పాపాయికి ప్రత్యేకం.
చిన్ని పాపాయికి మెత్తని గుజ్జులాంటి అన్నం కావాలి. యాపిల్, క్యారెట్ వంటివి , బియ్యం నుక తో కైపి మెత్తగా వండి పెడుతూ ఉంటారు. పాపాయికి ఇంకా కొన్ని పండ్లు, కూరగాయలు మెత్తగా వండి గుజ్జులా చేసి పెట్టాలంటే న్యుట్రీ బేబీ క్లాసిక్ ఇంట్లో వుండాలి. బేబీ మువ్ పెఉతో దొరికే ఈ రెండు గిన్నెల మిషన్ స్పెషాలిటీ ఏమిటంటే ఒక వైపు పండ్లు కురముక్కలు మెత్తగా చేస్తుంది,. రెండో వైపు పేస్టు గా చేసుకోవచ్చు. రకరకాల […]
లేవక పొతే ప్రమాదం.
శరీరంలో కొవ్వును శక్తిగా మార్చడంలో లైపో ప్రోటీన్ , లైపేజ్ అనే ఎంజైమ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు కదలకుండా కూర్చుంటే కండరాళ్ళ సంకుచ ప్రక్రియ తగ్గుతుంది. ఈ ఎంజైమ్ పని సమాధ్యం తగ్గిపోతుంది. అప్పుడు శరీరంలో కొవ్వు కరగకుండా పోతుంది. ఎక్కువ సేపు కూర్చుంటే పురుషులతో పోలిస్తే మహిళలకు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు వచ్చే ముప్పు ఎక్కువని పరిశోధనలు చెప్పుతున్నాయి. ఈ కాలంలో ఎక్కువ సేపు కుర్చుని చేసే ఉద్యోగాలే. దీర్ఘకాలం మెడ వెన్నుముక్క కండరాళ్ళ […]
లైఫ్ స్టయిల్స్ మారాలి.
ఈ రోజుల్లో ప్రతి విష్యంలో స్పీడ్ రిజల్ట్స్ కావాలనుకుంటారు తలనొప్పి నిమిషంలో తగ్గాలి. ఇష్టమైనవి ఆర్డరిస్తే వాకిట్లోకి వచ్చి వాడాలి. కోరుకున్నవి చిటికేస్తే దొరకాలి. అలాగే శరీరం విషయంలో ఈ చిటికెలో సరిపోవు. సన్నగా నాజుగ్గా వుండాలి అనుకుంటే శరీర, జీవిత ఎధర్ధం గురించి అర్ధం చేసుకోవాలి. కొన్ని పాటిస్తే ఫిట్ గా స్లిమ్ గా ఉండచ్చు. యాపిల్ బిస్కెట్స్ ఎదురుగా వుంటే యాపిల్ తినాలి. ప్రకృతి సహజంగా లభించేదే ఆరోగ్యవంతమైనది. కూర్చున్న చోటు నుంచి లేకపోతె […]
జుట్టు రంగుల వల్ల కాన్సర్.
రసాయినాలతో, రంగులతో ఇప్పుడు ప్రమాదమే . ఎన్నో సౌందర్య ఉత్పత్తులు రాసాయినాల ఆధారంగానే తయ్యారవ్వుతున్నాయి. నిరంతరం వాటిని శరీరం పైనే ఉంచుకోవడం వాళ్ళ ఎన్నో రకాల సమస్యలు, అనారోగ్యాలు పట్టుకోస్తున్నాయి. లండన్ ప్రిన్సెస్ గ్రెగ్ హాస్పిటల్ వర్సిటి నిపుణులు ఇప్పుడో తాజా ప్రకటన చేసారు. తాము చేపట్టిన పరిశోధనా సారాంశం జుట్టుకు వేసుకునే రంగుల వాళ్ళ రొమ్ము కాన్సర్ ముప్పుచాలా ఎక్కువని తేలికని చెప్పుతున్నారు. తరచూ జుట్టుకు రంగు వేసుకుంటే రొమ్ము క్కంసర్ ముప్పు పెరుగుతుందంటున్నారు. కొన్ని […]
లైంగిక వేదిపుల పై నిరసన.
