పెయింటింగ్స్  మన ఇమోషన్స్

పెయింటింగ్స్  మన ఇమోషన్స్

పెయింటింగ్స్  మన ఇమోషన్స్

ఆర్ట్ కనెక్ట్ అని ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది మిహికా దగ్గుబాటి. ప్రముఖ నటుడు రాణా భార్య. పెయింటింగ్స్ అన్నవి జీవిత కాలం మనతో ఉండే ఇమోషన్స్ అంటుంది. ప్రజలకు కళాకారులకు ఒక వంతెన నిర్మించాను అలాగే కొత్త కళాకారులను సుప్రసిద్ధులైన చిత్రకారులతో కలిపాను అంటారామె.దేశంలో ఉండే ఎంతోమంది చిత్రకారుల కళాకృతులను తన ఆర్ట్ కనెక్ట్ ఎగ్జిబిషన్స్ తో ప్రజల దగ్గరకు తీసుకువస్తోంది. మిహికా భూములకు భవంతులకు ఎంత విలువ ఉందో అలాగే పూర్వకాలం నుంచి వస్తున్న కళారూపాలకు కూడా అంతే విలువ ఉంది అంటుంది మిహికా.