Friday, 14 Aug, 2026

ప్రేమకు లొంగింది.

ఎలుగు బంటిని ఇంట్లో ఉంచుకోగలమా? దానితో ఆడుకోవడం  ఊహించాగాలమా? అలాంటి క్రూర మృగం ఇంట్లో పసి బిడ్డ గా జీవించడం సాధ్యమా అనే సాధ్యం చేసి చూపెట్టారు. రష్యా రాజధాని మాస్కోకు చెందిన యూరీ పాంటలీన్ కొ జంట. దాని పేరు స్టీఫెన్, మూడు నెలల వయస్సులో తల్లికి దూరమై తిండి లేక అల్లాడుటున్న ఆ ఎలుగు బంటిని ఈ జంట  దత్తత తీసుకుని ఇంటికి తెచ్చుకున్నారు. సతీఫెన్ కు కుడా వాళ్ళంటే అంతులేని ఇష్టం. అది […]

విశ్రాంతికి భంగం.

ప్రశాంతమైన నిద్ర కోసం చాలా మంది చాలా పద్దతులు పాటిస్తారు. పుస్తకాలు చదువుతారు, టీ.వి చూస్తారు. మంచి సంగీతం వింటారు. అంతవరకూ సరే చెవులకు హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఇతరులకు నిద్ర భంగం కాకుండా నిద్ర లోకి జారు కునే వాళ్ళకు ఒక హెచ్చరిక చేస్తున్నారు వైద్యులు. రాత్రంతా హెడ్ ఫోన్స్ తో సంగీతం వింటే ఆరోగ్యం చెడిపోతుందంటున్నారు. రాత్రి వేల మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటుంది. హేఅడ ఫోన్స్ వాళ్ళ విశ్రాంతి గా వుండే మెదడు […]

మాతృత్వాన్ని దూరం చేస్తుంది.

స్త్రీలలో సంతానోత్పత్తి తగ్గటానికి చెప్పే కారణాలలో ఆందోళన ప్రముఖంగా వుందని అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటి పరిశోధకులు అంటున్నారు. ఆందోళన రుతుక్రమంలో హెచ్చు తగ్గులు గర్భాధరణ అవకాశాలు తగ్గిస్తాయని అంటున్నారు. ఆందోళన తగ్గించుకునేందుకు ఉపయోగించే కొన్ని మడులు కుడా సంతానోత్పత్తిని అడ్డుకుంటాయని చెప్పుతున్నారు. 21 నుంచి 40 సంవత్సరాల వయస్సున్న రెండువేల మందిపై  ఈ సర్వే నిర్వహించడం ఆందోళన కారణంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, గర్భధారణ అవకాశాలు తగ్గాయి కనుక గర్భం ధరించాలనుకునే యువతులు ఆందోళన వత్తిడి తగ్గించూ […]

గుండెకు ఆరోగ్యం.

చర్మం అందంగా ఆరోగ్యంగా వుండేందుకు జీడిపప్పు ను ఆహారంలో చేర్చుకొమ్మని, రోజుకు 40 గ్రాముల నట్స్ తీసుకుంటే అందులో భాగంగా జీడిపప్పు ఉండేలా చూసుకోమ్మని చెప్పుతున్నాయి అద్యాయినాలు. జీడి పప్పు అంటేనే కొవ్వు అనే భయంతో దూరం పెడతారని, కానీ అవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి అంటున్నారు. వీటిలో పీచు, ప్రోటీన్స్, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్ వంటివి పుష్కలంగా లభిస్తాయని ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు. జీడి పప్పులో లభించే మోనో అన్ శాచురేటెడ్  […]

ట్రాన్స్ ఫ్యాట్ వల్ల నష్టం.

బిస్కెట్లు, కేక్స్ ఇష్టపడని పిల్లలుండరు అయిటే వీటికి ఫ్లేవర్ ఇచ్చేందుకు ఉపయోగించే ట్రాన్స్ ఫ్యాట్ అనే కొన్ని రకాల కొవ్వుల కారణంగా పిల్లల ఆరోగ్యం పైన ఎంతో ప్రభావం చూపిస్తుందని చెప్పుతున్నారు. ఈ ట్రాన్స్ ఫ్యాట్ తో పిల్లల జ్ఞాపక శక్తి  నసిస్తుందంటున్నారు. పైగా ఈ బిస్కెట్లు, కేకుల్లో వాడేపిండి పదార్ధాలు, రంగులు చెక్కర కారణంగా వుబకాయం సమస్యను కుడా గుర్తించారు. వీటిని రుచి పోకుండా కొద్ది కాలం పాటు నిల్వ ఉంచేందుకు వాడే రాసాయినాల వల్ల […]

సౌందర్యానిచ్చే దానిమ్మ.

