Chinna Maata
శక్తినిచ్చే మెంట్ డ్రింక్
వేసవికి చెమటతో ఒంట్లో నీరు తగ్గిపోతూ ఉంటుంది. అలాటప్పుడు కుకుంబర్ మింట్ డ్రింక్ తాగితే నీటి భర్తీ తో పాటు శక్తి కూడా వస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్.కీరదోస ఒకటి చక్కెర టేబుల్ స్పూన్ పుదీనా ఆకులు పది, నీళ్లు నాలుగు కప్పులు కొద్దిగా బ్లాక్ సాల్ట్ తీసుకోవాలి. కీరా దోస పొట్టు తీసి ముక్కలుగా కోసి మిక్సీ లో వేయాలి తర్వాత చక్కెర పుదీనా ఆకులు కప్పు నీళ్లు మిక్సీ పట్టి అందులో బ్లాక్ సాల్ట్ వేసి […]
అందమైన జ్ఞాపకం
నాకంటూ ఒక ప్రత్యేకత కావాలనే ఉద్దేశ్యంతోనే మెటర్నిటీ న్యూ బోర్న్ ఫోటోగ్రఫీ ఎంచుకున్నాను అంటారు అమృత సమంత. ఇది సృజనాత్మకత ఉన్న రంగం. పిల్లలకు ఫోటో షూట్ చేయడం అంటే అంత తేలికేమీ కాదు వాళ్లకు సౌకర్యంగా లేకపోతే వాళ్ళ ఫోటోలు అందంగా తీయలేము. 20 రోజుల వయసున్న బేబీ ల ఫోటోలు ఎంతో శ్రమ ఓపికతో తీయాలి పసికందుల ఫోటోలను జ్ఞాపకాలుగా మలచుకునేందుకు వీలుగా మమ్మీ షూట్ ప్రారంభించాను. నా ఆలోచన కొత్తగా ప్రతి తల్లి […]
వ్యాయామం అవసరం
గర్భిణిగా ఉన్న సమయంలో తేలికైన వ్యాయామాలు చేయడం వల్ల పిల్లల్లో మధుమేహం ఇతర జీవక్రియ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని చెబుతారు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకులు. ఇప్పుడు మనం పిల్లల్లో చూస్తున్న వ్యాధులు చాలా మటుకు పిండస్థ దశ నుంచి పుట్టుకొచ్చేవే.తల్లిదండ్రుల ఆరోగ్యం సరిగ్గా లేకపోతే పిల్లలపై అది ప్రతికూల ప్రభావం చూపెడుతుంది అంటున్నారు పరిశోధకులు. మహిళలను గర్భం దాల్చాక వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. గర్భము […]
47 భాషలోచ్చు
రాజ్మల్ పూర్ గ్రామానికి చెందిన దినేష్ పాటిల్ షాలూ అనే రోబో ని తయారు చేశారు. ఈయన ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన కంప్యూటర్ సైన్స్ టీచర్. రోబో షాలూ ఏ బాషలో పలకరిస్తే ఆ భాషలో సమాధానం ఇస్తుంది. 47 భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది స్కూల్ లో పాఠాలు చెప్పగలదు లేదా ఆఫీసులో రిసెప్షనిస్ట్ గా పని చేయగలదు ఈ షాలూ తయారీకోసం దినేష్ ఖరీదైన లోహాలను వాడలేదు ప్లాస్టిక్, చెక్క, కార్డ్ బోర్డ్, అల్యూమినియం […]
ట్రాన్స్ ఉమెన్ టీ స్టాల్
చెన్నైలోని రాయపేట లో ట్రాన్స్ ఉమెన్ టీ స్టాల్ ప్రారంభమయింది ఈ స్టాల్ భాగస్వాములు ఐదుగురు స్థానికంగా ఉండే వారే. చెన్నైలోని తోళి సంస్థ దగ్గర 2,700 మంది ట్రాన్స్ జెండర్ లా డేటా ఉంది. కొంతమంది చిన్న వ్యాపారాలు చేసుకోవాలనే ఆసక్తి గా ఉంటారు అలా కలిసిన ఐదుగురు ట్రాన్స్ ఉమెన్ కోసం త్రీ రోజెస్ సంస్థ షాపును సెటప్ చేసింది. ఈ షాప్ గురించి ఇండియన్ సంస్థ పబ్లిసిటీ ఇచ్చింది.ఈ టీ స్టాల్ ప్రారంభోత్సవానికి […]
రాష్ కు టిట్రీ ఆయిల్
వేసవిలో పిల్లల్లో తరచు డైపర్ రాష్ వస్తుంటుంది. టిట్రీ ఆయిల్ సమర్థవంతంగా ఫంగస్ ను తగ్గిస్తుంది. ఇది రోజుకు రెండు సార్లు అప్లయ్ చేయవచ్చు. పసి పిల్లలకు వాడెప్పుడు,టిట్రీ ఆయిల్ లో గాఢత తగ్గేందుకు, ఒక స్పూన్ కి అదే మోతాదులో ఇంకేదైనా ఆయిల్ కలిపి వాడాలి. రాష్ వచ్చి చర్మం ఎర్రబడిన చోట తాజా పెరుగు రాసిన స్వాంతన కలుగుతుంది డైపర్ వెయ్యకుండా గాలి తగిలేలా ఉంచితే చర్మం మామూలుగా మారిపోతుంది.
