Wednesday, 22 Jul, 2026

అదృష్టం కుడా చిన్నమాటే.

దంగల్ సినిమాలో గీతా పోగట్ చిన్నప్పటి పాత్రలో నటించిన కాశ్మీరీ అమ్మాయి జైరాంవశి. రెండో సినిమా సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలో ఆమె అమీర్ ఖాన్ పక్కన హీరొయిన్ గా నటించింది. అమీర్ సినిమా భారీ విజయం సాధిస్తుందని అనుకున్న ఈ సినిమా పదిహేడోవ పుట్టిన రోజు గిఫ్ట్ గా భావిస్తున్నాను అంటుంది జైరావాసం. అమీర్ ఖాన్ తో ఒక్క సారన్నా ఫోటో దిగాలని కలవరించే టీనేజ్ అమ్మాయిల గురించి నాకు బాగా తెలుసు. నాకు ఆయన […]

విభిన్నమైనవే ఎంచుకుంటా.

పెళ్ళయితే మారిపోతారంటారు. బహుశా కావచ్చు. రెండు కుటుంబాల వ్యక్తులను సంతృప్తి పరచాలి. కొత్త వాతావరణంలో ఇమిడి పోవాలి పెళ్ళికూతురు. సామంత కుడా ఇప్పుడు నాగార్జున కోడలైంది. కేవలం కమర్షియల్ రోల్స్ చేసుకుంటూ పొతే నాకు ప్రేక్షకులకు కుడా బోర్ అయిపోటుంది. పాత్ర చిన్నదైనా ప్రేక్షకుల మీద ప్రభావం వుండే మాదిరి సినిమాలు చేస్తానంటుందిసామంత. నాకేరీర్ గ్రాఫ్ పెంచుకోవాలి, రాజుగారి గది-2 లో చిన్న పాత్ర అయినా సరే ఆ పాత్ర ప్రభావం చాలా ఎక్కువ. పెళ్ళి అయ్యింది […]

ప్లస్ సైజ్ అయితేనేం?

యోగా మంచిదేనంటారు మరి ప్లస్ సైజ్ లో వుంటే ఆసనాలు ఎలా వేయాలి. శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఎలా వుంచుకోవాలి? ఈ సమాధానం కోసం 34 సంవత్సరాల డాలీ సింగ్ ఇమేజస్, వీడియోస్ చూడొచ్చు. ఆమెను ప్లస్ సైజ్ ఇంటర్నెట్ యోగా క్వీన్ గా పిలుస్తారు. ఈ మధ్యనే న్యూఢిల్లీ లో నిర్వహించిన అమెజాన్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేసి బొద్దుగా వున్న వాళ్ళ మనస్సుకి స్వాంతన కలిగించింది. ఈమె ఒక యువత చానల్ కు […]

నన్ను రీప్లేస్ చేయలేరు.

ధీమాగా జీవించాలంటే, మాట్లాడాలంటే మానసిక శక్తి కావాలి. ఎవరిని వాళ్ళు బలంగా నమ్ముకోవాలి. నన్ను ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు అని ప్రియాంకా చోప్రా గర్వంగా చెప్పుతుందీ అంటే ఆమె ఒక్క బ్రాండ్, ఇండియన్ సినిమా సూపర్ స్టార్. అమెరికా టీవి సిరీస్ లో తిరుగులేని నటి. హాలీవుడ్ లో సినిమా అవకాశం ఇవన్నీ కలిపి ప్రియాంక. ప్రియాంకా చోప్రా ఫౌండేషన్ పై ఆడపిల్లల చదువు, సమాజంలో ఆడవాళ్ళు వెనకబదిపోవడాన్ని, ప్రశ్నించే కార్యక్రమాలు యూనిసెఫ్ తరఫున తన సమయం, […]

ఈవిడ చాలా ప్రత్యేకం.

Trish wagstaff అనే 85 సంవత్సరాల పెద్దావిడ చిన్నపిల్లకంటే ఎక్కువ ఉత్సాహంతో నడిచే ప్లేస్ లో నుంచి దుకేయడం, షార్క్ చేపలతో కలిసి సముద్రంలో ఈదేయడం చేస్తుంది. ఇంగ్లాండ్ కు చెందిన ఈ సహస మహిళ ఎంతపెద్దయినా తనలో వుండే సహస చాయలను, కోరికను వాడులుకోలేదట. అయితే ఇవన్నీ ఈవిడ సరదా కోసం చేయడం లేదు వాటి వల్ల వచ్చే ఆదాయం చారిటీలకు ఇస్తుంది. ఇది అన్నింటికన్నా సాహసం గొప్పతనం. ఎప్పుడు వాళ్ళకు ఉపయోగ పడాలనే కోరిక […]

గిన్నీస్ బుక్ లో మిల్లి.

