Chinna Maata
ఛోటూ ఎడ్యుకేషనల్ స్కూల్
ఛోటూ కి ఎడ్యుకేషనల్ స్కూల్ ప్రారంభించింది ఫార్మా కంపెనీ యువ శాస్త్రవేత్త యువనేశ్వరి ఇక్కడ లెక్కలు ఇంగ్లీష్ నేర్పుతారు అల్పాహారం మధ్యాహ్న భోజనం ఉంటుంది. 100 మంది పైగా చిన్న పిల్లలు చదువుకొని రెగ్యులర్ పాఠశాలల్లో చేరారు.ఇక్కడ చేరే పిల్లలందరూ బిక్షాటన లో ఉన్నవాళ్ళ పిల్లలు యువనేశ్వరి బి ఫార్మసీ చేసింది. భూమి స్వచ్ఛంద సంస్థ లో నేషనల్ కో ఆర్డినేటర్ గా కూడా పనిచేస్తుంది. వీధిబాలలను తన పిల్లలే అనుకొని వారి ఆలనా పాలనా చదువు […]
ఇస్తేనే వస్తుంది
ఒక తెలుగు పద్యంలో కవి లక్ష్మీదేవిని వేడుకొని, అడిగినవారికి లేదనకుండా ఇవ్వగలిగినంత ఇతరుల వద్ద చేయి చాపి అడగవలసిన అవసరం లేనంత ప్రసాదించమని కోరుకుంటారు కానీ ఇవ్వటంలో ఎంతటి ఉదార గుణం ఉందో తీసుకోవటం లోనూ అంత ఉదారత ఉంటుందని విజ్ఞాలు చెబుతారు.ఇచ్చిపుచ్చుకోవడం లో ఆఫ్ సర్కులేషన్ వంటివి ఇవ్వడం పుచ్చుకోవడం కూడా ప్రేమకు సంకేతమే తీసుకోవడం కంటే ఇవ్వటం ఉత్తమం అంటుంది బైబిల్ సూక్తి.అన్ని మతాలలోనూ ధనానికి పెద్దపీట వేశారు.ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును అన్నాడో […]
గుడ్ సైక్లింగ్
కరోనా భయం ఇప్పటికి తగ్గలేదు ఎప్పటిలా ఉదయాన్నే లేచి బయట వాతావరణంలో ఓ అరగంట స్వేచ్ఛగా తిరగాలన్న భయమే ఇలాంటి సమయంలో సైక్లింగ్ చేయటం గురించి ఆలోచించ మంటున్నారు. ఇండోర్ సైక్లింగ్ బైక్ అయినా పర్లేదు వారంలో రెండు నుంచి నాలుగు గంటల పాటు సైక్లింగ్ చేసిన పూర్తిస్థాయి ఆరోగ్యం లో ఉండవచ్చు. సులువుగా తక్కువ ప్రభావం గల సైక్లింగ్ కండరాలకు మంచి వర్క్ వుట్. సైక్లింగ్ వల్ల స్ట్రెంగ్స్ స్టామినా రెండు పెరుగుతాయి.కార్డియో వాస్క్యులర్ ఫిట్ […]
క్షణాల్లో అలంకరణ
పెళ్లి వంటి వేడుకల కోసం ఇల్లంతా పూల అలంకరణ లు చేస్తూ ఉంటారు. తాజా గులాబీ, లిల్లీలు, చామంతుల తో చేసిన అలంకరణ లో ఎంతో కళవస్తుంది.ఇళ్ళలో చిన్న చిన్న వేడుకలకు అలాటి అలంకరణలు కావాలి అనిపిస్తే ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వాల్ బ్యాక్ డ్రాప్ ప్యానళ్లు తప్పించుకోవచ్చు ఇవి కృతిమ మైనా పువ్వుల లో పూలతో చేసినవే కానీ నిజమైన పువ్వులు అంత అందంగా కనిపిస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు గోడకు అంటించు కోవచ్చు ఫంక్షన్ పూర్తయ్యాక […]
ఇది గాడ్స్ ఓన్ గార్డెన్
మేఘాలయలోని Mowlynnung గ్రామాన్ని ఆసియాలో కెల్లా పరిశుభ్రమైన గ్రామంగా గుర్తింపు పొందింది ఈ గ్రామాన్ని Gods own Garden గా పిలుస్తారు. కొన్ని దశాబ్దాల నుంచే ఈ గ్రామస్థులు ఇక్కడ స్వచ్ఛత మంత్రం పఠిస్తున్నారు గ్రామస్థులు ఎవ్వరు బహిరంగా మలమూత్ర విసర్జన చేయరు. బయట ప్రదేశాల్లో ఉమ్మివేయరు ప్లాస్టిక్ వాడారు. రహదారులు పరిశుభ్రంగా ఇరు వైపులా పూల మొక్కలతో చక్కగా ఉంటాయి. ఇళ్ళు కూడా ఎకో ఫ్రెండ్లీ ఇళ్లే నిర్మించుకొంటారు. ఇక్కడికి వచ్చే పర్యటకులు గ్రామ పరిశుబ్రత […]