ఇదొక వినూత్న నిరసన. హాలీవుడ్ లో లైంగిక వేదింపులు ఎదుర్కున్న నటీనటులకు సంఘీభావం ప్రకటిస్తూ బ్రెజిల్ లో నిర్వహిస్తున్న సిం బమ్ బమ్ 2017 అందాల పోటీల్లో పాల్గొన్న ఐదారుగురు అందమైన అమ్మాయిలు ప్రకటించిన ఈ నిరసన సంచలనం సృష్టించింది. విన్నర్ , మోడల్ రంగాల్లో పని చేసే మహిళలను మాంసపు ముద్దలుగా భావిస్తున్నారాణి, లైంగిక వేధింపూలకు అత్యాచారాలకు గురిచేస్తున్నారాణి, లైంగిక వేధింపులకు అత్యాచారాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ ఐదుగురు పెద్ద పెద్ద […]
తండ్రి అలవాట్లే కీలకం.
బిడ్డ ఆరోగ్యం, తల్లి అలవాట్ల తో పాటు తండ్రి తీసుకునే ఆహారం పైన కుడా ఆధార పది వున్నట్లు అమెరికా లోని సిన్సీనాటి వర్సిటీ నిపుణులు కనిపెట్టారు. తండ్రి తీసుకోవలసిన ఆహారంలో కార్బోహైడ్రేడ్స్ తక్కువగా ప్రోటీన్స్ ఎక్కువగా వుంటే పుట్టే శిశువులు ఆరోగ్యంగా ఉంటారని వివరిస్తున్నారు. తాజాగా చేసిన ఈ పరిశోధనా తండ్రులు చేప, మాంసం, కూరగాయలు , పండ్లు ఆహారంగా తీసుకునే వాళ్ళు అయితే పుట్టే బిడ్డలు ఆరోగ్యంగా జన్మిస్తారని తేల్చింది. బిడ్డలు స్వతహాగా తల్లి […]
ప్రత్యేక గది ఉండాల్సిందే.
పిల్లల కోసం ప్రత్యేకం ఒక గది ఉంటేనే బావుంటుంది. వాళ్ళకి నచ్చేలా, వాళ్ళు కోరుకున్న బొమ్మలు అందుబాటులో ఉండేలా అలంకరించవచ్చు. ఆ ప్రత్యేకమైన గది అందంగా వుండాలి. గోడలు దుప్పట్లు ఆహ్లాదకరమైన గులాబీ, పసుపు, నీలం, ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో వుంటే బావుంటాయి. గోడలపై డిజైన్స్ వద్దు. పెద్ద కార్లు, బార్బీ బొమ్మలు , పక్షులు డిజైన్ గా బాగుంటాయి. అసలు గది గోడలు పిల్లలు రాసుకునే బ్లాక్ బోర్డుల్లా వుండాలి. అలాగే గదుల్లో మిగతా వస్తువులు […]
హుందాగా వుండాలి.
చదువు ముగించి ఉద్యోగంలో చేరితే అక్కడ ఆ వాతావరణం లో కుదురుకునే వరకు అన్నెన్నో సందేహాలు. తోటి వాళ్ళతో ప్రవర్తన పై అధికారులతో ఎలా మెలగాలో అంటా వట్టిదే. అయితే సానుకుల దృక్పదం తో కార్యాలయంలో అడుగు పెడితే సగం సందేహాలు పోతాయి. వేసుకునే దుస్తులు అవతలి వారికి ఒక అభిప్రాయం కలిగిస్తాయి. వీలైనంత వరకు హుందాగా వుండే దుస్తులు ధరించాలి. అలంకరణ ఎంతో మితంగా వుండాలి. కార్యాలయంలో ఉన్నాంత సేపు పని గురించే ఆలోచించాలి. దాని […]
పళ్ళు మెరుస్తాయి.
