Monday, 03 Aug, 2026

వేసవిలో జాగ్రత్త

ఎండలు ఎక్కువైపోతున్నాయి వాతావరణంలో తేమ పెరిగి చర్మం జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతుంది. వేడి నుంచి రక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి.తేలికైన క్లెన్సర్ తో చర్మాన్ని రోజుకు రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి. దుస్తులు వేసుకునే ముందు తడిలేకుండా తుడుచుకోవాలి డస్టింగ్ పౌడర్ చల్లుకుంటే అది మిగిలిపోయిన తేమను పీల్చుకుంటుంది.ఎండలో బయటకి వెళ్ళే ముందర సన్ స్క్రీన్ తప్పనిసరిగా రాసుకోవాలి. గాలి దూరని చెప్పులు షూలు ఎక్కువ సమయం ఉంచుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి వదులుగా […]

పగుళ్ళు పోతాయి

పాదాల పగుళ్ల తో ఎంతో ఇబ్బందిగా ఉంటుంది ఇంటి దగ్గరే పాదాలకు స్వాంతన ఇచ్చే చిన్న టిప్స్ పాటించవచ్చు నోటి శుభ్రత కోసం ఉపయోగించే మౌత్ వాష్ పొడిని వెడల్పాటి బకెట్ నీళ్లలో వేసి పది నిమిషాలు కాళ్లు అందులో పెట్టాలి తరువాత పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ఫలితం కనిపిస్తుంది యాంటీ మైక్రోబియల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న తేనె పాదాల పగుళ్ళకు చక్కని మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది పగుళ్ళు ఉన్న చోట రాస్తూ […]

రుచికరమైన సలాడ్

పాలకూర తో ఆరోగ్యవంతమైన సలాడ్ చేసుకోవచ్చు ఐరన్ తో పాటు ఎన్నో పోషకాలున్నా పాలకూర తో సలాడ్ చాలా రుచిగా ఉంటుంది కూడా. పాలకూర ఒక కట్ట, ఆపిల్ ఒకటి, నారింజ ఒకటి, జామ ముక్క తరిగిన ఉల్లిపాయలు పావు కప్పు,బాదం పలుకులు కొన్ని పుదీనా ఆకులు తీసుకోవాలి డ్రెస్సింగ్ కోసం రెండు టేబుల్ స్పూన్ల చొప్పున ఆలివ్ నూనె,తేనె రెండు లవంగాలు, ఆవాలు, నల్ల మిరియాల పొడి ఉప్పు తీసుకోవాలి పాలకూర యాపిల్ ముక్కలు, నారింజ […]

విరామం అవసరం

బరువు తగ్గేందుకు చేసే వ్యాయామం చాలా వేగంగా ఆపకుండా చేయాలని గతంలో సూచన కానీ మధ్యలో బ్రేక్ లేకుండా చేసే వ్యాయామం కంటే కొద్దిసేపు వ్యాయామం బ్రేక్ తీసుకునే పద్ధతి మేలైనదిగా చెబుతున్నారు. తీవ్ర స్థాయిలో వ్యాయామం తర్వాత శరీరం పైన పడే ఒత్తిడి కండరాల కదలిక ల నుంచి సాధారణ స్థితికి రావటానికి కొద్దిపాటి బ్రేక్ అవసరం అది త్రెడ్ మిల్ అయినా పైన చేసే వ్యాయామం అయినా సరే దీన్ని ఇంటర్వెల్ ట్రైనింగ్ అన్నారు.ఈ […]

ఎండ తగలాలి

ఎండ తగిలితే శరీరం కమిలి పోతుందని వేసవి ఎండ లోకి వెళ్లేందుకు చాలామంది ఇష్టపడరు. కానీ ప్రతి రోజు కనీసం పావుగంట ఉదయపు నీరెండలో గడపమని చెపుతున్నాయి అధ్యయనాలు. ఎండవలన చర్మం పై పొరల్లో ని నైట్రిక్ ఆక్సైడ్ చురుగ్గ మారి రక్తనాళాలు వెడల్పు చేస్తుందని దీని వల్ల రక్తపోటు తగ్గేందుకు అవకాశం ఉందంటున్నారు. నిద్రలేమితో బాధపడే వారు ఎండలో నిలబడితే నిద్రకు కావలసిన మెలోటోనిన్,అవసరమైన విటమిన్-డి సమకూరుతుంది. చాలామంది భావించినట్లు ఉదయపు ఎండ లోని సూర్య […]

