February 2022
మహిళా అంతర్జాతీయ మాస్టర్ మౌనిక
గుంటూరు కు చెందిన బొమ్మిని మౌనిక అక్షయ స్పెయిన్‌లో జరిగిన రొటేఖాస్ చెస్ ఫెస్టివల్‌లో 3వ విమ్ నార్మ్ సాధించటం ద్వారా ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ అయింది. కోనేరు హంపి నాకు స్ఫూర్తి అంటుంది మౌనిక అండర్–7 నుంచి అండర్–20 వరకు రాష్ట్ర స్థాయిలో అన్ని విభాగాల్లోనూ విజేతగా నిలిచాను. మూడుసార్లు సీనియర్ ఉమెన్స్‌లోనూ టైటిల్ సాధించాను. 2019లో ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్‌లో తొలి విమ్ నార్మ్, 2021 హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్‌లో […]
కాచిన నూనె తో ప్రమాదం
పిండివంటల్లో ఎక్కువ మొత్తంలో నూనె వినియోగించి ఆ పని పూర్తయ్యాక ఆ నూనె వేరే వంటలకు అలాగే ఉపయోగించకండి అంటున్నారు ఎక్స్పర్ట్స్ నూనె శ్రద్ధగా ఫిల్టర్ చేయాలి చిన్న మంటపైన నూనె వేడి చేస్తూ అందులో నిమ్మకాయ ముక్కలు కోసి పడేయాలి. నూనె లో మిగిలిన పదార్థాలు ఆ ముక్కలకు అంటుకుంటాయి అప్పుడు ఆ నూనె వడకట్టి ఉపయోగించాలి పిండి వంటలకు సంబంధించిన వేయించిన పదార్థాలు లేదా పలచని వస్త్రం తో లేకపోతే నూనె లో ఉండిపోయింది […]
పాలకంటే మంచివి
ఎముకలు బలంగా దృఢంగా ఉండాలంటే సరిపడా కాల్షియం కోసం పాల ఉత్పత్తుల పైన ఆధారపడుతూ ఉంటాం. కానీ రాగుల్లో క్యాల్షియం మోతాదు పాలలో కంటే ఎక్కువ. వంద గ్రాముల రాగుల్లో 344 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది రోజు వారి శరీరానికి అవసరమైన క్యాల్షియం కోసం రాగులను ఆహారంలో చేర్చుకోవాలి. అధిక బరువు వదిలించుకోవాలన్న ఆహారంలో రాగులు ఉండాలి. రాగులు, సజ్జలలో క్యాలరీల సంఖ్య తగ్గటం తో పాటు మెటబాలిజం వేగం పెరుగుతుంది ఇవి చెక్కర స్థాయిని […]
శాంతి నిచ్చే వర్క్ వుట్స్
ఎక్సర్ సైజ్ చేయకుంటే శరీరం ప్రజెంట్ కావటం కాదు మెదడు అక్కడే ఉండాలి. అది శరీరంలో కండరాలకు విశ్రాంతి ఇవ్వటమే కాదు మనశ్శాంతి ఇచ్చేదిగా వర్క్ వుట్స్ వుంటేనే హ్యాపీ హార్మోన్స్ విడుదల అవుతాయి. నా వర్క్ వుట్స్ లో ఫన్ ఉంటుంది. ఫన్ స్టయిల్ లో సోల్ డాన్స్ చేస్తా అంటుంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈమె ఫిట్ నెస్ విషయంలో అందరికంటే ముందే ఉంటుంది. శరీరాన్ని సాధన చేస్తూ ఉంచుకోవటం లాంగ్ గేమ్ లాంటిది. ఫిట్ […]
అందంగా ముత్యాలు
చీరెకట్టు కైనా ఆధునిక దుస్తులపై నా ముత్యాల నగలు బావుంటాయి మెలికలు తిరిగి నట్లు ఉండే టాంగిల్డ్ పర్ల్ నెక్లెస్ లు ఇటు చీరెలు అటు చుడిదార్ లకు రెండింటికీ బావుంటాయి. చీరెల పైకి పొడవాటి నెక్లెస్ లు మ్యాచింగ్ పెద్ద సైజు ముత్యాలు నెక్లెస్ లు మ్యాచింగ్ పెద్ద సైజు ముత్యాలు నెక్లెస్ లు పట్టు, బనారస్ చీరెల పైకి బావుంటాయి. కాయిన్ షేప్ పర్ల్ నెక్లెస్ లు మోడ్రన్ దుస్తులు బోల్డ్ ప్రింట్ ఉండే […]
ఇలా వేయండి !
