Sunday, 29 Nov, 2026

చూయింగ్ గమ్ నమలాలి.

కొందరికి డబల్ చిన్ సమస్య ఉంటుంది. అదనపు శారీరక కొవ్వుతో ఈ సమస్య వస్తుంది. సాధారణంగా బరువు తగ్గితే డబల్ చిన్ మాయం అవ్వుతుంది. కొన్ని సార్లు వారసత్వంగా కూడా ఈ సమస్య వస్తుంది. పుట్టుకతో వచ్చిన దాని విషయం అలా ఉంచితే ఎవ్వరైనా సరే ఒక్క చిన్న చిట్క పాటించ వచ్చు. షుగర్ ఫ్రీ గుమ్స్ ని ఎంచుకుని అలవాటుగా నములుతూ ఉండాలి. చ్యూయింగ్ గమ్ నమలడం వల్ల చుబుకం లోని ఫ్యాట్ కరగడం ప్రారంభిస్తుంది. […]

పులిస్తే పర్లేదు.

పుల్లటి పదార్దాలు తినడం గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. పులియ బెట్టినవి అంటే ఇడ్లీ పెరుగు , దోస , డోక్లా వంటివి ఆయుర్వేదం లో నాచురోపతి లో కాస్త సందేహిస్తారు. కానీ పోషకాహారం కొస్తే కాస్త పిలిస్తే మంచిది. కడుపుకు సంబందించిన అనారోగ్యాలు ఉంటే వాళ్ళకు సరిపడక పోవచ్చు కానీ పాలు లాగా పెరుగు మటుగు పోషకాహారం. వీటిలో ఉపయోగ పడే బాక్టీరియా ఉంటుంది. పెరుగు , ఇడ్లీ , దోసెల్లో ప్రోబైయటిక్స్ ఎక్కువ వుంటాయి. […]

ఫుడ్ పాయిజనింగ్.

ఎంత శ్రద్దగా వున్నా వంటిళ్ళు ఎంత శుభ్రం చేసినా ఎదో సమయంలో ఫుడ్ పాయిజనింగ్ చెవిన పడుతూనే ఉంటుంది. ఆహారం విషయం లో జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలి. ఫ్రిడ్జ్ లో సాధారణం గా ఎండినవి పచ్చివి అన్ని కలిపి పెడతారు. మాంసాహారం విషయం లో ఇది మంచి పద్దతి కాదు. అన్ని పదార్థాలున్న గిన్నెలకు మూతలు ఉండాలి. మాంసం ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల దానిలో బాక్టీరియా ఇతర పదార్ధలలోకి చేరిపోయే అవకాశం ఉంది. దీన్నీ గట్టిగా మూత […]

ఐదు నిమిషాలు చాలు.

తీరిక లేని షడ్యూల్స్ రోజంతా ఏదో పని ఇంకాసేపు నాలుగు అడుగులు వేసేందుకు కూడా సమయం ఉండదు మనస్సులో శరీరానికి కాస్త అయినా వ్యాయామం ఇవ్వడం లేదన్న బెంగ భయం చాలా మందిలో ఉన్నాయి. ఎక్స్ పర్ట్స్ అలాంటి భయాలు వద్దు అంటున్నారు. సిటప్స్ , లెగ్ ఎక్సర్ సైజులు చేయమంటున్నారు. వారంలో కొన్ని అరగంటలు చాలు నడక కోసం. ఆఫీసు లో లంచ్ బ్రేక్ లో అటూ ఇటూ నడవడం మెట్లు దిగడం ఆఫీసు కు […]

సరిగ్గా పెంచాలి.

నీహారికా , చాలామంది తమ పిల్లల్ని గురించి చాలా గొప్పగా మా అమ్మాయి ఒక్క పని చేసుకోలేదు అనో , మా అబ్బాయి టూ వీలర్ మీద ఒక రైడ్ వేసాడని పన్నెండేళ్ళ పిల్లాడి గురించి గొప్పగా చెప్పడం. ఇంజనీరింగ్లో సీటు తెచ్చుకో కారు కొనిస్తా నాన్నా అని చెప్పడం. ఇది ప్రేమ కంటే ఎక్కువ గారాబం చేయడం. అవధులు దాటిన మురిపెం. అంత చిన్న వాటికి టూ వీలర్ ఇవ్వడం కార్లు కొనివ్వడం తమ పని […]

బరువు తగ్గారు.

