అరగంట వ్యాయామం చాలా అవసరం

అరగంట వ్యాయామం చాలా అవసరం

అరగంట వ్యాయామం చాలా అవసరం

నీతా అంబానీ ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ అర్ధాంగి సామాజిక కార్యకర్త, భరతనాట్య కళాకారిణి ఫిట్ నెస్ కోసం రోజుకు అరగంట సమయం కేటాయించాలని శారీరక మానసిక దారుఢ్యం, ఆరోగ్యం ఆరోగ్య కళ ఆనందమయి జీవన కోసం ఆ అరగంట వ్యాయామం సాయం చేస్తుందని చెబుతున్నారు. మనల్ని మనం పట్టించుకుంటేనే ఆరోగ్యం అంటారామె. నీతా రొటీన్ గా ఫిట్ రొటీన్ లో భాగంగా స్ట్రింగ్స్,మొబిలిటీ ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్ తో పాటు యోగా చేస్తారు. ముప్పయ్ ఏళ్లు దాటాక తప్పనిసరిగా శరీర ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని,వారంలో ఆరు రోజులు వర్క్ వుట్స్ చేయాలని చెబుతున్నారు.