January 2021
Pannaiyarum పద్మినియూమ్ (2014) (తమిళం)
పన్నయ్యార్ ఆ గ్రామంలో భూస్వామి చెల్లెమ్మ అయిన భార్య. ఆధునికమైన వస్తువు మార్కెట్లోకి వచ్చిన దాన్ని వెంటనే కొన్ని గ్రామస్థుల కు పరిచయం వాళ్లకు అందరికీ దాన్ని వాడుకునే వీలు కల్పిస్తాడు. వాళ్ళ అమ్మాయి సుజీ పెళ్లి అయిన యువతి. ఇంట్లో ఏ మంచి వస్తువు వచ్చినా తీసుకు పోతూ ఉంటుంది. షణ్ముగం అనే స్నేహితుడు ప్రీమియర్ పద్మిని కారులో పన్నయ్యార్ ను చూడటం కోసం వస్తాడు. ఆ కారు చూసి ప్రేమలో పడిపోతాడు పన్నయ్యార్. షణ్ముగం […]
కరోనా కట్టడికి గుర్తింపు
కేరళ ఆరోగ్య మంత్రి కె.కె శైలజ టాప్ థింకర్ 2020 గా ఎంపికయ్యారు ఆమె చేసిన కృషికి గుర్తింపుగా యుకె లోనే ప్రతిష్ఠాత్మక పత్రిక ప్రాస్పెక్ట్ ఆమెను ఈ టైటిల్ లో గౌరవించింది. సకాలంలో చర్యలు తీసుకుని తన రాష్ట్రంలో కరుణ విస్తృతిని కట్టడి చేసిన కారణంగా శైలజ కు గుర్తింపు లభించింది. కేరళలో కరోనా కేసులు బయటపడగానే ఆమె ఆరోగ్య శాఖ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు టెస్టింగ్ కాంట్రాక్ట్ టెస్టింగ్ క్వారంటైన్ […]
అత్యంత సాహసి
ముంబైలో నావికాదళ స్కూల్ విద్యార్థిని 12 సంవత్సరాల కామ్య కార్తికేయన్ దక్షిణ అమెరికాలోని ఎత్తైన పర్వతం మౌంట్ అకాం కాగ్వా (6962 మీ) విజయవంతంగా అధిరోహించింది అకాం కాగ్వా పర్వతాన్ని అధిరోహించిన అతి చిన్న వయస్కురాలిగా కామ్య ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది.
గ్రహాలకు సంకేతంగా ముగ్గులు
సంక్రాంతి ముగ్గుల్లో ఖగోళ శాస్త్ర రహస్యాలు ఉన్నాయంటారు ఆవుపేడతో కలిపి చల్లిన నేల ఆ ఆకాశానికి సంకేతం తెల్లని ముగ్గుతో పెట్టే చుక్కలు నక్షత్రాలకు సంకేతం. మూడు నిలువు మూడు అడ్డంగా పెట్టే చుక్కలు ముగ్గు నవగ్రహాలకు సంకేతం చుక్కల్ని కలుపుతూ ముగ్గులు వేసే తీరు గ్రహాల నడకకు సంకేతం నాలుగు వైపులా హద్దులుగా గీసే రెండు సరి రేఖలో గ్రహాలు పరిధిని సూచిస్తాయి. ప్రతి ముగ్గు లో మధ్యలో వచ్చే గడి సూర్యునికి సంకేతం అందుకే […]
ప్రతిభకు గుర్తింపు
అమెరికా కు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి కెరీర్ ఆరంభం నుంచి సామాన్యత హక్కుల కోసం పోరాడే నా బిల్లి జీన్ కింగ్ (76) ను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ITAF) అరుదైన రీతిలో గౌరవించింది ప్రతిష్ఠాత్మక iTF టీమే ఈవెంట్ కాప్ పేరు మార్చేసింది ఇక నుంచి దీన్ని బిల్లీ జీన్ వ్యవహరిస్తామని ప్రకటించింది ఒక టీమ్ ఈవెంట్ టోర్నీ ని మహిళ పేరుతో వ్యవహరించటం ఇదే మొదటిసారి.
