regina with charity
సేవా సంస్థలతో కలిసి పనిచేస్తున్న రెజీనా
బాల నటిగానే వెండి తెరకొచ్చిన రెజీనా కసాండ్రా కృష్ణ వంశీ నక్షత్రంలో ప్రస్తుతం నటిస్తోంది. చిన్నప్పుడు సైకాలజీ చదవాలి అనుకునేదట. చెన్నయ్ లోని విమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో బి. ఏ సైకాలజీ తీసుకొందిట. కానీ ఇటు సినిమాల్లో బిజీ అయిపోయింది. కానీ ఎప్పుడు ఎదుటివాళ్ళ కష్టాలు పంచుకోవాలనే అనుకుంటుందిట. ఇప్పటికీ రెజీనా మూడు స్వచ్చంద సంస్థలతో కలిసి పనిచేస్తోందిట. హైద్రాబాద్ లోని పాఠశాలల్లో పిల్లలకు క్రీడా నైపుణ్యాలు నేర్పే లైఫ్ ఈజ్ ఎ బాల్ సంస్థ పాఠశాలల్లో […]
