Sunday, 28 Jun, 2026

పొదుపు సంగతి ఏమిటి?

నీహారికా, ఈ మధ్య అందరి దగ్గరా క్రెడిట్ కార్డులు ఎక్కువగా వాడటం త్హో పొడుపు గ్రించిన ఆలోచన మనసులో నుంచి మాయం అయినట్లు అనిపిస్తుంది. సాధారణంగా సంపాదించిన నామములో  ఖర్చు పోనూ ఎంతో కొంత పొడుపు చేయడం మంచిదని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తు లో ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఈ పొడుపు సొమ్ము ఆడుకుంటుందనే భరోసా వుంటుంది. కానీ ఇవ్వాల్టి రోజుల్లో నిత్యవసర వస్తువులు, అవసరాలు, చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ నిత్యావసర వస్తువులు అన్ని అదుపు […]

ప్రకృతికి దగ్గరగా వుంటే.

పిల్లలకు ఏది ఇష్టమో, ఏవి నచ్చుతాయో పెద్దలకు బాగా తెలుసు తల్లిదండ్రులు పిల్లలకోసం దేన్నయినా తెచ్చి ఇచ్చేందుకు ఇష్టపడతారు. మంచి స్కూల్, ట్యూషన్, కంప్యూటర్, మంచి టాయ్స్, భోజనం ఏదైనా వాళ్ళకు బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. కానీ వాళ్ళ తెలివి తేటలు పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చేది గ్రీనరీ అంటున్నారు పరిశోధకులు. వాళ్ళు పచ్చని ప్రకృతి లో కలిసి కాలం గడిపే వీలుంటే వాళ్ళలో తెలివితేటలు, విద్యలో పురోగతులు వుంటుంది అంటున్నారు. ఏడు నుంచి పదేళ్ళ పిల్లలకు ప్రకృతిలో పరిచయం […]

తామర గింజల్లో పోషకాలు.

కొన్ని సెలయేళ్ళు తామర పువ్వులతో నిండి వున్నాయి. వెడల్పాటి ఆకులతో తామర మొగ్గలు, పువ్వులు చూడటం అద్భుతమైన అనుభవం. అందం మాత్రమేనా, ఈ తామర పూల గింజల్లో బోలెడన్ని పోశాకాలుంటాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వీటిని వేయించ, ఉడగబెట్టి  కూరల్లో వాడుతుంటారు, కొందరు పచ్చిగానే తింటారు. ఉత్తర భారత దేశంలో పండగలలో వీటితో స్వీట్స్ తయ్యారు చేస్తారు. సోడియం తక్కువ పొటాషియం ఎక్కువ. కీళ్ళ నొప్పులను తగ్గించే శక్తి గలవి ఈ గింజలు. ఇవి బ్లాడ్ షుగర్ […]

ఈ రంగుకే ఓట్లన్నీ.

పాపిటలో అందమైన నెమలి కన్ను మరింత అందంగా ఓడిగిపోతే….. నల్లని సిరోజాల్లో పాపిటలో నెమలి కన్ను….. ఇది ఇవ్వాల్టి జుట్టు, అలంకరణలో కొత్త ట్రెండ్. జడ పెద్దయిన, బుల్లిదైన, కాపుగా పెట్టిన అలా వదిలేసినా, జుట్టు మాత్రం నున్నగా దువ్వేసి చెరగకుండా చేసి మధ్యలో గ్లిట్టర్స్ అంటే మెరిసే చమ్మీలు వేసుకోవడం ఫ్యాషన్. పాపిట మధ్యలో అన్ని రకాల చమ్మీలు వేసుకుంటున్నా అన్నింటికన్నా నెమలికంఠం రంగునే ఎక్కువగా ఇష్టపడుతున్నారు అమ్మాయిలు. ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ […]

అందం, సౌకర్యం కలిపితే ఫ్యాషన్.

ఇది పండగల సమయం అందమైన అనార్కలీలు పరికిణీలతో అమ్మాయిలు పండగకు కొత్త అందం తీసుకొస్తారు. అయితే నగలు దుస్తులతో పాటు వాటిని దీటుగా చెప్పులు కుడా ఉండాలంటారు స్టయిలిస్టులు పండగ దుస్తులు వేసుకుంటే అదాలు, కుందన్లు, రాళ్ళూ పొదిగిన మెరిసే చెప్పులు ఎంచుకోవాలి. ఆఫీసులకు చీరలు, చుడీదార్లు, వేసుకుంటే చెప్పుల ముందు భాగం ఓపెన్ గా వుంటే ఓపెన్ టో రకాల చేపులు బావుంటాయి. ఇక రోజువారీ వాడకానికి లోఫర్స్ బావుంటాయి. విహార యాత్రలు, దురప్రయాణాలకు, ఫ్లిఫ్ […]

రక్షణ ఇచ్చే ఆభరణం.

