ఇలా నిలువా ఉంటాయి.
ఇంట్లో మిక్సర్ లు, గ్రయిండర్స్ ఇంకా ఎన్నో వంటింటికి ఉపయోగ పడే ఎలక్ట్రానిక్ వస్తువులు అనేకం వున్నాయి కనుక వంట తేలిగ్గా అయిపోటే కొన్ని పదార్ధాలు ముందే చేసి పెట్టుకుంటే పిల్లలున్న ఇంట్లో వంట తేలికై పోతుంది. పచ్చి మిరప కాయలు, ఉప్పు కలిపి గుజ్జు చేసి చిన్ని బాక్స్ ఫ్రిజ్లో పెట్టుకుంటే రెండు రోజులు నిలువ వుంటుంది. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు చిన్ని బాక్స్ లో పెట్టి ఫ్రిజ్ లో పెట్టచ్చు. పచ్చి కొబ్బరి […]
రోజంతా ఉత్సాహంగా.
రోజంతా తరగని శక్తి తో ఎనర్జిటిక్ గా ఉండాలంటే త్వరగా అరిగిపోయే కార్బోహైడ్రేట్స్ స్దానంలో నెమ్మదిగా అరిగే కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. బ్రౌన్ రైస్, పూర్తిస్ధాయి ధన్యాలు, కంద, చిలకడ దుంప వంటివి రోజు మొత్తం శక్తిని అందిస్తూనే ఉంటాయి. అలాగే త్వరత్వరగా అరిగిపోయే చక్కర, వైట్ బ్రెడ్ వంటివి బ్లడ్ షుగర్ స్దాయిని పెంచి ఇన్సులిన్ ను ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ఇవి వర్కఉతస్ తర్వాత తినాలి. అప్పుడు తరిగి పోయిన ఇంధన నిల్వలను శరీరం దాచుకున్న […]
అవార్డులన్నీ అమ్మకే.
నీహారికా, ఇంట్లో ఆడపిల్ల వుందంటే ఆ అందమే అందం. మువ్వల పాదాలతో పాపాయి నడుస్తుంటే ఇంట్లో అందరి హృదయాలు మమకారంతో కరిగిపోతాయి. ఆ పాపాయి పెంపకం లో మాత్రం అమ్మ ఎంతో ప్రత్యేకత చూపించాలి. టీనేజ్ లోకి వచ్చారంటే పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు అయితే వాళ్ళలో నిర్ణయాత్మక శక్తి, విశ్లేషణ ఉంటాయా అంటే ఆ వయస్సు వాటిని లక్ష్యం చేయనే చేయదు. కానీ వాళ్ళలో భావోద్వేగాలు అర్ధం చేసుకుని , వారి తీరు తెన్నులను అంచనా […]
డిజైన్లకు రారాజు.
ఈ మధ్య కాలంలో టెంపుల్ జ్యువెలరీ లో కొత్త ట్రెండ్ పనుగుల డిజైన్స్. బంగారం, వజ్రాలు, రత్నాలు, వన్ గ్రామ్ గోల్డ్ ఏ లోహం అయినా ఏనుగు రూపంలోనే హాట్ కేక్స్ లా అమ్ముడవ్వుతున్నాయి. ఇప్పుడో పాత కాలంలో పులిగోరు ఫ్యాషన్ అయినట్లు సాహసానికి, రాజధానికి ప్రతీకగా ఏనుగును ఆభరణంలో మలుస్తున్నారు కళాకారులు. నెక్లెస్ లు, లాకెట్ లు, చేవిపోగులు, చేతికడియాలు, ఉంగరాలు గజరాజుని ఇముడ్చుకొని అమ్మాయిలు మెచ్చే రూపంలో వస్తున్నాయి. నగల డిజైన్ లంటే పువ్వులు, […]
తోలి వైద్యురాలు అనంది జోషి.
1865 మర్చి 31 వ తేదీన జన్మించింది అనంది. ఈమె పాశ్చాత్య వైద్య శాస్త్రంలో పట్టా పొందిన తోలి భారతీయ వనిత. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అడుగు పెట్టిన తోలి భారతీయిరాలు కుడా. పినాలో సంపన్న శాస్త్రీయ కుటుంబంలో పుట్టింది ఆనంది. తొమ్మిడో పేట ఆమెను గోపాల్రావ్ జోషి తో పెళ్ళయింది. 14 వ ఏట ఆమె ఒక బిడ్డకు జన్మ నిచ్చింది. ఆ బిడ్డ పది రోజులకే కన్ను మూసింది. బిడ్డకు సరైన వైద్యం భారతదేశం […]
కెరీర్ పాడు చేస్తారని భయం.