ఒకటా రెండా, జాకీ మిల్లీ దగ్గర 8026 టెడ్డి బేర్ లు వున్నాయి అమెరికా లోని సౌత్  డోకాటో రాపిడ్ సిటీ లో నివసించే ఈమె బోలెడన్ని టెడ్డీబేర్లు  కలక్ట్ చేసి గిన్నీస్ బూక్ లో స్ధానం సంపాదించింది. ఆమె సంపాదించిన టెడ్డీ బెర్లు అన్నింటికంటే చిన్నది 3/4 ఇంచెస్ వుంటే, పెద్దది ఎనిమిది అడుగుల    ఎత్తుతో వుంది. ఈ కలక్షన్ ని ఇంట్లో పెట్టుకుని ఆ ఇంటికి టెడ్డి  బేర్ టౌన్ అనిరు పెట్టింది […]

నా స్లిమ్ సీక్రెట్ యోగా.

హన్సిక చాలా చిన్న వయస్సు లోనే సినిమాల్లోకి వచ్చింది. బొద్దుగా ముద్దుగా బావుందే హంన్సిక ఒక్క ఏడాదిలో చాలా సన్నబడి పోయింది. ఏడాదిలో ఇరవై కిలోల బరువు తగ్గిపోయింది. నిజంగా ఈ కబురు మన కాలేజీ అమ్మాయిలకు తియ్యనిదే స్లిమ్ గా మారిన రూపాన్ని మెయిన్ టెయిన్ చేయడం కష్టం కాదంటోంది హన్సిక. అవుట్ డోర్స్ కు, జిమ్ వర్కవుట్స్ కి జాగింగ్స్ కు ఎంత మాత్రం పొంతన కుదరదు. సెట్లోకి వెళ్ళాక ఎక్సర్ సైజు ప్రశ్న […]

వాణిజ్య చిత్రాలే ఎక్కువ ఇష్టం.

అవార్డులు వస్తే ఆనందమే కానీ వాటి కోసమే నేను సినిమాలు చేయలేను. కొన్ని సార్లు చాలా చిన్ని చిన్ని ప్రశంసలు నన్ను అంతులేని ఆనందంలో ముంచెత్తుతాయి అంటుంది అనుష్క. అచ్చం మా అమ్మాయిలా వున్నవని ఎవేరేనే పొగిడితే నాకెంతో సంతోషంగా వుంటుంది అంటుంది అనుష్క. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి వంటి గోవు చిత్రాలు ఆమె ఖాతాలో వున్న కమర్షియల్ కధానాయికగా అనుష్కకి తిరుగులేదు. అవార్డు ఇచ్చిన ఆనందం ఎంతో గొప్పగా ఎక్కువగా వుంటుంది, కానీ కమర్షియల్ నిర్మాతకు […]

అద్భుతమైన నృత్యం.

రాణి పద్మిని గా దీపికా పడుకొనే నటించిన ఘుమార్, ఘుమారె ఘుమే అంటూ సాగిన రాజస్ధాన్నృత్యం, యౌట్యుబ్ లో విడుదల చేయగానే లక్షల మంది ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేసారు ‘పద్మావతి’ సినిమా గురించి దీపికా ఈ నృత్యం గెవెద్దన కుమారి స్ధాపించిన ఘుమార్ పాఠశాలలో మెళకువలు నేర్చుకుందిట. ఘుమార్ అనేది రాజపుత్ర స్త్రీలు వేడుకల్లో చేసే సంప్రదాయ నృత్యం. నూతన వధువును తోలిసారి వరుడి ఇంటికి ఆహ్వానిస్తూ చేసే నృత్యం ఇది. ఈ పాట చిత్రీకరణలో […]

ఫిట్నెస్ పై శ్రద్ధ.

తమన్నా చెప్పుతున్న చినప్పటి కబుర్లు వినేందుకు బావుండటం కాదు ఆడపిల్లలు తక్షణం వాటిని ఆలోచించాలి అన్నట్లున్నాయి. అంట అందం మెయిన్ టెయిన్ చేయడం వెనుక ఎలాంటి కృషి వుందో చూడండి. నేను ఎదిగే కొద్దీ సన్నగానే వున్నాను. ఫిట్ గా అయితే లేను. స్కూల్లో ఓపిక లేక ఆటలు ఆడలేక పోయేదాన్ని. నాకు తిండి పెట్టడం మా అమ్మకు ఓ యజ్ఞం రోజుకో రెండు సార్లు తినేదాన్ని. 14 ఏళ్ళ తర్వాత పని మొదలుపెట్టాక సమతులాహారం ప్రాముఖ్యాన్ని […]

గిటార్ ప్లే చేసేస్తా.