ప్రతీ రోజు ఒక వంద గ్రాముల ద్రాక్ష పండ్లు ఒక ఔషదం లాగా తీసుకొమ్మంటున్నారు అమెరికా యూనివర్సిటీ పరిశోధకులు. ఈ వంద గ్రాముల ద్రాక్ష తో శరీరం లో బరువు తగ్గించుకోవడం తో పాటు ప్రేవులో మంచి బాక్టీరియా వృద్ధి చెందటం జరుగుతుంది అంటున్నారు అధ్యాయినకారులు. ఈ పరిశోధనలో కొంతమంది ఊబకాయులకు పారకుండు వారాలపాటు ఈ ద్రాక్ష పండ్లూ ఇచ్చారు. వారి బరువులో స్వల్ప మార్పులు రావడం తో పాటు శరీరంలో స్వల్ప మార్పులతో పాటు శరీరం […]

గులాబీల అందం తో..

గులాబీల అందం గురించి ప్రెత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రపంచం లో సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు ఏదో ఒక్క చోట గులాబీల బుగ్గలు లేత గులాబీ శరీర వర్ణం ఇవన్నీ పోలిక . ఆ గులాబీ రేకులతో మొహం మెరిసేలా చేయవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్. గులాబీ రేకులు మొహానికి మెరుపేకాదు తాజాదనం కూడా ఇస్తాయి. గులాబీ రేకులు ముద్ద చేసి , చెంచా తేనె కలిపి మొహానికి ఫేస్ పాక్ లాగా వేస్తే సరి. ఓ అరగంట ఆరిపోయాక కడిగేస్తే మొహం […]

ఎవరికైనా ప్రమాదం.

ఏ వయస్సు వాటికైనా , ఎవ్వరికైనా కృత్రిమ చక్కర పానీయాల తో నష్టమే. ఈ పానీయాలు గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తీసుకుంటే గర్భస్థ శిశువు ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపిస్తుందని పిల్లల్లో అధిక బరువుకు కారణం అవ్వుతుందని చెప్పుతున్నారు. చాలా మందికి ఎంత తీవ్రతకు దాహం అనిపించినా కూల్ డ్రింక్స్ తాగడమే అలవాటు. ఈ పానీయాలు తాగే అలవాటు ఉన్న వారిపై అధ్యయనాలు జరిగాయి. ప్రతి రోజు కూల్ డ్రింక్స్ తాగే వారి పిల్లలు పుట్టుకతో అధికబరువు […]

టెక్నాలజీ తో లాభమే.

స్మార్ట్ ఫోన్లు , ఇంటర్నేట్ ఎక్కువగా ఉపయోగించే వారి కి ఆరోగ్య సమస్యలు పెద్దగా రావంటున్నాయి కొన్ని అధ్యయనాలు. వీటిని ఎక్కువగా వాడే వారు మిగత వారి కంటే ఆరోగ్యంగా ఉన్నారని బరువు కూడా పెద్దగా లేరని పరిశోధకులు వెల్లడించారు . ఈ రెండిటిటివల్ల ఆరోగ్యానికి హాని ఉంటుందా అన్న విషయంలో చేసిన అధ్యయనాలలో పరిశోధనల్లో ఇవి ఆరోగ్యానికి మేలు అని తేలింది. 25 సంవత్సరాలు గా 224 మంది పైన ఈ పరిశోధన నిర్వహింటున్నారట. వీరు […]

మనస్సుంటే మార్గం.

పుస్తకం చదివే టైమ్ లేదంటారు చాలా మంది. చదవాలి అంటే కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. చాటింగ్ కో , టీ బ్రేక్స్ కోసమో ఉపయోగించుకునే సమయంలో పది , పదిహేను నిముషాలు కేటాయించుకోలేమా ? ప్రొఫైల్స్ స్టేటస్ , అప్డేట్స్ ఆన్లైన్ లో రాండమ్ గేమ్స్ ప్లే చేసే బదులు ఆ సమయంలో చదవొచ్చు . లాప్టాప్ లేదా టాబ్లెట్ లు ఈ బుక్ చదువుకునే ప్రయత్నాలు చేయవచ్చు. ఇది బిజీ సమయం ఫేస్ బుక్ , […]

అనారోగ్యాలు ఇందుకే.

పట్టణాలలో ట్రాఫిక్ జముల వల్ల ఈ ట్రాఫిక్ ఇరుకున్న పాద చారులు వాహనాలు ఉపయోగించే వారిలో కూడా కాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నాయి పరిశోధనాలు. ట్రాఫిక్ జామ్ లో కార్ ఉన్న వాళ్ళు తలుపులు మూసివేయాలి. లోపల ఫాన్స్ ఆపేయాలి. తరచూ అలవాటుగా హెడ్ లైట్లు అవసరం ఉన్నా లేకపోయినా వేస్తూ తీస్తూ టెన్షన్ పరవద్దని చెప్పుతున్నారు. రహదారుల్లో ఉండే దుమ్ము , చుట్టూ వాహనాల కాలుష్యం. హారన్ల మోతతో వత్తిడి , ఆందోళన […]

ఆరు టేబుల్ స్పూన్లు మాత్రమే.