నగలు ఇష్టంగానూ, ఫేషన్ అనీ, అందంగా ఉంటామని ధరిస్తారు అంటే కాదు కానీ ఇంకా కొంత ఉపయోగ పడతాం అన్నట్లుంటాయి కొన్ని నగలు సేఫర్ స్మార్ట్ జ్యూవెలరీ పెండెంట్ మాత్రం చూసేందుకు అందమైన వజ్రం పోదిగిన పెండెంట్ లాగా కనిపిస్తుంది. అమ్మాయిలు వంటరిగా ఏ ఉధ్యోగాలకు వెళుతున్నప్పుడు అనుకోని ఆపదలు ఎదురైనప్పుడో, ఈ నెక్లెస్ లో పెండెంట్ వజ్రాన్ని రెండు సార్లు గనుక నొక్కితే, ఆపదలో వున్నారన్న సంకేతాన్ని సందేశాన్ని ఇంట్లో వాళ్ళకి పంపేస్తుంది. ఈ పెండెంట్ […]

పచ్చిగా తిన్నా పర్లేదు.

కూరలు, ఊరగాయలు, సలాడ్స్ వేటికైనా క్యాబేజ్ తిరుగులేని రుచే. పచ్చి క్యాబేజీ సన్నగా తరిగి సలాడ్ లో కలుపుకుంటే రుచి పోషకాలు రెండు లాభిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా రంగు రంగుల క్యాబేజీలు పందిస్తున్నారు. చూసేందుకు ముద్దుగా వుండే మీనియేచర్ క్యాబేజీలు కుడా వున్నాయి. ఫిటో న్యుట్రియంట్స్, యాంటి ఆక్సిడెంట్స్ పోషక విలువలు పుష్కలంగా వుండే క్యాబేజీలో కొవ్వు బాగా తక్కువే. బరువు తగ్గాలంటే ఇది సరైన ప్రత్యామ్నాయం గ్లెసమిక్ ఇండెక్స్ తక్కువగా వుంటుంది కనుక ఇది బ్లడ్ […]

పెద్ద నష్టం లేదట.

పరిశోధనలు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు చేసి చెప్పేసి ఆశ్చర్య పరుస్తాయి. చాలా కాలంగా బ్రేక్ ఫాస్ట్ చేయక పొతే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పుకుంటున్నాం కానీ ఇప్పుడో పరిశోధనా సారాంశం, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా వుంటే రోజు మొత్తం మీద తీసుకునే ఆహారంలో 330 క్యాలరీలు తగ్గించుకోవచ్చని లెక్కలేసి చెప్పుతుంది. ఇలా తీసుకోక పోవడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రాదనీ చెప్పుతుంది రిపోర్టు. బరువులో కుడా కొంత మార్పు […]

మేమున్నామంటూ సైకిల్ యాత్ర.

కె.వి భార్ఘవీ, నాగరత్న, నిర్మల, తిరుమల ఈ నలుగు పోలీస్ శాఖలో పని చేస్తున్నారు. ఈ నలుగురు కలిసి నలభై రోజుల్లో 56 మండలాల్లో 1300 కిలో మీటర్లు సైకిల్ ర్యాలీ చేస్తున్నారు. మంగళ వరం చిత్తూరు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రవుండ్  నుంచి కలక్టర్ పీ.ఎస్ ప్రద్యుమ్న ఈ యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. అమ్మాయిల్లో ఆత్మవిస్వాసం పెంచేందుకు వేధింపులకు హింసకు బెదర కూడదని భయపడవద్దని చెప్పేందుకు ఆపదల్లో మేమున్నామని చెప్పేందుకు విశేషం ఏమిటంటే ఈ […]

అచ్చం కిరీటాల్లాగా!

హెడ్ ఫోన్లు ఇంట్లో పెట్టుకుంటే బాగానే వుంటుంది కానీ బయటకు వెళ్ళేటప్పుడు దీన్ని మోసుకుపోవడం బావుండదు పైగా అదేమంత ఫ్యాషన్ గా ఉంటుందని అమ్మాయిలు ఇలా కోప్పడతారనే ఇప్పుడు క్రౌన్ హెడ్ ఫోన్స్ వచ్చేసాయి. హెడ్ ఫోన్ కు రకరకాల రాళ్ళు, ముత్యాలు, రత్నాలు పొదిగి చూసేందుకు అచ్చం బుల్లి కిరీటాల్లా కనిపిస్తాయి. పువ్వులు పండ్లతో పూల కిరీటాల్లా కనిపిస్తున్నాయి. పువ్వులు పండ్లతో పూల కిరీటాల్లాగా వున్నాయి.  అందమైన నాగల్లాగూ వున్నాయి. ఇక ఇవి చూసేందుకు అందం. […]

ఇద్దరూ ఒక్కటే కదా?