మరణానికైనా సిద్దమే
Zhang Zhan చైనాకు చెందిన పౌర పాత్రికేయురాలు ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది చైనా ప్రభుత్వం ఆమె చేసిన నేరం కరోనా పై వార్తలు రాయటమే తమ రిపోర్టింగ్ లతో ప్రభుత్వానికి అంతర్జాతీయంగా అప్రతిష్ట తెచ్చి పెట్టారన్న నేరారోపణలపై చైనా జైళ్లలో మగ్గిపోతున్న జర్నలిస్ట్ లో ఈమె కూడా ఒకరు. షాంఘై జిల్లా ఉడొంగ్ పట్టణంలోని జైల్లో ఉంది Zhang నాకు మరణశిక్ష విధించిన సరే నేను నా మాట పైనే ఉంటాను వాస్తవాలను భూస్థాపితం […]
గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ది పూర్
తమిళనాడులోని మదురై కి చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని నేత్ర, ఐక్యరాజ్యసమితి ‘గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ది పూర్’ గా నియమితురాలైంది.క్షౌరశాల నడుపుతున్న ఆమె తండ్రి నేత్ర పెళ్ళికి గాను దాచిన ఐదు లక్షల రూపాయలను కరోనా సమయంలో పేదల సంక్షేమం కోసం వినియోగించింది.
ప్రియాంక చోప్రా
బాలీవుడ్ మెగాస్టార్ ప్రియాంక చోప్రా ఫార్చ్యూన్ వారి భారతదేశపు అతి శక్తిమంతమైన బిజినెస్ ఉమెన్ జాబితాలో పేరు సంపాదించింది.ఇప్పటికే ఈమెకు హయ్యస్ట్ పెయిర్ యాక్టర్ గా గుర్తింపు ఉంది. 2006 నుంచి యూనిసెఫ్ తో కలిసి పని చేస్తోంది. ఆమె నెలకొల్పిన నేమ్ సేక్ పౌండేషన్ నిరుపేద భారతీయ పిల్లలకు కు సహాయం చేస్తుంది. పర్పుల్ పెబుల్ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకురాలు కూడా.
సహజమైన సౌందర్యం
చర్మం మెరుపు తో ఉండేందుకు సహజసిద్ధంగా ప్రకృతి లో దొరికే వస్తువులే ఎక్కువ ఉపయోగపడతాయి. చర్మాన్ని రక్షించే అద్భుతమైన పదార్థాలను ప్రకృతి మనకు కానుకగా ఇచ్చింది. గంధపు చెక్క యాంటీబ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది.వేప యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఇది మొటిమలను మచ్చలను తగ్గిస్తుంది. కుంకుమపువ్వు యాంటీ ఏజింగ్ లక్షణాలతో ఉంటుంది. అలోవేరా చర్మం పైన ముడతలు మచ్చలు రానివ్వదు ఇక రోజు వాటార్ సహజమైన ప్రకృతి పరంగా ఇచ్చిన ఈ ఐదు చర్మాన్ని మెరిపించి వార్ధక్యాన్ని దగ్గరికి […]
నెలకో నవల
నెలకో నవల రాస్తారు రచయిత్రి సుందరి వెంకట రామన్. 2014లో తొలి పుస్తకం గా ది మల్హోత్ర బ్రెడ్ విడుదల చేసిన ఆమె ఆరేళ్లలో యాభై నవలలు రాశారు. అమెజాన్ ద్వారా అమ్ముడుపోయే నవలల్లో టాప్ 100 లో సుందరీ వెంకటరామన్ నవలలు ఉంటాయి. The Smitten Husband, Drunken Wife The Madras Affair వంటి నవలలు విస్తృతంగా పాఠకులున్నారు అతివేగంగా రాసే సుందరీ వెంకటరామన్ డిజైన్ ప్రూఫ్ మార్కెటింగ్ కూడా ఆమె చూస్తారు.
