Wednesday, 05 Aug, 2026

జీవితాన్ని ఆవిష్కరించిన గోపాలకృష్ణన్

ప్రపంచవ్యాప్త గౌరవాన్ని అందుకున్న దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్.మలయాళ చిత్ర రంగంలో అప్పటిదాకా ఉన్న నాటకీయతను అవతల పెట్టి మొదటి సినిమా స్వయంవరం తో ఒక నూతన వరవడి  సృష్టించారు కథాకళి  నేపథ్యం నుంచి వచ్చిన వాడు కావటంతో నాటక ప్రదర్శన అయినా జీవితంలో భాగంగా ఉంది యాట్టం యాట్టం , ఎలి పట్టయమ్  పత్తాయమ్  ముఖాముఖం, మాధలుకల్ ,విధేయన్, కథాపురుషన్ నాలు  పెన్నుంగల్ పెన్నాయం పెన్నాయ  మొదలైన సినిమాలు తీశాడు కాలమండలం గోపి వంటి కథాకళి  కళాకారుని […]

కాస్త మేకప్ అవసరమే 

సగంపైగా మాస్క్  మొహాన్ని కప్పేసిన ఇంట్లోంచి బయటకు వెళ్ళే ముందర కాస్తయినా మేకప్ వేసుకోవాలి అనిపిస్తుంది.ముందుగా మొహం పైన జిడ్డు ని బ్లాటింగ్ పేపర్ తో పూర్తిగా తొలగించాలి. పౌడర్ ఫౌండేషన్ ఎంచుకోవాలి ఎప్పుడూ వాటర్ ప్రూఫ్ ఐలైనర్ కాటుక ఉపయోగించాలి డ్రెస్సింగ్ కు సరిపోయేలా నియాన్ ఐ లైనర్ వాడాలి.చెక్కిళ్లు భుజాలు మెడ వెనుక హై  లైటర్ తో మెరుస్తూ కనిపిస్తుంది.మేకప్ పూర్తయ్యాక సెట్టింగ్ స్ప్రే లేదా ఫేస్ మిస్ట్ ఉపయోగించాలి. ఇవి మేకప్ చెదరకుండా […]

కార్తీకదీపం 

‘దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వత మోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే..’ అంటూ ప్రార్థన చేయటం హిందూ సంస్కృతిలో పరిపాటి అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి వివేక  రూపమైన జ్ఞానాన్ని ప్రసాదించే వరప్రదాయినిగా దీపాన్ని ఆరాధిస్తారు. కార్తీక మాసం లో దీపాన్ని వెలిగించి మహాలక్ష్మిని ఆహ్వానిస్తారు చిన్న కాంతికిరణాలు వెదజల్లేదే  అయినా దీపాన్ని అగ్నిదేవుని అంశగా ఆరాధిస్తారు.సామవేదంలో బ్రహ్మదేవుడు అఖండ అక్షర జ్యోతి రూపంలో ఆరాధించబడ్డాడు.  పురాణం అగ్ని సూర్యచంద్ర జ్యోతుల దీపజ్యోతిని ఉత్తమోత్తమం అన్నది దీపాన్ని […]

The Way Home (2002) (దక్షిణ కొరియా సినిమా)

దక్షిణ కొరియాలో ఆస్కార్ అవార్డ్ తో సమానమైన గ్రాండ్ వెల్ అవార్డు పొందిందీ సినిమా. ఒక తల్లీ ఉద్యోగం వెతుక్కోవడం కోసం తన పదేళ్ళ కొడుకు సాంగ్ వూ ని కొన్నాళ్లపాటు అమ్మమ్మ దగ్గర వదిలి పెట్టవలసి వస్తుంది.సియోల్ లో పుట్టి పెరిగిన సాంగ్ కి నడుము వంగిపోయిన అమ్మమ్మ ఆమె ఉండే పల్లెటూరు నచ్చవు పైగా మాట్లాడలేని మూగ మనిషి అమ్మమ్మ ఆమెతో అసలు మాట్లాడడు సాంగ్. కానీ అమ్మమ్మ పిల్లవాడి కోసం ఎంతో కష్టపడుతుంది. […]

