face pack with low cost
ఖరీదైనవే కవాలనుకోవద్దు
ముఖం అందంగా తాజాగా ఉండాలంటే ఖరీదైన క్రీములే వాడవలిసిన అవసరం ఎమీ లేదు. ఇంట్లో అందుబాటులో వుండే ఎన్నో వస్తువులు ఖరీదైన ఫేస్ పాక్ ల కాంటే బాగా పని చేస్తాయి. సహజమైన ఫీలింగ్ ఏజెంట్ బొప్పాయి. మొటిమలు మచ్చల్ని సులువుగా నివారిస్తుంది. బాగా మగ్గిన బొప్పాయి గుజ్జులో చెంచా పెరుగు, కాసిని పాలు కలిపి ఫేసు ప్యాక్ వేస్తె చాలు. మచ్చల్లేకుండా చర్మం నునుపుగా వుంటుంది. తరచూ బయటకి వెళతాం కనుక ముహం పై మురికి […]