Irandam Ulagaporin Kadaisi Gundu (తమిళం) (2019)
The Lost Bomb అఫ్ World War-2 సింపుల్ గా ఈ సినిమా పేరు గుండు. నీలం ప్రొడక్షన్స్ బానర్ పైన పా. రంజిత్ తీసిన సినిమా రెండవ ప్రపంచ యుద్ధానంతరం కొన్ని బాంబు లు ఒరిస్సా దగ్గరలోని సముద్రంలో పడేశారు సినిమా కథ ప్రకారం ఒక బాంబు సముద్రతీరానికి కొట్టుకు వచ్చింది. పోలీస్ లు ఆ బాంబ్ ని స్వాధీనం చేసుకుంటారు. పోలీస్ స్టేషన్ బయట ఉన్న ఆ బాంబు ను ఇత్తడి అనుకొని ఒక […]
నీలి పువ్వుల టీ
గ్రీన్ టీ, ఎల్లో టీ, బ్లాక్ టీ లాగా బ్లూ టీ వచ్చేసింది. బటర్ ఫ్లై పీ ఫ్లవర్ అంటే తెలుగులో శంఖపుష్పి అని అంటారు.ఈ నీలి పువ్వు జ్ఞాపకశక్తి పెంచుతుంది. మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఈ పువ్వులో అనేక ఔషధ గుణాలున్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నా ఈ పువ్వు పొడిని టీ చేసుకు తాగితే మానసిక ఒత్తిడి నిరాశ దూరం అవుతాయని చెబుతున్నారు ఎక్సపర్ట్స్. మరుగుతున్న నీళ్లలో అల్లం శంఖపుష్పి పూలు లేదా ఎండబెట్టిన […]
అలైస్ వాల్టన్
ప్రపంచంలో కెల్లా సంపన్నమైన మహిళల్లో ఒకరు అలైస్ వాల్టన్. అతిపెద్ద రీటైల్ సంస్థ ‘వాల్‌మార్ట్’ అధిపతుల్లో ఒకరు అలైస్ వాల్టన్ కుమార్తె. 1971 ‘ట్రినిటి విశ్వవిద్యాలయం’ నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందిన అలైస్ ముందుగా మాతృ సంస్థ ‘వాల్‌మార్ట్’లో పిల్లల దుస్తుల బయ్యర్‌గా పనిచేశారు.ఆర్వెస్ట్ బ్యాంక్ స్థాపించారు. అతి పెద్ద కంపెనీ అధిపతిగానే కాక,మానవత్వం ఉన్న మహిళగా ఎన్నో విజయాలు అందుకొన్నారు. ఫోర్బ్స్ పత్రిక 2020 జాబితాలో 70.4 బిలియన్ డాలర్ల సంపదతో […]
గత సంవత్సరపు విజయం అదే
అతి దుర్బలుడైన పురుషుడు ఎవరంటే స్త్రీని దొంగదెబ్బ తీయాలనుకునే వాడు.అతను శిక్షార్హుడు కూడా. యాసిడ్ దాడి స్త్రీకి గుణపాఠం అనుకునే వారికి గుణపాఠం అనుకుంటాను.చెపాక్ లక్ష్మీ అగర్వాల్ ఒక్క దానికథే కాదు. అది యాసిడ్ విజేతుల అందరి కదే. నా బెస్ట్ సినిమా గా దాన్ని చెబుతాను అంటుంది దీపికా పడుకొనే. గత సంవత్సరపు విజయం నాకు చపాక్ అంటుందామె ఇంకో మహిళ మేఘన గుల్జార్ కూడా విజేతల్లో ఒకరుగా గుర్తు పెట్టుకోవాలి.ఎంతో నమ్మకం తో ఆమె […]
ఏడాది సంపాదన 284 కోట్లు
ఒక సంవత్సర కాలంలో అత్యధికంగా అర్జించిన క్రీడాకారిణి జపాన్ టెన్నిస్ ప్లేయర్ ప్రపంచ మాజీ నెంబర్ వన్ నయోమి ఒకాసా గుర్తింపు పొందింది ఫోర్బ్స్ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం 2019 జూన్ నుంచి 2020 జూన్ కాలానికి 22 సంవత్సరాలు ఒకాసా ప్రైజ్ మనీ ఎండార్స్ మెంట్ల ద్వారా మొత్తం 3 కోట్ల 74 లక్షల డాలర్లు అంటే 284 కోట్లు సంపాదించి రికార్డ్ బ్రేక్ చేసింది.