లిప్ స్టిక్ వేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పర్ ఫెక్ట్ గా ఉంటుంది అంటున్నారు మేకప్ నిపుణలు. పెదవులు ఎండిపోయినట్లు పొరలు ఊడుతున్నట్లు ఉంటే లిప్ స్టిక్ బాగుండదు. ఈ సమస్య నివారణకు రాత్రివేళ పెదవులకు కాస్త వెన్న గాని పెట్రోలియం జెల్లీ గాని రాస్తే సరిపోతుంది. ముందు అవుటర్ లైన్ గీసుకుని ఆ తర్వాత లిప్ స్టిక్ వేసుకుంటే బయటకు పోకుండా ఉంటుంది. లిప్ బ్రష్ సాయంతో మధ్య భాగం నుంచి అచ్చులకు వేయాలి […]
హ్యాపీ ఫుడ్
సపోటా ను హ్యాపీ ఫుడ్ అంటారు వీటిని తింటే చర్మకణాలు మెరుగవుతాయి. జుట్టు రాలటం అదుపులో ఉంటుంది. జుట్టు పెరిగేందుకు ఉపయోగపడే కొల్లాజెన్ ఉత్పత్తి పెంచే గుణం సపోటాల్లో ఉంది. సపోటాలు డైటింగ్ చేసే వాళ్ళు తింటూ ఉంటారు ఇవి బరువు తగ్గిస్తాయి. ఐరన్ కంటెంట్ ఎక్కువ బ్లడ్ ప్రెజర్ ను నియంత్రించే గుణం ఉంది. వీటిలో తీయనైన ఫ్రక్టోజ్ ఉంటుంది. ఈ తీపిదనం తాజా శక్తినిస్తుంది వీటిలో ఎ,సి విటమిన్ పుష్కలంగా ఉంటాయి. కంటికి మేలు […]
నృత్యానికి పురస్కారం
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి డాక్టర్ పద్మజా రెడ్డి ని పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది ప్రభుత్వం కృష్ణాజిల్లా పద్మజా రెడ్డి స్వస్థలం కూచిపూడి నాట్యం నేర్చుకున్నారు. సామాజిక అంశాలపై ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా ప్రజలు అవగాహన తీసుకోవాలనే ఉద్దేశంతో సొంత నృత్యా రీతుల్ని రూపొందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి హంస పురస్కారం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందాయి. 2015 లో సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నారు. కాకతీయ పేరుతో తెలుగువారి చరిత్రను […]
జీవనశైలి మార్పులు అవసరం
కరోనా సమస్య పూర్తిగా పోలేదు కనుక జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు అంటున్నారు నిపుణులు. భోజనం విషయంలో ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పీచు, విటమిన్-సి సమృద్ధిగా ఉండే వాటితో పాటు ఆహారం లో క్యాబేజీ, బ్రోకోలి, పాలకూర వంటివి తప్పక ఉండేలా చూసుకోవాలి. శరీరానికి ఇచ్చే పెద్ద బహుమతి నిద్ర ఇది శరీరంలోని మలినాలను బయటికి పంపి రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. వ్యాయామం రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి […]
మరో సాహసం
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళగా బచేంద్రి పాల్ పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఇప్పుడు ఆమె వయస్సు 67 సంవత్సరాలు. ఈ వయసులో మరో సాహసయాత్ర కు సిద్దం అవుతున్నారామె. 50 ఏళ్లు దాటిన తొమ్మిది మంది మహిళలతో కలిసి అరుణాచల్ ప్రదేశ్ నుంచి లడఖ్ వరకు సాహసయాత్ర చేయబోతున్నారు ఈ యాత్ర ఐదు నెలలు సాగుతుంది 4625 కిలో మీటర్ల ఈ సాహస యాత్ర మార్చి 8న ప్రారంభమై ఆగస్టు లో ముగుస్తుంది. […]