కాంబినేషన్లు బావుంటాయి

కంటి మేకప్ తో ప్రయోగాలు ఇష్టమైన వాళ్లు కొన్ని మెళుకువలు తీసుకోవాలి.ఐ షాడో ఎప్పుడు నల్లగానే ఉండవలసిన పనిలేదు. గ్రే లేదా ఇతర కలర్ ఏదైనా బాగా నప్పుతుంది.సిల్వర్ పర్పుల్స్ షిమ్మారీ బ్లూస్, బర్ట్న్ పింక్ వంటివి అప్లయ్ చేయవచ్చు రెండు టోన్స్ లుక్ ట్రెండీగా ఉంటుంది.పింక్ గ్రే కలర్ తో కొంత మ్యాజిక్ చేయవచ్చు. పింక్ ఐ షాడో ఉపయోగిస్తూ ఐ లిడ్ పై దాన్ని అప్లయ్ చేయాలి.ఐ లిడ్ సెంటర్ సాదాగా ఉంచాలి. పింక్ […]

తాజా గాలి అవసరం

మాస్క్ శరీరం లో భాగంగా అయిపోయింది రోజంతా మాస్క్ ధరించడంతో పీల్చే వదిలే ఊపిరి కారణంగా మాస్క్ లోపలి ఉష్ణోగ్రత తేమ పెరిగిపోతాయి.తద్వారా చెమట పట్టడం మొటిమలు రావటం ఎక్కువవుతోంది. మాస్క్ అంచులు చెంపలకు రుద్దుకుని ఇరిటేషన్ మొటిమలు రావచ్చు మాస్క్ తో ముక్కు పైన చర్మం బరుసుకొని పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది ఈ చర్మ సమస్యలు రాకుండా గంటకోసారన్న ఏకాంత ప్రదేశాన్ని వెళ్లి కాసేపు తీసి కొద్ది సేపు తాజాగా గాలి మొహానికి తగిలేలా చూసుకోవాలి. పాలిస్టర్, […]

ఆమె పేరే బ్రాండ్

ఫ్యాషన్ డిజైనర్ నీతాలుల్లా పేరే ఒక బ్రాండ్ జోధా అక్బర్, మొహంజోదారో, గౌతమ పుత్ర శాతకర్ణి వంటి చారిత్రాత్మక సినిమాలకు దుస్తులు నగలు డిజైన్ చేసిన నీతాలుల్లా.సినిమాలు వేడుకలు వివాహాల కోసం నగలు దుస్తులు డిజైన్ చేయటం యాడ్ ఫిల్మ్ లలో  మోడళ్ల కు స్టయిలింగ్, క్యాట్ వాక్ లలో పాల్గొనేవారికి శిక్షణ వంటి పనులతో తీరిక లేకుండా ఉంటుంది. నీతూ లుల్లా బ్రాండ్ పేరుతో ఫ్యాషన్ దుస్తులు నగలు స్టార్ హోటళ్లలో ప్రముఖ మాల్స్ అవుట్ […]

ఏ పార్టీతోనూ సంబంధం లేదు

అమెరికాలోని మిషిగన్ 41వ జిల్లా రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ గా రికార్డు సృష్టించారు పద్మ కుప్పా  ఇండియాలోని ఏ రాజకీయ సంస్థతో ఉద్యమంతో నాకు సంబంధం లేవు. మత మేద్యం జాతివివక్ష ఏ రూపంలో ఉన్నా నేను దాన్ని ఖండిస్తాను. మా పూర్వీకులది తెనాలి నిట్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. నేను క్లాసిక్ నగరాల ప్రజల ప్రతినిధిగా సుదీర్ఘ కాలం నుంచి మిషిగన్ లో ఉంటున్నా వ్యక్తిగా ఈ ప్రాంతాన్ని […]