దానిమ్మ లో లభించే అరుదైన రాసాయినాలు మెదడుకు ఎంతో మేలు చేస్తాయంటున్నాయి అద్యాయినాలు. మెదడులో స్పటికాలు పేరుకు పోకుపోవడం వల్లనే అల్జీమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే దానిమ్మలోని అరుదైన రసాయినాలు మెదడులోని స్పటికాలను విడగొడుతున్నాయి అంటున్నారు. ఒక గ్లాసు దానిమ్మ టెస్టోస్టిరాన్ స్దాయిలు గణనీయంగా పెరుగుతాయంటున్నారు. అలాగే ఒత్తిడికి కారణం అయ్యే కార్టిజోల్ స్ధాయిలను కుడా దానిమ్మ రసం తగ్గించ గలదు. వీటితో పాటుగా చర్మం మృదువుగా కాంతి వంతంగా మార్చగలిగే గుణాలు దానిమ్మలో పుష్కలంగా […]

ఇది ప్రమాదకరమే.

రోజువారీ జీవనంలో ఎన్నో ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగిస్తున్నాం. మంచి నీటి సీసాలు, వంటింటి అలమార నిండుగా ప్లాస్టిక్ డబ్బాలు, తినే ప్లేట్స్, మొత్తంగా మన జీవనం వీటి పైనే నడుస్తుంది. అయిటే ఈ ప్లాస్టిక్ వస్తువులు, సబ్బుల కారణంగా, వీటిలో ఉపయోగించే దాలెట్ల కారణంగానే అధిక బరువు సమస్య తలెత్తుతుందని చెప్పుతున్నారు. ఈ కారణంతోనే శరీరంలో కొవ్వు కణాల సంఖ్యా అపరిమితంగా పెరుగుతుందని, ఇవి ప్రత్యుత్పత్తి పైన ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు. రీసైకిల్ చేసి తయారు చేసే […]

ఇంటి రంగుల వల్లనే ప్రమాదం.

రంగులు మూడ్ మార్చేస్తాయని తెలిసిందే.అందుకే ఇళ్ళకు తేలికైన అందమైన రంగులువేస్తారు. ముదురు రంగులు ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణం అవ్వుతాయని,అంటే కాకుండా అతిగా తినేందుకు కుడా ఒక ముఖ్యమైన కారణం అని ఒక పరిశోధన చెప్పుతుంది. బెడ్ రూమ్ కి ముదురు రంగులు వేయడం వల్ల గడ నిద్రకు భాగం కలుగుతుందంటున్నారు. ఈ కారణం మెదడు పైన తీవ్ర ప్రభావం చూపించి, ఎక్కువ తినేందుకు దోహదం చేస్తుందంటున్నారు. ఇదే కొన్ని రకాల చర్మ సమస్యలకు కారణమంటున్నారు. నిద్రలేమి […]

మంచి వైపే చూడాలి.

నీ హారిక, కొత్త సంవత్సరం వచ్చేసింది. మనకు మంచి జరగాలని కోరుకొంటాం కానీ మన వైపు నుంచి మనం ఏం చేస్తూ పోతే మనకి మంచి జరుగుతుందో తెల్చుకొంటే సగం విజయం సాదించినట్లే. షేక్ స్పియర్ ఏమంటుండoటే మంచో చెడో అన్నది లేదు. కానేఎ ఆలోచన దాన్ని తయారు చేస్తుంది అని. జీవితం లో ప్రతి అనుభవానికి ఓ మంచి వైపు ఉంటుంది. దాన్ని తరచి చూసుకోగల అలవాటు చేసుకోవటం మన చేతుల్లో ఉంటుంది. పరిస్థితులు ఎలా […]

చీరకే అందం రేఖ.