వేసవికి మింట్ ప్యాక్
పుదీనాలో ఎన్నో సౌందర్య గుణాలు ఉన్నాయి బ్లాక్ హెడ్స్ మొటిమలు యాక్నె వంటి సమస్యలను సమర్థంగా నివారిస్తాయి. తాజా పుదీనా ఆకులు, ముల్తానీమట్టి ఒక స్పూన్, తాజా పెరుగును తీసుకోవాలి పుదీనా ఆకులను గ్రైండ్ చేసి అందులో ముల్తానీ మట్టి పెరుగు వేసి ఓ అరగంట నాననిచ్చి అప్పుడు మొహానికి ప్యాక్ ల వేసుకోవాలి బాగా ఆరిపోయిన తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవచ్చు. తాజా ఆకులు దొరికినప్పుడు మార్కెట్ లో దొరికే పౌడర్ వాడుకోవచ్చు. ఈ […]
ఔషధం వంటిది క్యాప్సికం
క్యాప్సికం ఎన్నో అనారోగ్యాలకు ఔషధం వంటిది అంటున్నారు పోషకాహార నిపుణులు క్యాప్సికమ్ లోని యాంటీ ఇన్ ఫ్లలమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి.వీటిలోని కెరోటినాయిడ్స్ లైకోపిన్ గర్భ మూత్రాశయ క్లోమ క్యాన్సర్ ముప్పు నియంత్రిస్తుంది. క్యాప్సికం క్యాటరాక్ట్ ఆస్టియో ఆర్థరైటిస్ బారినపడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. క్యాప్సికమ్ లో అధికంగా ఉండే విటమిన్- సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది శరీరం ఇనుము ను గ్రహించేలా చేస్తుంది.
ఫ్యాషన్ వేదికపైన కాశిద కారీ
మేఘవాల్ మహిళల చేతుల్లో రూపుదిద్దుకున్న ‘కాశిద కారి’ సాంప్రదాయ ఎంబ్రాయిడరీ ఇప్పుడు దేశాలు దాటి ఫ్యాషన్ వేదికలపై ప్రశంసలందుకుంటోంది. పాకిస్తాన్ విభజన తర్వాత భారతదేశం వచ్చిన కుటుంబాల్లో మేఘవాల్ కమ్యూనిటీకి చెందిన ఎక్కువ మంది రాజస్థాన్ లో స్థిరపడ్డారు. ఈ కుటుంబాలకు చెందిన మహిళలు అద్భుతమైన కాశిద కారి వర్క్ చేయగలరు ఈ కళాకారులను స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ ఉమెన్ క్రేయటివిటీ ఇన్ రూరల్ ఏరియాస్, అవార్డుతో సత్కరించింది. రాజస్థాన్ ప్రభుత్వం మహిళా శక్తి […]
అందరూ మహిళలే
మహిళా అధికారులు జిల్లాగా నల్బరీ జిల్లా పేరు పొందింది బ్రహ్మపుత్రా నది ఉత్తరపు వడ్డున అస్సాం నగరం గుహవాటి కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది నల్బరీ. ఈ జిల్లాను నడిపే అత్యున్నతస్థాయి అధికారులంతా మహిళలే డిప్యూటీ కమిషనర్, సూపరిండెంట్ ఆఫ్ పోలీస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, అసోసియేషన్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ జిల్లా ఎస్పీ జిల్లా లోని ఐదుగురు జడ్జీలు నలుగురు సర్కిల్ ఆఫీసర్లు సబ్ రిజిస్టర్ రెవెన్యూ ఫైనాన్స్ […]
చర్మానికి మెరుపు
