Thursday, 01 Oct, 2026

మనుష్యుల మధ్య హద్దులు

ఎవరి హద్దులో వారు ఉండటం మంచిది అన్నమాట వింటూ ఉంటాం. మనుష్యుల మధ్య హద్దులేమిటి అంటే మనిషి అంగీకరించిన అంగీకరించక పోయినా ప్రతి మనిషి చుట్టూ ఒక సరిహద్దు రేఖ ఉంటుంది. అంటే వ్యక్తిగత సమయం వ్యక్తిగత ఆలోచనలు,ఆశలు,భద్రమైన సౌకర్యవంతమైన జీవిత కాంక్ష వీటిలోకి ఇతరులు తొంగి చూడాలని అనుకోకపోవటమే ఒక హద్దు అనుకోవచ్చు. కనిపించని ఈ కంచె చాలా దృఢమైనది పసితనం నుంచే నాదీ నేను నా ఇష్టం,నా అభిప్రాయం అన్నవి ప్రకటించటం అలవాటై పోతూ […]

వనితా గుప్తా

సెనేటి కు నామినేట్ అయిన మొట్టమొదటి అమెరికన్ అసోసియేషన్ అటార్నీ జనరల్ వనిse గుప్తా. లీగల్ డిఫెన్స్ ఫండ్ లో ఉద్యోగినిగా కెరీర్ మొదలుపెట్టి అంచలంచెలుగా ఎదుగుతూ ఒబామా బైడెన్ ప్రభుత్వంలో జస్టీస్ డిపార్ట్ మెంట్ మానవ హక్కుల డివిజన్ లో అడుగు పెట్టారు. అమెరికా లో అత్యంత గౌరవ ప్రదమైన మానవ హక్కుల న్యాయవాది భారతీయ వలస తల్లి దండ్రులు గర్వించదగిన కుమార్తె అని జో బైడెన్ ఆమెను కొనియాడాడు.

వెంటనే నీళ్లు తాగద్దు

కీర తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు అంటున్నారు ఎక్స్ పర్ట్స్ .కీరలో 95 శాతం నీళ్లే. అలాగే ఎన్నో ముఖ్యమైన పోషకాలు కూడా ఉన్నాయి.దీన్ని తిన్న వెంటనే నీళ్లు తాగితే శరీరంలో పి.హెచ్ ప్రమాణాలు దెబ్బతింటాయి.సహజంగా జరిగే జీర్ణక్రియ కూడా దెబ్బతింటుందని పైగా కీర లోని ప్రయోజనాలను పోషకాలు శరీరం గ్రహించలేక పోతుంది.

తీసి పారేయకండి

అన్ని వంటల్లోనూ వాడే కరివేపాకుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నిద్ర లేవగానే బ్రేక్ ఫాస్ట్ కు ముందే కరివేపాకు ఆకుల్ని కొన్ని నోట్లో వేసుకుని నమిలితే జుట్టు రాలడం తగ్గుతుంది. పరిగడుపున కొన్ని ఆకులు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.తలనొప్పి, తల తిరగడం సమస్యలు పోతాయి .శరీరంలో మలినాలు పోయి బరువు తగ్గుతారు.కంటిచూపు ఆరోగ్యంగా ఉంటుంది. మార్నింగ్ సిక్ నెస్ కు కరివేపాకు మంచి వైద్యం చర్మానికి అందాన్ని ఇస్తుంది. శరీరంలో ఐరన్ లోపం తలెత్త నివ్వదు.రక్తహీనత తగ్గించటం […]

పోనంగ్‌ డోమింగ్‌

భారత సైన్యంలో లెఫ్టెనెంట్‌ కల్నల్‌ హోదా పొందిన పోనంగ్‌ డోమింగ్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌కి చెందిన పోనంగ్ డోమింగ్‌. ఈ రాష్ట్రం లో ఈ హోదా పొందిన తోలి మహిళ. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేమా ఖాండు పోనంగ్‌ చరిత్ర సృష్టించింది. ఇది మనందరం గర్వించదగ్గ క్షణాలు’ అంటూ ట్వీట్‌ చేశారు. మహారాష్ట్రలోని వాల్‌చాంద్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజ నీరింగ్‌లో సివిల్‌ ఇంజ నీరింగ్‌ని పూర్తిచేశారు పోనంగ్‌ డోమింగ్‌. 2008లో భారత సైన్యంలోకి పోనంగ్‌ ప్రవేశించారు. 13 సంవత్సరాల […]

