Wednesday, 05 Aug, 2026

శీతాకాలపు ఆహారం

ఈ రుతువులో  శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి ఆహారం బరువు పెంచినిపై ఉండాలి పోషకాలు పుష్కలంగా ఉండే ఖర్జూరాలు విటమిన్ సి,ఎ,కె  పుష్కలంగా ఉండే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉండి, శీతాకాలంలో ఎదురయ్యే శరీరం పొడిబారిపోవడం జుట్టు రాలిపోవడం వంటి సమస్యల నుంచి కాపాడతాయి.బాదం పప్పు లో వాల్ నట్స్ తో శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. అలాగే అటుకులతో చేసిన ఆహారం తీసుకోవటం వల్ల శక్తి నెమ్మదిగా విడుదల అవుతోంది […]

గ్రామాల్లో వెలుగు

2020 గ్లోబల్ క్లైమేట్ ఛేంజ్ యాక్షన్ అవార్డ్ తీసుకొంది గుర్మిత అంగ్ మో లధాక్ కేంద్ర పాలిత ప్రాంతంలోని మర్కా లోయలో సుమ్ దా చెన్ మో గ్రామం ఆమెది. సోలార్ పవర్ ఏర్పాటు చేస్తోంది. కొండల మధ్య రోడ్డు మార్గం లేని పట్టణాలు కాలిబాట తో కాలినడకన వెళుతూ మైక్రో గిడ్ లు మోసుకుంటూ వెళ్తుంది. మేఘాలయ రాష్ట్ర మంత్రి కన్ రాడ్ సంగ్మా తను గ్రామాల్లో సోలార్ పవర్ ఏర్పాటు చేసేందుకు ఆమెను ఆహ్వానించారు. […]

బంధాలను బలపరిచే క్షమాగుణం

బంధాలను కలిపేది, అనుబంధాలను నిలిపేదీ సుఖ సంతోషాలతో జీవితాన్ని ఆనందమయం చెయ్యగలిగింది క్షమాగుణం ఒక్కటే ఒక చిన్న మాట పట్టింపు వస్తే దాన్ని పట్టుదలతో సాగదీస్తూ పోతే ఈ విలువైన అనుబంధంగా చేజారిపోయే అవకాశం లేకపోలేదు .తప్పు మన వైపు కూడా ఉండొచ్చు అన్న చిన్న ఆలోచన మనసులో మెదిలితే, లేదా ఒక చిన్న మాట తో అనుబంధ మాయమై పోతుందనే భయం బాధ కలిగితే వెంటనే ఒక చిన్న క్షమాపణలతో బంధాలు తిరిగి బలపడతాయి. మనం […]

Hundred (Hot Star Specials)

సినిమాలకంటే బావుంటున్నాయి కొన్ని సీరీస్ .లారా దత్తా, రింకు రాజ్‌గురు అద్భుతంగా నటించిన ఈ హండ్రెడ్ సీజన్ లో ఎనిమిది  ఎపిసోడ్స్ ఉన్నాయి.నేత్ర పాటిల్ ప్రభుత్వ ఉద్యోగం లో ఉంటుంది ప్రేమించిన వాడి తో స్విట్జర్లాండ్ వెళ్లాలని  కలలు కంటుంది.ఇంట్లో ఉద్యోగం లేని, వయసు మీరిన తాత,ఒక చిన్న తమ్ముడు ఆమె బాధ్యతలు.హఠాత్తుగా ఒకరోజు తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని జీవించేందుకు ఒక వంద రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలుస్తుంది . ఈ వంద రోజులు […]

చర్మం కాంతిమంతం 

ప్రతి రోజు ఫేస్ సీరమ్ రాసుకొంటే మొహం పై గీతాలు ముడతలు కనపడకుండా పోతాయి. చర్మం కాంతివంతంగా ఉండాలంటే మాయిశ్చ రైజర్ కంటే తేలికగా ఉండే జెల్ లేదా లిక్విడ్ రూపంలో ఉండే ఫేస్ సీరమ్ రాసుకోవాలి. ఇది చర్మం లోపాలి కాణాల్లోకి వెళ్లి చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది. ఇందులోని రెటినాల్,కాపర్ పె ప్లైడ్ ముఖం పైవి మడతలు తొలగించి చర్మాన్ని యవ్వనవంతంగా మార్చేస్తుంది.