కూల్ డ్రింక్స్, కాఫీలు, ఎక్కువగా యాంటీ బయాటిక్స్ తీసుకుంటూ వుంటే పళ్ళ పైన ఎనామిల్ పోయి పళ్ళు పచ్చగా అయిపోతాయి. టూత్ పేస్ట్ తో బ్రష్ చేసుకోవడం రోటీన్ గా చేసుకుంటాం. అలాగే వంట సోడా కుడా పళ్ళను తెల్లగా మెరిసేలా చేస్తుంది. బేకింగ్ సోడా పౌడర్ ను నీళ్ళలో కలిపి ఆ నీళ్ళలతో వారానికి రెండు సార్లు అయినా పళ్ళను తోముకుంటే పళ్ళు మెరుస్తాయి. యాపిల్ సైడర్ వెనిగర్ కుడా పళ్ళను శుబ్రం చేస్తుంది. దీన్ని […]
అధికార దృక్పదాన్ని ప్రదర్శించే నలుపు.
సాధారణంగా అన్ని రంగుల దుస్తులు ఇష్టపడతాం. ఏదైనా కాంబినేషన్ కళ వచ్చినా, అదే ఎదో కొత్త కలర్ అని తీసుకొంటాం. అయితే కొన్ని రకాల రంగుల దుస్తుల్లో కొన్ని లక్షణాలున్నాయి అంటారు ఎక్స్ పర్ట్స్. ఆకు పచ్చ రంగు దుస్తులు ఏ వాతావరణం కోసమైనా సరైన ఎంపిక. వాతావరణం లో ఆహ్లాదం నింపే ఈ రంగు స్నేహ పాత్రులని చెప్పకనే చెప్పుతుంది. నీలం రంగు దుస్తులు ఉత్సాహ పూరితమైన సంకేతాన్ని ఇస్తాయి, జ్ఞానానికీ, పరి పక్రత కు […]
చురుగ్గా వుంటే ఆరోగ్యం.
వ్యాయామం అన్న మూడు అక్షరాలు వింటే చాలా మందికి బద్ధకం వేస్తుంది. ఇది కుడా ఒక్క అతలా తీసుకుంటే కాసేపు పరుగెత్తి , మెట్లెక్కి దిగి, ఏ తాడాటనో ఆడి, నడిచి కూడా వ్యాయామం ముగించవచ్చు. వ్యాయామం వల్ల శరీరం చురుగ్గా మారటం లక్ష్యం ఇందుకు గానూ జిమ్ ల్లో గతాల కొద్దీ గడపాలని లేదు. భిన్నంగా ప్రయత్నం చేయచ్చు. ఈత , జుమ్బా , కర్ర,తాడాట వంటి ఎన్నో పద్దతులున్నాయి. యూట్యూబ్ లో చుస్తే ఎన్నో […]
నిద్రనిచ్చే చెర్రీ జ్యూస్.
నిద్ర పట్టకపోతే చెర్రీ జ్యూస్ తాగమంటున్నారు పరిశోధకులు. లూసియానా యూనివర్సిటీ పరిశోధకులు ఎంతో మంది మీద అద్యాయినం యూనివర్సిటీ పరిసోధకులు ఎంతో మంది మీద అద్యాఇనాం నిర్వహించి, దీర్ఘకాలంగారాలేమి తో బాధపడే వారికి చెర్రీ జ్యూస్ ఇచ్చారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయం లోను, రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందు ఈ చెర్రీ జ్యూస్ ఇచ్చారు.టం కన్నా ఈ జ్యుస్ తాగాక గాడంగా నిద్రపోవడం గమనించామని వీరు చెప్పుతున్నారు. చెర్రీ జ్యూస్ లో ఎన్నో ఆరోగ్య ఫలితాలు […]
లవంగ నూనె ప్రయోజనకరం.
