mosquito bites
దోమలు కుట్టని దుప్పటి
తలుపులు మూసి కిటికీలు వేసి దోమ తెరలు కట్టి మస్కిటో కాయిల్స్ ఆయిల్స్ మ్యాట్స్ పెట్టినా ఎలా ఎగురుకుంటూ వచ్చి కుట్టేస్తాయో దోమలు. పైగా ఈ కాయిల్స్ ఎన్నో అనారోగ్యాలు ఇప్పుడు ముంబాయి కు చెందిన నిద్రా టెక్స్టైల్స్ అనే సంస్థకు చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు . కస్తూరి శ్రేయా పోడార్ మస్ క్విట్ ఇన్ అనే దుప్పటి తయారు చేసారు. నూటికి నూరు శాతం నూలుతో తయారు చేసిన ఈ బ్లాంకెట్ తో పెర్ […]
