Thursday, 06 Aug, 2026

ఇలా చుండ్రు వదిలించుకోవచ్చు

చుండ్రు బాధ పెడుతుంటే తులసి నూనె లోకి లావెండర్, రోజ్ మేరి ఆయిల్ కలుపుకుని మాడుకు మసాజ్ చేయాలి. అప్పుడు తలపైన రక్త ప్రసరణ సరిగా జరిగి చుండ్రు తగ్గిపోతుంది. టీ ట్రీ ఆయిల్ ను రాత్రి పడుకునే ముందర మాడుకు రాస్తే చుండ్రు సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ నూనెలో జోజోబా ఆయిల్ కలిపి రాసుకున్న చెక్కని ఫలితం వుంటుంది. కొబ్బరి నూనెను కాస్త వెచ్చ చేసి అందులో నిమ్మరసం కలిపి తలకు పట్టించుకోవాలి. ఇలా వారంలో […]