పిండివంటల్లో ఎక్కువ మొత్తంలో నూనె వినియోగించి ఆ పని పూర్తయ్యాక ఆ నూనె వేరే వంటలకు అలాగే ఉపయోగించకండి అంటున్నారు ఎక్స్పర్ట్స్ నూనె శ్రద్ధగా ఫిల్టర్ చేయాలి చిన్న మంటపైన నూనె వేడి చేస్తూ అందులో నిమ్మకాయ ముక్కలు కోసి పడేయాలి. నూనె లో మిగిలిన పదార్థాలు ఆ ముక్కలకు అంటుకుంటాయి అప్పుడు ఆ నూనె వడకట్టి ఉపయోగించాలి పిండి వంటలకు సంబంధించిన వేయించిన పదార్థాలు లేదా పలచని వస్త్రం తో లేకపోతే నూనె లో ఉండిపోయింది విషతుల్యం చేస్తాయి కాబట్టి ఆ నూనెను శ్రద్ధగా వడపోసి సాధ్యమైనంత తొందరగా వాడుకోవాలి.














