Monday, 27 Jul, 2026

ఒక్కో మందుకు ఒక్కో సముయం.

ఆరోగ్య సమస్య వస్తే డాక్టర్ మందులు రాసిస్తూ భోజనానికి ముందు అని, భోజనం తర్వాత, లేదా ఉదయం నిద్ర లేవగానే అని ఒక్కో మందుకు ఒక్కో సమయం అని చెప్పుతారు. మనం తీసుకునే మందుకు ఒక్కో సమయం అని చెప్పుతారు. మనం తీసుకునే మందు శరీరంలో కలవడానికి  ఆహారానిదే కీలకపాత్ర. మందులు రక్తంలో ప్రవేశించి కావలసిన ప్రదేశం చేరుకునేందుకు విభిన్న ప్రక్రియలు ఉంటాయి. కొన్ని మందులు కడుపులో ఆమ్లాలు సృస్టిస్తాయి. దీనివల్ కడుపులో మంట నొప్పి రావడం, […]

ఇవీ పనీయాలే.

తేనె, నిమ్మరసం లాగే శరీరంలో వ్యర్దాలు పోగొట్టే అనేక పానీయాలు వున్నాయి. కాలుష్యం తో శరీరంలో వ్యర్ధాలు పేరుకుని అవే బరువు పెంచేందుకు కారణం అవ్వుతున్నాయి. కొన్ని రకాల పానీయాలతో వ్యర్ధాలు పోతాయి. పచ్చి అవిసె గింజల పొడిని, గోరువెచ్చని నీళ్ళలో ఓ చెంచా కలిపి తాగితే మంచి ఫలితం కనిపిస్తంది. ఓ అల్లం ముక్క, యాపిల్ ముక్కలు, వేసి వుంచి ఆ నీటిని దాహం వేసినప్పుడల్లా తాగచ్చు. ఒక క్యారెట్ , ఓ స్పూన్ కొబ్బరి […]

ఆహారంలో మార్పులు ముఖ్యం.

మహిళల్లో ఎముక క్షీణత, తుంటి ఎముకలు పెలుసుబారడం వంటివి కనిపిస్తే ఆహారంలో మార్పులు చేసుకోవాలని చెప్పుతున్నారు. మందుల తో పాటు ఆహరముమర్చుకోవాలి. తాజా కురగాయు పొట్టు తీయని ధాన్యాలు, చేపలు ఎక్కువగా తీసుకుంటే ఎముకలు ద్రుధంగా ఉంటాయి. ఈ విషయాన్ని ఎన్నో అద్యాయినాలు ద్రువీకరించాయి కుడా. అలాగే ఎన్నో లోపాలకు మందుల బదులు పోషకాహారం మంచిదంటారు. ఉదాహరణకు ఐరన్ లోపం వుంటే సహజంగా చౌకగా లభించే గొంగురను వీలయినంత ఎక్కువగా తీసుకొమంటారు. విటమిన్ లోపాలను ఆహారం లో […]

మ్యాజిక్ చేస్తాయి.

కొన్ని రకాల ఆహార పదార్ధాలలో ఫీల్ గుడ్ బ్రెయిన్ హార్మోన్ నెరటోనిన్ ను విడుదల చేసే శక్తి పుష్కలంగా వుంది. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. గ్రీన్ టీ, బాదాం పప్పులు సాల్మాన్ చేపలు , డార్క్ చాక్లెట్స్, గుడ్లు, అరటిపండ్లు, అవకాడోలు, టమాటోలు, చెర్రీలు, వాల్నత్స్, ఉల్లిపాయలు పుట్టగొడుగులు, పసుపు, యాపిల్స్ వీటన్నింటిలోను మూడ్ ని స్దిరంగా ఉంచే లక్షణాలున్నాయి. ఉదాహరణకు అవకాడో లో అత్యధిక మోతాదులో  ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. […]

ఏవి ఎంత తింటే మేలు.

విటమిన్ సి అనగానే మనం నిమ్మజాతి పండ్లే తలుచుకుంటాం కానీ బొప్పాయి, కాప్సికం, స్ట్రాబెర్రీ, జామ, పైనాపిల్ వంటివి కుడా సి విటమిన్ పుష్కలంగా  కలిగివున్నవే. ఒక్క కమలాపండు 75 గ్రాముల సి విటమిన్ ఉంటుందంటే ఆడవాళ్లకు ఒక్క రోజుకు కావలసిన డోస్ అన్నమాట. యి పది ముక్కలా కాప్సికంలో వందగ్రాముల సి విటమిన్  ఓ జామకాయ, కప్పు చొప్పున బొప్పాయి, స్ట్రాబెర్రీ, టమాటో ముక్కలు తిన్నా అదే సి విటమిన్ వుంటుంది. ఓ కట్ట పాలకురలో […]

తీయని పోటాటో.

ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల దుంపల రకాలున్నాయి. వీటిలో పుష్కలంగా కార్బోహైడ్రేడ్స్ తో బంగాళదుంప గొప్ప ఇంధనంగా వుండే ఆహారం అంటారు. ఉడికించే ప్రక్రియలో కష్ట శ్రద్ధ తీసుకుంటే అదనపు కొవ్వుకు దూరంగా ఉండచ్చు. వీటిలో రెడ్ పోటాటో కొంచెం తీయగా ఉంటాయి. చక్కెర శాతం ఎక్కువగా స్టార్ట్ శాతం తక్కువగా వుంటుంది. పైతోలు గట్టిగా పట్టీ వుంటుంది కూరలు సలాడ్స్ చేసేందుకు అనువుగా వుంటాయి. పీచు తక్కువగా వుంటుంది. కంటికి ఇంపుగా కనిపించే ఈ ఎర్ర […]

మరమరాల స్నాక్స్ మంచివే.

మరమరాలు తేలిగ్గానే అరుగుతాయి. కానీ అన్నంలో లాగే వీటిలోనూ కార్బోహైడ్రేడ్స్ ఎక్కువ. తేలిగ్గా అరిగిపోతాయి గుప్పెడు తిన్నా ఒంటిని తేలిగ్గానే ఉంచుత ఎక్కువ శక్తిని ఇస్తాయి. పనుల్లో చురుగ్గా ఉండాలనుకుంటే బ్రేక్ ఫాస్ట్ లో మరమరాలు తినచ్చు. మర్మరాల్లో విటమిన్ డి, విటమిన్ బి కాంప్లెక్స్ లోని రైబో ఫ్లేవిన్, దియోమిన్ ఎక్కువ. వాటి తో పాటు కాల్షియం ఐరన్  కుడా ఎక్కువే. ఎముకలు, పళ్ళు మరింత పటిష్టంగా బలంగా ఉండేలా చేస్తాయి. వాటి లో వుండే […]

పాల మీగడ తో రుచి.

ఎన్ని నేర్చుకున్నా వంట విషయంలో ఇంకా తక్కువ నాలెడ్జ్ వుందనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి భోజనం చేసినా, ఎదో ఒక ప్రత్యేకత కనిపించి మనకెందుకు ఎంత జాగ్రత్తగా వండిన ఆ టెస్ట్ రాలేదు అనిపిస్తుంది. ఇప్పుడు పులిహోర చేయాలంటే అన్నం పొడిపొడిగా వుండాలి. అన్నం ఉడికినప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసం ఓ స్పూన్ నూనె వేస్తె అన్నం పొడిగా తెల్లగా వస్తుంది. క్యాబేజీ, కాలీ ఫ్లవర్, ఉడికినప్పుడు ఒకలాంటి వాసనా ఇబ్బంది పెడుతుంది. ఆ వాసన రాకుండా ఓ […]

వత్తిడి తగ్గించే టీ.

గులాబీలు, చామంతులు జడలోనో, ఫ్లవర్ వాజ్ లోనో అలంకరణ కోసమో అద్భుతంగా ఉంటాయి. అలాగే వాటితో టీ పెట్టుకుని తాగితే ఇంకెంతో అద్భుతాలు చేస్తాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. గులాబీరేకల్లో వుండే విటమిన్లు, చామంతి రేకలతో కలిసి శరీరానికి ఉపసమనం కలిగిస్తాయిట. గులాబీ రేకులు, చామంతి రేకులు , నిమ్మగడ్డ కలిపి ఎండబెట్టి గాలి చొరబడని డబ్బాలో పెట్టి కప్పు నీళ్ళలో ఈ పువ్వుల మిశ్రమం కలిపి టీ లాగా పెట్టుకోవాలి. ఈ చాయ్ వత్తిడి తగ్గిస్తుంది అని […]

మహిళల్లో ఎక్కువ.

పురుషులతో పోలిస్తే ఆందోళన సమస్య మహిళలలోనే రెండింతలు ఎక్కువ అంటున్నాయి అద్యాయినాలు. ఈ రీసెర్చ్ రిపోర్టు ప్రకారం 12 మిలియన్ల మంది మహిళలు ప్రపంచ వ్యాప్తంగా డిప్రెషన్ బారిన పడుతున్నారు. 10 నుంచి 15 శాతం తల్లులు పోస్ట్ పార్డమ్  డిప్రెషన్ కు లోనవ్వుతూ వుంటారు. 9 శాతం మహిళలు ప్రసవం తర్వాత కలిగే పోస్ట్ పార్డమ్ డిప్రెషన్ కు గురవ్వుతున్నారు. పురుషులు అతంహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకుంటే మహిళలు వాళ్ళ కంటే రెండింతలు ఎక్కువ మంది […]

భోజనం తగ్గిస్తే నష్టం.