కాంజీ వరం  చీరెలు  కట్టటంలో రేఖ తనకు తానే సాటి అన్నట్లుటుంది. ఈ మద్య కాలంలో ఒక ఫంక్షన్ లో ఆమె కట్టుకొన్న మెరిసే గోల్డ్ కలర్ కాంజీ వరం చీరెలో సంప్రదాయ ఆభరణాలలో ఆమే వయస్సు ఏమాత్రం కనపడ లేదు. ఏ వస్త్రధారణలో ఉన్న ఆమే  భారతీయ అందానికి ప్రతీకారంలా ఉంటుంది. గోల్డ్ బ్లవుజ్ , గోల్డ్ జ్యువెలరీలో  తెల్లని కాజీవరం చీరె రేఖ కోసం చేసినట్లే ఉంది. గ్రీన్ బ్లౌవుజ్, హెవీ గోల్డ్ జ్యువెలరీ […]

ఈ ఘాటు ఉపయోగకరం.

ప్రతి పదార్ధం తయారీ లోను సుగంధ ద్రవ్యాలు కలిపే అలవాటును, వాటిలో వుండే హీలింగ్ పవర్ ను తెలుసుకునే చేసారు మన పూర్వికులు. సగం అనారోగ్యాలు ఇలా చేయడం వల్లనే పోయాయి. ధైమ్, రోజ్ మేరీ రెండు హెర్బ్స్ లో ఇంచుమించుగా ఒక్కటే లక్షణాలుంటాయి. ఈవి స్టిములెంట్స్ గా తేలికపాటి కీ కంజెస్టెంట్స్ గా పని చేస్తాయి. రోగ నిరోధక శక్తి ఏకాగ్రత పెరిగేందుకు సహకరిస్తాయి. పుదీనాలాగా వుండే రోజ్ మేరీ రక్త పోటును తగ్గిస్తుంది. ధైమ్ […]

కాస్మోటిక్ ఉత్పత్తుల వల్ల నష్టం.

హార్మోన్ లలో వచ్చే మార్పుల వాళ్ళనూ, వాతావరణం స్ధితి గతులు మురికి కాలుష్యం వాళ్ళను చర్మ రంద్రాలు విస్తరించి కనబడతాయి. కొన్ని రకాల  కాస్మోటిక్ ఉత్పత్తుల వల్ల కుడా ఓపెన్ పోర్స్ ఏర్పడటాయి. ఘాడత గల సౌందర్య ఉత్పత్తుల వాడకం తగ్గించాలి. టవల్ మొహాన్ని పడే పడే రుద్దడం వాళ్ళ కుడా రంద్రాలు మరింత పెద్దవిగా అవ్వుతాయి. మొహం పై లూఫాలు వాడకుండా స్క్రబ్ చేసి వదిలేయాలి. హెవీ క్రీమ్ చేసే మేకప్ ఉపయోగించకూడదు. నాణ్యమైన కరీం […]

మెరిపించే గోరింటాకు.

రెడీమేడ్ కోన్స్ డిజైనింగ్ రంగం వచ్చేసి, గోరింటాకు రుబ్బి అరచేతుల్లో పెట్టుకునే అలవాటును దూరం చేసింది. గోరింటాకులో సౌందర్య ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. ముఖ్యంగా జుట్టు రాలటాన్ని ఆపగలిగే గోరింటాకును మెత్తని పేస్టులా రుబ్బి, ఇందులో నిమ్మరసం, పెరుగు కలిపి తలకు పెట్టుకుంటే ఎంతో ఆరోగ్యం. రెండు వారాలకోసారి ఇలా చేయవచ్చు. అలాగే ఆవనునేలో గోరింటాకు వేసి కాచి ఆరాక ఆ నూనెను గాజు సీసాలో బద్రం చేసుకుని వాడుకోవాలి. ఈ జుట్టు తో మాడుకు మర్దనా […]

ఇది మంచి హెయిర్ మాస్క్.

చిదిమిన అరటి పండు గుజ్జు, పెరుగు  , తేనె, బాదం నూనె కలిపి హెయిర్ మాస్క్ వేసుకొంటే కుదుళ్ళు దృడంగా అవుతాయి. ఇవి జుట్టుకు సహజమైన మెరుపు ఇస్తాయి. అరకప్పు మినపప్పులో టేబుల్ స్పూన్ మెంతి గింజలు వేసి మెత్తగా పొడి చేసి, దాన్ని పెరుగులో కలిపి మాడుకు శిరోజాలకు పట్టించి, ఓ గంటాగి తలస్నానం చేస్తే జుట్టూ ఆరోగ్యంగా ఉంటుంది. గోరు వెచ్చని నీటిలో తేనే కలిపి, షాంపూ చేసుకొన్నాక ఈ జుట్టూ వాష్ చేయాల్సిన […]

నవ్వుతుంటే ఆకలేయ్యదు.