కేరళ, తమిళనాడు లో ఎక్కువగా పెరిగే లవంగా చెట్టు నుంచి వచ్చే ఎండు మొగ్గలు లవంగాలు వీటిలో లవంగం నూనె తయ్యారు చేస్తారు. టూత్ పేస్టు ల్లో మౌత్ వాషర్లలో లవంగ నూనె అధికంగా వాడుతారు కారణం అందులోని ప్రత్యేకమైన యాంటీ బాక్టీరియర్ గుణాలే. వాతావరణ సంబందిత విషతుల్యాల నివారణలో లవంగా నూనె అమోఘంగా పనిచేస్తుంది. లవంగాలు రుచికోసం కూరల్లో వేసుకునే ఒక పోపు దినుసులా చూస్తామే కానీ వీటిలో విలువైన పోషకాలున్నాయి. ఈ నూనె దోమల్ని […]
మెదడుకు చురుకుదనం.
శరీరమే కాదు మెదడు నిత్య యవ్వనం తో ఉండేలా చుసుకోమ్మంటున్నాయి అద్యాయినాలు. వయస్సు 40 దాటే సరికి ఇంకేముంది లర్, పెళ్ళయింది పిల్లల్ని కనేసాం, వాళ్ళని పెంచుకుంటూ బతికేస్తే చాలు అనుకుంటూ నూటికి 80 మంది ఆడవాళ్ళు మెదడుకి వృద్దాప్యం తెచ్చి పెడుతున్నాదట, మెదడుని చైతన్యంతో, యవ్వనంతో ఉంచాలంటే డీప్ బ్రీత్, చిరు తిండ్లు మానేయడం, మెదడు చురుకుదనం పెంచే క్రీడలు ఉపయోగకరం. చెస్, బ్రిడ్జి, సుదోకో, ఫజిల్స్ బోర్డ్స్ గేమ్స్ వంటివి మెదడును ఉద్దీపథం చేస్తాయి. […]
నిద్రనిచ్చే గింజలు.
గుమ్మడి గింజల్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి నిద్ర పడుతుందంటున్నారు వైద్యులు ఇవి రెడీమేడ పాకెట్లలో దొరుకుతున్నాయి. గుమ్మడి గింజల్లో, మాంగనీస్ , మెగ్నీషియం, కాపర్, ఫాస్పరస్, జింక్, ఐరన్, వంటి ఖనిజాలతో పాటు సంరుద్దికరమైన ప్రోటీన్లు కొద్దిగా ఎ.బి విటమిన్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తి ని పెంచి అనేక వ్యాదుల్ని నివారిస్తాయి. వాటిలో బీటా కెరోటిన్ వుంటుంది. ఈ గింజల్లో యాంటీ స్ట్రెస్ న్యురో కీమో లక్షణాలు పుశాకల్మ్గా వుండటం వల్ల ఇవి […]
వత్తిడి మాయం
వత్తిడి నుంచి స్వాంతన పరిచేది ప్రయమైన వారీ స్పర్స అంటున్నాయి అద్యాయినాలు. ఒత్తిడిగా వున్నప్పుడు ప్రేమించిన వారి చేతిలో చేయి వేసి పది నిమిషాలు కూర్చుంటే వత్తిడి తగ్గిపోతుందంటున్నారు. అలాగే వెస్ట్ వర్జీనియా విశ్వవిద్యాలయం పరిశోధకులు వత్తిడి తో సతమతం అయ్యే వాళ్ళు ప్రతి రోజు పది నిమిషాల పాటు ద్యానం చేసి శ్వాసను నియంత్రించ గలిగితే మానసిక వత్తిడి నుంచి 44 శాతం బయట పడ్డారణి తమ ప్రయోగ ఫలితాలతో చెప్పుతున్నారు. గతం గురించి అలోచించి […]
సరైనవి ఎంచుకుంటే మేలు.