నీహారికా, మన్యుషుల మధ్య ముఖ్యంగా భార్యా భర్తల మధ్య వచ్చే విభేదాలకు పెద్ద కారణం ఉండనక్కరలేదు. చాలా చిన్ని సమస్యలే దూరం పెంచుతాయి. అలాంటివి ఎదురయ్యినప్పుడు తప్పనిసరిగా చేసుకోవలసింది ఆపాటి వరకు గడిపిన జీవితాన్ని, పెంచుకున్న ప్రేమని, పెంచుకున్న అనుభందాలని. పెళ్లి అయిన కొత్తలో ఎలా వుండే వాళ్ళో గుర్తు చేసుకుంటే ఇవ్వాల్టి తగవు అడ్డం పైని ఆవగింజలా జారి పోతుంది. భర్తే కనుక అన్నీ ఆటను తెలుసుకోవాలని భారిచాలని అనుకుంటే అది భార్య  పొరపాటు. అలాగే […]

రసాయినాల వల్ల నష్టం?

కాబోయే తల్లులు పుట్టబోయే శిశువు కోసం ఎన్నెన్నో కళలు కంటారు. అంతులేని జాగ్రత్తలు తీసుకుంటారు. అంతులేని జాగ్రత్తలు తీసుకుంటారు అంత శ్రద్ధగా అలోచించేటప్పుడు కాస్మెటిక్స్ లో కలిపె రసాయినాల గురించి కుడా ఓ సారి ద్రుష్టి పెట్టమంటున్నారు డాక్టర్లు. చాలా అలవాటుగా వాడే లిప్ స్టిక్, లిప్ గ్లోస్, లిప్ బామ్స్, ఐలైనర్ , మస్కారా, డియోడరెంట్స్, ఫౌండేషన్ క్రీమ్స్ నెయిల్ పాలిష్, బాడీ ఆయిల్స్, పౌడర్లు, హెయిర్ డైలు, జెల్ లు, షాంపూలు, కండీషనర్స్, వెంట్రుకలు […]

ఇదొక్కటే మందు.

అమెరికన్ జర్నల్ అఫ్ సైకియాట్రీ ఈ మద్యని ఒక అద్యాయినం రిపోర్టు ను ప్రచురించింది. డిప్రెషన్ పేరు ఒక వయస్సు తో నిమిత్తం లేకుండా ఎంతో మంది దగ్గర వినాడుతుంది. ప్రతి చిన్న సమస్యకు డిప్రెషన్ తో కుంగి పోవడం యువత లో కనిపిస్తుంది. దీని వల్ల వచ్చే సమస్యలు ఎక్కువే. ఈ అద్యాయినం, శరీరానికి అదనపు శ్రమ ఇవ్వమంతుంది. ఎలాంటి బిజీ షెడ్యుల్ వున్నా తీరిక, ఓపిక లేకున్నా సరే వ్యాయామం ఒక్కటే డిప్రెషన్ కు […]

ప్రేమ గుర్తుకు వేలిముద్రలు.

ఫింగర్ ప్రింట్ తో మన ఉనికి తెలుస్తుంది. శారేరానికి సంబంధించిన  ఈ ముద్ర పూర్తిగా ఇది ణీ వెలి ముద్ర. నీ జ్ఞాపకం, ఈ హామీ ఇచ్చింది నువ్వేనని నమ్ముతున్నాం అని చెప్పకుండా చెప్పేస్తుంది. సరిగ్గా ఈ కాన్సెప్ట్ ని నిశ్చితార్దపు వున్గారాలుగా మార్కెట్ లో కొత్త ట్రెండ్ సృస్టిస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ రింగ్స్ చేసేందుకు చాలా సింపుల్ గా ఉంటాయి. కానీ అమ్మాయి వేలిముద్రలు అబ్బాయికి, అబ్బాయి వెలి ముద్రలు అమ్మాయికి ఉంగరం రూపంలో తొడిగి […]

ఉపవాసం తో మరింత లాభం.

ఈ మధ్య పండుగలు వరుసగా వస్తుండటం తో ఉపవాసం ప్రసక్తి కుడా వినిపిస్తుంది. కనీసం పూజ ముగిసే వరకన్నా ఉపవాసం తో వుండాలి. అదీ కష్టం అంటారు. నీరసం అంటూఉంటారు కానీ డాక్టర్స్ మాత్రం, ఉపవాసం దేవుడి పేరు చెప్పి అయినా సరే చేయడం మంచిదే అంటారు. ఒక్క పూత ఆహారం తీసుకోకపొతే శక్తి సన్నగిల్లి పోవడం అంటూ వుండదు. న్యాయంగా మనం తినే ఆహారం తినగానే మనకు శక్తిని ఇవ్వలేదు. అది అడిగి గ్లూకోజ్ గా […]

రంగే శక్తి వంతం.