రెండు నుంచి 18 సంవత్సరాల లోపు వయస్సున్న పిల్లలు రోజుకు ఆరు స్పూన్ల చెక్కర తీసుకోవాలని అంతకు మించి తీసుకుంటే శరీరం లో అదనపు క్యాలరీలు చేరుతాయంటున్నాయి పరిశోధనలు. ఈ కాలరీలు కారణంగా ఊబకాయం రక్తపోటు , గుండె జబ్బులు వస్తాయంటున్నారు. అందుకే పిల్లలు తీపి వస్తువులపై ఇష్టం పెంచుకోకుండా చూడాలని వాళ్ళకి పళ్ళు , కూరలు , డ్రై ఫ్రూట్స్ వంటివి ఇవ్వాలని చెప్పుతున్నారు. చిన్ని వయస్సు లోనే అధిక బరువుతో ఉండే పిల్లల్లో టైప్-. డైయాబెటిస్ […]

కాల్షియమ్ సూపిమెంట్స్ వద్దు.

ఎముకల పటుత్వానికి కాల్షియమ్ వడమంటారు కానీ దీని వల్ల ఎముకల పటుత్వం పెరిగినా దీర్ఘకాలం లో గుండె జబ్బులకు దారి తీసే ప్రమాదం ఉందని పరిశోధకులు చెప్పుతున్నారు. నార్వే యూనివర్సిటీ కి చెందిన పరిశోధకులు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్న లక్ష మంది మహిళల పైన పరిశోధనలు చేస్తున్నారు. వీళ్ళందరూ డాక్టర్ సలహా పైన వెయ్యి మిల్లీ గ్రాముల కాల్షియమ్ తీసుకున్న వారే. పరిశోధన కోసం కాల్షియమ్ సప్లిమెంట్స్ వాడే వారినే ఎంచుకున్నారు. వీరిలో పదివేల […]

చాలా ఉపయోగం.

టీ పొడితో అద్భుతమైన టీ తాగడం మాత్రమే కాదు. ఆ మిగిలిపోయిన టీ పొడిని క్లీనింగ్ కు ఉపయోగపడుతుంది. అద్దాలు , కిటికీలు , టైల్స్ పైన మరకలు పడుతుంటే టీ పొడిని మరిగించిన నీళ్ళ తో తుడిచేయొచ్చు. అలాగే ఫ్రిడ్జ్ లో కూరల వాసన వదలకపోతే మిగిలిన టీ పొడిని ఎండనిచ్చి కప్పులో పోసి పెట్టచ్చు. కారు ఫ్రెషనర్లు గా కూడా టీ బాగ్స్ బాగా ఉపయోగ పడతాయి. ఎండలో తిరిగి మొహం కమిలిపోతే ఫ్రిడ్జ్ […]

ఈ స్వేచ్ఛ మనకి ఉంది.

నీహారిక, మనం చాలా సందర్భాల్లో నాకు కుదరదు,నేనురాను,నాకు ఇష్టం లేదు అనే మాటలు చెప్పలేక తరువాత చాలా ఇబ్బంది పడి పోతువుంటాం.పనిలో వుంటాం. షాపింగ్ కి వెళదం. గంటలో వచ్చేదం అంటారు.కుదరదు అని చెప్ప లేకపోతె మనం చేసే పని ఆగిపోతుంది.నువ్వు ఈ స్వీట్ తిను అని బలవంతం చేస్తూ వుంటే  షుగర్ నేను తినను అని చెప్పలేక పోతే తిని టాబ్లెట్ వేసుకువాలి.ఇవి చాలా సున్నితమైనవి .మన వ్యక్తిగత అవసరాలు   వదులు కొని,సొంత పనులు త్యగం చేసి […]

మేకప్ స్టయిలిస్ట్.