సంతోషాన్ని ఇచ్చే మాటలు 

ప్రతి రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి  పడుకునే వరకు మాట్లాడుతూ ఉంటాం.లక్షలాది పాదలు నోటివెంట దొర్లుతుంటాయి.ఈ మాట్లాడే మాటల్లో ఏది ఎక్కువ సంతోషాన్ని ఇవ్వగలదు అంటే చెప్పలేం కదా.ఈ విషయంలో పరిశోధకులు 17 లక్షల పదాల పై పరిశోధనలు చేశారు. వాడే పదాల్లో అమ్మమ్మ,నాయనమ్మ  వంటి వరసలు మనం మనకు నేను మనది వంటి వ్యక్తిగత పదాలు సంతోషాన్ని ఇస్తాయని గుర్తించారు. నిరంతరం వాడే ఐ ఫోన్ గూగుల్ వంటి వస్తు సంబంధిత పదాలు ఉచ్చారణలో […]

Class of 83 (హిందీ) ( థ్రిల్లర్ మూవీ)

పోలీస్ అధికారి విజయ్ సింగ్ ఒక అండర్ వరల్డ్ ముఠా ను పట్టుకునే క్రమంలో కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తాడు.అతని భార్య చనిపోతుంది గ్యాంగ్ స్టర్ లను అంతం చేసే అవకాశం కూడా పోయి నాసిక్ లోని పోలీసు శిక్షణా కేంద్రంలో కొత్త ఉద్యోగానికి వెళ్ళవలసి వస్తుంది.ముంబై పోలీస్ ఫోర్స్ లో చేరిన ఐదుగురు యువకులను ఎంచుకుని శిక్షణ ఇచ్చి, పోలీస్ వ్యవస్థ లో కి పంపుతాడు.ముంబై లోని నాలుగు ప్రాంతాల్లో ఉద్యోగాల్లో చేరిన యువకులు నగరాన్ని […]

శిరోజాలకు మెరుపులు 

చలిరోజుల్లో తలకు చుట్టుకునే స్కార్ఫ్ లు ఉలెన్ క్యాప్స్ జుట్టు పై తేమను పీల్చేసి పొడిబారేలా చేస్తాయి.ఈ సమస్యకు హాట్ ఆయిల్ థెరపీ నే  అసలైన చికిత్స.అలాగే బియ్యం కడిగిన నీటిలో  కొంచెం పాలు, తేనె కలుపుకుని జుట్టు మొత్తం పట్టించి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి కడిగేస్తే మాడు   లో, వెంట్రుకల్లో తేమ వస్తుంది.తులసి మెంతులు హెర్బల్ టీ లేదా పెప్పర్ మెంట్ నీళ్ళలో నాననిచ్చి ఆ నీటిని వడకట్టి చివరి రన్స్ గా ఉపయోగించుకోవాలి. రోజ్ […]

శానిటైజ్ తప్పనిసరి 

మేకప్ సామాగ్రిని ఈ కరోనా సమయంలో వీలు దొరికినప్పుడల్లా శానిటైజ్ చేసి ఉపయోగించండి అంటున్నారు ఎక్స్పర్ట్స్.మేకప్ బ్రష్ లను స్పాంజి లను షాంపూతో శుభ్రం చేసి ఆరిన తరువాత శానిటైజర్ చల్లి భద్రం చేయాలి.లిప్ స్టిక్ వేసుకోవటం పూర్తయిన ప్రతిసారీ పరిశుభ్రమైన వైప్స్ తో లిప్ స్టిక్ హోల్డర్ ను తుడవాలి.అలాగే లిప్ పెన్సిల్ ను కూడా వాడిని ప్రతిసారి శానిటైజర్ చేయాలి.అలాగే మస్కారా వాండ్ ను  శానిటైజ్ చేసేప్పుడు మరింత శ్రద్ధ తీసుకోవాలి పౌడర్లు చాలావరకూ […]

అందరి ఇల్లు 

హైదరాబాద్ లో ఒక ప్రత్యేకమైన ఇల్లు ఉంది దాని పేరే అందరి ఇల్లు ఆకలి వేస్తే ఇక్కడకు వచ్చి వండుకొని తినచ్చు మనసు బాగా లేకపోతే కుదుట పడే వరకు ఉండి వెళ్ళవచ్చు.వింజమూరి సూర్య ప్రకాష్ సామవేదం కామేశ్వరి గార్లు నిర్వహిస్తున్న ఈ ఇల్లు 2006 జూన్ 15 నుంచి నడుస్తోంది.ఇక్కడకు ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు వంట వండుకునేందుకు అవసరమైన వస్తువులు నీటి సౌకర్యాలు ఉంటాయి. ఈ ఇల్లు హైదరాబాద్ లో కొత్తపేట రైతు బజార్ వెనకే […]