ఇప్పటికీ పొలం పనిలోనే

105 సంవత్సరాల పాపమ్మళ్ సొంత సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని ఇప్పటికీ విజయవంతంగా నడిపిస్తోంది.1914లో తమిళనాడులోని దేవల పురం గ్రామంలో జన్మించిన పాపమ్మళ్ తెక్కం పట్టి లో నివసిస్తోంది. ఎంతో ఇష్టంతో వ్యవసాయం చేపట్టింది పాపమ్మళ్ పండ్ల మొక్కలు కూరగాయలు మొక్కజొన్న సాగు చేస్తోంది. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం లో ప్రత్యేక చర్చల్లో ఆమె ఆహ్వానితురాలు ఇప్పటికీ ఆమె ఉత్సాహంగా పొలం పనులు చేస్తుంది. ఆమె నూరవ పుట్టినరోజు ను ఆ గ్రామ ప్రజలు పండగలా నిర్వహించారు. కష్టపడే […]

కదంబ మాలిక వంటి మాటలు

చక్కగా మాట్లాడడం కూడా ఒక అద్భుతమైన కళే మాటలు పుల్ల విరిచినట్లు కటువుగా కాకుండా మలయమారుతపు స్పర్శ లాగా ఎదుటివాళ్ళను  తాకాలి. చక్కని మాటకారులు అవ్వాలంటే సంభాషణని విమర్శతో ఫిర్యాదుతో ఎదుటివారిని తప్పుపట్టడం తో మొదలు పెట్టకూడదు. ఆ తర్వాత ఎంత మంచి విషయాలు చెప్పిన అందులోని వాస్తవాలను అంగీకరించవలసిన  అభిప్రాయాలను కూడా అవతలవారు వ్యతిరేక దృక్పథంతోనే చూస్తారు. అందుకే మన సంభాషణలు మొదటిగా ఏమండీ బావున్నారా, ఆరోగ్యంగా ఉన్నారు? పిల్లలు ఎలా ఉన్నారు వంటి ఉభయ […]

ఇక భూగర్భంలో విధులు 

రాస కట్ల సంధ్య భారత మైనింగ్ రంగంలో అండర్ గ్రౌండ్ సెకండ్ క్లాస్ మేనేజర్. సర్టిఫికెట్ కాంపిటెన్స్ మహిళగా చరిత్ర సృష్టించింది ఇది తెలంగాణ మహిళలు సాధిస్తున్న విజయాల్లో ఒకటి. సింగరేణికి చెందిన ఈ కుమార్తెను చూసి ఎంతో గర్వపడుతున్నా అని ట్వీట్ చేశారు ఎం ఎల్ సి  కల్వకుంట్ల కవిత. సంధ్య కొత్తగూడెంలో బీటెక్ (మైనింగ్) పూర్తి చేసింది.మామూలు ఉద్యోగాలు కాదనుకొని భూగర్భంలో పనిచేసేందుకు కావలసిన దృవీకరణ పత్రాన్ని పొందింది.ఇప్పుడు ఈమెకు భూగర్భ గనుల్లో అండర్ […]

ధారాళంగా గాలి రావాలి 

భవనాల్లో, పని ప్రదేశాల్లో, ఇళ్ళలోకి గాలి ధారాళంగా వచ్చేలా చూసుకుంటే కోవిడ్ -19  ముప్పు చాలావరకు తగ్గిపోతుంది అంటున్నాయి అధ్యయనాలు.వైరస్ బయటకి పోయేందుకు గాలి ధారాళంగా వచ్చేలా ఉండటం తోడ్పడుతుంది.శ్వాస వల్ల, దగ్గు వల్ల కరోనా వైరస్ గాలిలోకి కలుస్తుంది. గాలిలో కనీసం 30 నిమిషాలు కరోనా ఉండగలదని అధ్యయనాలు చెప్పాయి.స్వచ్ఛమైన గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. ఇందులో వైరస్ ఎక్కువ సేపు జీవించలేదు గాలి వస్తుంటే కిటికీలు తలుపుల ద్వారా బయటకు వెళ్ళిపో గలుగుతుంది . అందుకే […]

