జమ్ము కాశ్మీర్ రజౌరి జిల్లా నుంచి అత్యున్నత అంతర్గత భద్రత దళంలో చేరిన తొలి మహిళగా గుర్తింపు పొందారు సిమ్రాన్ బాల గురుగ్రామ్ లోని సి ఆర్ పి ఎఫ్ అకాడమీలో సిమ్రాన్ విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు.నక్సల్స్ ఉగ్రవాద తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలు నిర్వహించటం సి ఆర్ పి ఎఫ్ ప్రధాన విధులు ఏప్రిల్ లో ఈ సిమ్రాన్ ఇందులో చేరారు ఛత్తీస్‌గఢ్ ఒరిస్సా బస్తారియా బెటాలియన్ లో మావోయిస్టు వ్యతిరేక జనరేషన్ కోసం ఏర్పాటు అయినా ప్రత్యేక దళం ఇది గణతంత్ర దినోత్సవ పెరేడ్ లో సి ఆర్ పి ఎఫ్ దళానికి నాయకత్వం వహించే అరుదైన అవకాశం సిమ్రాన్ దక్కించుకున్నారు.













