Wednesday, 12 Aug, 2026

మళ్లీ ట్రాక్ లో మాలాంబిక

44 ఏళ్ల ఒడిశా  స్ప్రింటర్ మాలాంబిక మిశ్రా పాతికేళ్ల పాటు కుటుంబ బాధ్యతల్లో మునిగాక, మళ్ళీ బరిలోకి దిగి పతకాల పంట పండిస్తున్నారు. 1992 నుంచి 1998 మధ్యలో రాష్ట్ర జాతీయస్థాయిలో 52 పథకాలు పొందారు.20 ఏళ్ల పాటు ఉద్యోగం కుటుంబ బాధ్యతల్లో ఉండిపోయి 20 ఏళ్ల తర్వాత మళ్లీ నేషనల్ మాస్టర్స్ గేమ్స్ లో పాల్గొన్నారు బంగారు పతకాలు సాధించారు. జీవితంలో ఎప్పుడు అన్ని ముగిసిపోయాయి అనుకోకూడదు మనకోసం అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. మనం ప్రయత్నించాలి అంటుంది మాలాంబిక మిశ్రా.

Leave a Reply