Benefits of tea powder
చాలా ఉపయోగం.
టీ పొడితో అద్భుతమైన టీ తాగడం మాత్రమే కాదు. ఆ మిగిలిపోయిన టీ పొడిని క్లీనింగ్ కు ఉపయోగపడుతుంది. అద్దాలు , కిటికీలు , టైల్స్ పైన మరకలు పడుతుంటే టీ పొడిని మరిగించిన నీళ్ళ తో తుడిచేయొచ్చు. అలాగే ఫ్రిడ్జ్ లో కూరల వాసన వదలకపోతే మిగిలిన టీ పొడిని ఎండనిచ్చి కప్పులో పోసి పెట్టచ్చు. కారు ఫ్రెషనర్లు గా కూడా టీ బాగ్స్ బాగా ఉపయోగ పడతాయి. ఎండలో తిరిగి మొహం కమిలిపోతే ఫ్రిడ్జ్ […]