అపూర్వ నటుడు సౌమిత్ర చటర్జీ
1999లో అపూర్ సంసార్ సినిమాతో సౌమిత్ర చటర్జీ ని ప్రేక్షకులకు పరిచయం చేశారు సత్యజిత్‌రే ఎలాంటి పాత్రలు కైనా రూపాంతరం చెందటం సౌమిత్ర చటర్జీ మేలిక లక్షణం. సత్యజిత్ రే తీసిన చారులత, ఘర్ బైరే,గణ శత్రు,శాఖా ప్రశాఖ సినిమాలో సౌమిత్ర నటన ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా ఉంది. కాపురుష్ గణ దేవత,’కోని’ వంటి గొప్ప చిత్రాల్లో సౌమిత్ర నటించారు. కేవలం సినీ రంగంలోనే కాదు నాటక రంగం,కవిత్వం ఆర్ట్,ప్రచురణ రంగాల్లో తన విశిష్టత చాటుకొన్నారు ‘ఎక్కోవ్ […]
దోసకాయ తొక్కతో ప్యాకింగ్
దోసకాయల తొక్కతో పర్యావరణ అనుకూల ప్యాకెట్ పదార్థాన్ని తయారు చేశారు ఖరగ్ పూర్ ఐ ఐ టి శాస్త్రవేత్తలు. ఆహార పదార్థాల ప్యాకింగ్ కు దాన్ని ఉపయోగించవచ్చునని వారు తెలిపారు దోసకాయ తొక్కలో భారీగా సెల్యూలోజ్ ఉంటుంది వీటినుంచి తీసిన నానో స్పటికలతో ఈ పదార్థాన్ని చేయవచ్చనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ తో పర్యావరణానికి తీవ్ర హాని ఉంది ఇప్పుడీ దోసకాయ తొక్క నుంచి సెల్యూలోజ్,హెమిసెల్యులోజ్, పెక్టిన్ లను సేకరించారు వాటి ద్వారా […]
పిల్లలకు మేకప్ వద్దు
చిన్నపిల్లలకు సరదాగా కూడా మేకప్ వేయకండి వాళ్ల చర్మం సున్నితంగా ఉంటుంది. అధిక రసాయనాలున్న మేకప్ వస్తువులను ఉపయోగించడం వల్ల వారికి చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ అందువల్ల 15 సంవత్సరాలు దాటే వరకూ పిల్లలకు హెవీ మేకప్ వేయవద్దు అంటున్నారు నిపుణులు.మేకప్ తో చర్మం సహజమైన తేమను పోగొట్టుకుని గరుకుగా మారే ప్రమాదం ఉంటుంది ఒక్కసారి ప్రత్యేక సందర్భాల్లో స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్స్ కు వేడుకలకు మేకప్ వేయవలసి వస్తే వారి చర్మ తత్వం […]
సౌందర్య పోషణలో ఓట్స్
ఓట్ మీల్ శరీర సౌష్టవం కోసమే కాదు చర్మ సౌందర్యానికి బాగా పనిచేసి చర్మానికి తగినంత తేమను అందిస్తుంది. మాయిశ్చరైజర్ గా సహాయపడుతుంది చర్మ రంధ్రాల్లో ని మురికిని, జిడ్డును తొలగించి శుభ్రం చేస్తుంది. కొద్దిగా ఓట్ మీల్ నీళ్లలో వేసి ఉడికించి చల్లారిన తర్వాత ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి అలాగే ఓట్ మీల్ తయారీ చాలా సులభం లేదా మీరు ఏవైనా సరే వాటిలో ఓట్స్ నాననిచ్చి […]
మెరిసే చర్మం మీ సొంతం
చలిగాలులకు ముఖం పొడిబారి పోతుంది.తేమ కోల్పోతుంది ఇంట్లో ఉండే పదార్థాలతో ముఖ చర్మం మెరిసేలా చేయొచ్చు రెండు స్పూన్ల సెనగపిండి లో స్పూన్ పెరుగు అర చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి మాస్క్ వేసుకొని ఆరిపోయాక కడిగేస్తే చాలు ముఖం మెత్తగా మెరుస్తూ కనిపిస్తుంది. అరటిపండు గుజ్జులో తేనే కలిపి ఈ మిశ్రమంతో మాస్క్ గా వేసుకోవచ్చు. బాదం గింజలు నానబెట్టి గ్రైండ్ చేసి అందులో స్పూన్ పాలు పోసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిపోయాక […]
ఒంటరి తనమే ముఖ్యకారణం