 చెట్ల వరస తిమ్మక్క కు డాక్టరేట్ 

చెట్ల వరస తిమ్మక్క గా ప్రసిద్ధురాలైన 104 సంవత్సరాల తిమ్మక్క సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది తుముకూరు లోని తన మెట్టినింటి సమీపంలో హులికల్ కూడూర్ రహదారికి ఇరువైపులా 48 మీటర్ల దూరం 400 మర్రి చెట్లను నాటి వాటిని సాకారు   తిమ్మక్క.భర్తతో కలిసి ఆమె చేసిన కృషి వల్ల రహదారికి ఇరువైపులా బ్రహ్మాండమైన వృక్షాలు ఉన్నాయి. ఇందుకే ఆమెను 2019లో పద్మశ్రీ తో భారత ప్రభుత్వం గౌరవించింది. పర్యావరణ ప్రేమికుల్లో […]

( Hellaro ) హెలారో 2019 (గుజరాతీ )

గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతం లో  సమర్పుర అనే ఏడారి ప్రాంతంలో పురుషులు దాండియా నృత్యం చేస్తూ సంతోషంగా ఉంటారు.కానీ అక్కడి స్త్రీలకు ఈ నృత్యం, సంతోషం, ఇతర పురుషులతో మాట్లాడటం అన్ని నిషేధం. చివరికి అందమైన ఎంబ్రాయిడరీ పని కూడా ఈ స్త్రీలు చేయకూడదు. ఎడారిలో ఎంతో దూరం నుంచి మంచి నీరు మోసుకురావటం కోసం మాత్రమే బయటికి వెళ్లే స్త్రీలు ఆ ప్రాంతంలో ప్రతి రోజు కలుసుకోగలుగుతారు. పురుషాధికారం అడుగడుగునా అణిచివేతలతో కుంగే ఈ […]

ఆహారంతో అందం 

చర్మ సౌందర్యం కోసం ఎన్నో రకాల ఫేషియల్స్ చేయిస్తుంటారు కాని ఆహారం ద్వారా లభించే పోషకాలు చర్మాన్ని లోపల నుంచి మెరిపిస్తాయి. చలికాలంలో మృదువైన చర్మం మీ సొంతం చేసుకోవాలంటే కొన్ని ఆహారపదార్ధాలు ఎంతో ఉపయోగపడతాయి. అవకాడో ఆరోగ్యవంతమైన నూనెలు విటమిన్- ఇ ఈ రెండు ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఇవి చర్మకణాలను సమర్థవంతంగా పనిచేసేందుకు తోడ్పడుతాయి. బాదం లో ఉండే విటమిన్ -ఇ అతి నీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ తో […]

సలాడ్‌కు రుచి 

ఆరోగ్యానికి మేలు చేసే సలాడ్స్ ఒక్కసారి తినేందుకు రుచిగా అనిపించవు. అలాంటప్పుడు కొన్ని పదార్ధాలు జోడిస్తే పోషక విలువలు పోకుండా రుచిగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్,నువ్వుల నూనె, దంచిన వెల్లుల్లి, సోయాసాస్,చిల్లీసాస్, తెనె, తరిగిన అల్లం కలిపితే సలాడ్ రుచిగా అవుతుంది. అలాగే మస్టర్డ్ ఆయిల్,తెనె, యాపిల్ సిడార్, వెనిగర్,ఆలివ్ నునె, ఉప్పు,మిరియాల పొడి కలిపినా బావుంటుంది. లేదా జున్ను కలిపిన సలాడ్ కు కొత్త రుచి వస్తుంది. పైగా ఆరోగ్యం కూడా. మాములుగా కూరగాయలు పండ్ల […]