స్నేహితులే బలం
భారత జట్టు లో చాలా కీలకమైన స్థానంలో ఉంది సంధ్య రంగనాథన్ కడలూరు జిల్లా లో పుట్టింది సంధ్య జిల్లాస్థాయి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మెరిసింది. ఆమె చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకుంది. ఫుట్‌బాల్ అంటే ప్రాణం పెట్టేది స్నేహితులు, దాతల ప్రోత్సాహంతో పోటీలకు వెళ్ళేది. చివరికి జాతీయ జట్టుకు ఎంపికైంది. గత సంవత్సరం డిసెంబర్ లో జరిగిన జాతీయ క్రీడలలో మూడు మ్యాచ్ ల్లో ఏకంగా 12 గోల్స్ చేసి సత్తా […]
సమతా మూర్తి రామానుజులు
సమతా మూర్తి రామానుజుల వారి 216 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. హైదరాబాద్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఉంది. కూర్చొని ఉన్న విగ్రహాలలో ఇంతకన్నా పెద్ద విగ్రహం థాయిలాండ్ లోని గౌతమ బుద్ధుని విగ్రహం ఒక్కటే 1140 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది ఆ విగ్రహం. రామానుజుని విగ్రహం ఒక్కటే కాదు కింద ఉన్న విశాల ప్రాంగణంలో మొత్తం 108 దివ్య క్షేత్రాలు నిర్మించారు ఇవన్నీ దేశంలోని […]
సరస్వతి నికేతన్
ఏ తెలుగు పుస్తకం కావాలన్నా అది వేట పాలెం లో ఉండే సరస్వతి నికేతన్ గ్రంథాలయం లో దొరుకుతుంది అంటారు. తెలుగు భాషాభి. 1918 విజయదశమి నాడు ప్రారంభించిన ఆ గ్రంథాలయాన్ని నేటి వరకు వ్యవస్థాపక కుటుంబ వారసులు నిర్వహిస్తున్నారు. ఊటుకూరి వెంకట సుబ్బారావు శ్రేష్ట నాయకత్వంలో 1918లో హిందూ యువజన సంఘం పేరున చిన్న గ్రంథాలయంగా ప్రారంభం అయింది. గాంధీజీ శంకుస్థాపన చేసిన ఈ గ్రంథాలయం టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించారు. 1909 నాటి దిన […]
ఎంపికలో మార్పు అవసరం
ఈ చలి రోజుల్లో క్రీమ్ ఆధారిత మాయిశ్చరైజర్ ను ఎంచుకోవటం మేలు షియా బట్టర్, పొద్దుతిరుగుడు, రోజ్ హిప్ నూనెలున్న క్రీమ్ ను ఎంచుకోవాలి. హైలురోనిక్ యాసిడ్ ఎక్కువ మొత్తంలో ఉన్న వాటిని రాత్రివేళల్లో రాస్తే వృద్ధాప్య ఛాయలు దగ్గరకు రావు. అలాగే రెటినాల్ గుణాలున్న క్రీమ్ లు రాయాలి. జిడ్డు చర్మం వారికి నీటి ఆధారిత క్రీమ్ లు మంచివి మొటిమలు సమస్య రాకుండా పెట్రోలియం జెల్లీ వంటి వాటికి దూరంగా ఉండాలి. బదులుగా జింక్ […]
సుస్వరానికి ‘పద్మం’
మీ సంతృప్తి కోసం సంగీతాన్ని సాధన చేయండి, అవార్డులు అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అంటారు ప్రభా ఆత్రే గురువు గా ప్రయోగాలు చేసిన సంగీత కర్తగా అధ్యాపకురాలిగా పాటలు ఆమె జీవితం తో పెనవేసుకుపోయింది. పజిల్స్ దగ్గర నుంచి భజనల వరకు ఆమె నిష్ణాతురాలు కానీ గాన శైలి లేదు. ఆల్ ఇండియా రేడియో కళాకారిణిగా, సంగీత కళాశాల అధ్యాపకురాలిగా రచయిత్రిగా స్వర కర్త గా ఆమె వృత్తి జీవితం ఎంతో వైవిధ్యం తో సాగింది. […]