అణచివేతలు, లైంగిక వేధింపులు, ఎద్దురైన సినీతారలు వాటిని బయట పెట్టలేకపోతారంటుంది హంస నందిని. వీటి పై ఎలా స్పందించాలి. ఎలా ముందుకెళ్ళాలో తెలియక మౌనంగా ఉండిపోతుంటారు. నేను పరిశ్రమకు వచ్చిన కొత్తలో నాపట్ల కొందరు చేసిన శృంగార పరమైన వ్యాఖ్యలు నేను విన్నాను, నాకు తెలుసు భాషకు, ఈ సంస్కృతికి నేను కొత్త కాబట్టి రియాక్ట్ అవ్వలేక పోయాను. పవర్ ఫుల్ వ్యక్తుల నుంచి ఈ వేధింపులు ఎదురయితే తర్వాత వాళ్ళు కెరీర్ ను పాడు చేస్తారాణే […]
యాక్షన్ చాలా నచ్చింది.
కత్రీనా కైఫ్ ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో కలిసి నటిస్తున్న టైగర్ జిందా హైలో మంచి ఫైటింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్ ఎన్నో వున్నాయట. ఇప్పటికే ఆమె తుపాకీ పట్టుకుని పోరాడుతున్న పోస్టర్ విడుదలై విపరీతంగా అభిమానులను ఆకర్షితుంది. తనం కొత్త యాక్షన్ మూవీ గురించి మాట్లాడుతూ, ఇక పై హీరోయిన్స్ ఇలాంటి యాక్షన్ చిత్రాలే చేయాలి. అందుకు తారలు ప్రయత్నాలు చేయాలి. ఇలాంటి పాత్రలు చేయాలన్నా నా కోరిక నాకు […]
ఈ బుజ్జి పాప పెద్ద స్టార్.
వెండి తెర చరిత్ర లోనే బాహుబలి చిరస్దాయిగా నిలిచిపోయే సినిమా. ఆ సినిమా పోస్టర్ లో నీళ్ళ లోంచి వచ్చిన ఒక చెయి ఒక పసి పాపను పట్టుకున్నట్లు కనిపిస్తుంది. మహేంద్ర బాహుబలి చినప్పటి రూపం అది. పుట్టిన 18 వ రోజునే సినిమాలో నటించింది. ఈ బుజ్జి పాప అక్షిత . ఈ పాపా తండ్రి వాల్సలం కేరళ లొకేషన్ లో బాహుబలికి ప్రొడక్షన్ ఎక్సిక్యుటివ్ గా పని చేసారు. అప్పుడే పాప పుట్టింది. అలా […]
పాలు పోస్తే రుచి.
వంటింట్లో ఇంటిల్ల పాదికీ కావల్సిసిన ఆహ్లాదం సక్సెస్ ఫుల్ గా తయ్యారవ్వుతూ వుంటుంది కానీ కొన్ని వంటింటి టిప్స్ తేలికే వంట ఇంకాస్త ఏ జీ అవ్వుతుంది. వంకాయలు తరిగే లోపే నల్లబడతాయి. ఒక్క సారి తలిమ్పులో వేసినా నల్లగా అవ్వుతాయి. వుడికే కూరలో పాలు పోస్తే వంకాయలు రంగు పోకుండా అవ్వుతాయి. కుక్కర్ రెగ్యలర్ గా వాడుతూ వుంటే అడుగున నల్లగా అయిపోతుంది. ఈ నలుపు పోవాలంటే ఇందులో నిమ్మవుప్పు వేసి నీళ్ళు పోసి పొయ్యి […]
తెల్ల జుట్టు మాయం.
చిన్న వయస్సు లోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. జుట్టు కుదుళ్ళు బలహీనం అయిపోతున్నాయి. వాతావరణ కాలుష్యం అధిక వత్తిడి ఇందుకు కారణం, అయితే కరివేపాకు తో తెల్లజుట్టును మాయం చేయచ్చు అంటున్నారు న్యూట్రీషనిస్టులు. ఆహారంలో కరివేపాకు భాగంగా వుండాలి. మెంతులు పొడి చేసి పెరుగు లో కలిపి జుట్టుకు అప్లయ్ చేసే ఎండి పోయినా తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. వారానికి ఒక సారి ఇలా చేస్తే చాలు ఉసిరికాయ ముక్కలు, పుదీనా , కరివేపాకు గుడ్డలో […]
నత్తల ఫేషియల్.