మనం ఆహారంగా తీసుకునే ఎన్నో కూరగాయలు పండ్లలో చర్మానికి అందం మిచ్చే ఎన్నో సుగుణాలున్నాయి. కీర రసం చర్మానికి కావలసిన తేమను అందించి మృదువుగా తాజాగా ఉంచుతుంది. అరటిపండు గుజ్జు తో ప్యాక్ వేసుకుంటే ముఖం, మెడ దగ్గర చర్మం బిగుతుగా మారుతుంది. సాగిన చర్మం పైన పెరుగుతో మాస్క్ వేసుకుంటే చర్మం బిగుతుగా అవుతుంది. మెరుపుతో ఉంటుంది. బాదం నూనెలో విటమిన్ ఇ చర్మానికి కావలసిన తేమను అందిస్తుంది. అవకాడో కూడా చర్మం సాగిపోకుండా చూస్తుంది. […]
డైట్ సోడా వేస్ట్
కేలరీలు తక్కువ అనే భావనతో చాలామంది డైట్ కూల్ డ్రింక్స్ లకు బదులుగా డైట్ సోడాలు తీసుకుంటూ ఉంటారు. కానీ డైట్ సోడా లో తీపి కోసం చక్కెరకు బదులు ఆస్పర్టెమ్, సైక్లమేట్, సాకారిన్, సుక్రలోజ్ మొదలైన కృత్రిమ తీపి పదార్థాలను వాడతారు. కేలరీలు లేకపోయినప్పటికీ కృత్రిమ స్వీటెనర్ల వల్ల ఈ డైట్ సోడా లతో ఆరోగ్యంపై ప్రభావం ఎక్కువ పడుతుంది వీటిలో ఎలాంటి పోషకాలు ఉండవు ఈ డైట్ దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి వచ్చే ప్రమాదం […]
వ్యాక్సిన్ తీసుకున్నారా ?
కరోనా వ్యాక్సిన్ దేశ వ్యాప్తంగా మొదలైంది వ్యాక్సినేషన్ కు వెళ్లేప్పుడు మాస్కు తప్పని సరిగా ధరించాలి.. ఆరు అడుగుల దూరం పాటించాలి. ఇతర మందులు వేసుకునే వాళ్ళు వైద్యుల సలహా తీసుకోవాలి .ఒక డోస్ వేసుకోగానే ఇంకా పర్లేదు అనుకుని గుంపుల్లోకి గుళ్లల్లోకి వెళ్ళకూడదు, ప్రయాణాలు చేయకపోవడం మంచిది. టీకా తర్వాత కొంత ఒళ్లు నొప్పులు, జ్వరం వచ్చే అవకాశం ఉంది కనుక పోషకాహారం ముఖ్యం. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి ఇంజెక్షన్ ఇచ్చిన చోట తడిబట్టతో ఎప్పటికప్పుడు […]
ఆహారం విషయంలో జాగ్రత్త
వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో పోతూ ఉంటుంది. ఆ నీటితో పాటు ఖనిజ లవణాలు కూడా పోతాయి.ఆ నీటిని భర్తీ చేసుకునే లాగా ఆహారం ఉండాలి. శరీర ఉష్ణోగ్రత పెరిగి వడదెబ్బ తగలడం కళ్లు తిరగడం కళ్లు తిరగడం వంటివి జరుగుతాయి.. ప్రతిరోజు మూడు లీటర్ల వరకు నీరు మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం భోజనంలో సాంబారు వంటివి తీసుకోవాలి పుచ్చ, కర్బూజా, ద్రాక్ష వంటి పండ్లు రోజుకు ఒకటి రెండు […]
లతా భగవాన్ కరే
లతా భగవాన్ కరే మరాఠీ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రంగా ప్రత్యేక ప్రస్తావన దక్కింది.ఇందులో నటించిన లతా భగవాన్ కరే ది ఇది తొలి సినిమా అలాగే ఆమె ఆత్మకథ కూడా లతా కరే మహారాష్ట్ర లోని చారామతి లో నివాసం ఉంటుంది ఆమె 60 ఏళ్ళ వయసులో భర్త భగవాన్ కు గుండె జబ్బు వచ్చింది. అప్పటికే ఆమె ముగ్గురి కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి సీనియర్ సిటిజెన్స్ మారథాన్ లో గెలుపు గెలిస్తే ఐదు వేల […]
ఈ వస్తువులు పర్యావరణ హితం