పూజ కోసం వెండి పూలు

దేవుడి పూజ కోసం అందమైన సహజమైన వెండి పూలు వస్తున్నాయి. గులాబీ,సంపెంగ పారిజాతం జాజి లాంటి బోలెడు పూల రకాల ఎనామిల్ పెయింట్ అందాలతో అచ్చం పూవుల్లాంటి పూజ చేసుకొనేందుకు ఉపయోగపడేలా వచ్చాయి. గులాబీ తామర వంటివి రెండు మూడు రంగులు రంగు రాళ్లు చేర్చి తయారు చేయటం తో మరింత అందంగా ఉంటున్నాయి నిండుగా కనబడేందుకు రెండు మూడు పూల గుత్తులు ల్లాగా కలిపి చేస్తున్నారు. వీటితో అందమైన పూల దండలూ వచ్చాయి. అచ్చం అందమైన […]

పి. గాయత్రీ హేల

శ్రీ శక్తి ఛాలెంజ్ విజేత డాక్టర్ పి. గాయత్రీ హేల. రెసెదా లైఫ్ సైన్సెస్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్. పర్యవేక్షణ హితమైన సూక్ష్మ క్రిమి సంహారిణులను తయారు చేస్తుందీ సంస్థ. హేల కు 2003 లో సార్స్ వైరస్ విజృంభించిన సమయంలో ఆమె సంస్థ హానికారం గాని గృహ్ వ్యవసాయి అవసరాల కోసం క్రిములు బాక్టీరియా మట్టు పెట్టే రసాయన రహిత సంహారాలకు తక్కువ ధరకే మార్కెట్ చేశారు.

రెస్క్యూ లోకి తొలిసారిగా మహిళలు

నేషనల్ రిజిస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) లోకి మహిళలు రాబోతున్నారు ఇప్పటి వరకు ఈ రిజిస్టర్ కంబాట్ లో మహిళా సిబ్బంది లేరు అయితే ఈ ఆలోచన ధోరణి మారింది.. NDRF తన బలం పెరగాలంటే రెస్క్యూ టీమ్ లో మహిళలు తప్పని సరి అని భావించింది. ఫలితంగా జాతీయ విపత్తు దళం లో కి తొలిసారి శిక్షణ పొంది వచ్చిన వంద మంది మహిళా బృందాన్ని ఉత్తర ప్రదేశ్ లోని గర్వ ముక్తేశ్వర్ పట్టణంలో గంగానది […]

మృదువైన అరచేతుల కోసం

నిరంతరం ఏదో పని చేస్తూ, కడుగుతూ తుడుస్తూ ఉంటే చేతిలు బరకగా అయిపోతాయి. అలా మృదుత్వం పోయిన చేతులు మెత్తగా అవ్వాలంటే ఈ రెండు టిప్స్ పనికొస్తాయి అంటారు ఎక్సపర్ట్స్.టీ స్పూన్ పంచదార లో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమంతో చేతులను మర్దనా చేయాలి. క్రమం తప్పకుండా చేస్తే చేతులు మృదువుగా ఉంటాయి. పాత్రలో కొద్దిగా తేనె,కోడి గుడ్డు లోని తెల్లసొన గ్లిజరిన్ ఒక స్పూన్ ఓ టీ స్పూన్ బార్లీ పౌడర్ కలిపి ఆ మిశ్రమం […]

Mail కంబాల పల్లి కధలు (తెలుగు)

ఆహా ద్వారా విడుదలైన సినిమా మెయిల్ తెలంగాణలో కంబాలపల్లి అనే పల్లెటూరులో రవి కుమార్ అన్న కుర్రాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావాలన్న లక్ష్యంతో ఉంటాడు. అతనికి కంప్యూటర్ అంటే సర్వస్వం ఆ ఊరికి చెందిన హైబత్ కొత్తగా ఒక కంప్యూటర్ తీసుకువస్తాడు. రవి ఎలాగైనా కంప్యూటర్ నేర్చుకోవాలని హయ్యత్ ని బ్రతిమిలాడుతాడు కంప్యూటర్ ఓపెన్ చేయడం మెయిల్ ఐడి క్రియేట్ చేయడం ఇక ఎవరైనా తనకు మేలు చేస్తారేమోనని చూస్తుంటాడు. ఒకరోజు అతని మెయిల్ కాకుండా […]