శకుంతలాదేవికి గిన్నీస్
భారత గణిత మేధావి శకుంతలా దేవికి నాలుగు దశాబ్దాల అనంతరం గిన్నిస్ సంస్థ సర్టిఫికేట్ అందజేసింది.అత్యంత వేగవంతమైన మానవ కంప్యూటర్ గా ఖ్యాతి గణించిన శకుంతలాదేవి 1980లో లండన్లోని ఇంపీరియర్ కాలేజీలో జరిగిన ప్రదర్శనలో 13 అంకెల రెండు సంఖ్యలను అత్యంత వేగంగా కేవలం 28 సెకన్లలోనే గణించిన ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది.కాకపోతే అప్పటి నిబంధనల ప్రకారం ఆమెకు ఆ సంస్థ దృవీకరణ పత్రం అందలేదు.
చిటికెడు వంటసోడా చాలు
వంట సోడా తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈ వంటసోడా వేసిన నీళ్ళలో పండ్లు కూరగాయలు కడిగితే వాటికి అంటిన దుమ్ముతో పాటు పురుగుల మందులు కూడా పోయి శుభ్ర పడతాయి దుమ్ము పట్టిన కార్పెట్ల మీద వంటసోడా చల్లి వేడి నీళ్లతో రుద్దితే కార్పెట్ల లోని దుమ్ము ధూళి పోతాయి.గోరువెచ్చని నీళ్లలో వంటసోడా వేసి నీటితో పుక్కిలిస్తే నోటి దుర్వాసన పోతుంది శరీరం నుంచి వచ్చే చెమట వాసన పోతుంది. నీళ్లలో వంటసోడా వేసి చంకల్లో […]
డిజైనర్ మాస్క్ లు
పెళ్లి కూతురు డ్రెస్ లో అద్భుతంగా తయారు చేసే ఫ్యాషన్ డిజైనర్ షున్‌సింగ్ రగోయ్ కరోనా సమయంలో కొత్తరకం మాస్క్ లు తయారు చేసింది. ఆమె భర్త పాంగ్‌చన్ రగోయ్ కో డిజైనర్ గా పనిచేస్తాడు.ఎంబ్రాయిడరీ ద్వారా మాస్క్ పైన అందమైన డిజైన్ లు సృష్టించడం మొదలు పెట్టారు మణిపూర్ ఎత్నిక్ డిజైన్స్, పక్షులు, పూలు మాస్క్‌ల పైన ప్రత్యక్షం అయ్యాయి, షున్‌సింగ్ రగోయ్ మాస్క్ లు కొద్దిరోజుల్లోనే పాపులర్ అయ్యాయి ఫేస్ బుక్ లో yanvai […]
అత్యంత సంపన్నురాలు
రెండేళ్లుగా రోషిని నాడార్ మల్హోత్ర ఫోర్బ్స్ జాబితాలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నారు HCL టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ నాడార్ ఏకైక సంతానం రోహిణ. దేశం నుంచి సాఫ్ట్ వేర్ ఎగుమతులు చేసే సంస్థల్లో అతిపెద్దదైన ఈ సంస్థ చైర్ పర్సన్ గా 2020 జూన్ బాధ్యతలు తీసుకున్నారు రోహిణి వన్యప్రాణుల సంరక్షణ కోసం ట్రస్ట్ ఏర్పాటు చేశారు శాస్త్రీయ సంగీతం లోనూ ఆమెకు ప్రవేశం ఉంది. భారతదేశపు అత్యంత సంపన్నురాలైన మహిళల్లో రోషిని నాడర్ ఒకరు.
కౌర్ మంగర్స్
కోవిడ్ సమయంలో కౌర్ మంగర్స్ ఎన్జీవో ని ప్రారంభించారు మహిత నాగరాజ్.ఆమె డిజిటల్ మార్కెటింగ్ లో పనిచేశారు సింగిల్ మదర్ కౌర్ మంగర్స్ ఇండియాలో స్థాపిస్తే కరోనా సమయంలో తమకై తాము జాగ్రత్త తీసుకో లేనివారికి సహాయపడవచ్చు అనుకొన్నారు మహిత కౌర్ మంగర్స్. 46 వేల మంది సభ్యులతో 14 దేశాలకు విస్తరించివుంది భారతదేశంలో కౌర్ మంగర్స్ కి 22 వేల మంది వాలంటీర్స్ ఉన్నారు. ప్రధానంగా వృద్ధులకు ఆహార వైద్య ఆరోగ్య సేవలను అందిస్తుందీ గ్రూప్.