మై ఆన్ ఎర్త్ పేరుతో సంస్థను స్థాపించి ఒక ఏడాది లోగానే 50 లక్షల టర్నోవర్ సాధించింది నిఖియా సంఖియా. కొబ్బరి పీచుతో కొబ్బరి పెంకులకు వెదురు జోడించి వంటింట్లో ఉపయోగపడే వస్తువుల నుంచి ఫ్యాషన్ హోమ్ డెకర్, ట్రావెల్, పర్సనల్ కేర్, స్టేషనరీ వస్తువులు తయారు చేసి అందిస్తోంది నితిక. కొబ్బరి పెంకులతో కిటికీ గృహోపకరణాలు వెదురుతో టూత్ బ్రష్ లు తయారు చేస్తోంది. ఆమె చేసే వస్తువులకు స్వదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఎంతో గిరాకీ […]
సరిగ్గా అమర్చితేనే అందం
ఎన్ని అందమైన వస్తువులు ఉన్నా వాటిని సరిగ్గా అమర్చకపోయిన, ఎక్కడ వస్తువులు అక్కడ చిందరవందరగా వదిలేసిన ఇల్లు కళ కోల్పోతుంది. అందుకే వారం వారం ఇల్లు శుభ్రం చేసి ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టెయ్యాలి కిచెన్ లో హడావుడిగా పప్పులు, ఉప్పులు డబ్బాలు ఒకదానిపై ఒకటి వేస్తూ ఉంటాం. మళ్లీ వంట చేసేప్పుడు ఆ సామాన్ ని అందుకోవటం కష్టమవుతుంది. వాటిని తీసిన చోట పెట్టటం అలవాటు చేసుకోవాలి. పాదరక్షలు వాటి ప్లేస్ లో పాండ్ లో […]
ఇది మహిళల బ్యాండ్
విమోనియో బ్యాండ్ కు ఉత్తరాఖండ్ లో మంచి ఆదరణ ఉంది ఈ బ్యాండ్ లో అందరూ మహిళలే ఇందులో స్వాతి సింగ్, శాకాంబరి కొట్నాల, శ్రీవిద్య కొట్నాల, విజుల్ చౌదరి సభ్యులుగా ఉన్నారు.. ఇందులో 44 ఏళ్ల శాకాంబరి కూతురు శ్రీవిద్య ఈమెకు పదహారేళ్లు. 2016లో కార్పొరేట్ కంపెనీలో పనిచేసే స్వాతి సింగ్ అల్ విమెన్ బ్యాండ్ ప్రారంభించారు గిటార్ వాయిస్తారు శ్రీ విద్య స్వాతి దగ్గరే శిక్షణ తీసుకుంది విమెనియో బ్యాండ్ ఆమె ప్రధాన డ్రమ్మర్ […]
కురుల అందానికి మాస్క్
ఇంత అందమైన కురుల కోసం మీరేం శ్రద్ధ తీసుకుంటారు అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు అవకాడో హెయిర్ మాస్క్ వేసుకుంటాను అని సమాధానం ఇచ్చింది జాన్వికపూర్. అవకాడో గుడ్డు తేనె కలిపిన ఈ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది జాన్వీకపూర్. అవకాడో ఒక సగం ముక్క టేబుల్ స్పూన్ తేనె ఒక గుడ్డు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోవాలి, అవకాడో ముక్కని మెత్తగా పేస్టులాగా చేసి తేనె ఎసెన్షియల్ ఆయిల్ […]
ఒకరికొకరు అండగా
ఆన్ లైన్ గ్రూప్ గర్ల్ టైబ్ లో 60 వేల మంది సభ్యులున్నారు దీని రూపకర్త మిస్ మాలిని అగర్వాల్ ఫోర్బ్ మెచ్చిన వ్యాపారవేత్త బ్లాగర్ రచయిత మాత్రమే కాదు డాన్సర్ కూడా అలహాబాద్ లో పుట్టిన మాలిని ఢిల్లీ విశ్వ విద్యాలయంలో ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి చేసింది ఎఫ్.ఎం లో అర్జ్ గా పనిచేస్తూ మాలినిస్ ముంబై పేరుతో బాలీవుడ్ ప్రముఖుల ఇంటర్వ్యూలు చేయటంతో కెరీర్ మొదలుపెట్టింది. మహిళలకు ఒక సురక్షితమైన వేదిక ఉండాలనే ఉద్దేశంతో […]