ఈ బన్ను బ్యాగ్ ఎంతో ఖరీదు

ఇటలీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ కంపెనీ మొచినో బన్ షేప్ లో బన్ లాగే ఉన్న బ్యాగ్ తయారుచేసింది. ఆ బ్యాగ్ విలువ 86000 అసలు అలాంటి బన్ లాటి బ్యాగులు ఏమిటి ? అన్ని వేల ఖరీదు ఏమిటి అని ఆశ్చర్య  పడే లోపే హాట్ హాట్ గా అమ్ముడు పోతున్నాయి. బ్యాగ్ లు కొన్నాళ్ళ క్రితం ఒక లీడింగ్ బ్రాండ్ కంపెనీ వట్టి గడ్డి పరికరాలతో డెనిమ్ జీన్స్ తయారుచేసి వేల ఖరీదులో లాంచ్ […]

నీరా టాండన్‌

అమెరికా నూతన అధ్యక్షుడు ఎంపిక చేసుకున్న బడ్జెట్‌ చీఫ్‌ నీరా టాండన్‌ భారతీయ మూలాలు కలిగిన మహిళ. సెంటర్‌ ఫర్‌ అమెరికన్‌ ప్రోగ్రెస్‌, అమెరికన్‌ ప్రోగ్రెస్‌ యాక్షన్‌ ఫండ్‌కు ఈమె సీఈవోగా వ్యవహరిస్తున్నారు. బడ్జెట్‌ ఛీఫ్‌గా నీరా బడ్జెట్ తయారు అమలు నియంత్రణ విధానం పర్యవేక్షణ అధ్యక్ష ఆదేశాలు కార్యనిర్వాహక ఆదేశాల అమలు మొదలైన బాధ్యతలు నిర్వహిస్తారు.

వందరోజుల డ్రస్ చాలెంజ్

52 సంవత్సరాల సారా రాబిన్స్‌ కోల్‌ గత ఏడాది సెప్టెంబర్ 16న వందరోజుల డ్రస్ ఛాలెంజ్ తీసుకొని ఈ డిసెంబర్ 26 తో ముగించారు .అమెరికాలోని బోస్టన్ లో ఉండే సారా ఛాలెంజ్ మొదలు పెట్టిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అదే డ్రెస్ తో ఆఫీస్ కు, పార్టీలకు, షాపింగ్ కి వెళ్ళారు.అమెరికాలోని ప్రముఖ దుస్తుల కంపెనీ ఊల్‌ వందరోజుల డ్రస్ ఛాలెంజ్ మొదలుపెట్టింది. వంద రోజులు ఒకే డ్రెస్ ధరించటం ద్వారా […]

A Billion colour story (2016) (ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ)

హరి అనే చిన్నఅబ్బాయి చెబుతున్న స్టోరీలా నడుస్తుందీ సినిమా. హరి తండ్రి ఇమ్రాన్ ముస్లిమ్ తల్లి పార్వతి హిందూ భారతదేశాన్ని అపారంగా ప్రేమించే వారి తల్లిదండ్రులు ఒక చక్కని ఫీచర్ ఫిలిమ్ తీయాలి అనుకుంటారు మనుషుల మంచితనం తప్ప కులం మతం అనే విశ్వాసాలు లేని ఇద్దరు భార్యాభర్తలు ఇటు హిందువులుగా ఆట ముస్లిమ్ లుగా ఎవరి కులం ఆదరణ పొందలేకపోతున్నారు అంతులేని మత అసహనాన్ని ఎదుర్కొంటారు ఎన్నో ఆర్థిక పరమైన చిక్కుల్లోపడతారు. సినిమా కారణంగా ఇళ్ళు […]

మెట్లెక్కి దిగండి

వ్యాయామం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది.అయితే వాకింగ్ కు జిమ్ కు వెళ్లేందుకు సమయం అవకాశం రెండూ లేవు.ప్రస్తుత పరిస్థితుల్లో బంధుమిత్రులను ఎక్కువగా కలిసేందుకు లేదు. సామాజిక సంబంధాలు తగ్గిపోవటం కూడా ఆ ప్రభావం. మానసిక స్థితి గతుల పైన పడుతుంది అలాంటి సందర్భంలో ఇంట్లోనే మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండమని ఇంటి చుట్టుపక్కల వేగంగా నడవమని చెబుతున్నారు. జర్మనీలో ఆరోగ్య నిపుణులు అలాగే వారానికి 150 నిమిషాలు అంటే రెండున్నర గంటల పాటు ఇంటిపని తోట […]

