flourocent roses
చీకట్లో మెరుస్తాయి రంగుల్లో వెలుస్తాయి
గులాబీల అందమే అందం. ఎన్ని రంగుల గులాబీలు సృష్టించారు లెక్కలేదు. బొకేలుగా అమర్చేప్పుడు పెళ్ళిళ్ళకి పువ్వుల డిజైన్లు చేసినప్పుడు గులాబీలను ఎన్ని రకాలుగా చేస్తారో లెక్కలేదు. ఉదాహరణకు అవలాంచి రోజాలు చాలా తెల్లగా చెప్పలేనంత అందంగా ఉంటాయి. వీటిని ఫ్లోరోసెంట్ రంగుల్లో ముంచటం వల్ల అవి పగలు మాములు గులాబీ పువ్వుల్లా రాత్రిపూట దివ్యమైన కాంతి వెదజల్లుతున్నట్లు ఉంటాయి. అలాగే చెట్టుకే హరివిల్లు రంగుల గులాబీ పుసిందా అన్నట్లు కనిపించే రెయిన్బో రోజాలు ఇంకా స్పెషల్. తెల్లని […]