కాస్త బరువు పెరుగుతున్నామనిపిస్తే ఆడపిల్లలు ముందుగా ఆహారం తగ్గిస్తారు. దీని వల్ల అవసరమైన పోషకాలు అందాకా శరీరం శుష్యించి పోవడం తప్పా, జీవక్రియలు కుదుట పడటం తప్పా ప్రయోజనం ఏమీ వుండదు. కండరాలు, ఎముకలు, నాడీ వ్యవస్ధ దెబ్బతింటాయి. వ్యాయామం వైపు ద్రుష్టి పెట్టడం, తక్కువ కేలరీలున్నా పదార్ధాలు ఎంచుకోవడం చాలా ముఖ్యం. తక్కువ శ్రమ పడే వారిలో సగటున రోజుకు 2200 కేలరీలు ఖర్చు అవ్వుతాయి. ఎక్కువగా శ్రమిస్తే 3400 కేలరీలు ఖర్చు అవ్వుతాయి. అందువల్ల […]

ఇవి విషతుల్యాలు.

చర్మ సౌందర్యం కోసం, సిరోజాల సంరక్షణ కోసం, సువాసన కోసం కొనే ఎన్నో సౌందర్య ఉత్పత్తులలో అంతులేని అనారొగ్యకర్అ విష పదార్ధాలు దాక్కుని వున్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. సౌందర్య ఉత్పత్తులలో వుండే రసాయినా పదార్ధాల్లో ఒక్కటి పెరాబియిన్స్. సీని వాళ్ళ కాన్సర్, హార్మోన్స్ సమస్యలు ఎలర్జీలు వస్తాయి అంటే పెట్రో కెమికల్స్ కార్సినాజిన్ ను ఉత్పత్తి చేసి చర్మం లోని సున్నితత్వాన్ని   పో గోడతాయి. కృత్రిమమైన సువాసన ఇచ్చే రాసాయినాలు అస్తమా వంటి ఊపిరి తిత్తుల సమస్యలు […]

ఇక్కడా వివక్షే.

టేక్నాలజీ రంగంలో సొంతంగా స్దాపించేందుకు స్ధిరంగా వున్న పెట్టుబడి పెట్టేందుకు పురుషా ఇన్వెస్టర్స్ ముందుకు రావడం లేదని, పురుషులు ప్రారంభించే స్టార్టప్స్ లోనే పెట్టుబడులు పెట్టేందుకు వుతసాహం చూపిస్తున్నారాణి యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకుల బృందం వెల్లడించింది. వెంచర్ కాపిటలిస్ట్ లలో 90 శాతం మంది పురుషులే వుండటం తో , వారి మొగ్గు పురుషులు ప్రారంభించే కంపెనీల వైపే ఉంటుందని వెల్లడించారు. టెక్ స్తర్తప్స్ ఫండింగ్ విషయాలు స్త్రీ, పురుషా వివక్ష స్పష్టంగా కనిపిస్తుందని […]

నీళ్ళలో తేలిక.

ఫిట్నెస్ ఇప్పుడు గొప్ప బిజినెస్ ఐడియా. వ్యాయామం గురించి ఆలోచించే వారి సంఖ్య ఎక్కువవ్వుతుంటే, దాన్ని కొత్తగా, ఇనోవేతివ్ గా ఎలా అందించాలా అని వ్యాపారులు ఆలోచిస్తున్నారు. సైకిల్ తొక్కడం, ధ్రెడ్ మిల్ పైన పరుగెత్తడం. బరువు లెత్తే వ్యాయామాలు చేయడం కష్టం కనుక నీళ్ళలో సైక్లింగ్ చేస్తే తేలిగ్గా వ్వుంటుందని, ఆక్వా సైకిల్ ను కనిపెట్టారు. దీను తో కీళ్ళ నొప్పులు దాదాపు నీటి లో శరీరం బరువు కోల్పోతుంది కనుక సైకిల్ తొక్కి అలసిపోయి […]

కమ్మని కాఫీనే తాగాలి.

కాఫీలో వుండే కెఫెన్ కు సరైన జోడీ షుగర్ అని తేల్చారు స్పెయిన్ పరిశోధకులు. ఏది ఎలా చెప్పినా కాఫీ తాగడం మంచిదే నని చెప్పారు కనుక ఆ పరిశోధనలకు మనస్పూర్తిగా నమ్మచ్చు. కొంత మంది వట్టి డికాషన్ తాగుతారు. అదసలు మంచి అలవాటే కాదు. కెఫెన్, చక్కరలు ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తాయి గనుక ఆ రెండింటిణీ కలసి కట్టుగా చక్కగా మంచి కాఫీ గా చేసి తీసుకోండి అంటున్నారు. ఈ రెండు పదార్ధాలు మెదడులో […]

డ్రైవింగ్ లో స్త్రీలే బెస్ట్.