చియా గింజలు

సన్నగా చిన్నవిగా నలుపు తెలుపు లు కలగలిసినట్లు ఉండే చియా గింజల్లో అనేక పోషకాలు ఉన్నాయి పీచు, ప్రొటీన్లు, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ మొదలైనవి లభిస్తాయి, వీటిలో నిండి ఉండే శక్తిని శరీరం నేరుగా గ్రహిస్తుంది విభిన్నమైన రుచులు దృష్ట్యా చియా గింజలు ఆహారంలో వివిధ రకాలుగా భాగం చేసుకోవచ్చు స్మూతీ లు ,జ్యూస్ లు పెరుగుల్లో కలుపుకోవచ్చు, సలాడ్లలో పొడి కొట్టి గానీ  నేరుగా కానీ వాడుకోవచ్చు. అన్నం సాస్, సూప్ ,కూరలు, బ్రెడ్, చపాతీలు […]

ఆరోగ్యవంతమైన పద్ధతి

పోషకాలు పోకుండా పదార్థాలు తయారు చేయటం ఒక గొప్ప ఆర్ట్ ఆవిరి పై ఉడికించే పద్ధతి అన్నింటికంటే ఆరోగ్యకరమైనది. ఒక పాత్రలో నీళ్ళు పోసి దానిలో మరొక పాత్రలో పదార్థాలు వేసి ఉంచి మూతపెట్టి ఉడికించడం అన్నమాట. ఉడికే పదార్థం అడుగున నీటిలో కలవదు ఆ ఉడికే నీళ్ళలో పాత్రలో పెట్టిన పదార్ధాలు మగ్గిపోతాయి సరైన తేమతో ఉంటాయి. నీళ్లతో సంబంధం లేదు కాబట్టి పోషకాలు నీళ్ళలో కలిసిపోవు మిగతా ఉడికించే  పదార్థాలతో పోలిస్తే వీటిలో గ్లైకోమిక్ […]

మహిళల కోసం స్టే సేఫ్

కేరళ ఆర్టీసీ మహిళల కోసం స్టే సేఫ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తోంది .రాష్ట్ర మహిళాభివృద్ధి సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టింది సుదీర్ఘ ప్రయాణాల్లో ఉన్న మహిళల కోసం సేఫ్ గా బస్ స్టాండ్ లోనే గదులు తీసుకొని ఉండేలాగా ఏర్పాటు చేస్తోంది. వీరికోసం కేరళలోని 94 డిపోల్లో ఎసి నాన్ ఎసి గదులు తయారవుతున్నాయి. కోవిడ్ సమయంలో స్త్రీలకు తోడుగా వచ్చేందుకు వీలు లేని వాళ్ళు కోవిడ్ వల్ల  బంధువులు ఇళ్లకు వెళ్లడం కుదరకపోయినా […]

గంజి వార్చిన అన్నం బెటర్

అన్నం వండేప్పుడు గంజి వారిస్తే పోషకాలు పోతాయ్ అంటారు కానీ ఇలా గంజి వార్చిన అన్నం తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. గంజి వార్చిన అన్నంలో థయామిన్, నియాసిన్, రైబోఫ్లేవిన్, లాంటివి విటమిన్లు దాదాపుగా 70 శాతం, పిండి పదార్థాలు పది వరకు తక్కువగా ఉంటాయని పరిశోధనలు చెపుతున్నారు. ఈ అన్నంలో పిండి పదార్థాలు తక్కువ జీర్ణం అయ్యేందుకు సమయం తీసుకునే రెసిస్టెంట్ స్టార్ట్ మోతాదు ఎక్కువ. బ్లడ్ షుగర్ తగ్గించేందుకు […]

సైడ్ డిష్ గా బెస్ట్

గుమ్మడి కాయ కూర గా చూడరు. దీనితో స్వీట్లు ఇతర పదార్థాలు చేసుకోవచ్చు క్యాన్సర్ తో పోరాడే విటమిన్-ఏ కెరోటినాయిడ్ల నుంచి గుమ్మడి లో అధికంగా కనిపిస్తాయి. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి ఒక చిన్న గుమ్మడికాయ సగానికి కోసి గింజలు తీసేసి నూనె ఉప్పు మిరియాల పొడి వేసి 200 సెల్సియస్ ఉష్ణోగ్రత పైన ఓవెన్ లో 40 నిమిషాలు రోస్ట్ చేయాలి కాయ గుజ్జు పూర్తిగా మెత్తగా అయిపోతుంది అప్పుడు లోపల గుజ్జుని మెత్తగా […]

