Thursday, 06 Aug, 2026
చూయింగ్ గమ్ నములుతూ నడుస్తూ కనబడితే అబ్బా ఎంత నిర్లక్ష్యంగా వున్నారు అనిపిస్తుంది. కాస్త చిరాకొస్తుంది కదా. అలా నవ్వుతూ మాట్లాడుతుంటే ఆ మాటలు కూడా వినాలి అనిపించదు. కానీ నిజానికి చూయింగ్ గమ్ వల్ల నోటి దుర్వాసన దూరం అవ్వడమే కాదు. చిన్న చిన్న ఆహార అవశేషాలు పళ్ళ మధ్య ఇరుక్కు పోతాయి. అలాగే చూయింగ్ గమ్ వల్ల లాలాజలం ఉత్పత్తి అవ్వుతుంది. ఇది సహజమైన యాంటీ బాక్టీరియల్ ద్రవణం. డిజర్టులు, చక్కర తిన్నాక చూయింగ్ గమ్ నమిలితే వాటి ప్రభావం తగ్గిపోతుంది. అలాగే 40లు దాటాక వాటిలో పండ్లు, పగుళ్ళు వస్తాయి. కొందరికి లాలాజలం తగ్గడం వల్ల కూడా ఇలా నోరు పోక్కుతుంది. అంటారు డాక్టర్లు. అలా లాలాజలం తగ్గకుండా ఉండాలంటే చూయింగ్ గమ్ నమలడం మంచిదే. అస్తమానం ఎదో చిరు తిండి పైకి మనస్సు వెళ్ళకుండా కూడా చూయింగ్ గమ్ కాపాడుతుంది కూడా. చూయింగ్ గమ్ నములుతూ నడుస్తూ కనబడితే అబ్బా ఎంత నిర్లక్ష్యంగా వున్నారు అనిపిస్తుంది. కాస్త చిరాకొస్తుంది కదా. అలా నవ్వుతూ మాట్లాడుతుంటే ఆ మాటలు కూడా వినాలి అనిపించదు. కానీ నిజానికి చూయింగ్ గమ్ వల్ల నోటి దుర్వాసన దూరం అవ్వడమే కాదు. చిన్న చిన్న ఆహార అవశేషాలు పళ్ళ మధ్య ఇరుక్కు పోతాయి. అలాగే చూయింగ్ గమ్ వల్ల లాలాజలం ఉత్పత్తి అవ్వుతుంది. ఇది సహజమైన యాంటీ బాక్టీరియల్ ద్రవణం. డిజర్టులు, చక్కర తిన్నాక చూయింగ్ గమ్ నమిలితే వాటి ప్రభావం తగ్గిపోతుంది. అలాగే 40లు దాటాక వాటిలో పండ్లు, పగుళ్ళు వస్తాయి. కొందరికి లాలాజలం తగ్గడం వల్ల కూడా ఇలా నోరు పోక్కుతుంది. అంటారు డాక్టర్లు. అలా లాలాజలం తగ్గకుండా ఉండాలంటే చూయింగ్ గమ్ నమలడం మంచిదే. అస్తమానం ఎదో చిరు తిండి పైకి మనస్సు వెళ్ళకుండా కూడా చూయింగ్ గమ్ కాపాడుతుంది కూడా.

చూయింగ్ గమ్ నమలాలి.

కొందరికి డబల్ చిన్ సమస్య ఉంటుంది. అదనపు శారీరక కొవ్వుతో ఈ సమస్య వస్తుంది. సాధారణంగా బరువు తగ్గితే డబల్ చిన్ మాయం అవ్వుతుంది. కొన్ని సార్లు వారసత్వంగా కూడా ఈ సమస్య వస్తుంది. పుట్టుకతో వచ్చిన దాని విషయం అలా ఉంచితే ఎవ్వరైనా సరే ఒక్క చిన్న చిట్క పాటించ వచ్చు. షుగర్ ఫ్రీ గుమ్స్ ని ఎంచుకుని అలవాటుగా నములుతూ ఉండాలి. చ్యూయింగ్ గమ్ నమలడం వల్ల చుబుకం లోని ఫ్యాట్ కరగడం ప్రారంభిస్తుంది. నోరు విశాలంగా తెరిచి నాలుక బయటకు చాచి చుబుకాన్ని కిందకు సాగదీస్తున్నట్లు పది లెక్కపెట్టేదాకా అలాగే అలాగే ఉంచాలి. ఇలా రోజుకు పది సార్లు చేస్తే ఫలితం ఉంటుంది. పాలల్లో గ్లిసరిన్ కలిపి మాస్క్ లాగా వేసుకుని రాత్రంతా వదిలేస్తే ఫలితం కనిపిస్తుంది. గ్లిజరిన్ అద్భుతమైన సెల్యులైట్ రిమూవర్ గా పనిచేస్తుంది.

Leave a Reply