tips with cucumber
కూరగాయల్లో కీరాది నాలుగో స్థానం
కీరాదోస కు ప్రపంచంలో అత్యధికంగా పండించే కూరగాయల్లో నాలుగో స్థానం వుంది. సహజంగా లభించే పౌష్టికాహారం ఇది. సేంద్రియ పద్దతిలో కీరా దోస శరీరానికి అంతులేని ఉపయోగాలిస్తుంది. బి విటమిన్ మెండుగా వుండే కీరా దోస తక్షణ శక్తీ కరకం. 95 శాతం నీరే. చర్మం శిరోజాల రక్షణకు ఇది ఔషధం. కళ్ళ కింద నల్లని వలయాలు ముడతలు కీరా దోస గుజ్జు అప్లయ్ చేస్తే పోతాయి. ఇందులో వుండే సిలికాన్ సల్ఫర్ లు జుట్టు పెరుగుదలను […]
