెలిసినా తాత్కాలిక ఉపసమనం కోసం అబ్యంతరాలు పట్టించు కోరు. తిన్న ఆహారం జీర్ణంకాకపొతే, అల్సర్ విసిగిస్తూ వుంటే ఆంటాసిడ్ టాబ్లెట్ వైద్యుల ప్రిస్కస్షన్ అవసరం లేకుండా వేసుకుంటారు. అమెరికాలోని బసెడ్ మెడికల్ సెంటర్ రీసెర్చర్స్ 5,32,౯౦౨ మంది పై పరిశోధన చేసి, ఈ టాబ్లెట్స్ వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయని తేల్చారు. ఇలాంటి టాబ్లెట్స్ ఇంకా ఎన్నో వాడుకలో వున్నాయి. సర్వసాధారణంగా నోటి కొచ్చిన […]
దీర్ఘకాలపు జీవితం.
నడక వేగం పెంచే కొద్దీ ఆయుషు పెరుగుతుంది అంటున్నారు పరిశోధకులు యునివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గ్ పరిశోధకులు ఒక అద్యాయినం లో 37 వేల మందిలో సంవత్సరాలు తరబడి డేటా కలక్ట్ చేసారు. 75 నుంచి 84 సంవత్సరాల మధ్య వయస్సులో వున్నవారు గంటకు ఐదు కిలో మీటర్ల వేగంతో నడిచే వారిలో 92 శాతం మంది మరో పదేళ్ళ అదనంగా జీవించనట్లు రికార్డు అయ్యింది. అంటే దాదాపు 95 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవిన్చారన్నమాట. నడక వేగం […]
ఇవి నొప్పి నివారణ మందులు.
కొన్ని రకాల ఆహార పదార్ధాలు పెయిన్ కిల్లర్స్ అని చెప్పుతారు వైద్యులు. మందుల వాడకం తో పాటు ఆహారంలో వీటిని చేర్చుకుంటే శరీరంలో ఏర్పడిన నొప్పికి త్వరగా ఉపసమనం కలుగుతుంది. పసుపు సహజమైన పెయిన్ కిల్లర్. ఇన్ ఫ్లమేషన్ తగ్గించే గునాలుంటాయి. సాల్మన్ చేపలో, ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలుంటాయి. అల్లంలోని ఫిటో న్యుట్రియంట్లు ఇన్ ఫ్లమేషన్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి. నిప్పి నుంచి ఉపసమనం కలిగించడం లో పెరుగు ఉపకరిస్తుంది. అలాగే […]
ఇలా నిలువా ఉంటాయి.
ఇంట్లో మిక్సర్ లు, గ్రయిండర్స్ ఇంకా ఎన్నో వంటింటికి ఉపయోగ పడే ఎలక్ట్రానిక్ వస్తువులు అనేకం వున్నాయి కనుక వంట తేలిగ్గా అయిపోటే కొన్ని పదార్ధాలు ముందే చేసి పెట్టుకుంటే పిల్లలున్న ఇంట్లో వంట తేలికై పోతుంది. పచ్చి మిరప కాయలు, ఉప్పు కలిపి గుజ్జు చేసి చిన్ని బాక్స్ ఫ్రిజ్లో పెట్టుకుంటే రెండు రోజులు నిలువ వుంటుంది. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు చిన్ని బాక్స్ లో పెట్టి ఫ్రిజ్ లో పెట్టచ్చు. పచ్చి కొబ్బరి […]
రోజంతా ఉత్సాహంగా.
రోజంతా తరగని శక్తి తో ఎనర్జిటిక్ గా ఉండాలంటే త్వరగా అరిగిపోయే కార్బోహైడ్రేట్స్ స్దానంలో నెమ్మదిగా అరిగే కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. బ్రౌన్ రైస్, పూర్తిస్ధాయి ధన్యాలు, కంద, చిలకడ దుంప వంటివి రోజు మొత్తం శక్తిని అందిస్తూనే ఉంటాయి. అలాగే త్వరత్వరగా అరిగిపోయే చక్కర, వైట్ బ్రెడ్ వంటివి బ్లడ్ షుగర్ స్దాయిని పెంచి ఇన్సులిన్ ను ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ఇవి వర్కఉతస్ తర్వాత తినాలి. అప్పుడు తరిగి పోయిన ఇంధన నిల్వలను శరీరం దాచుకున్న […]
కెరీర్ పాడు చేస్తారని భయం.