ట్రెండీ సమ్మర్

వేసవిలోనూ ఫ్యాషన్ తో సరదాలు చెయచ్చు కొన్ని సమ్మర్ లోనే వాడేందుకు పనికి వస్తాయి కూడా.స్కార్ఫ్ లు ఈ సీజన్ కు హాండీ పీస్ లు హానికరమైన సూర్యకిరణాల నుంచి పరి రక్షిస్తాయి స్టయిల్ గా ఉంటాయి కూడా అలాగే పాదరక్షకులు ల తో కొత్త ప్రయోగాలు చేయొచ్చు స్టయిలిష్ ఫ్లిప్ ఫ్లాప్స్ రంగుల కాన్వాస్ షూస్, బ్రైట్ స్లిప్ అనువైన సమ్మర్ కు సౌకర్యంగా ఉండేది అలాగే విభిన్న రకరకాల హ్యాట్స్ తో స్త్రీలు పురుషులు […]

సమ్మర్ డ్రింక్

ఈ వేసవి ఎండల్లో అలసిపోతున్న శరీరానికి శక్తి నిస్తుంది కోకోనట్ స్ల్పాష్. కొబ్బరి నీళ్లు తాగితే డీహైడ్రేషన్ సమస్య తలెత్తదు ఒకటిన్నర కప్పులు కొబ్బరి నీళ్లు తాజాగా నిమ్మరసం కీరా దోస ముక్కలు తీసుకోవాలి .ఒక జార్ లో కొబ్బరి నీళ్లు నిమ్మరసం వేసి కలిపితే కోకోనట్ స్ల్పాష్  సన్నగా కోసిన కీరా ముక్కలు వేసి చల్లగా తాగేయచ్చు. ఈ నీళ్లలో పోషకాలు ఎక్కువ. ఇందులో మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయి. నీళ్లలోనే ఎలక్టోలైట్ ఆరోగ్యంగా ఉంచుతుంది.

అలనాటి సాహసం ఇది

ప్రతి పన్నెండు సంవత్సరాల కొకసారి జూన్ నెలలో జనిషికార్ కు బయలుదేరుతారు చత్తీస్ ఘడ్ ఆదివాసి మహిళలు. బావరాన్  లేదా కురుక్ తెగకు చెందిన ఆదివాసి మహిళలు తమ తెగ ప్రజలను కాపాడు కోవడం కోసం దండయాత్రకు తెగబడిన శత్రువులతో వీరోచితంగా పోరాడే విజయం సాధించినందుకు గుర్తుగా ఇప్పటికీ ఈ వేడుక జరుపుకుంటారు. ఆ రోజుల్లో మొత్తం మూడు యుద్ధాలు చేసిన గుర్తుగా మహిళలు నుదుటిమీద కొలిమి తో కాల్చిన ఇనుప ముక్కల గుర్తులు పెట్టుకున్నారట. అలనాటి […]

ఇది సౌందర్య చికిత్స

ఎండ వేడికి చర్మం కరిగిపోతూ ఉంటుంది. చర్మం అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే కలబంద చక్కని సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుంది. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ కలబంద చక్కని మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ముఖం పైన కలబంద గుజ్జు రుద్దితే చర్మం బిగుతుగా ఉంటుంది. నల్ల మచ్చలు తగ్గిపోతాయి బాదం నూనె, అరటిపండు, అలోవెరా జెల్ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మానికి తేమ అందుతుంది. దీనితో చర్మం మృదువుగా మారి పోతుంది. చర్మ రక్షణకు  అలోవెరా ప్యాక్ అద్భుతమైన చికిత్స […]

కనురెప్పలకు అందం

మస్కారా తో కనురెప్పలు అందంగా విశాలంగా కనిపిస్తాయి. ఒత్తుగా కనిపించాలంటే ముందు కాస్త బేబీ పౌడర్ అద్ది తర్వాత మస్కారా వేసుకోవాలి ఐలాష్ కార్లర్ ఉన్న వాడుకోవచ్చు దాంతో ముందు కనురెప్పలు నొక్కి తర్వాత మస్కారా రాసుకుంటే రెప్పలు విడివిడిగా చక్కగా కనిపిస్తాయి.పడుకునే ముందర మస్కారా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. మిగతా మేకప్ తో పోలిస్తే దీని వల్ల జరిగే హాని చాలా ఎక్కువ అది అలాగే ఉంచుకుంటే గట్టిపడి రెప్పల కు కంటికి ముప్పు తెస్తుంది. […]