ఆశావాదాన్ని పెంపొందించే శక్తి వంతమైన రంగు పసుపు అంటారు కలర్ ధెరఫిస్తూలు. ఈ రంగు దుస్తులు వారంలో ఒక్క రోజైన వేసుకోవాలి అంటారు ఫ్యాషనిస్టులు. ఈ రంగులో వున్నా గొప్పతనం గుర్తించే అన్ని రకాల పండ్లు, కూరగాయలు పసుపు రంగులో స్పష్టం చేసారు ఉద్యానవన నిపుణులు. అలా పండిందే గోల్డెన్ బీట్ రూట్. అలాగే పసుపు వన్నె టమాటాలు, బంగాళా దుంపలు, కాప్సికంలు, బీన్స్, చిలకడ దుంపలు, కాలీ ఫ్లవర్స్, క్యాబేజీ, ముల్లంగి, పచ్చిమిర్చి, పుట్ట గొడుగు […]

జుట్టుకు పోషణ.

బొప్పాయి తియ్యని పండు బీటాకెరోటిన్, లికోపెనెలకు బొప్పాయి ఆదారం. ఏడాది పోరవునా దొరికే ఈ బొప్పాయి జుట్టుకి మంచి పోషణ ఇస్తుంది అంటున్నారు స్పెషలిస్టులు కొన్ని బొప్పాయి ముక్కల్లో అలివ్  నూనె, కొబ్బరి నూనె కలిపి గుజ్జుగా గ్రయిండ్ చేసి, ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళు వరకు పట్టించి ఓ అరగంటకి స్నానం చేస్తే జుట్టుకు మంచి పోషణ దొరుకుతుంది. అరకప్పు బొప్పాయి గుజ్జుకు నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే చుండ్రు చాలా వరకు పోతుంది. బొప్పాయి […]

సమస్యకి ఇది సరైన పరిష్కారం.

సీసాల్ట్ ట్రీట్ మెంట్ తో జుట్టుకు ఎంతో మేలు జరుగుతుంది అంటున్నారు డాక్టర్స్. జుట్టుకు సంబందించిన సమస్యలు తీవ్రంగా వుంటే ఉప్పు కలిపిన షాంపూ వాడి చూడండి అంటున్నారు. సముద్రపు ఉప్పు జుట్టు పెరుగుదలకు సాయం చేస్తుంది. తలస్నానం అయ్యాక ఒక స్పూన్ సీ సాల్ట్ తో మాడు పై పది నిమిషాలు మర్దనా చేయాలి. ఆ తర్వాత మళ్ళీ స్నానం చేయాలి. ఉప్పు పూర్తిగా పోఎలాగా జుట్టు బాగా కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు […]

అత్యధిక వేతనం.

నెలకు కొన్ని వేలు సంపాదిస్తే ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులు, అనారోగ్యాలు డాక్టర్ ఫీజులు పోను, ఎదో కాసిని డబ్బు ఫ్రీగా చేతిలో ఆడితే చలనుకుంటాం. కానీ కొందరి సెలబ్రెటీల జీతం వింటే అంత డబ్బు ఏం చేసుకుంటారు అనిపించక మనకు వార్తా పత్రికలు, వార పత్రికలు వివిధ భాషల్లో చానళ్ళు ఎఫ్.ఎం రేడియోలు, డి.టి.హెచ్ సర్వీసులు నడిపే సన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కాలేదా మారన్ జీతం 78 కోట్లకు ఎక్కువే. మీడియా రంగంలోనే అత్యధిక […]

నడిస్తే నడుస్తాయి.

అవార్డ్ ఫంక్షన్స్, ప్రత్యేక సందర్భాలకు సెలబ్రెటీలు ఫ్రింగ్ ఫ్యాషన్ కు జండా ఊపేస్తున్నారు. హ్యాండ్ బ్యాగుల్లా తగిలించుకు నడుస్తుంటే ఈ ఫ్రింగ్ లూ చక్కగా ఊగుతాయి డ్రెస్సు చివర్లు దుపట్టా చివరకు, హ్యాండ్ బాగ్ లు ఈ నెల్లా కత్తిరించి వేలాడదీసినట్లు కనిపించడమే ఫ్రింగ్ ఫ్యాషన్ బాలీవుడ్ తారలు ఈ ఫ్రింగ్ ఫ్యాషన్ కు ఫిదా అయ్యారు. ఇదే  ఫ్యాషన్ తో చెవి రింగులు నెక్లెస్ లూ వస్తున్నాయి. ఎప్పటికపుడు కొత్త డిజైన్ వస్తూనే ఉంటాయి కదా. […]