అణచివేతలు, లైంగిక వేధింపులు, ఎద్దురైన సినీతారలు వాటిని బయట పెట్టలేకపోతారంటుంది హంస నందిని. వీటి పై ఎలా స్పందించాలి. ఎలా ముందుకెళ్ళాలో తెలియక మౌనంగా ఉండిపోతుంటారు. నేను పరిశ్రమకు వచ్చిన కొత్తలో నాపట్ల కొందరు చేసిన శృంగార పరమైన వ్యాఖ్యలు నేను విన్నాను, నాకు తెలుసు భాషకు, ఈ సంస్కృతికి నేను కొత్త కాబట్టి రియాక్ట్ అవ్వలేక పోయాను. పవర్ ఫుల్ వ్యక్తుల నుంచి ఈ వేధింపులు ఎదురయితే తర్వాత వాళ్ళు కెరీర్ ను పాడు చేస్తారాణే […]
పాలు పోస్తే రుచి.
వంటింట్లో ఇంటిల్ల పాదికీ కావల్సిసిన ఆహ్లాదం సక్సెస్ ఫుల్ గా తయ్యారవ్వుతూ వుంటుంది కానీ కొన్ని వంటింటి టిప్స్ తేలికే వంట ఇంకాస్త ఏ జీ అవ్వుతుంది. వంకాయలు తరిగే లోపే నల్లబడతాయి. ఒక్క సారి తలిమ్పులో వేసినా నల్లగా అవ్వుతాయి. వుడికే కూరలో పాలు పోస్తే వంకాయలు రంగు పోకుండా అవ్వుతాయి. కుక్కర్ రెగ్యలర్ గా వాడుతూ వుంటే అడుగున నల్లగా అయిపోతుంది. ఈ నలుపు పోవాలంటే ఇందులో నిమ్మవుప్పు వేసి నీళ్ళు పోసి పొయ్యి […]
సేంద్రియ పంటలకు డిమాండ్.
సేంద్రియ పంటలకు ఇప్పుడు ఎక్కడ లేని మార్కెట్ వచ్చి పడుతుంది. పంటపై రసాయిన మందులు వినియోగం ఆరోగ్యం పై దుష్ప్రభావం చుపెడుతుంటే అందరి ద్రుష్టి రసాయినపు మందులు వాడకుండా పెంచే సేంద్రియ పంటలపై పడింది. బియ్యం, కూరగాయలు, ఆకుకూరలు పండ్లు ఎక్కడ దోరుకుతాయి అని గాలించి మరీ కొనుక్కుంటున్నారు. సేంద్రియ పంటలకు గో ఆధారిత ఎరువునే వాడుతున్నారు. రాసాిన మందులు వాడకుండా సాగు చేసే విధానాలకు రైతులు మొగ్గు చూపిస్తున్నారు. ప్రజలకు ఆరోగ్య కరమైన పోషకాహార విలువతో […]
ఈ గింజల్ని వాడండి.
ఇప్పుడు సూపర్ ఫుడ్ గుమ్మడి గింజలే. నిద్ర పట్టడం లేదా? గుమ్మడి గింజలు గుప్పెడు మందు. సన్నగా అవ్వాలా? మళ్ళీ ఈ గింజలే, రక్త హీనట వుంటే రెండు స్పూన్లు. కానీ వట్టి గింజలెలా తినాలి. మనం వేరు సెనగ బెల్లం కలిపి చెక్కీలు చేసుకున్నట్లే గుమ్మడి గింజలు బెల్లం కలిపి పాకం పట్టించుకోవచ్చు. ఇవి రోస్ట్ చేసుకోవచ్చు. ఆ గింజల పైన వెన్న, ల్లాం పొడి ఉప్పు కలిపి తినచ్చు. ఇదివరలో వీటిని కేకుల పైన […]
క్యాలరీలు ఎంతో తక్కువ.
క్యాబేజీ ఉడుకుతుంటే వాసనా భరించడం కష్టమే. ఇందు వల్లనే క్యాబేజీ ని చాలా మంది ఇష్టపడతారు. కానీ ఇందులో డయటరీ ఫైబర్ చాలా ఎక్కువ. క్యాలరీలు చాలా తక్కువ ఒక వంద గ్రాముల క్యాబేజీ లో పదిహేను క్యాలరీల శక్తి మాత్రమే వుంటుంది. అందుకే బరువు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి ఆహారం రోజుకు ఒక గాళ్స్ క్యాబేజీ జ్యూస్ తాగితే తరలోనే ఫలితం తెలుస్తుంది. క్యాబేజీలో విటమైన-సి, కె, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ ఎ […]