సౌందర్యం, సంగీతం, మేకప్, నటన, ఫ్యాషన్ ఇలా కొన్ని విషయాల గురించి సెలబ్రేటీలు మాట్లాడితే యూత్ ఆహా అంటారు. ఫాలో అయ్యిపోతారు. అటు సెలబ్రెటీలు హీరోస్ కుడా కొన్ని మంచి విషయాలే షేర్ చేస్తారు. అవి మనం కుడా చేస్తే బావుండనే అనుకుంటారు ఫాలోవర్స్. ఇప్పుడు పూజా హెగ్డే గిటారు నేర్చుకుంటుందిట. తాను ఆ గీటార్ నేర్చుకోవటాన్ని, ప్లే చేయటాన్ని ఎంత ఇస్తాపడుతుందో చెప్పేందుకు, తాను ప్లె చేయడాన్ని మ్యూజిక్ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్  […]

వ్రుద్దురాలిగా కంగనా.

తేజు సినిమా తో దర్శకురాలిగా మారనుంది కంగనా రనౌత్.  ఈ సినిమాకు ఆమె ఒక నిర్మాతగా వుంది. అలాగే ఇందులో 80 ఏళ్ళ వృద్దురాలిగా, కీలక పాత్రలో నటించామంది. ఈ సినిమా గురించి కంగనా మాట్లాడుతూ, నా దర్శకత్వంలో  వస్తున్న ఈ మొదటి సినిమాలో నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా బాధ్యతలు తీసుకొంటున్నా అలాగే అన్నింటికీ రెమ్యునరేషన్, ప్రాఫిట్ లో షేర్ కుడా తీసుకుంటాను. ఇది బాలల చిత్రం. ఈ కదహకి సంబందించి నేనెన్నో ఐడియాలు కుడా ఇచ్చాను […]

కనీసం 600 కుడా లేదు.

క్వీన్ ఎలిజిబెత్ మహారాణి సాధారణమైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకే ఫ్యాషన్స్ బ్యాగులు, చెప్పులు ఖరీదైనవి కావాలని వుంటుంది. ఉన్నంతలో మంచివే కొనుక్కుంటారు. ఇక క్వీన్ మాటేమిటి? ఆవిడా వాడే నెయిల్ పాలిష్ ఖరీదు ఎంత వుంటుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైనది అయివుండాలి కదా. నిజానికి గత 30 ఏళ్ళుగా ఆవిడ 582 రూపాయిల ఖరీదు చేసే లేత గులాబీ రంగు నెయిల్ పాలిష్ వాడతారట. ఈ విషయం చెప్పింది ఆవిడా వ్యక్తి గత డిజైనర్ ఎస్సీ […]

ఉచితంగా యాప్ తయారీ.

యాప్ తయారీ నేరుచుకోవాలనుకుంటే, అదీ ఉచితంగా ఇంట్లో కుర్చుని రెండే నెలల్లో యాప్ తయ్యారీ శిక్షణ ఇస్తుంది రాజోషీ. హసుదీ అనే సాప్ట్ వేర్ కాన్సెల్టెన్సి డెవలప్మెంట్ సంస్థ నిర్వహించె అతి పెద్ద  అంతర్జాల శిక్షణ సంస్థ ను, ఐఐటి మద్రాస్ భాగస్వామ్యం తో నిర్వహిస్తుంది రాజోషి. సంస్థకు చెందిన ఆచార్యులు హసురా కి చెందిన నిపుణులు పాఠాలు చెప్పుతారు. ఎంతో మంది తెలుగు ప్రాంతాలకు చెందిన వారు వేల సంఖ్యలో ఇందులో శిక్షణ తీసుకొన్నారు. అలా […]

అవి పవర్ ఫుల్ పాత్రలు కావడం అదృష్టం.

కమర్షియల్ ప్రాజెక్ట్ ల దగ్గరినుండి అమ్మోరు అవతారం ఎత్తుకోనే నా కెరీర్ మారినదంటోoది రమ్య క్రిష్ణ. హీరోయిన్ పాత్రలు, డాన్సులు, కామెడీల మద్య దేవి పాత్రలో నన్ను ప్రేక్షకులు ఆమోదించడంలో నాకెంతో మేలు జరిగింది. ఇక బాహుబలి నా పనికి తిరుగు లేని గుర్తింపు ఇచ్చింది. ఆ పాత్ర పోషించడాన్ని నేను చాల ఎంజాయ్ చేశాను. ఆ సినిమా గురించి, ఆ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అంటోది రమ్య క్రిష్ణ. నీలాంబరిలో నెగటివ్ రోల్, […]

ఇది దీపికా అనుభవమే.