ప్రీతీ షీల్ సింగ్ మేకప్ స్టయిలిస్ట్. బాజీరావ్ మస్తానీ , మామ్ వంటి సినిమాలకు పని చేసిన ప్రీతీ పద్మావతి సినిమాలో తన ప్రేత్యేకత నిరూపించుకుంది. లాస్ ఏంజెల్స్ , లండన్ లో మేకప్ కోర్స్ పూర్తి చేసిన ప్రీతి క్యారెక్టర్ డిజైన్ , ప్రొస్థెటిక్ కోర్స్ లు చేసింది. ప్రొస్థెటిక్ అంటే భయపెట్టే మేకప్ , గాయపడిన , అచ్చంగా గాయాలతో ఉన్నట్లు మేకప్ చేయడం. ఆమె ప్రత్యేకత పద్మావతి లో క్లైమాక్స్ సీన్స్ లో […]

గలగలా మాట్లాడతాను.

రకుల్ ప్రీతిసింగ్ అచ్చమైన తెలుగమ్మాయి అనిపిస్తుంది.ఆమె చేసిన సినిమాలు సక్సస్ ఫుల్లుగా దక్షిణాది లో తమిళం,హిందీ చిత్రాలకు వెళ్ళిన ఆమెను తెలుగమ్మాయిలనే అక్కడ చూస్తాన్నారంటుంది రకుల్ ఏ విషయం గురించి అడిగిన గడగడా చెప్పేస్తారట.అలాగే నాకు గుర్తింపు  వచ్చింది .నేను చాలా సున్నితమైన మనిషిని.అయిన నాగురించి ఎవరేమనుకున్నా   కంగారుపడను.సామాజిక మాధ్యమాల్లో నా గురించి ఎవరెవరో అనుకున్న నాకు తెలుస్తోంది కదా.వెంటనే స్పందిస్తా.జవాబు చెపుతుఉంటాను.ఆలోచించి మాటాడే అలవాటే లేదు నాకు     మొఖంఉన్నది ఉన్నట్లు పైనే ఆనేస్తాను.కనుక […]

హాయ్ గా ఉతికేయచ్చు.

ఏదైనా ప్రయాణం కోసం ముందే ఎనోఏర్పాట్లు చేసుకుంటాం.ఎన్ని దుస్తులు అవసరం అవుతాయో    అవన్నీ  చక్కగా ఇస్త్రీచేసి సర్దుకుంటాం.కానీ ఎదేన అవసరం అయి ఇంకోరెండు రోజులు ఉండిపోవలసి వస్తే బట్టలు ఉతకడం ఎట్లా. ఉన్నా వాటిని సర్దుకొని వేసుకోగలం.అలా ప్రయాణలలో అవసరం అయితే      స్క్రాబ్బా పోర్టబుల్ లాండ్రీ సిస్టమ్  చక్కగా ఉపయోగపడుతుంది.పంచింగ్ బాగ్ మొదట్లో ఉంటుంది.ఉతకావలసిన దుస్తులు ఈ బ్యాగ్ లో వేసి కాస్త సర్ఫ్,నీరు పోసి టైట్ గా పాక్ చేసి చేత్తో బ్యాగ్ […]

ముందే చెక్ చేయాలి.

ఏదైనా ప్రయాణాల్లో తప్పనిసరిగా హోటల్ లో వుండవలసి వస్తుంది. కొన్ని హోటల్స్ గురించి నెట్లో చూస్తే గొప్పగా ఉంటుంది. తీరా బుక్ చేసుకుని అక్కడ దిగాక పరిస్థితి వేరుగా ఉంటుంది. స్టార్ హోటల్ లో దిగే ముందే రూమ్ లో కి వెళ్ళి చెక్ చేసుకుని మంచాలు , దుప్పట్లు , బాత్రూమ్ల క్లీన్ గా ఉన్నాయో లేదో చూసుకుని , తలుపులు పని చేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఎంత క్లీన్ గా వున్నా హోటల్ […]

అన్నీ ఉపయోగమే.

మనిషికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన సహజ ప్రోటీన్ పదార్ధం అవిసె గింజలు. ఫిట్నెస్ కోరుకునే వారి ఆహారంలో అత్యవసర పదార్ధంగా గుర్తింపు తెచ్చుకుంటుంది అవిసె. ఆహారం , వైద్యం , సౌందర్యం వంటి అనేక అంశాలకు సంబంధించీ ఫ్లేక్ సీడ్స్ ఎంతో ఉపయోగకరం అని తాజా అధ్యాయనాలు చెప్పుతున్నాయి. అవిసె మొక్కలో ప్రతి భాగమూ ఉపయోగకారమే.ఇందులో కండ నుంచి పీచు తయ్యారు చేస్తారు. పువ్వులో ఔషధ గుణాల , గింజలు తినేందుకు , ప్రాధమిక అవసరాలకు ఉపయోగిస్తారు. వేయించిన […]