January 2021
ఇదే నా బ్యూటీ సీక్రెట్
సినిమాల్లో కనిపించాలంటే అందం, నాజూకుదనం ఎంతో ముఖ్యం. నిజానికి నేను పక్కా మాంసాహారాన్ని పూర్తిగా శాకాహారిగా మారిపోయాను.కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో పాటు గుడ్లు మటుకు తింటాను. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లే నాజుగ్గా కనిపిస్తామని చెప్పవచ్చు అంటోంది రష్మిక మందన్న. లక్షల మంది అభిమానులు ఉన్న రష్మిక అందం వెనుక రహస్యం వ్యాయామం ఆహారమే ,డైటీషియన్ ఏం చెపితే అదే భోజనం. బొప్పాయి, యాపిల్, నల్లద్రాక్ష,డ్రాగన్ ఫ్రూట్ దానిమ్మ గింజలు ఫ్రెష్ పండు నా బ్రేక్ ఫాస్ట్ […]
గ్రీన్ అంబాసిడర్ గా ఖుషి
మేము న్యూ సిటీ లైట్ ప్రాంతంలో ఉండే వాళ్ళం ఖాళీ ఉన్న ప్రతి చోట అపార్ట్మెంట్స్ వెలిశాయి.పక్షులకు ఆవాసం లేకపోవటం చూశాను.నా చెల్లి పెద్దయ్యాక అసలు ప్రకృతి అంటే ఏమిటో కూడా తెలుసుకోలేకపోతుంది అనిపించింది.అప్పటి నుంచే పర్యావరణం కోసం పనిచేయడం ప్రారంభించాను అంటుంది సూరత్ కు చెందిన 17 ఏళ్ల ఖుషి పర్యావరణం పైన తన ప్రేమను అభిప్రాయాలను తెలియ జేసేందుకు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమానికి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంది ఖుషి ఆమె రాసిన […]
మిస్ పింక్
ప్రపంచంలో ఒకే రంగును ఎంచుకున్నందుకు కాను కొంతమంది మహిళలు ప్రసిద్ధికెక్కారు స్విట్జర్లాండ్ కు చెందిన యాస్మిన్ కూడా అలాగే పింక్ కలర్ ఎంచుకుంది. ఆమె వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు ఆమెను మిస్ పింక్ అని పిలుస్తారు. 12 సంవత్సరాల వయస్సు నుంచే పింక్ రంగు పట్ల వ్యామోహం పెంచుకున్నారు యాస్మిన్ చార్లెట్. పింక్ కలెక్షన్ మొదలుపెట్టింది పెళ్ళయ్యాక భర్త కూడా అందుకు అడ్డు చెప్పలేదు. 2019 లో సొంత ఫ్లాట్ కొనుక్కుని ఇల్లంతా పింక్ షేడ్ లోకి మార్చేసింది.20 […]