మనసు లో కుడా ప్రతికులంగా ఆలోచిస్తేనే ఆరోగ్యం చెడి పోతుంది అన్నమాట కరక్టే ననిపిస్తుంది. దీపికా పడుకునే అనుభవంతో చారిత్రాత్మక చిత్రం పద్మావతిలో టైటిల్ రోల్ పోషిస్తోంది దీపిక. ఈ చిత్రం లోని సహగమనం సన్నివేశాలు దీపికా చాలా భావోద్వేగానికి లోనయ్యిందిట. ఆ పాత్ర ప్రభావం నుంచి త్వరగా బయట పడలేకపోవడం లో సైకియాట్రిస్ట్ ని కలవ వలసి వచ్చిందట. ఇంకో హీరొయిన్ ఒక సినిమాలో నెగిటివ్ రోల్ పోషించి, సైకియాతరిస్ట్ ని కలిసానని ఒక ఇంటర్వూలో […]

కొత్త కొత్తగా ఉన్నదీ.

ఇప్పటి వరకు సామంత రతు ప్రభుగా వున్నా సామంత నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని సామంతగా మారిపోయింది. ఇంటి పేరును మార్చుకున్న విషయాన్ని సామంత సోషల్ మీడియాలో షేర్ చేసారు కుడా. రాజు గారి గది-2 లో సక్సెస్ ను ఆమె తన పెళ్ళికి ప్రేక్షకులు ఇచ్చిన బహుమతిగా చెప్పుతున్నారు. ఇప్పుడు మహానటి షూటింగ్ లో జాయిన్ అవ్వుతూ సామంత నెర్వస్ గా ఎగ్జయిట్ మెంట్ గా ఉందీ న్యుబిగినింగ్ అంటున్నారు. కధానాయికా అయి ఏడేళ్ళు దాటినా […]

తీర్చలేకపోయినా వింటాం.

వినటం చాలా మంచి లక్షణం నాద్రుష్టిలో నేనయితే ఎవ్వరేం చెప్పినా శ్రద్దగా వింటాను. నా  ఫ్రెండ్స్ ఎవరైనా తమ సమస్యలను నాకే చెప్పుకుంటారు. నేనేదో అవన్నీ తీర్చేస్తానని కాదు. కనీసం వింటానని అంటుంది అనుష్క. ప్రస్తుతం భానుమతి చిత్రకరణలో బిజీగా వున్నా అనుష్క మాట్లాడుతూ ఈ అలవాటు కొద్ది సినిమా కధలు కుడా రోటీన్ కధలు చెప్పిన శ్రద్ధ గా వింటూనే వుంటాం. ఆఖరున నా అభిప్రాయం కుడా చెప్పుతాం. ఎలా తప్పించుకోవాలి అని ఎప్పుడు ఆలోచించాను. […]

ఆమెలో రాచరికపు ఠీవి.

సెల్ఫీలంటే నాకు చాలా మోజు, అలాగే హైదరాబాద్ కు కుల్ఫీలో కుడా అంటుంది అది అధితీ రావు. ఆమె ఇద్దరు తాతయ్యలు రాచరికపు ప్రతినిధులే ఒక తాతయ్య అక్టర్ హైదరాబాద్ సంస్దానంలో ప్రధాన మంత్రి గా చేసారు. ఇంకో తాతయ్య రామేస్వరపు వనపర్తి సంస్ధాన ధీరుడు. ఆదిలాబాద్ కు అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావ్ మేనమామ కూతురు. రాచరికపు ఠీవితో అందంతో అభినయంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన అదితీ రావ్ తమిళం, మరాఠీ హిందీ […]

దేశానికి గర్వకారణం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ డిప్యుటీ జనరల్ (ప్రోగ్రామ్స్) గా నియమితురాలైయ్యారు డాక్టర్ సౌమ్యా స్వామీ సాధన్. గత 30 ఏళ్లుగా వైద్య రంగంలో ఎన్నో పరిశోధనలు చేస్తూ అంతర్జాతీయ స్ధాయికి ఎదిగిన సౌమ్యా స్వామీ సాధిన డబ్ల్యూ హెచ్ ఓ లో రెండవ అత్యున్నత పదవీ అలంకరించిన తోలి భారతీయ వనితగా చరిత్ర సృష్టించారు. ఈమె ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త  ఎం.ఎస్ స్వామి నాధన్ కుమార్తె. పూణేలో మేడిసన్  చదివి, ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఎం.డి, లాగా […]