హీల్స్ వేసుకుంటేనే అమ్మాయిలు సౌకర్యంగా ఫీలవ్వుతారు. పొడుగ్గా కనిపించాలనుకోవడం మొదటి కారణం. రెండవది హీల్స్ ఫ్యాషన్ సిగ్మేంట్ కుడా. వస్త్రాల అందాన్ని పెంచుతాయి హీల్స్. సరైనవి ఎంచుకోకపోతేనే నొప్పి అసౌకర్యం. హై ప్లాట్ ఫారమ్ వెడ్జె కఫర్టబుల్ గా ఉంటాయి కనుక అమ్మాయిలు వీటిని ట్రై చేయచ్చు. అలాగే బ్లాక్ హీల్స్, ప్లాట్ ఫార్మ్ పంప్స్ కుడా సౌకర్యంగానే ఉంటాయి. ఎక్కువ సమయం హీల్స్ పైనే ఉండకుండా ఆవాయిడ్ చేయగలిగితే హీల్స్ చక్కగా ఉంటాయి.
సహజమైనవి తినాలి.
చాలా మంది తెల్లని పాల వంటి శరీర చాయ తో ఉంటారు ఆ చర్మాన్ని కాపాడు కొనేందుకు ఎన్నో క్రీమ్స్ లోషన్స్ వాడుతుంటారు. కానీ జీవన శైలి లో మార్పులు చేసుకోవాలి. సహజ సిద్దమిన్ పండ్లు, కూరగాయలు తినాలి. చిరు తిండ్లు నూనె పదార్ధాలు, వెల్=పుల్లు వీలైనంత వరకు తినవద్దు. ఎండలో ఎక్కువ సేపు గడపకుడదు. సన్ స్క్రీన్ లోషన్ వాడాలిషుగర్ స్నాక్స్ తినకుండా వుండాలి. ఎక్కువ నీరు తాగితే చర్మం లోని టాక్సిన్స్ వ్యర్ధ పదార్ధాలు […]
యోగా ఒక్కటే మార్గం.
ఒత్తిడి ఉన్నా, డిప్రెషన్ వున్నా, ఎక్కువసేపు కుర్చుని వున్నా నడుము, పిరుదుల మధ్య కొవ్వు పేరుకుపోతుంది. ఇది స్త్రీలలోనే అధికం. స్కిప్పింగ్ యోగాసనాల వల్ల మాత్రమే ఈ కొవ్వు కరిగించుకోవడం సాధ్యం. అలాగే పొట్ట దగ్గర, మోచేతుల పైన గల కొవ్వు చేతుల వ్యాయామాలు బరువులెత్తడం యోగా వల్లనే ఫలితం వుంటుంది. చాతీ భాగంలో ఫ్యాట్ ఎక్కువగా వుంటే బ్రిస్క్ వాకింగ్ ఒక్కటే మర్ఘం. ఇవన్నీ రెగ్యులర్ గా చేస్తూ ఉంటేనే పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది. శరీరం […]
ఆముదం మంచిదే.
కొందరికి కనుబొమ్మల వెంట్రుకలు చాలా పల్చగా ఉంటాయి. కను బొమ్మలకు క్రమ తప్పకుండా ఆముదం రాస్తూ వుంటే వత్తుగా పెరిగే అవకాశం వుంది. ఇలా చేస్తే కుదుళ్ళకు పోషకాలు లభించి వెంట్రుకలు రాలకుండా ఉంటాయి. బ్రో పెన్సిల్ తో పెద్దగా స్ట్రోక్స్ ఇస్తూ డార్క్ గా తీర్చి దిద్దుకోవచ్చు. సహజమైన షెడ్ కంటే లైట్ గా వుండే విభిన్నమైన షేడ్స్ వాడాలి. ఈ షేడ్స్సుకోవడం మేకప్ ఎక్స్ పర్ట్స్ దగ్గర కొన్ని సలహాలు తీసుకుంటే స్వయంగా […]