అందానికి ఇప్పుడు వంద మార్కులే. ఆ అందం కోసం ఇప్పుడు వెతుకులాటే. బ్యూటీ పార్లర్లు, స్పాల్ కుడా ఇప్పుడు కొత్త దానం కోసం అన్వేషిస్తూనే ఉంటాయి. చర్మం ఇప్పుడు వృద్దాప్యం కనబడకుండా యవ్వనంతోనే మెరవాలంటే ఎలా? ఇదిగో ఇప్పుడు స్నెయిల్ ఫేషియల్స్ చేయిస్తున్నారు. నత్తల్ని మొహం పైన వదులుతారు అవి పాకే టప్పుడు ఒకలాంటి జగడ ద్రవం విడుదల చేస్తాయి. ఈ ద్రవంలో చర్మాన్ని మృదువుగా చేసే గుణం ఉంటుందిట. ఇంకేం ఈ ఔషడ గుణాలున్న నత్తల్ని […]
సేంద్రియ పంటలకు డిమాండ్.
సేంద్రియ పంటలకు ఇప్పుడు ఎక్కడ లేని మార్కెట్ వచ్చి పడుతుంది. పంటపై రసాయిన మందులు వినియోగం ఆరోగ్యం పై దుష్ప్రభావం చుపెడుతుంటే అందరి ద్రుష్టి రసాయినపు మందులు వాడకుండా పెంచే సేంద్రియ పంటలపై పడింది. బియ్యం, కూరగాయలు, ఆకుకూరలు పండ్లు ఎక్కడ దోరుకుతాయి అని గాలించి మరీ కొనుక్కుంటున్నారు. సేంద్రియ పంటలకు గో ఆధారిత ఎరువునే వాడుతున్నారు. రాసాిన మందులు వాడకుండా సాగు చేసే విధానాలకు రైతులు మొగ్గు చూపిస్తున్నారు. ప్రజలకు ఆరోగ్య కరమైన పోషకాహార విలువతో […]
మార్కుల చట్రంలో పిల్లలు.
నీహారికా, ఈ రోజు నవంబర్ 14 బాలల్ దినోత్సవం మనం ఈ ఉత్సవాలు అలవాటుగా జరుపుకుంటాం కానీ ఉత్సవం వెనుక వున్న ఆశయాన్ని తెలుసుకునే వున్నామా అనిపిస్తుంది. మనందారం బాల్య దిశ దాటి వచ్చిన వాళ్ళమే. ఇప్పటికీ మధురమైన జ్ఞాపకాలు అంటే గుర్తున్నంత వరకు చిన్నప్పటి సంగతులే పిల్లలకు చెప్పుతాం. కానీ మనం కళ్ళ ముందు ఎదిగే పిల్లల మనస్సు తెలుసుకునే ప్రవర్తిస్తామా? పసి పిల్లలు పూల తోటల్లోని మొగ్గల్లాంటి వాళ్ళు, వాళ్ళని ప్రమగా సాకాలి అంటారు […]
ఈ గింజల్ని వాడండి.
ఇప్పుడు సూపర్ ఫుడ్ గుమ్మడి గింజలే. నిద్ర పట్టడం లేదా? గుమ్మడి గింజలు గుప్పెడు మందు. సన్నగా అవ్వాలా? మళ్ళీ ఈ గింజలే, రక్త హీనట వుంటే రెండు స్పూన్లు. కానీ వట్టి గింజలెలా తినాలి. మనం వేరు సెనగ బెల్లం కలిపి చెక్కీలు చేసుకున్నట్లే గుమ్మడి గింజలు బెల్లం కలిపి పాకం పట్టించుకోవచ్చు. ఇవి రోస్ట్ చేసుకోవచ్చు. ఆ గింజల పైన వెన్న, ల్లాం పొడి ఉప్పు కలిపి తినచ్చు. ఇదివరలో వీటిని కేకుల పైన […]
క్యాలరీలు ఎంతో తక్కువ.
క్యాబేజీ ఉడుకుతుంటే వాసనా భరించడం కష్టమే. ఇందు వల్లనే క్యాబేజీ ని చాలా మంది ఇష్టపడతారు. కానీ ఇందులో డయటరీ ఫైబర్ చాలా ఎక్కువ. క్యాలరీలు చాలా తక్కువ ఒక వంద గ్రాముల క్యాబేజీ లో పదిహేను క్యాలరీల శక్తి మాత్రమే వుంటుంది. అందుకే బరువు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి ఆహారం రోజుకు ఒక గాళ్స్ క్యాబేజీ జ్యూస్ తాగితే తరలోనే ఫలితం తెలుస్తుంది. క్యాబేజీలో విటమైన-సి, కె, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ ఎ […]
పాపాయికి ప్రత్యేకం.