ఇవి అత్యంత అందం 

పగడాల నగలు ధరిస్తే రుణ విముక్తి ధన వృద్ధి అవుతాయని చెబుతారు ఎక్స్ప్రెస్ సముద్రపు అడుగున ఉన్న శిలలపై చేరిన పగడపు జీవాల లార్వా అతుక్కుని వాటి చుట్టూ ఏర్పరచుకునే రక్షణ కవచల నుంచి పగడాలు ఏర్పడతాయి. ప్రాచీన వైద్య పద్ధతుల్లో పగడాల విరివిగా వాడుతారు.పగడాలు కాల్చగా వచ్చే భస్మాన్ని ఇప్పటికి ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు.సాన బట్టిన పగడాలు ఎంతో మెరుపుతో ఉంటాయి. ఎరుపు నారింజ కాషాయ రంగుల్లో దొరికే ఈ పగడాలా జాతక రత్నలుగా […]

ఇవి క్యాబేజీ పువ్వులు 

బాల్కనీల్లో పెద్ద సైజు గులాబీల్లా కనపడే క్యాబేజీలు పూయిచండి అంటున్నారు ఎక్సపర్ట్స్. క్యాబేజీ,కాలి ఫ్లవర్ కేల్,బ్రోకలీ ఇవన్నీ కూడా బ్రస్సికా ఒలెరాసియా జాతికి చెందినవే పూల రంగులను బట్టి కలర్ అఫ్ పిజియన్, పీకాక్,ఒకాసా టోక్వా వెరైటీలు ఉంటాయి. అన్ని రకలోనూ చుట్టు ఉన్న ఆకులు ఆకుపచ్చ రంగు లోను మధ్యలో పువ్వులా రకరకాల రంగుల్లో విచుకోనట్లు ఉంటాయి. కుండీల్లో చామంతులతో పాటు వీటినీ పెంచవచ్చు. ఈ పువ్వుల క్యాబేజీ ని సలాడ్స్ సూపుల్లో వాడుకోవచ్చు. ఎన్నో […]

వీటిని పరిచయం చేయండి 

ఎలాగో ఆన్ లైన్ ఎడ్యుకేషన్ అలవాటైపోయింది కనుక పిల్లలను తీరిక చిక్కినప్పుడల్లా కామిక్ కథలు పుస్తకాలు చదివేలా ప్రోత్సహించండి అంటున్నారు ఎక్స్పర్ట్స్. అమర్ చిత్ర కథ, ట్వింకిల్ వంటివి  ఆన్ లైన్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి వీటిని కొంత కాలం ఉచితంగా చదువుకోవచ్చు.లిట్ ప్రా  వెబ్ సైట్ లో పిల్లలు పుస్తకం చదవడం అదీ వేగంగా తప్పులు దొర్లకుండా ప్రాక్టీస్ చేయవచ్చు ఎలా చదువుతున్నారో తెలుసుకునేలా ఆడియో రికార్డ్ సౌకర్యం ఉంది పెద్దవాళ్ళు schilitpro.com లోకి లాగిన్ అయి పిల్లలచేత […]

వెయిట్ లిఫ్ట్ ఉపయోగం 

శరీరం తీరుగానే ఉన్న కండరాలు చేతులు, ముంజేతులు కాస్త బొద్దుగా ఉంటాయి. ఇలా ఉంటే కార్టియో ఎక్సర్ సైజులు చేస్తే పూర్తిస్థాయి బరువు తగ్గుతారు అంటారు ఎక్సపర్ట్స్. తేలికపాటి వెయిట్ లిఫ్ట్ చేయాలి బైసెప్ కర్ల్, హ్యూమర్ కర్ల్ ట్రైసెస్ డిప్,కిక్ బ్యాక్ కొవ్వును కరిగించటం లో సహాయపడతాయి. పంచింగ్ వల్ల ముంజేతులు బాగా టోన్ ప్ అవుతాయి. యోగ అప్పర్ బాడీ ని బలోపేతం చేస్తుంది. స్క్సాష్,టెన్షన్,బాడ్మింటన్ వంటి ఆటలు ఆడితే చేతులకు మంచి వ్యాయామం అవుతుంది.

ఇది కాలుష్య ప్రభావమే 

చర్మ సోయగాన్ని దెబ్బతీస్తోంది కాలుష్యం. చర్మం రంగు మారటం మచ్చలు రావటం వయసు పైబడ్డట్టు కనిపించటం ఇవన్నీ కారణాలే బయటికి అడుగు పెడితే ముందు సన్ స్క్రీన్ రాసుకోవాలి తలచుట్టూ స్కార్ఫ్, లేదా దుపట్టా కప్పుకోవాలి గొడుగు వెంట తీసుకుపోవాలి.     రాత్రి నిద్రపోయే ముందర వంటికి  మాయిశ్చరైజర్ రాసుకోవాలి.కనీసం రాత్రి వేళ అయినా కుంకుడు కాయల పొడి శెనగపిండి పసుపు కలిపిన మిశ్రమంతో బళ్ళు రుద్దుకోవాలి. ప్రతిసారి బయట నుంచి ఇంటికి వచ్చాక వేడి […]