ఒంటరితనం, సామాజిక ఎడబాటు వంటివి మహిళ లో బి.పి పెరుగుదలకు కారణమని ఒక అధ్యయనం చెబుతోంది. బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ హైపర్ టెన్షన్ జర్నల్ లో ప్రచురించిన ఈ అధ్యయనంలో పురుషులతో పోలిస్తే సామాజికంగా మంచి అనుబంధం లేని నడివయసు పెద్ద వయసు మహిళల్లో గుండె సమస్యలకు దారితీసే బి.పి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.40 నుంచి 85 ఏళ్ల వయసులో ఉన్న 30 వేల మంది పై చేసిన ఒక అధ్యయనంలో భాగస్వామి లేని మహిళలు […]
ఆరోగ్య కషాయాలు
ఈ చలి రోజుల్లో అన్ని రకాల వైరస్ లు సోకే ప్రమాదం ఉంటుంది.కొన్ని రకాల కషాయాలు ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా వైరస్ ల నుంచి కాపాడేవిగా ఉంటాయి.కుంకుమపువ్వు, పుదీనా కషాయం, తులసి కషాయం, శొంఠి మొదలైన కషాయాలు ఈ రోజుల్లో రోజుకు ఒకసారైనా తాగాలి కుంకుమపువ్వు యాలుకలు దాల్చినచెక్క అల్లం దినుసులన్నీ నీళ్లలో వేసి మరిగిస్తే చాలు.అలాగే తులసి కషాయం తులసి ఆకులు అల్లం మిరియాలు కలిపి నీళ్లలో మరిగించాలి శొంఠి, జీలకర్ర, ధనియాలు, తులసి ఆకులు, తాటి […]
ఇవి అనారోగ్యా లక్షణాలే !
కరోనా భయంతో చేతులు శుభ్రం చేసుకుంటూ భౌతిక దూరం పాటిస్తూ గడుపుతూ ఉంటే, చాలా మందిలో ఈ జాగ్రత్తలు కాస్తా ఒత్తిడికి దారితీసే సమస్య ఉంటుంది అంటున్నారు డాక్టర్లు ఏదైనా ప్రవర్తనలో తేడా కనిపిస్తే డాక్టర్ సలహా తీసుకోమంటున్నారు. సూక్ష్మజీవులు అంటుకున్నాయి అనే భయంతో నిరంతరం చేతులు కడుక్కోవటం వస్తువులు పదేపదే శుభ్రం చేయటం వాటి క్రమంలో ఏ మాత్రం తేడా ఉన్నా విపరీతమైన భావోద్వేగానికి లోనవటం,తనకు తానే ఇతరులకు హాని కలిగిస్తానని విపరీతమైన భయం తో […]
శిల్పా కా మంత్రా
వ్యక్తిగత సంరక్షణ భావోద్వేగాల పరంగా ఫిట్ గా వుండటం సంతోషానికి మూలం అంటారు శిల్పాశెట్టి.తన ఇన్ స్టాగ్రామ్ లో శిల్పా క మంత్రా పేరుతో సంతోషానికి కారణం అయ్యే నాలుగు రకాల హార్మోన్లను మన అదుపులో ఎలా ఉంచుకోవాలి చెబుతున్నారు శిల్పాశెట్టి. డోపామైన్, ఎండార్షిన్, సెరటోనిన్, ఆక్సిటోసిన్ లు ఇవి మన శరీరంలో విడుదల ఆయేవే జీవితంలో చిన్న పనులతోనే సంతోషంగా ఉండవచ్చు.ఇష్టమైన వారితో గడపటం చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం స్కూళ్లు కాలేజీ రోజుల స్నేహితులను […]
టైమ్ మేనేజ్ మెంట్
మన కాలం వెంట పరుగులు తీస్తున్నారు అని చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.ఈ కాలాన్ని సరిగ్గా వినియోగించుకుంటే చేయవలసిన పనులన్నీ ఒక ప్రణాళిక ప్రకారం పూర్తవుతాయి.ఒత్తిడి లేకుండా ఉంటాము ఎప్పుడు ఏ పని వాయిదా వేయకుండా చేయటం మొదటి షరతు గా ఉండాలి. ఏ పనుల్లో దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో సరైన అవగాహన కలిగి ఉండాలి.చేయవలసిన పనులు పట్టిక తయారు చేసుకుని ఎక్కువ పని మీద వేసుకోవటం ఒక్కసారి ఎన్నో పనులు చేసేందుకు ప్రయత్నం చేయటం,పనికి […]
కాటన్ మాస్కే ఉత్తమం
