Thursday, 06 Aug, 2026
అధిక బరువు నియంత్రించుకునే క్రమంలో ఆరోగ్యవంతమైన మార్గాలు తెలుసుకోవాలంటున్నారు వైద్యులు. ప్రతిరోజు రెండు సర్వింగ్స్ పండ్లు, మూడు సర్వింగ్స్ కూరలుగా భోజనం వుండాలి. అలాగే శరీరంలో కొవ్వులు కరిగించేందుకు ఉసిరి, గుగ్గులు పనికి వస్తాయి. అలోవెరా స్థూల కాయాన్ని నియంత్రించటంలో సహకరిస్తుంది. వెజిటబుల్ సూప్స్ ఇతర కూరల్లో నల్ల మిరియాల పొడి కలపాలి. ఇది పదార్ధాల రుచి పెంచుతుంది. అదనపు బరువు నియంత్రిస్తుంది. బరువు తగ్గే ప్రక్రియలు యాపిల్ ,సిడార్,వెనిగర్ లు కూడా పనికివస్తాయి. డైటీషియన్ బోర్డు కోసం అడిగేటప్పుడు ఏ విషయాల గురించి తెలుసుకోవాలి.

బరువు భారం అవ్వకు.

నీలిరంగు, కడుపు నిండిన భవన కలిగిస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్.డైనింగ్ గది గొడలకు వేస్తే ఆకలిని తగిస్తుంది అంటున్నారు. డైటింగ్ చేయలేక    ,బరువు తగ్గే మార్గాలు కోసం వెతికే వాళ్లు కొసం జరిగే రిసర్చ్ లకు కొరవలేదు.ఊరికే కాలక్షెపం కోసం ఏదో ఒకటి నోట్లో వేసుకొనే అలవాటు ఉంటే దాన్ని తగించుకోమంటున్నారు.చెక్కర ను పూర్తిగా మనేయాలి.చల్లని వస్తువు తినను అని నిషేధం పెట్టుకొంది.శిరీరనికి ఎక్కువ ఆహరం ఇవ్వకుండా వుంచాలి. దానివల్ల ఇంకో ఎక్కువ ఆహారం తీసుకొనే ప్రమాదం ఉంది.రాత్రి భోజనంలో పోటిన్స్ వుండాలి.శరీరం గురించి తప్పని సరిగ్గా ఆలోచించాలి.శరీరం పైన శ్రద్ద పెట్టాలి.ముందు డేటింగ్ ను అలవాటు చేసుకోవాలి.వ్యాయామాలు శరీరం నికి ప్రశాంతం ఇస్తాయి.అలజడి లేని మానసిక స్థితిలో ఆహారపు అలవాట్లు అదుపు లో ఉంటాయి.

Leave a Reply