మేకప్ పోకపోతే నష్టం
వేడుక సమయాల్లో కాస్త శ్రద్ధగా మేకప్ చేసుకుంటారు కానీ దాన్ని పూర్తిగా తొలగించక పోతేనే చాలా నష్టం చర్మం పాడవుతుంది అంటారు ఎక్సపర్ట్స్. మేకప్ వైప్స్ తో తొలగించి అలవాటుగా మాయిశ్చరైజర్ రాస్తారు కానీ వైప్స్ తో మేకప్ పోదు. ముఖానికి క్లేన్స్‌ర్ రాసి నిమిషంపాటు అలా వదిలేసి ఆ పైన తడి చేసుకుంటూ ముఖమంతా మసాజ్ చేస్తున్నట్లు రుద్ది కడిగేయాలి 100 శాతం శుభ్రం చేయాలంటే ముఖానికి ఆవిరి పట్టాలి. అప్పుడు ముఖ చర్మం పై […]
నన్ను చూసి ఊరే మారింది
సూరజ్ బాయ్ మీనా రణతంబోర్ నేషనల్ పార్క్ మొదటి మహిళా నేచరలిస్ట్. రాజస్థాన్ లోని బూరీ పహాడి ఈమె సొంత ఊరు. అమ్మాయిలంటే వంట ఇంటికే అనే ఊరు నుంచి బయటికి వచ్చి పని చేస్తోన్న మొదటి మహిళ. పులులు, సింహాల మధ్య పని చేసే ధైర్యశాలి. జంతువుల గొంతు పాదాల గుర్తులు ఆధారంగా వాటిని కనిపెట్టగల నేర్పుగల అమ్మాయి. రథం బోర్ నేషనల్ పార్క్ లో గైడ్ గా పని చేసే అన్న సూరజ్ బాయ్ […]
అక్షరాస్యత కు కృషి
56 ఏళ్ల రాబియా కు పద్మ శ్రీ వరించింది పసితనం చక్రాల కుర్చీకే పరిమితం అయినా పల్లెటూర్లో చదువు రాని గృహిణులకు పాఠాలు చెప్పారు కేరళ లో ప్రభుత్వం అక్షరాస్యత ఉద్యమం చేపట్టడానికి ఆమె స్ఫూర్తి ఆమె మలప్పురం జిల్లాలోని తిరురంగడి అనే ఊరికి దగ్గరలోని ‘వెల్లిలక్కడు’ అనే ఊరిలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టారు రాబియా పోలియో తో నడవ లేకపోయినా ఆమె డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చదువుకొని స్త్రీలకు చదువు నేర్పింది. ‘చలనం’ అనే […]
మధుర్ కు పద్మం
ఈ సంవత్సరం పాక శాస్త్ర విభాగంలో రచయిత్రి మధుర్ జాఫ్రీ కి పద్మభూషణ్ పురస్కారం దక్కింది మధుర్ అంతర్జాతీయ గుర్తింపు పొందిన నటి మర్చంట్ ఐవరీ సంస్థ అధినేత జేమ్స్ ఐవరీ ని పెళ్లాడి, తమ సంస్థ తీసిన అనేక సినిమాల్లో నటించారు. రంగస్థలం సినిమా, టివి పాకశాస్త్రం రంగాల్లో, భారత్ ఇంగ్లాండ్ అమెరికాల మధ్య సాంస్కృతిక సంబంధాలు పెంచటంతో ఆమె చేసిన సేవలకు బ్రిటన్ ప్రభుత్వం 2014లో కమాండర్ ఆమె బ్రిటిష్ ఎంపైర్ పురస్కారం తో […]
జాగ్రత్త సుమా !
అనువైన స్నేహాలు అనుకున్నంత ఆరోగ్యకరం కాకపోవచ్చు కాబట్టే వ్యక్తిగత వివరాలు ఫోటోలు పెట్టకండి ముఖ్యంగా మనసు ఇచ్చే సంకేతాలు వినండి అంటున్నారు ఎక్సపర్ట్స్. రిక్వెస్ట్ మెసేజ్ పంపించిన వెంటనే వారిని జోడించకండి. ప్రొఫైల్ ఊరు పేరు ఎన్ని రోజులు గా వాడుతున్నారు వారి ముఖ్య స్నేహితులు వాళ్ల వివరాలు గమనించాలి. సామాజిక మధ్యమలన్నాక ఫోటోలు షేర్ చేయటం మామూలే వాళ్ళు పెట్టె పోస్టులు సంభాషణ జాగ్రత్తగా చూసి నిజమైన స్నేహితుల్లాగే అనిపిస్తేనే రిక్వెస్ట్ ఓకే చేయాలి. కాకపోతే […]
