Oscars
ఆస్కార్ వేడుకల్లో బాలీవుడ్ అందం
ఆస్కార్ పురస్కార వేడుకల్లో పాల్గొనటం పురస్కారం అందుకోవటంతో సమానం ముఖ్యంగా హీరోయిన్స్ ఈ అవకాశాన్ని వదులుకునేందుకు అసలు ఇష్టపడరు. రెడ్ కార్పెట్ పైన నడవటం ఒక మంచి అవకాశం అనుకుంటారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లో సందడి చేస్తున్న ప్రియాంక చోప్రా. దీపికా పదుకునే కు ఈ అవకాశం దక్కింది. ప్రియాంక ఆస్కార్ వేడుకల్లో పాల్గొనటం రెండవసారి. మెరిసే వెండి రంగు దుస్తులతో ఆస్కార్ వేడుకల్లో సందడి చేసిన ప్రియాంక డ్రెస్ ను వేల మంది వీక్షకులు […]
