Friday, 14 Aug, 2026

( Hellaro ) హెలారో 2019 (గుజరాతీ )

గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతం లో  సమర్పుర అనే ఏడారి ప్రాంతంలో పురుషులు దాండియా నృత్యం చేస్తూ సంతోషంగా ఉంటారు.కానీ అక్కడి స్త్రీలకు ఈ నృత్యం, సంతోషం, ఇతర పురుషులతో మాట్లాడటం అన్ని నిషేధం. చివరికి అందమైన ఎంబ్రాయిడరీ పని కూడా ఈ స్త్రీలు చేయకూడదు. ఎడారిలో ఎంతో దూరం నుంచి మంచి నీరు మోసుకురావటం కోసం మాత్రమే బయటికి వెళ్లే స్త్రీలు ఆ ప్రాంతంలో ప్రతి రోజు కలుసుకోగలుగుతారు. పురుషాధికారం అడుగడుగునా అణిచివేతలతో కుంగే ఈ […]