మాలా అడిగా

ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు మాలా పాలసీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు మాలా అడిగా. జిల్‌కు సీనియర్‌ సలహాదారుగా, బైడెన్‌-కమలా హారిస్‌ బృందంలో సీనియర్‌ పాలసీ సలహాదారుగా మాలా పనిచేశారు. యూనివర్శిటీ ఆఫ్‌ షికాగో లా స్కూల్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన మాలా కొంతకాలం పాటు న్యాయవాదిగా పనిచేశారు.బైడెన్‌ ఫౌండేషన్‌లో ఉన్నత విద్య, సైనిక కుటుంబాల డైరెక్టర్‌గా పనిచేశారు.

సుమోనా గుహా

వైట్‌హౌస్‌కు కీలకమైన నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఎంపికైన ముగ్గురు భారతీయ అమెరిన్లలో సుమోనా గుహా ఒకరు. గుహ అమెరికా విదేశీ విధానం, జాతీయ భద్రత అంశాల్లో కీలక భూమిక పోషిస్తారు. బైడెన్‌ – హారిస్‌ అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో దక్షిణాసియా విదేశాంగ వ్యవహారాల కార్యనిర్వాహక బృందానికి ఉపాధ్యక్షురాలిగా గుహ పని చేశారు. తాజాగా గుహ దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ హోదా పొందారు.

శాంతి కలతిల్

వైట్ హౌస్ కు సంబంధించి విదేశాంగ విభాగంలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల వ్యవహారాల సమన్యాయ కర్తగా నియమితులయ్యారు శాంతి కలతిల్. కాలిఫోర్నియాలో స్థిరపడ్డ మలయాళ కుటుంబం ఆమెది. యు.సి బర్కిలీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివారు. నేషనల్ ఎండోమెంట్స్ ఫర్ డెమోక్రసీ లోని ఇంటర్నేషనల్ ఫారమ్ ఫర్ డెమోక్రాటిక్ స్టడీస్ లో సీనియర్ డైరెక్టర్ గా వ్యవహరించారు.

అన్ని భావాలకు నిలయం మనిషే 

లాఫర్ ఈజ్ ది బెస్ట్ మెడిసిన్ అంటారు (Laughter is the best medicine)నవ్వు కొన్న ప్రాధాన్యత భౌతిక మానసిక ఆరోగ్య లలో ఎంతో గణనీయమైనదని చెపుతారు.ఈ మధ్యకాలంలో నవ్వును  ఒక వ్యాయామంగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు.ఎన్నో లాఫింగ్ క్లబ్ లు నడుస్తున్నాయి.భౌతిక ఆరోగ్యానికి నవ్వు సాయపడుతుంది. ఒత్తిడి ఆందోళన తగ్గిస్తుంది ఆరోగ్యకరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందింపజేసే యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తుంది. సామాజిక స్థాయిలో మంచి సంబంధాలు పెంపొందింప జేసుకునేందుకు నవ్వు […]

కాలిన గాయాలకు చిన్న చిట్కా 

కాలిన గాయాలకు వంటగది లో దొరికే పదార్థాలతో చిట్కావైద్యం చేయచ్చు.అరటి ఆకు కాలిన గాయాలకు మంచి ఔషధం ఆకుల్ని మెత్తగా నూరి గాయంపైనా పై పూతలా పూస్తే గాయం త్వరగా మానిపోతుంది.స్వల్పంగా కాలిన గాయానికి చన్నీళ్ల వైద్యం చాలు కాలిన భాగాన్ని పంపు కింద ఉంచి చన్నీళ్ల ధారగా పదినిమిషాల పాటు వదిలితే చాలు గాయం కారణంగా వచ్చే నొప్పి పోతుంది. వాపు రాదు నీళ్ళలో కాస్త వెనిగర్ కలిపి కాలిన చోట పూసి శుభ్రమైన వస్త్రంతో […]