చిన్ని పాపాయికి మెత్తని గుజ్జులాంటి అన్నం కావాలి. యాపిల్, క్యారెట్ వంటివి , బియ్యం నుక తో కైపి మెత్తగా వండి పెడుతూ ఉంటారు. పాపాయికి ఇంకా కొన్ని పండ్లు, కూరగాయలు మెత్తగా వండి గుజ్జులా చేసి పెట్టాలంటే న్యుట్రీ బేబీ క్లాసిక్ ఇంట్లో వుండాలి. బేబీ మువ్ పెఉతో దొరికే ఈ రెండు గిన్నెల మిషన్ స్పెషాలిటీ ఏమిటంటే ఒక వైపు పండ్లు కురముక్కలు మెత్తగా చేస్తుంది,. రెండో వైపు పేస్టు గా చేసుకోవచ్చు. రకరకాల […]
ఫ్యాషన్ కు మూలం జరీ.
అంచులో జరీ లేనిదే చీరకు అందమే లేదు. ఇందులో నాలుగు రకాలున్నాయి. బంగారు జరీ, టెస్టెడ్ జరీ, పౌదరీ జరీ, నీం జరీ, రిబ్బన్లు, ఎంబ్రాయిడరీలు అల్లికలు, లేసుల్లో నీమ్ జరీ వాడతారు. ఇన్ని రకాల జరీ ని ఉత్పత్తి చేయడం అయ్యాక దాన్ని వస్త్రాలపై తీర్చిదిద్దడం మరో ఎత్తు. జర్దోసీ, మీనా కటీక, కినారి ఇలా వివిధ రకాల జరీ వర్క్లకు సాధారణంగా సూరత్ నుంచి జరీ ని దిగుమతి చేసుకుంటారు. చెన్నాయ్ మైసూర్, బెంగుళూర్, […]
వరుస సినిమాలతో అమీ.
రజినీకాంత్ రోబో 2.0 సినిమాలో బిజీగా వుంది అమీ జాక్సన్. ఈ మె పుట్టిందీ పెరిగిందీ లండన్ లో నే తండ్రి బి. సి. సి లో ప్రోడ్యుసర్. అందాల పోటీల్లో పాల్గొంటూనే ఇంగ్లీష్ లిటరేచర్ ఇలాసఫీల్లో డిగ్రీ చేసింది. 2009 మిస్ఎన్ వరల్డ్ టైటిల్ సంపాదించి 50 వేల డాలర్ల స్కాలషిప్ తో మోడలింగ్ కాంట్రాక్ట ను దక్కించుకుంది అమీ జాక్సన్. సరిగ్గా పదహారేళ్ళ వయస్సు లో మద్రాస్ పట్టణం (2010) లో హీరొయిన్ […]
లేవక పొతే ప్రమాదం.
శరీరంలో కొవ్వును శక్తిగా మార్చడంలో లైపో ప్రోటీన్ , లైపేజ్ అనే ఎంజైమ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు కదలకుండా కూర్చుంటే కండరాళ్ళ సంకుచ ప్రక్రియ తగ్గుతుంది. ఈ ఎంజైమ్ పని సమాధ్యం తగ్గిపోతుంది. అప్పుడు శరీరంలో కొవ్వు కరగకుండా పోతుంది. ఎక్కువ సేపు కూర్చుంటే పురుషులతో పోలిస్తే మహిళలకు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు వచ్చే ముప్పు ఎక్కువని పరిశోధనలు చెప్పుతున్నాయి. ఈ కాలంలో ఎక్కువ సేపు కుర్చుని చేసే ఉద్యోగాలే. దీర్ఘకాలం మెడ వెన్నుముక్క కండరాళ్ళ […]
సొగసరి కోడలు యోధా.
యూ ట్యూబ్ నుంచి టీ వి షో లు సినిమాలు , సీరియల్స్ లో బిజీగా అయిపోయింది సొగసరి కోడలు బేబీ యోదా. వయస్సు అనిమిదేల్లు, చీరకట్టి, నగలు పెట్టి, చేతులు తిప్పుకుంటూ ఈ పాప చెప్పే డైలాగ్స్ తెలుగు ప్రేక్షకులను నవ్విస్తుంటాయి. అక్కతో కలిసి గడసరి అత్తా- సొగసరి కోడలు అనే సూపర్ హిట్ సీరీస్ తో యోదా చాలా పాప్యూలర్ ఇప్పటికే 50 సినిమాలకు పైగా నటించింది. ఇంత పేరు తెచ్చుకుని, సహనం ఖాళీ […]