గొప్ప అనువాదకురాలు

శాంతసుందరి ఇంగ్లీష్ నుంచి ఎన్నో అనువాదాలు చేశారు హౌటూ విన్ ఫ్రెండ్స్, అండ్ ఇన్ ఫ్లుమెన్స్ పీపుల్ (డేల్ కార్నెగీ) ఫైవ్ పాయింట్ సమ్ వన్ (చేతన భగత్) నీలకంఠం రాసిన అసురుడు, అజేయుడు వంటి పుస్తకాలే కాకుండా ప్రపంచ ప్రశంసలు పొందిన సెపియన్స్ యువల్ నోహ్ హరారీ మొదలైన పుస్తకాలు తెలుగు పాఠకులకు కానుకగా అందించారు. ఇంగ్లీషు నుంచి తెలుగులోకి మొత్తం 75 పుస్తకాలు అనువాదం చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం పొట్టిశ్రీరాములు […]

విశేష దర్శనం 

ఈ కార్తీకమాసంలో భక్తులు విశేషంగా దర్శనం చేసుకునే శివాలయాల్లో, కేరళ రాష్ట్రంలోని, తిరువనంతపురం సమీపంలో ఉన్న చంగల్  గ్రామంలో ఉన్న శివపార్వతులు ఆలయం ఒకటి. ఆలయ ప్రాంగణంలో 111 అడుగుల ఎత్తులో నిర్మించిన శివలింగం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. అరవై ఐదు అడుగుల విస్తీర్ణంలో ఎనిమిది అంతస్తుల నిర్మితమైన ఈ శివలింగానికి ఎన్నో విశిష్టతలున్నాయి.ఇందులో 108 చిన్న శివలింగాలు 64 శివ రూపాలు కనిపిస్తాయి ఒక అంతస్తు కైలాసం పునః సృష్టించారు. మాస శివరాత్రికి ఇక్కడ విశేష […]

క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఇదే 

నువ్వు ఆనందంగా ఉన్నావా ? లేదా అని తీరుబడిగా ఆలోచించేందుకు కూడా తగినంత విశ్రాంతి లేకపోవడం నీ దుఃఖానికి కారణం అవుతోంది అన్నాడో రచయిత.నిలబడి నీళ్ళు తాగమని చెబుతోంది క్వాలిటీ ఆఫ్ లైఫ్, కానీ ఇవ్వాల్టి యువత దృష్టిలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఉద్యోగం అంటేనే సాఫ్ట్ వేర్, లక్షల్లో సంపాదన, ఎదైనా వేగంగా ఉచితంగా వచ్చేయాలి.నచ్చితే పెళ్లి వికటిస్తే విడాకులు సంపాదన కోసం విపరీతమైన వేగంతో పరుగులు తీయటం అసలైన జీవితం అనుకుంటున్నారు.చేసే పని […]

అమ్మోరు తల్లి (2020) (తెలుగు)

భక్తి నీ, దొంగ స్వాములు దందాలను కలిపి తీసిన సినిమా అమ్మోరు తల్లి. రామస్వామి ఒక చిన్న టీవీ ఛానల్లో రిపోర్టర్ గా పని చేస్తూ ఉంటాడు.భగవతి బాబా ఆక్రమించుకున్న 11 వేల ఎకరాల భూమి గురించి అతని మోసాల గురించి ఓ కథనం ప్రసారం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు.అతనికి ముగ్గురు చెల్లెలు తండ్రి ఇంట్లోంచి వెళ్లిపోవడంతో తాత తల్లితో పాటు అందరినీ పోషించే భారం రామస్వామి దే.  ఇంట్లో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోవాలంటే తమ […]