vitamin-c fruits
వయసుని బట్టి అంచనా వేసుకోండి
సి విటమిన్ శరీరానికి అందితే చాలు చర్మం యవ్వన కాంతితో మెరిసిపోతుంది చాలా సార్లు చదివేం. కానీ ఈ విటమిన్ కోసం సిట్రస్ పండ్లు వెతకాల్సిన పనిలేదు . మనం రోజు తినే ఎన్నో పదర్ధాలతో ఉండే ఆ విలువైన విటమిన్ మన శరీరానికి కందేలా చూసుకోవాలి. పదిముక్కల కాప్సికం నుంచి వంద గ్రాముల సి విటమిన్ అందితే జామకాయ ముదురాకు పచ్చ రంగులో ఉండే కట్ట పాలకూర కప్పు చొప్పున టమాటో బొప్పాయి స్ట్రాబెర్రీ ముక్కలు […]