చాలా విషయాల్లో ఆడవాళ్ళు ఆ పని చేయలేరని తీర్పు చెప్పేస్తారు. రద్దీగా వున్న చోటల్ వాహనాలు నడిపే నైపుణ్యం ఆడవాళ్లకు లేదనే వట్టి అపూహా ఒక్కటి ప్రచారంలో వుంది. కానీ ఇప్పుడో తాజా పరిశోధన మహిళలే డ్రైవింగ్ లో బెటర్ అని చెప్పుతోంది. పురుషులతో పోలిస్తే ఆడవాళ్ళు ప్రతి విషయంలో శ్ర్రద్దగా ఉంటారని, ముఖ్యంగా వాళ్ళు ఎప్పుడు పరధ్యానంగా ఉండరనీ, ఈ కాన్ సెంట్రేషన్ వళ్ళ  ఇప్పుడు ఏక ద్యానం తో ఉండదని నార్వే లోని ఇన్ […]

కలసి చేస్తే లాభం.

ఇంట్లో ఎంత సేపు వ్యాయామం చేసినా ఎదో తక్కువగా అనిపిస్తుంది. ఏ జిమ్లో అందరితో కలిస్తే కష్ట హుషారుగా ఉంటుందేమో అనుకుంటాం. ఇది నిజమే నంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఇంగ్లాండ్ కాలేజే కి చెందిన పరిశోధకులు. ‘ ఏవరికి వారుగా కాకుండా ఎక్కువ మందితో కలిసి వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని మానసికంగాను, శారీరకంగానూ భావోద్వేగ పరంగాను ఎక్కువ మెరుగ్గా వున్నదని చెప్పుతున్నారు. అందరి తో కలిసి వ్యాయామం చేస్తే  మానసిక ఒత్తిడి 26 […]

అనారోగ్య సమస్యలు తక్కువే.

ఇంట్లో పెంపుడు కుక్కలున్నాయా? అయితే దీర్ఘ కాలం బతుకుతారు అంటున్నాయి అద్యాయినాలు. స్వీడన్ లో జరిగిన ఈ పరిశోధనలో 2001 నుంచి  ఇప్పటి వరకు 34 లక్షల మంది పై పరిశోధన చేసి పెంపుడు కుక్కలున్నావారికి, లేని వారికే గుండె సంబందిత సమస్యల గురించి పరిశీలించారు. ఒంటరిగా వున్నా సరే తోడుగా పెంపుడు కుక్క వుంటే వారిలో గుండె జబ్బుల సమస్య చాలా తక్కువగా ఉన్నట్లు అద్యాయినంలో తేలింది. ఆకస్మిక మరణాలు కుడా ఎక్కువగా నమోదు కాలేదనీ […]

మంచి కొవ్వులు.

కొవ్వులంటే శరీరానికి చేటు తెచ్చేవే అనుకుంటారు  కానీ అన్ని రకాల కొవ్వులు ఇచ్చింది పెట్టావు. చేపల నుంచి లభించే కొవ్వులు అరుగ్యాన్ని ఇస్తాయి. చేప నూనె లో దొరికే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు రక్త ప్రసరణను పెరుగుపరుస్తాయి. శరీరానికి ఉపయోగపడే ఎనిమిది రకాల ఎమినో ఆసిడ్స్ లాభిస్తాయి. ఒమేగా-3 పిల్లల పెరుదలకు చాలా అవసరం   ఇనుము  కాల్షియం జింక్ ఫ్లోరిన్లు బాగా ఉపయోగ పడే రూపంలో  ఉంటాయి. శరీరంలోని లోపల అంగాలు సమర్ధవంతంగా  పని     పని […]

నిమ్మ చెక్కతో నలుపు మాయం.

వంట ఇంటికి సంబందించిన పనులేప్పుడు పర్ ఫెక్ట్ గానే వుండాలి. వంట రుచిగా వుండాలి. వంట ఇల్లు శుబ్రంగా వుండాలి. ఇంటి ఆరోగ్యం ఆధార పడే వంటింట్లో ఇంకా ఎఫెక్టివ గా పని చేయాలంటే కొన్ని టిప్స్ అవసరం కదా. బంగాళదుంప లో ఉడికించినప్పుడు అల్యూమినియం పాత్రలు నల్లబడకుండా ఉండాలంటే అందులో ఓ చిన్ని నిమ్మచెక్కని వేయాలి. కీరా దోసను చక్రాల్లా కోసి చర్మం పై రుద్ది కొద్ది నిమిషాలు ఆరిపోనిచ్చి, చల్లని నీటి లో కడిగేస్తే […]