Sunday, 09 Aug, 2026

దోమలు కుట్టని దుప్పటి

తలుపులు మూసి కిటికీలు వేసి దోమ తెరలు కట్టి మస్కిటో కాయిల్స్ ఆయిల్స్ మ్యాట్స్ పెట్టినా ఎలా ఎగురుకుంటూ వచ్చి కుట్టేస్తాయో దోమలు. పైగా ఈ కాయిల్స్ ఎన్నో అనారోగ్యాలు ఇప్పుడు ముంబాయి  కు చెందిన నిద్రా టెక్స్టైల్స్ అనే సంస్థకు  చెందిన  ఇద్దరు అక్కా చెల్లెళ్లు . కస్తూరి శ్రేయా పోడార్ మస్ క్విట్ ఇన్ అనే దుప్పటి తయారు చేసారు. నూటికి నూరు శాతం నూలుతో తయారు చేసిన ఈ  బ్లాంకెట్ తో  పెర్ […]