కష్టపడకుండా తక్కువ తినాలంటే హ్యాపీ హార్మోన్ లు సృష్టించండి అంటున్నాయి అధ్యయనాలు. అంటే నవ్వు కోవాలన్న మాట. హ్యాపీ హార్మోన్లు ఎక్కువ తిండి తిననివ్వవు. కొవ్వు కరిగిస్తాయి. అప్పుడప్పుడు పిస్తా పప్పు, బాదం పప్పు తింటూ ఉంటే భారీ బోజనాలు తగ్గిపోతాయి. అలాగే తక్కువ తినాలంటే ఇంకో మార్గం బుల్లి స్పూనో, ఫోర్కో ఉపయోగించాలి. తినే సమయం పెరిగిపోయి తినాలనే కోరిక పోతుంది. ఉదయాన్నే లేచే అలవాటు ఉన్నవారు తినే ఆహారం ఆలస్యంగా లేచే వారి కంటే […]

తప్పక తినాలి.

క్యాబేజీ చాలా మంది బొత్తిగా నచ్చదంటారు. చప్పగా ఉందనో,ఉడుకుతుంటే వాసన బాగోదనో పక్కన పెట్టేస్తారు. కానీ ఈ క్యాబేజీ పూవులో లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో సి విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ప్రీ రాడికల్స్ ను అడ్డుకొంటుంది. ఇన్ పెక్షన్ల నివారణకు క్యాబేజిలోని సల్ఫర్ ఉపయోగపడుతోంది. యాంటి ఇఫ్ల మేటరీ కాబట్టీ కీళ్ళ నొప్పులు, జ్వరం, ఎలర్జీలు దురదలు రాకుండా కాపోడుతోంది. కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉండి ఎముకలు పుష్టిగా ఉండేందుకు క్యాబేజీ ఎంతో ఉపయోగపడుతుంది.

స్పీడ్ గా తినొద్దు.

ఆహారం గబగబ తినేస్తే బరువు పెరుగుతారు అంటున్నాయి అధ్యయనాలు. ఆహారాన్ని త్వరత్వరగా తినే వారి కంటే నెమ్మదిగా తినేవారు తక్కువ బరువు పెరుగుతారని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. ఇలా స్పీడ్ గా తింటే ఎక్కువ క్యాలరీలు శరీరంలోకి వెళ్లి పోతాయి. కడుపు నిండిందనే భావం, ఉదరం లోంచి మెదడులోకి చేరే సరికి ఎక్కువ ఆహారం కడుపులోకి వెళ్ళిపోయే కారణంగా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. ఆహారం తినే సమయంలో మెదదులోకి సంకేతాలు వెళతాయి. కడుపు […]

సెలబ్రిటీ డిజైన్స్.

ఇండియన్ ఫ్యాషన్ డిజైనెర్స్  లో తరుణ్ తహిలియానీ ప్రత్యేకం. సంప్రదాయ, ఆధునికతల మేలుకలయిక తో సెలబ్రీటీలకు డిజైన్ చేసే వస్త్రాలు ఫ్యాషన్ ప్రపంచం లోనే ప్రత్యేకమైనవి. ముఖ్యంగా బ్రైడల్ వేర్ తరుణ్ తహిలియానీ ప్రత్యేక ఆకర్షణల్లో ఒకటి. లేటెస్ట్ డిజైనేర్ శారీస్ లేహంగాలు కుర్తీలు, ఒక రంగుల ప్రపంచం ఆవిష్కరించే తరుణ్ తహిలియానీ డిజైనేర్  దుస్తులు ఖరీధైనవీ, అందమైనదీ బ్లాక్ మెరీన్ ఎంబ్రాయిడరీ అనార్కలీ సెట్ చూసిన, సీక్వెన్స్, కుందంన్స్ ఎంబ్రాయిడరీ చేసిన మెరీన్ లేహంగ్ సెట్ చూసినా ఈ […]