అరియానా రోజ్ ఫిలిప్ ఆంటిగ్వాలో సెలబ్రిల్ ప్యారిస్ లో జన్మించింది న్యూయార్క్ లో స్థిరపడిన ఆమె 14 ఏళ్ల వయసులో తన వైకల్యానికి కుంగిపోకుండా బ్లాగ్ లో రాయడం మొదలు పెట్టింది ఆమె రాసిన దిస్ కిడ్ కెన్ ఫ్లై ఇట్స్ అబౌట్ ఎబిలిటీ పుస్తకం ఆమె రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్నది తర్వాత ఆమె మోడలింగ్ ఎంచుకొని 2018 లో మొట్టమొదటి నల్లజాతి ట్రాన్స్ జెండర్ దివ్యాంగ మోడల్ గా ఒక ప్రముఖ మోడలింగ్ ఏజెన్సీ కి ప్రాతినిధ్యం వహించింది. ఒక లగ్జరీ బ్రాండ్ వాక్ కోసం వీల్ చైర్ వాడిన మొదటి మోడల్ గా గుర్తింపు పొందింది.