అన్నింటికీ అతని అభద్రతే కారణం 

మగవాళ్ళలో మైనస్ ల గురించి చెప్పమని చేసిన సర్వేలో ఆడవాళ్లు చెప్పిన కంప్లయింట్స్ ఆలోచనలో పడేసే విధంగా ఉన్నాయి. భార్య పాపులారిటీ ,ఆమె రూపం కాన్ఫిడెన్స్ మగవాళ్ళకు నచ్చవు అని 50 శాతం మంది చెప్పారు.మిగతా సగం మంది అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే పని గురించి స్నేహితుల సహోద్యోగుల గురించి లేదా, ఇల్లాలి అభివృద్ధి గురించి ఏం చెప్పినా ఆసక్తి చూపించరు.అనుమానపు ప్రశ్నలతో విసిగిస్తారు భార్య మిత్రులు, ఇష్టమైన వాళ్ళు తన స్థాయిని సూట్ కాదన్న భావనతో […]

జల్లికట్టు (మలయాళం)

మలయాళం సినిమా జల్లికట్టు విడుదలకు ముందే అనేక ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై విమర్శకుల మెప్పు పొందింది. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ లిజో జోస్ పెల్లిస్సేరీ ఉత్తమ దర్శకుడి అవార్డు అందుకున్నారు.కథ విషయానికి వస్తే కేరళలో అటవీప్రాంతం దగ్గర లో ఒక ఊరు. విస్సెంట్ అడవి దున్న మాంసం ఊరందరికీ అమ్ముతుంటాడు ఎప్పటిలాగే ఒక అడవి దున్నను నరికేందుకు సిద్ధపడితే అది కాస్త ఆ ఊరిని తన పశుబలంతో వణికించి నానా […]

మహిళల కోసం మొబైల్ ఆస్పత్రి 

ఛత్తీస్ ఘఢ్ ప్రభుత్వం దాయ్ దీదీ క్లినిక్ పేరుతో గ్రామీణ మహిళల ఆరోగ్యం కోసం ఒక మొబైల్ ఆస్పత్రిని ప్రారంభించింది.నిరుపేద మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు అవసరమైతే వైద్య సేవలు అందించేందుకు ఇందులో సిబ్బంది సిద్ధంగా ఉంటారు. వైద్య సిబ్బంది మొత్తం మహిళలే.పరీక్ష అనంతరం రోగులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందేలా చేస్తారు.అలాగే మాతా శిశు ఆరోగ్యాభివృద్ధి  దిశగా ప్రభుత్వం అందించే పథకాలను వీరు పొందవచ్చు. ఈ మొబైల్ ఆస్పత్రిలో పారామెడికల్ సిబ్బంది టెక్నీషియన్, నర్స్ […]

ప్రాధాన్యతా క్రమం తప్పని సరి 

దైనందిన జీవితంలో ప్రాధాన్యత క్రమాలు తప్పనిసరిగా ఆచరించి తీరాలి లేనిపక్షంలో పని- జీవిత సమతౌల్యం గాడి తప్పి పోయి సమస్యలు ఎదురవుతాయి.ప్రతి పని అది పెద్దది కానీ చిన్నదిగా అవనీ స్పష్టమైన అవగాహనతో ఉంటే ప్రాధాన్యత క్రమంలో ఏ పని ఎప్పుడు చేయవచ్చో అర్థమవుతుంది.క్యాలిక్యులేటెడ్ మైండ్ తో యాంత్రికంగా కాకుండా ఒక పద్ధతిగా, అలవాటుగా ప్రాధాన్యాన్ని బట్టి పని చేసుకుంటూ పోతే ఎలాంటి ఒత్తిడి ఆందోళన ఉండవు.ఈ క్రమంలో అవసరమైన వాటికి ఇష్టం లేని వాటికి నో […]

కరోనా టీకా సిద్ధం

డాక్టర్ ఓజ్లెమ్ టూరేషి  డాక్టర్ ఉరుమ్ షాహీన్ లు కరోనా టీకా నూ కనిపెట్టారు సాంప్రదాయ వ్యాక్సిన్లు వైరస్ బలహీనం చేస్తాయి కానీ మేము తయారు చేసిన వ్యాక్సిన్ జన్యుల్లోనే మార్పు చేస్తుంది అంటున్నారీ దంపతులు ఇద్దరూ కలిసి 2001లో గానిమీడ్ అనే పేరుతో క్యాన్సర్ రీసెర్చ్ ల్యాబ్ లో స్థాపించారు. ౨౦౦౮లో బయో ఎన్ టెక్  సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం క్యాన్సర్ మందు తయారీ.శరీరంలోని జన్యువులను క్యాన్సర్ కణాలపై పోరాడేలా సిద్ధం […]