చర్మానికి శ్రేష్ఠం

వేసవి రాగానే మార్కెట్ లో ప్రత్యక్షం అవుతోంది కర్బుజ. ఆరోగ్యానికి మేలుచేసే కర్బుజ లో విటమిన్-సి  అధికం. ఇది తెల్ల కణాలను పెంచటం తో పాటు ప్రీ రాడికల్స్ ను నిరోదించటం ద్వారా వ్యాధులు రానివ్వదు. పీచు అధికంగా ఉండటం తో జీర్ణక్రియ బావుంటుంది. పుష్కలంగా వుండే ఫోలేట్లు  గర్భిణీలకు ఎంతో మేలు చేస్తాయి. నీటి శాతం అధికంగా ఉండటం తో చర్మం పొడిబార నివ్వదు. ఇందులోని పోషకాలు శరీరం లోని టాక్సిన్ల ను బయటికి పోయేలా […]

వేసవికి పిల్లలు జాగ్రత్త

వేసవి ఎండల కు పిల్లలు లేత శరీరాలు తేలికగా ఎండదెబ్బకు గురవుతారు వారికి వేసే దుస్తులు మొదలుకొని అందించే ఘన ద్రవ పదార్థాలు విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఆరు నెలల లోపు పిల్లలకు తల్లిపాలు తప్ప ఇంకేం ఇవ్వనవసరం లేదు తల్లిపాలు ద్వారానే వారి దాహం తీరుతుంది తల్లిపాల తోనే వేసవి ఎండలను తట్టుకునేందుకు శక్తి వస్తుంది. పిల్లలు మూత్రం నీరులా స్వచ్ఛంగా ఉంటే వారికి సరిపడే నీరు అందుతుందని గ్రహించవచ్చు. ఆరు నెలల […]

జుట్టుకు మెరుపు

జుట్టు ఆరోగ్యం కోసం ఖరీదైన షాంపూలు నూనెల కంటే కొన్ని సహజ పదార్థాలు బాగా పనిచేస్తాయి. విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరి పొడి కురులకు బలం ఇస్తుంది .కప్పు ఉసిరిపొడి లో పావు కప్పు ఆముదం అర కప్పు కొబ్బరి నూనె స్పూన్ మెంతులు వేసి మరిగించాలి చల్లారాక వడగట్టి పొడిగా ఉండే సీసాలో భద్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ నూనెతో మర్దనా చేస్తే ఫలితం కనిపిస్తుంది. శీకాయి కుంకుడు కాయలు  జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. […]

ప్లాస్టిక్ మాస్క్ లతో హాని

ప్రపంచ వ్యాప్తంగా నిముషానికి 30 లక్షల డిస్పోజబుల్ మాస్క్ ల్ని పారేస్తున్నట్లు డెన్మార్క్ యూనివర్సిటీ అధ్యయనాలు చెబుతున్నాయి ఇవన్నీ పర్యావరణానికి ప్రమాదకరమైనవే. డిస్పోజబుల్ మాస్క్ ప్లాస్టిక్ తో తయారు చేసినవి త్వరగా భూమిలో కలిసి పోవాలని ఉద్దేశంతో మైక్రో పార్టికల్స్ తో తయారు చేస్తున్నారు ఇతర ప్లాస్టిక్ ఉత్పత్తులు లాగే ఇది హానికర రసాయనాలను విడుదల చేస్తాయని ఇది పరోక్షంగా మానవాళికి హానికరమైనవనే అధ్యయనాలు చెబుతున్నాయి డిస్పోజబుల్ బదులు రీ యూజబుల్ కాటన్ మాస్క్ లనే వాడటం […]

పోషకాల స్నాక్స్

తేలికగా పోషకాలతో నిండిన స్నాక్స్ రాత్రివేళ తక్కువ మొత్తంలో తింటే నిద్రపోయే సమయంలో జీవక్రియ సవ్యంగా జరుగుతాయి. ప్రొటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేడ్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే బరువు పెరగకుండా ఉండొచ్చు. ఇందులో అరటిపండు తేలికగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేడ్ .రాత్రిపూట తినదగ్గది… అలాగే కీరదోస కూడా ఆ పైన సన్నగా తరిగిన కీరదోస ముక్కలను శెనగలతో చేసిన చెట్నీతో తింటే రుచిగా ఉంటుంది. యోగర్ట్ పండ్లు తింటే కావలసిన శక్తి సమకూరుతుంది ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే పీనట్ బటర్ […]