నిరంతరం మాస్క్ తోనే గడపటంతో ఇప్పుడు కొత్త సమస్యలు వస్తున్నాయి మాట్లాడేప్పుడు మాస్క్ కదులుతూ ఉండటం,వదులుతున్న గాలి,నోటి నుంచి వచ్చే తడితో బాక్టీరియా ఏర్పడుతుంది. సన్నపాటి గుల్లలు రావటం మొదలవుతోంది. ఎన్ 95 మాస్క్ ల తయారీలు పాలిస్టర్ లేదా నైలాన్ వస్త్రాన్ని ఉపయోగిస్తారు. ఇవి అన్ని రకాల చర్మ తత్వాలకు సరిపడవు. అలాటప్పుడు కాటన్ మాస్క్ ఒక్కటే ప్రత్యామ్నాయం. మాస్క్ ధరించే ముందర ముఖం శుభ్రంగా కడిగి తుడుచుకొని ఆరిపోయాక తేలిక పాటి మాయిశ్చ రైజర్,సన్ […]
ఇది బెస్ట్ టిప్
ముఖం పైన నూగు వంటి అవాంఛిత రోమాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఈ సమస్య శాశ్వతంగా పోవాలంటే ఈ పేస్ట్ ఉపయోగపడుతుంది. నారింజ తొక్కలు,నిమ్మకాయ ముక్కలు ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడి ఒక స్పూన్ తీసుకొని ఇందులో రోజ్ వాటర్,కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ముఖానికి పట్టించి బాగా ఆరనివ్వాలి. నీళ్లతో కడిగేసే ముందు నెమ్మదిగా ఆరిపోయిన పేస్ట్ రాలిపోయేలా రబ్ చేస్తే చాలు. ఇలా చేస్తూ ఉంటే అవాంఛిత […]
ఈ సహజ లక్ష్యం మారిస్తే ఎలా ?
మనిషి సహజ లక్ష్యం నడక నడిచేది కాళ్లతోనే అయినా శరీరంలో అన్నిభాగాలకు మేలు కలుగుతోంది. రక్త ప్రవాహం మెరుగై శరీరంలో ఆక్సిజన్ సరఫరా అన్నీ పెంచుతోంది. కానీ ప్రతి చిన్నదానికీ వాహనం ఉపయోగిస్తే నడక మేలును గుర్తించటం లేదు మనిషి నడక వల్ల కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టి క్లాట్స్ ఏర్పడవు గుండెపోటు రానివ్వదు రక్తపోటును తగ్గిస్తుంది. తుంటి భాగం బలపడి ఎముకలు పెలుసు బారకుండా ఉంటాయి. మోకాలి ప్రాంతంలో ఉండే ద్రవపదార్థాలు మెరుగ్గా ఉండి […]
‘హిచ్ కీ’ (హిందీ) (2018)
సిద్ధార్థ్. పి మల్హోత్రా తీసిన మంచి స్ఫూర్తిదాయక చిత్రం హిచ్ కీ. నైనా మాథుర్ అన్న టీచర్ నరాలకు సంబందించిన వైకల్యం తో ఉంటుంది. ఉన్నట్లుండి ఎక్కిళ్ళు రావటం,చేత్తో బుగ్గ కిందుగా కొట్టుకోవటం అసంకల్పితంగా చేస్తూ ఉంటుంది. ఆమెకు ఎక్కడ ఉద్యోగం దొరకదు. చివరకు చిన్నప్పుడు చదువుకొన్న స్కూల్లో తాత్కాలిక టీచర్ గా జాయిన్ అవుతోంది. 9 th చదివే పిల్లలు కొందరు విద్య హక్కు చట్టం వల్ల ఆ కొర్పోరేట్ స్కూలు కు వస్తారు కానీ […]
అండా దండా అన్నీ నాన్నే
పిల్లల శారీరక మానసిక అభివృద్ధిలో తండ్రిదే ముఖ్య పాత్ర అంటున్నాయి అధ్యయనాలు.తండ్రితో స్నేహంగా ఎక్కువ సమయం గడిపే పిల్లలు సామాజిక సంబంధాలు మెరుగుపరచుకోవడం లో ముందుంటారని సైకాలజిస్ట్ లు చెబుతున్నారు. ముఖ్యంగా తండ్రి తో సన్నిహితంగా ఉండే ఆడపిల్లలు భవిష్యత్తులో ఒక భరోసాతో ధైర్యంతో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కు దూరంగా ఉంటారని ఇంకో అధ్యయనం చెబుతోంది.కొడుకుతో తన భావాలను ఆశయాలు ఆలోచనలు పంచుకోగలితే ఆ తండ్రే కొడుక్కి రోల్ మోడల్ అవుతాడని అధ్యయనాలు చెబుతున్నాయి.ఆధునిక జీవితం […]
